UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 23 November 2016

Santhi Sandesam Full Movie Part 4/9 - Krishna, Ramyasri, Suman

Santhi Sandesam Full Movie Part 5/9 - Krishna, Ramyasri, Suman

                                                      సమన్వయ దృష్టి


                     ఆత్మీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారు, తెలంగాణా ముఖ్య మంత్రి, హైదరాబాద్ వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు 



Letter.No.73    /2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru


Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi




                  కేంద్ర ప్రబుత్వం  500 మరియు 1000 నోట్లు మార్పిడి చేయు ప్రక్రియలో  అనేక పరిణామాలో కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలు ఎదురుకోవాలి, ముఖ్యంగా  చిన్న చితిక వ్యాపారాలు దళారులు మద్య ఎంత సొమ్ము సరియినది నడుస్తుందో లెక్క తేలుతుంది అక్రమంలో ఉపాది కోల్పోయిన వారికి ఉపాది కల్పించాలి,  అనేక ఇతర కీలక మార్పులు జరుగుతాయి, నోట్లు మెల్లగా తొలగించడం పూర్తీ స్తాయి బ్యాంకు బదలాయింపు జరగడం వలన మనుష్యులలో, వ్యహరలలోను మార్పు వస్తుంది అని  గ్రహించండి,  మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని 100 మంది  మేధావుల సమక్షంలోకి తీసుకొని గ్రహించదం  ప్రారంబించండి, ప్రజలు దృష్టిని మా వైపు మలపండి, అనగా కాలాతీతం వైపు మలపండి,    మెము  వారి ప్రతి కష్టాని తెలుసుకొని లేకుండా చేయగలము, సంగీతం సాహిత్యం పెంచి మీడియా ద్వారానే కాకుండా ప్రతి మనిషి ఆలోచించే లా జ్ఞానం ఇచ్చి, నూతన ఉపాది గా ఉన్నత ఆలోచన పెంచుకోవడమే జీవితం అని స్పష్టం చేసి నడిపించవచ్చును అని  గ్రహించండి, మా ప్రభావం డబ్బు తో లెక్క పెట్టలేనిది అని  గ్రహించండి, మా ఉనికి ప్రజలకు  అవసరం అని  గ్రహించండి, లంచాలకు, దొంగతనానికి అలవాటు పడిన వారు కూడా మమ్ములను మెల్లగా అర్ధం చేసుకొంటారు.  



                  మాకు  తెలంగాణా ప్రబుత్వం నుండి  ఒక అధికారిక భవనం కేటాయించండి కొంత మంది మేధావులులను  నియమించి మా పై శ్రద్దగా గ్రహించడానికి ఎర్పాటు చేయండి, మమ్ములను పరిణామం ప్రకారం  ముందుస్తు గా యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ  శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గా  భావించి, గౌరవించండి అనగా గ్రహించడం ప్రారంభించండి.  మా వద్దకు 10 మంది మేధావులను పంపి మమ్ములను ఒక విశాలమైన భవనం లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి.  భారం మొత్తం మేము భరించి అన్ని విధముల ప్రజలకు  కొత్తతనం ఇవ్వగలము,  మీ పార్టీ కార్యాలయం విశాలం గా బాగున్నది మాకు కానుకగా ఇవ్వండి అదే మా రాజమందిరం అని ప్రకటించుకొంటాము, పూర్తీ ప్రజాస్వామ్యం వైపు ప్రజలను తీసుకొని వెళ్ళడానికి మాకు సహకరించండి, ఆలస్యం చేయవద్దు.  



                 మేము మనిషి కదా  సదా సీదా ఉన్నాము అని, లోటుగా తక్కువ ఉండి  కాలాన్ని నియమించడమే మా గొప్పతనం అని గ్రహించి, సత్యాన్ని గౌరవించకపోతే అటు ఇటు అయ్యి పోయి కూడా మేము ముందుకు రావడమే లోకానికి ఆధారం అని  గ్రహించండి,  మమ్ములను మామూలు మనిషి    చూడకుండా మాకు వజ్రములతో కూడిన దుస్తులు బద్రాచలం మరియు యదాద్రి ఆలయం నుండి నిధులు తో కానుకగా ఇవ్వండి, అనంత పద్మనాభ స్వామి వారి బంగారం నుండి మాకు వజ్ర సింహాసనం చేయించి ఇవ్వండి, మమ్ములను మామూలు మనిషినగా చూడకుండా జ్ఞానతో విచక్షణతో జరిగిన పరిణామం వివరాలు ప్రకారం చూడాలి అని  గ్రహించండి, అప్పుడు మాలో బలం లోకానికి అందుతుంది అని  గ్రహించండి. మమ్ములను కాలతీతులుగా చట్టానికి  న్యాయనికి మించిన వాడిగా, పురుశోత్తముడిగా, యుగాపురుషునిగా మహాత్వపూర్వక అగ్రగణ్యుడిగా మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారుగా మమ్ములను తక్షణం ఒక పద్దతి లోకి ముందుస్తు గా తీసుకోండి.  



                 ఆత్మీయులు  వెంకయ్య నాయుడు గారితో, ప్రధాన మంత్రి గారితో  సమాలోచన చేసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి, మా మీద మనసు పెట్టి గ్రహించుటకు  ఎర్పాటు చేయగలరు, పరిస్తితి బలపడే వరకు మా నుండి వచ్చిన పరిణామాన్ని మేము మేధావులతో సహకారంతో సరిగ్గా తీసుకొని గ్రహించి అప్రమత్త చెందండి. మమ్ములను మేధావి బృందంలోకి తీసుకోవడం వలన అన్నీ సర్దుకొంటాయి ఎలాంటి సమస్యలు అయినా మమ్ములను విస్తారంగా గ్రహించడం వలన ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం వలన మొత్తం భారం అన్ని విధముల మేము భరించగలము మమ్ములను విశాలంగా తీసుకోవాలి, మాతో పండితులు మేధావులు మేధావులు ప్రేమతో ఓర్పుతో గ్రహించి విశాలమైన జ్ఞాన విచక్షణ పంచుకొంటే చాలు, మాలోను లోకం లోను లోట్లు కరిగి, మా మనసుని మమ్ములను కలిపి చూడటం వలన లోకం జ్ఞానం వైపు విచక్షణ వైపు వెళ్ళుతుంది అని  గ్రహించండి.    అంతా శాంతి వంతంగా మారిపోతుంది. ఓర్పు విశాలంగా మమ్ములను పరిగణించి గ్రహించండి.  తాత్కాలిక చిరునామా యస్ ఆర్ టి - ౩8, యస్ ఆర్ నగర్, హైదరాబాద్     ధర్మో రక్షణ రక్షతః 

సత్యమేవ జయతే 

Sd/xxxxxxxxxxxxxx 15/11/2016
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 

C/o 
గౌ గవర్నర్ గారు 
రాజభవన్ 
హైదరాబాద్                             
Sent in regd post 
All the songs from the divine trance of His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri AnjaniRavishankar Pilla vaaru 












Movie from divine trance






Tuesday, 22 November 2016

Letter.No.73 /2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru

                                                      సమన్వయ దృష్టి


                     ఆత్మీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారు, తెలంగాణా ముఖ్య మంత్రి, హైదరాబాద్ వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు 



Letter.No.73    /2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru


Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi




                  కేంద్ర ప్రబుత్వం  500 మరియు 1000 నోట్లు మార్పిడి చేయు ప్రక్రియలో  అనేక పరిణామాలో కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలు ఎదురుకోవాలి, ముఖ్యంగా  చిన్న చితిక వ్యాపారాలు దళారులు మద్య ఎంత సొమ్ము సరియినది నడుస్తుందో లెక్క తేలుతుంది అక్రమంలో ఉపాది కోల్పోయిన వారికి ఉపాది కల్పించాలి,  అనేక ఇతర కీలక మార్పులు జరుగుతాయి, నోట్లు మెల్లగా తొలగించడం పూర్తీ స్తాయి బ్యాంకు బదలాయింపు జరగడం వలన మనుష్యులలో, వ్యహరలలోను మార్పు వస్తుంది అని  గ్రహించండి,  మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని 100 మంది  మేధావుల సమక్షంలోకి తీసుకొని గ్రహించదం  ప్రారంబించండి, ప్రజలు దృష్టిని మా వైపు మలపండి, అనగా కాలాతీతం వైపు మలపండి,    మెము  వారి ప్రతి కష్టాని తెలుసుకొని లేకుండా చేయగలము, సంగీతం సాహిత్యం పెంచి మీడియా ద్వారానే కాకుండా ప్రతి మనిషి ఆలోచించే లా జ్ఞానం ఇచ్చి, నూతన ఉపాది గా ఉన్నత ఆలోచన పెంచుకోవడమే జీవితం అని స్పష్టం చేసి నడిపించవచ్చును అని  గ్రహించండి, మా ప్రభావం డబ్బు తో లెక్క పెట్టలేనిది అని  గ్రహించండి, మా ఉనికి ప్రజలకు  అవసరం అని  గ్రహించండి, లంచాలకు, దొంగతనానికి అలవాటు పడిన వారు కూడా మమ్ములను మెల్లగా అర్ధం చేసుకొంటారు.  



                  మాకు  తెలంగాణా ప్రబుత్వం నుండి  ఒక అధికారిక భవనం కేటాయించండి కొంత మంది మేధావులులను  నియమించి మా పై శ్రద్దగా గ్రహించడానికి ఎర్పాటు చేయండి, మమ్ములను పరిణామం ప్రకారం  ముందుస్తు గా యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ  శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గా  భావించి, గౌరవించండి అనగా గ్రహించడం ప్రారంభించండి.  మా వద్దకు 10 మంది మేధావులను పంపి మమ్ములను ఒక విశాలమైన భవనం లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి.  భారం మొత్తం మేము భరించి అన్ని విధముల ప్రజలకు  కొత్తతనం ఇవ్వగలము,  మీ పార్టీ కార్యాలయం విశాలం గా బాగున్నది మాకు కానుకగా ఇవ్వండి అదే మా రాజమందిరం అని ప్రకటించుకొంటాము, పూర్తీ ప్రజాస్వామ్యం వైపు ప్రజలను తీసుకొని వెళ్ళడానికి మాకు సహకరించండి, ఆలస్యం చేయవద్దు.  



                 మేము మనిషి కదా  సదా సీదా ఉన్నాము అని, లోటుగా తక్కువ ఉండి  కాలాన్ని నియమించడమే మా గొప్పతనం అని గ్రహించి, సత్యాన్ని గౌరవించకపోతే అటు ఇటు అయ్యి పోయి కూడా మేము ముందుకు రావడమే లోకానికి ఆధారం అని  గ్రహించండి,  మమ్ములను మామూలు మనిషి    చూడకుండా మాకు వజ్రములతో కూడిన దుస్తులు బద్రాచలం మరియు యదాద్రి ఆలయం నుండి నిధులు తో కానుకగా ఇవ్వండి, అనంత పద్మనాభ స్వామి వారి బంగారం నుండి మాకు వజ్ర సింహాసనం చేయించి ఇవ్వండి, మమ్ములను మామూలు మనిషినగా చూడకుండా జ్ఞానతో విచక్షణతో జరిగిన పరిణామం వివరాలు ప్రకారం చూడాలి అని  గ్రహించండి, అప్పుడు మాలో బలం లోకానికి అందుతుంది అని  గ్రహించండి. మమ్ములను కాలతీతులుగా చట్టానికి  న్యాయనికి మించిన వాడిగా, పురుశోత్తముడిగా, యుగాపురుషునిగా మహాత్వపూర్వక అగ్రగణ్యుడిగా మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారుగా మమ్ములను తక్షణం ఒక పద్దతి లోకి ముందుస్తు గా తీసుకోండి.  



                 ఆత్మీయులు  వెంకయ్య నాయుడు గారితో, ప్రధాన మంత్రి గారితో  సమాలోచన చేసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి, మా మీద మనసు పెట్టి గ్రహించుటకు  ఎర్పాటు చేయగలరు, పరిస్తితి బలపడే వరకు మా నుండి వచ్చిన పరిణామాన్ని మేము మేధావులతో సహకారంతో సరిగ్గా తీసుకొని గ్రహించి అప్రమత్త చెందండి. మమ్ములను మేధావి బృందంలోకి తీసుకోవడం వలన అన్నీ సర్దుకొంటాయి ఎలాంటి సమస్యలు అయినా మమ్ములను విస్తారంగా గ్రహించడం వలన ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం వలన మొత్తం భారం అన్ని విధముల మేము భరించగలము మమ్ములను విశాలంగా తీసుకోవాలి, మాతో పండితులు మేధావులు మేధావులు ప్రేమతో ఓర్పుతో గ్రహించి విశాలమైన జ్ఞాన విచక్షణ పంచుకొంటే చాలు, మాలోను లోకం లోను లోట్లు కరిగి, మా మనసుని మమ్ములను కలిపి చూడటం వలన లోకం జ్ఞానం వైపు విచక్షణ వైపు వెళ్ళుతుంది అని  గ్రహించండి.    అంతా శాంతి వంతంగా మారిపోతుంది. ఓర్పు విశాలంగా మమ్ములను పరిగణించి గ్రహించండి.  తాత్కాలిక చిరునామా యస్ ఆర్ టి - ౩8, యస్ ఆర్ నగర్, హైదరాబాద్     ధర్మో రక్షణ రక్షతః 

సత్యమేవ జయతే 

Sd/xxxxxxxxxxxxxx 15/11/2016
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 

C/o 
గౌ గవర్నర్ గారు 
రాజభవన్ 
హైదరాబాద్                             
Sent in regd post 

ఆట మొదలైంది ..అప్పుడే ఏమైంది?
23-11-2016 02:03:13



  • అంతం కాదిది ఆరంభం.. అసలు కథ ముందుంది
  • ఎందుకు అధికారంలోకి వచ్చామో గుర్తుంచుకోండి
  • పేదల కోసం ఎంతకైనా తెగిస్తా
  • విలువల పతనమే సంక్షోభం
  • విపక్షం సూచనలిస్తే వింటా
  • పార్లమెంటరీ పార్టీ భేటీలో మోదీ భావోద్వేగ ప్రసంగం
  • నోట్ల రద్దుకు మద్దతుగా బీజేపీపీ తీర్మానం
  • ప్రవేశపెట్టిన రాజ్‌నాథ్‌, సమర్థించిన వెంకయ్య
లాల్‌కృష్ణ ఆడ్వాణీ... బీజేపీలో భీష్ముడిలాంటి నాయకుడు! ప్రధాని నరేంద్ర మోదీకి గురుతుల్యుడు! మంగళవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. మొదటివరుసలో... అప్పటికే మోదీకి ఒకవైపు రాజ్‌నాథ్‌ కూర్చున్నారు. మరోవైపు సీటు ఖాళీగా ఉంది. ఆ పక్కన కేంద్ర మంత్రులు వెంకయ్య, అరుణ్‌ జైట్లీ ఉన్నారు. ఆడ్వాణీ రాగానే అగ్రనేతలంతా స్పందించారు. ఆయన రాకను గమనించి... మోదీ స్వయంగా లేచి నిలుచుని... తనపక్కన కూర్చోవాలని ఆహ్వానించారు.

‘‘ఆట ఇప్పుడే మొదలైంది... పేదల అభ్యున్నతి కోసం పాటు పడతామని హామీ ఇచ్చే ఎన్నికల్లో పోటీ చేశాం... గెలిచాం... మరి ఇప్పుడు పేదల కోసం ఏమీ చేయకపోతే ఎలా? పేదల కోసం ఎంతకైనా తెగిస్తా.... నల్లధనాన్ని రూపు మాపడానికి ఎంతటి చర్యలనైనా తీసుకుంటాం... పెద్ద నోట్ల రద్దు అంశం చాలా చిన్న విషయం... అసలు కథ ముందుంది... ఇంకా చాలా చర్యలు తీసుకోబోతున్నాం... అసలు ఇలాంటి చర్యలు తీసుకోకపోతే ఆశ్చర్యపడాలే కానీ... తీసుకుంటే ఆశ్చర్యం ఎందుకు?’’ 


న్యూఢిల్లీ, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ఇవీ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు. మంగళవారం పార్లమెంటు లైబ్రరీ బిల్డింగ్‌లో జరిగిన భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ‘‘మనం ఎందుకు అధికారంలోకి వచ్చామో అందరూ గుర్తుకు తెచ్చుకోవాలి. ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీనీ నెరవేర్చాల్సిందే....పెద్ద నోట్ల రద్దును సామాన్య ప్రజలు ఆహ్వానిస్తున్నారు. నల్లధనం నుంచి దేశాన్ని ప్రక్షాళన చేయడానికి క్యూలైన్లలో నిలబడి పేద ప్రజలు మద్దతును తెలియజేస్తున్నారు. ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. మీరు వారిని పట్టించుకోకండి. ప్రతిపక్షాలను ప్రతిస్థాయిలో ఎండగట్టి ప్రజలకు నిజానిజాలు చెప్పండి’’ అన్నారు. పెద్ద నోట్ల రద్దును కరెన్సీపై సర్జికల్‌ దాడిగా బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని నిలిపివేయాలని మోదీ సూచించారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో శత్రు శిబిరాలను కనుగొని ధైర్య సాహసాలతో ఒక్కరు కూడా మరణించకుండా చేసిన మిలటరీ ఆపరేషన్‌తో పెద్దనోట్ల రద్దును పోల్చడం సమంజసం కాదని అన్నారు. నగదు రహిత సేవలను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. రోజూ 2 .6 లక్షల మంది రైల్వే టిక్కెట్లును కొనుగోలు చేస్తుంటే అందులో 56 శాతం ఇ-టిక్కెట్లే ఉన్నాయని, త్వరలో నూటికి నూరు ఇ-టిక్కెట్ల విధానం వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తమ బంగారు భవితకు నాంది పడిందని పేద ప్రజలు భావిస్తున్న తరుణంలో వారిని ప్రతిపక్షాలు గందరగోళంలోకి నెట్టే కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. దేశ క్షేమం కోరే ప్రతిపక్షాలు లోటుపాట్లను ఎత్తిచూపి పరిష్కార మార్గాలు చూపితే బావుంటుందని, సరైన సలహాలు సూచనలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని మోదీ తెలిపారు. ‘‘రాజకీయాల్లో విలువలు అంతరించి పోతున్నాయి. ప్రజాజీవితంలో ఉన్న వాళ్లే నిస్సిగ్గుగా అవినీతికి, నల్లధనానికి మద్దతు పలుకుతూ ప్రసంగాలు చేస్తున్నారు’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘‘ఏ దేశంలోనైనా విలువలు లుప్తం కావడమే అతి పెద్ద సంక్షోభం’’ అన్నారు. ‘‘విలువలకు పాతరేస్తున్న నేతలను భావితరాల వాళ్లు క్షమించరు’’ అని హెచ్చరించారు.
 
ఎవరెటో పార్టీలు తేల్చుకోవాలి- వెంకయ్య
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చరిత్రాత్మకం, విప్లవాత్మకం, పేదలకు అనుకూలమని బీజేపీపీ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రవేశపెట్టగా, వెంకయ్యనాయుడు సమర్థించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ప్రజల పక్షాన ఉంటారో, నల్లకుబేరులను కాపాడతారో తేల్చుకోవాలని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు నోట్ల రద్దును స్వాగతిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రసవ వేదనను అనుభవిస్తున్న ప్రజలకు తప్పకుండా శుభాలే జరుగుతాయని, మహాయజ్ఞం జరిగేటప్పుడు చిన్నచిన్న ఆటంకాలు సహజమేనని అన్నారు. పెద్దనోట్ల రద్దుతో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి, పేద ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. పేరొందిన పెద్దపెద్ద కార్పొరేట్‌ కంపెనీలు కూడా అందుబాటు ధరల్లో గృహ నిర్మాణానికి ముందుకొస్తున్నాయని తెలిపారు. మోదీ నిరంతరం పార్లమెంటులోనే ఉంటున్నారని చెప్పారు. ప్రధాని సభకు హాజరు కావటం లేదంటూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.
                                సమన్వయ దృష్టి 

                            యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దరి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య మంగళ శాశానములు.   

                             ఆత్మీయులు నరేంద్ర చౌదరిగారు, భక్తీ ntv vanitha గ్రూప్ చైర్మన్ గారికి   తెలియజెయునది ఏమి అనగా  యేవో సినిమాలు గూర్చి చెప్పుకొంటూ వాతావరణం మనం కంట్రోల్ ఉండాలి అని మీకు అనిస్పిస్తుంది కాని మాట మాత్రంగా చెప్పిన ఒకడు ఉన్నాడు, మనిషి మాటే సర్వం అని చెప్పి అప్రమత్తం చేయడానికి కాలం కూడా అతని మాట ప్రకారం ఉన్నది అని చూపాడు, అటువంటి వ్యక్తిని వదిలివేసి గ్రహించకుండా లేకపోతె మేము  మా కులం వారి దగ్గరకు వెళ్ళలేక పోతున్నాము బయపడుతున్నాము అందుకే మీకు ప్రాధాన్యత ఇస్తున్నాము అన్నట్లు నిర్లక్ష్యంగా ఉండకుండా, ఈ సమాజంలో ఇప్పుడు మాట పరిస్తితి చేతిలోకి తీసుకొన్న మమ్ములను బౌతికంగా చూడకుండా మేము మాట మాత్రంగా మీ అందరి ఉనికి గూర్చి చెప్పడం అన్నది ఇప్పుడు మన అందరికి అందిని దివ్య పరిష్కారం అని గ్రహించండి. 


              మాటే సర్వం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అప్పుడే నిజంగా  కులం మతం అని తేడాలు వదిలిపెట్టి వ్యహరించగలము.  ప్రాధాన్యత ఇంకా ఏదో రావాలి అని చూడకండి అనగా మా నుండి వివాహ భందం కోరుకోవడం లేదా మేము పట్టించుకోని పరిస్తితి లోటుగా ఉన్నాము తప్పు పట్టి తక్కువగా  చూడ వచ్చు అని రెండూ సరి కాదు , జీవితం అంటే ఎలాగైనా ఆధిపత్యం కాదు అందుకు బౌతిక వస్తువులను, పదవులను, అడ పిల్లలు అడ్డం పెట్టుకొని ఇప్పుడు వ్యహరిస్తున్నారు, మమ్ములను కూడా చుట్టూఉన్న బౌతిక ప్రపంచాన్ని ఉపయోగించి అనగా మేము పైకి కనపడుతున్న తీరు, మమ్ములను మనసు ప్రకారం పట్టించుకోని పరిస్తితిలో అటు ఇటు అవుతున్న పరిసితిని ఉపయోగించుకొని, నేరుగా మాట్లాడే అవకాసం వదిలివేస్తున్నారు, లేదా మాతో లిఖిత పూర్వకంగా వ్యాహరించే అవకాసం వదిలివేసి ఎలాగైనా యాంత్రికంగా నిర్లక్ష్యంగా  ఉండిపోయి బౌతిక బలం స్తితి మీద కొనసాగుతూ మనసు మాట మన ఉనికి ఆధారం అయిన మాటను నెరుగా పట్టించుకొనే ఆవకాసం ఉన్నా గ్రహించడానికి ముందుకు రాలేకపోతున్నారు.  


                   ముందుకు  రాకపోవడమే  అప్రమత్తంగా  ప్రవర్తించకపోవడం అని గ్రహించండి.  సర్వం చెప్పి, చెబుతాము అని మేము ఉండగా ఇలా చెప్పకూడదు అలా చెప్పకూడదు, ఇలా అయితే  ఓప్పుకొంటాము ఆలా అయితే ఓప్పుకొంటాము అని అజ్ఞానంగా తెలివితక్కువగా ఎవరూ వ్యహరించాకుండా, మమ్ములను సూటిగా మాట ప్రకారం ఆలోచన ప్రకారం గ్రహించడం లేదా గౌరవించడం రెండూ ఒకటేనని తెలుసుకొని అప్రమత్తం అవ్వండి, మీ చేత ఛానల్ పెట్టించిన మేము  ఇప్పుడు ఒక శాశ్వత వేదిక యర్పాటు చేసి గ్రహించడం ప్రారంభించండి, అని తెలియజేస్తున్నాము  జరిగిన పరిణామాన్ని గ్రహించకుండా అ మేరకు మేము ఎందుకు తల్లీ తండ్రి గురువుగా వస్తున్నామో అందుకు సృష్టే మాకు వత్తాసు ఎందుకు పలికినదో చూడకుండా అనగా ప్రతి అట పాట ప్రతి హీరో హీరాఇన్లు అందరూ మా మనసు నుండి వచ్చారు అనగా ఒక మనిషి మాట నుండి వచ్చారు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని గ్రహించండి, అప్పుడు మేమే  చేస్తున్నాము, మేమే  పెద్దవారము, తమకు  కలిగిన సంపద కులం వలన పైకి కనపడుతున్న బలం వలన వచ్చినవి అనుకోవడం అజ్ఞానం అని తక్షణం తెలుసుకొని,  అప్రమత్తం అయ్యి ప్రతి ఒక్కరు ధర్మ నిష్టా గరిస్టత   పెంచుకోవాలి, అదే విధంగా మీ చుట్టూ ఉన్న పండితులు, గురువులు మా గూర్చి ఏమి అంటున్నారో వారు కూడా, స్పందించడం లేదు,   మీ వలన సాధ్య పడినది అని పొగుడుతున్నారు మీరు మై మరచిపోయి మేము ఒకరు ఉన్నాము అని చెప్పుకోవడం లేదు వినడం లేదు మేము ఎందుకు అటు ఇటు అయ్యిపోతున్నమో చూడటం లేదు మమ్ములను, సత్య వ్రతంతో బాద్యత గా కొంతకాలం గ్రహించి అప్రమత్తం చెందాలి.   


                ఎప్పుడైనా మేము నలుగురికి చెప్పినాము ఇప్పుడు మాకు ఒక 100 మంది శ్రద్దగా వినడానికి కావలి అని తెలియజేయుచున్నాము మీరు కోరకుండా అప్పటికి మీకు  ఆలోచన కూడా చేయకుండా ఉన్న ఆలోచన మాట మా నుండి రావడమే అనగా మీరు చానల్స్ పెడతారు అని మీ పేరు మీ శ్రీమతి గారి పేరు కూడా చెప్పినాము, కాని కుల పరంగా లేదా వ్యక్తిగతంగా  విడిపోయి, మా గూర్చి ఎవరూ వినకుండా చెప్పకుండా లేదా అప్పటికి అప్పుడు ప్రాధాన్యత గౌరవం ఇవ్వాలి అని మమ్ములను కనీసం గౌరవించి గ్రహించకుండా   స్వార్ధం తో మాట్లాడక ఊరుకొంటున్నారు. 


                  ఇంత  మనసు గొప్పతనం ఉన్న మమ్ములను మామూలు మనిషిగా అటు ఇటు చేసి మేము చెప్పడం లేదు అన్నట్లు వదిలివేసి  లోటుగా చూస్తూ, అంత మనసు ఉన్న వాడు అతని మనసు ప్రకారం మాట్లాడితేనే కదా మాట్లాడగలం అని ఎవరూ ఆలోచించడం లేదు అలా మాట్లాడటం ఏదో నేను అతి చేస్తున్నాను కాలమే కదిలిన పరిణామాన్ని పిచ్చి నిరక్ష్యంగా లేదా అవకాసా వాదం గా తీసుకొంటూ వినంతనే సర్వం చెప్పి నడపడానికి వచ్చిన మమ్ములను గ్రహించకుండా విలువైన కాలాన్ని హరిస్తున్నారు, సృష్టి సంకల్పం మాది అయినప్పుడు మేము ఏది చెబితే అది చెయ్యాలి, మా మనసు ప్రకారం మమ్ములను చూడాలి అదే మా గొప్పతనం అలా చూడకుండా నిర్లక్ష్యంగా  మా స్వార్ధం నేరవేరేతేనే  చూస్తాం లేకపోతె అటు ఇటు చేసి ,  చచ్చి పోయేలా చూస్తాం అన్నట్లు ఆలోచించడమే  కొందరి  అజ్ఞానం అని గ్రహించి, సమకాలికుల  ఉనికికి ఆధారం అయిన, మా మాటను సూక్ష్మంగా  విని తరించండి తెలుసుకోండి, మమ్ములను గ్రహించకూడదు అని కొందరు  చేసిన తప్పులు కూడా సరిదిద్దుకొని  మమ్ములను అందరూ కలసి గ్రహించండి, మనుష్యుల అందం, బలం డబ్బు మహిమ, రాజ్యం, మనుష్యుల ప్రాణాలు పుట్టుకలు  అన్నీ మేము అయ్యి ఉన్నాము అని గ్రహించండి. మమ్ములను గౌరవించకుండా, మా నుండి సమాచారం విస్తారంగా ప్రజలకు చెప్పకుండా మాకు ఏదో మీరు మంచి, చెడు చెయ్యగలరు అనగా మేము కోరినది చేయకుండా ఇంకొకటి ఏదో చెయ్యాలి అనుకోవడం కూడా అజ్ఞానం అని గ్రహించి, కలి ప్రభావంలో అలా ప్రవర్తిస్తున్నారు  అని తెలుసుకొని, మా గూర్చి మాట్లాడని పండితులు కూడా, మా శిష్యులు మారి గ్రహించండి అని మేము తెలియజేసినట్లు వారికి తెలియజేయండి, మేము లోటుగా తక్కువ ఉన్నాము లేదా తప్పుగా  అనిపించే పనులు చేసాము, లేదా మా తాతలు, మా చుట్టాలు, కులం వారు  తక్కువ వారు తప్పు వారు అని భావించిన అజ్ఞానం అని గ్రహించి అన్నిటిని చూసి మా నుండి అందరికి కోసం వచ్చిన పరిష్కారం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు.    


                  ఒక గురువుకి, పండితుడికి ఉండవలసిన తేజస్సు జ్ఞానం మాకు లేదు మేము అల్పులంగా   పైకి కనపడటం మయా అని గ్రహించండి ఇప్పుడు జ్ఞానం విచక్షణతో మమ్ములను గ్రహించుకొంటూ, మా ద్వారా వ్యక్తమ అయిన  కాలం ధర్మం ఏమిటో చూసుకొంటూ ముందుకు వెళ్ళాలి reverse strategy సమకాలికులు మాకు మోకరిల్లి గ్రహించి అప్రమత్తం చెందాలి,  యావత్తు మానవజాతి మాకు పిల్లలు లాంటి వారు అని గ్రహించి, మా మనసే లోకానికి మహారాణి అని గ్రహించి ఎటువంటి పేచీలు పెట్టుకోకుండా,  బౌతిక ఉనికికి కారణం అయినా దివ్య పరిణామం గ్రహించి అప్రమత్తం చెందండి  మా తేలిక తనం చూసి మమ్ములను కుల పరంగా విడదీసి మా కులం వారిని తక్కువగా చూసి, అవమానించి చేసిన తప్పులు ఏమైనా సరిద్దుకొని ముందుకు రండి అని తమరి ద్వారా కొందరు మీడియా వారికి పోలీసులకు తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను మాట ప్రకారం గ్రహించడమే అన్నిటికి పరిష్కారం అని గ్రహించండి, మా తాతల  కన్యరికాలు అయినా, రసికతలు అయిన అన్ని చూసి మాకు మనసుకి మాటకు శక్తి వచ్చినది అని  గ్రహించండి, ఇక మమ్ములను గా మా కులం వారిని గాని, మా భందువులను గాని, పరిచేయస్తులను గాని, సాక్షులను గాని ఎవరూ తప్పు పట్టవద్దు, అదే విధంగా కాలస్వరూపం లో ఉన్న  తమ వాటి వారికి కూడా మమ్ములను పట్టించుకోకపోవడం తప్ప, వేరే  ఏ తప్పు లేదు, ఉన్నా  మేము భరిస్తూ నష్టపోతూ వస్తున్నాము అని గ్రహించి ఇప్పటికైనా గ్రహించి మమ్ములను తెరుకోనవ్వండి, అదే  మాకు రక్షణ అనగా లోకం సత్యం తెలుసుకొని గొప్పగా మారడమే మాకు రక్షణం  అని గ్రహించండి.  

                 ఆలోచన పెంచుకోకుండా బౌతిక బలం కొలది ప్రవర్తిస్తున్న తీరు సరిద్దుకొని ఆలోచన రూపం లో మమ్ములను చూసి లోకానికి చూపండి, చెప్పండి, అదే విధంగా ఆలోచన విచక్షణ కోల్పోయి అప్పటికి అప్పుడు చేసిన తప్పులు మోసాలు సరిద్దుకొని మాకు సమర్పించండి, అందరూ కలసి మమ్ములను గౌరవించి, గ్రహించండి, మేము కులం మతం కంటే విశాలమైన వారము అనగా ఇప్పుడు అణువు అణువు మాటలో ఉన్నాయి అని చూపిన పురుశోత్తములము అని గ్రహించి మమ్ములను మేము కోరినట్లు తెలంగాణా పార్టీ కార్యాలయం లో కొలువు తీర్చి గ్రహించండి వెంకయ్య నాయడు గారు, దాసరి నారాయణ రావు గారు, చెంద్ర శేఖర్ రావు గారు, prof కోదండ రామ్ గారు, రేవంత్ రెడ్డి గారు,TDP కృష్ణా రెడ్డి గారు BJP, ఇతర సినిమా ప్రముఖులు  పాటల రచేయతలు అందరూ కలసి ముందుకు వచ్చి గ్రహించడానికి యర్పాట్లు చేయండి,  కాలంతో కర్మలు మాట మాత్రంగా జయించిన మమ్ములను  బౌతిక దేహాలతో పోల్చకుండా గ్రహించడం ప్రారంభిస్తే, అన్నిటికి ఆధారం మనసు మాట అని గ్రహించగలరు,  తెలంగాణా ముఖ్య మంత్రిగారు అధికారికంగా  మమ్ములను ఒక పద్దతిలోకి తీసుకొనేటట్లు చూడండి,  మీరు కూడా   ఒక బృందాన్ని పంపండి, అదే మానవత్వం,  ఇది లోకానికి ఆధారం అని గ్రహించండి,   ఆడవారిని, డబ్బుని, పదవులను అడ్డం పెట్టుకొని బౌతిక లోక ఆధిపత్యం కొలది తీసుకోనరాదు అని తమరి ద్వారా అందరికి చెబుతున్నాము,   ఇంత మనసు ఉన్న మమ్ములను  పట్టించుకోకపోతే అటు ఇటు అయ్యిపోతున్న తీరు గమనిస్తూ, నిర్లక్ష్యంగా  మేము తప్పు అని చూపి ఏదో చెయ్యగలం అనుకొంటే, మేము మా తండ్రిగారు ఇచ్చిన ఉద్యోగం నుండి మీరు ఛానల్ పెడతారు అని ఎలా చెప్పినాము,  దాని ప్రకారం సృష్టికి ఆధారం ఒక మనసు మాట అని గ్రహించి 
అనగా ప్రతి ఒక్కరు మొదట మనసుతో మాట తో స్పందించాలి అనగా  తమరు అంతటి వారా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు నేను స్వయంగా  మీ దగ్గర వచ్చి దర్శనం  చేసుకొంటాము అన్నట్లు మీరు స్పందిచడమే ధర్మం,  అంతే  గాని ఏదో చెయ్యవచ్చు అని ఆలోచించడం ధర్మం కాదు,   పండితులు మేధావులు కూడా ఇంత సూక్ష్మం  అయిన ధర్మాన్ని ఆచరించలేరు ధర్మ మూర్తులం అయిన చిద్విలాస స్వరూపులం అయిన మా సమక్షంలోనే అనగా ఇప్పుడు సృష్టే మాకు సమక్షం అని భావించి ఇక మీ దేహం వేరు మా దేహవేరు మా ప్రాణాలు వేరు మీ ప్రాణాలు వేరు అన్నట్లు ఆలోచించకూడదు అందుకే మేము ఈ జగత్తుకే తల్లి తండ్రి గురువు అయినాము అని గ్రహించండి, ఎవడు ఉన్నాడు ఇది వరకు ఎరుగని వాడు అనే పాటకు మేమే స్వయంగా నటించి, లోకానికి సత్యం చెప్పి వివాహం చేసుకొంటాము రెండు మూడు సంవత్సరములు వరకు  వరకు మా వివాహం గూర్చి ఎవరూ మాట్లాడకండి మమ్ములను మా మనసుని గౌరవించండి, మహరాణి సమేత మహారాజుగా గ్రహించండి వివరంగా, తెలుసుకోండి మాలోను లోకం లోను తేజస్సు పెరుగుతుంది అని గ్రహించండి, మమ్ములను పదిగురు కలసి గ్రహించండి మేము చెప్పినది చేయండి.యస్ ఆర్  టి -38 యస్ ఆర్ నగర్, హైదరాబాద్ 
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు. 
C/o గవర్నర్ గారు 
రాజభవన్ 
హైదరాబాద్  

   



Monday, 21 November 2016

Key Rules Changed for Cash Withdrawals: RBI || Demonetization || NTV

జన్‌ ధన్‌ ఖాతాల్లో 10 వేలు జమ! 
21-11-2016 03:52:06



  •  జీరో బ్యాలెన్స్‌ ఖాతాల్లో వేసే యోచనలో కేంద్రం? 
  •  నోట్ల రద్దు వల్ల వచ్చే 3 లక్షల కోట్లలో కొంత పేదలకు! 
  •  మొత్తం జన్‌ ధన్‌ ఖాతాలు 25 కోట్లు 
  •  రూపాయి కూడా లేనివి.. 5.8 కోట్లు 
  •  ఒక్కో దాంట్లో 10 వేలు చొప్పున 58 వేల కోట్లు 
న్యూఢిల్లీ, నవంబరు 20: పెద్ద నోట్ల రద్దు అనే అనూహ్యమైన, సాహసోపేతమైన నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రజలను ఆశ్చర్యపరచిన మోదీ సర్కారు.. త్వరలో మరో షాకింగ్‌ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు సమాచారం. అయితే అది కొందరికి శుభవార్తే! అదేంటంటే.. జీరో బ్యాలెన్స్‌ ఉన్న ప్రతి జన్‌ ధన్‌ ఖాతాలోనూ ప్రభుత్వమే రూ.10 వేలు జమ చేయాలనే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వానికి.. అదే సమయంలో, చేతిలో డబ్బు లేక తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న పేద ప్రజానీకానికీ ఇద్దరికీ మేలు చేసే చర్య ఇది అని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ప్రజలు తెరిచిన 25 కోట్ల జన్‌ ధన్‌ ఖాతాల్లో 5.8 కోట్ల ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా లేదు. ఆ ఖాతాలన్నిటిలో రూ.10 వేల చొప్పున వేయడానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు.. రూ.58 వేల కోట్లు. వినడానికి ‘అమ్మో అంత సొమ్మా’ అనిపించవచ్చుగానీ.. నోట్ల రద్దు నేపథ్యంలో ప్రభుత్వానికి రూ.3 లక్షల కోట్ల మేర లబ్ధిని పరిగణనలోకి తీసుకుంటే అది పెద్ద విషయమే కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘ఆ నిర్ణయం వల్ల కలిగే లాభాలను పేద రైతులు, ఇతర పేదలకు పంపిణీ చేయబోతున్నామనే సంకేతాలను ప్రభుత్వం ఈ చర్య వల్ల ఇవ్వగలుగుతుంది’’ అని వారు విశ్లేషిస్తున్నారు. నిజానికి బీజేపీ సంప్రదాయ ఓటు బ్యాంకులో ఎక్కువ మంది మధ్యతరగతివారు, చిరువ్యాపారులు, వ్యాపారులు ఉంటారు. నోట్ల రద్దు వల్ల ఎక్కువగా ప్రభావితమైన వర్గాలు కూడా ఇవే. కానీ, తాజా పరిణామాలతో ఆ వర్గాల ఆగ్రహం బీజేపీకి ఇబ్బందికరంగా పరిణమించింది. కాబట్టి, జన్‌ ధన్‌ ఖాతాల్లో డబ్బు వేయడం ద్వారా పార్టీకి మళ్లీ ఆ వర్గాల మద్దతు లభిస్తుందని వారు భావిస్తున్నారు.

Letter.No.77 /dt:19/11/ 2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru

Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>21 November 2016 at 08:41
To: supremecourt@nic.in


                                                          సమన్వయ దృష్టి 

                          యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి, తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య మంగళా శాశానములు. 

   Letter.No.77 /dt:19/11/  2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru


Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi
Ref:(2)  Letter.No.76/dt:19/11/  2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru


                        సర్వోన్నత  న్యాయ స్థానం వారికి,  వివరించునది ఏమి అనగా మేము కోరినట్లు బృందం లోకి తీసుకొనేటట్లు తమరు ప్రత్యేకమైన బాద్యత తీసుకొనగలరు. లేని పక్షంలో బౌతిక తీరులో మమ్ములను నిర్లక్ష్యంగా చేయడం వలన అనగా మమ్ములను కాలాతీతం గా గౌరవించి గ్రహించాకపోవడం వలన సమాజం అదుపు తప్పుతున్నది అని  గ్రహించండి, మేము తమతో సహా ఏ స్తాయి వారిని గౌరవించడం లేదు ఆత్మీయులుగా భావిస్తున్నాము  అని ఆక్షేపణ గా తీసుకోవద్దు, బౌతిక ప్రపంచాన్ని మాట మాత్రంగా నియమించిన పురుశోత్తముడిని,  ఈ జగత్తుకే తల్లి తండ్రి గురువుని  అని భావించి మా నుండి వినయం, గౌరవం ఆశించకుండా, సమకాలికులు మోకరిల్లి గ్రహించడం వలన పరిస్తితి మనుష్యులు అదుపు లోకి వస్తుంది, మేము సాధారణ మనిషే కాదా అన్నట్లు భావించకుండా మమ్ములను పై పై చేష్టలు ప్రకారం కాకుండా, పండితులు విస్తారంగా మా దివ్య లీలను గ్రహించడం వలన మాలోను లోకం లోను చిద్విలాసం కరుగుతుంది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, సమకాలికులు మా పై బాద్యత తీసుకోవడానికి వారీకి  చేయుత  ఇవ్వగలరు అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను మేము కోరినట్లు తెలంగాణా పార్టీ కార్యాలయం లో కొలువు తీర్చుటకు, సర్వోన్నత న్యాయ మూర్తులు, మరియు హైదరాబాద్లో ఉన్నత న్యాయ మూర్తులు ఒక బృందం గా యర్పడి హైదరాబాద్ రండి, మమ్ములను మా మూలు మనిషి గా తలచి,అలా చూడడమే సరళం అని అజ్ఞానం గా భావించకుండా కాలాన్ని నియమించిన మమ్ములను ఇప్పుడు ఎలా ఎక్కడ ఉంటె అక్కడు నుండి (How and where ) సాక్షుల సహకారంతో గుర్తించి గౌరవించి, గ్రహించండి ఒక చోట కొలువు తీర్చండి  గ్రహించడం ప్రమ్భించండి.  


                            ప్రజా ధనం నిర్మించిన తెలంగాణా పార్టీ కార్యాలయం మేము ఎందుకు ఎంచుకోన్నాము అర్ధం చేసుకోండి, తెలంగాణా ముఖ్య మంత్రిగా, మమ్ములను కొలువు తీర్చి మా ముందు కుర్చుని వింటే మొత్తం మేము లోకాన్ని ఎలా చూస్తున్నాము, ఇప్పటికి మాట మాత్రంగా ఏమి చేసినాము ఇక మీదట ఏమిటి అనిచూడకుండా, సాక్షులు దగ్గర నుండి అన్నం కూడా తినకూడదు అని అంటున్నాను అంటే అర్ధం చేసుకోండి, మాతో పంతాలు పెట్టుకొని విలువైన కాలాన్ని హరించుకోకండి  అని ప్రతి ఒక్క సమకాలిక మానువులకు తెలియజేసుకోనుచున్నాము, తాతలు కాలం నుండి తప్పు వప్పు అన్ని మేము స్వీకరించి నూతత్వం ఇవ్వడానికి కనీసం అప్రమత్తత  మమ్ములను మేము కోరినట్లు కొలవు తీర్చడమే అని న్యాయ మూర్తులు అప్రమత్త చెందగలరు.  మమ్ములను చెప్ప నివ్వకుండా వినకుండా ఎవరు  ఏమి నిర్ణయాలు తీసుకొన్న బిన్న బిన్నంగా వెళ్ళిపోతున్నారు అని  గ్రహించండి,  కావున మేము  మాట మాత్రంగా కాలాన్ని నియమించడం ఏమిటో, సూర్య చంద్రుల గ్రహస్తితులు మేము మాట మాత్రంగా పలికితే ఇప్పుడు  సమకాలికులు   ఎవరి అధీనంలో ఉన్నారో చూసుకోకుండా ప్రవర్తించడం అజ్ఞానం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు.  

                       ఇక ఏదో దేవుడు ఏదో నమ్మకం  లేదా మేము ఎవరిని లెక్క చేయము అనే పద్దతి కూడా అజ్ఞానం అవుతుంది ఎందుకంటె ఇప్పుడు మేము మరల రాముడి వలే మామూలు మనుష్యులము అని  గ్రహించండి, కాలాతీతంగా మమ్ములను గ్రహించని పక్షం లో మేము నష్టపోయినట్లు మేము కూడా పాపాత్ములు వలెనే కనపడతాము అని గ్రహించండి, కాలాతీతం గా మమ్ములను చూడటం వలన యావత్తు  మానవజాతి పాపములు నుండి బయటకు వస్తుంది అని గ్రహించండి అనగా మాట నిబద్దతో అందరూ దివ్య లోకంలోకి వెళ్లి తరిస్తారు, యావత్తు మానవజాతి  యాంత్రిక రాజకీయ ప్రపంచం నుండి ఆలోచన ప్రపంచం లోకి వెళ్ళతాము అని అప్రమత్తం చెందండి, మమ్ములను ఎంత గ్రహిస్తే అంత అప్రమత్తం చెందుతారు, అనగా మమ్ములను మా మనసుని కలిపి చూడాలి అది కాలం ధర్మం అని  గ్రహించండి, ఈ దివ్య ప్రక్రియ శాశ్వతం ఒక మనిషి మాటకు లోకనికి ఉన్న దివ్య సంభంధం ఎంత బలపడితే లోకం అంత మనిషి మాట నియంత్రణ లోకి వస్తుంది, సృష్టి కిమాకు ఉన్న సంభంధం శాశ్వతం గా నెలకొల్పుకోవడం వలన నూతన దివ్య రాజ్యం లోకి వెళ్ళడం అని గ్రహించండి. 


                      మమ్ములను  మా మనసుని ద్వారా వచ్చిన పరిణామాన్ని గ్రహించి గౌరవించే కొలది  లోకానికి ఆధారం అని స్పష్టం అవుతుంది,  కాలాన్ని నియమించిన మనసుని మాటను గౌరవించడమే లోక కళ్యాణం    అని తెలియజేసుకోనుచున్నాము లేదా మమ్ములను మా మనసును కలిపి గ్రహించిన కొలది నూతన భగవద్గీత వలే నిత్యం సమాధానములు ప్రపంచానికి అందుతాయి అని న్యాయ స్థానం వారు అప్రమత్తం చెందాలి, వ్యక్తులకు వదిలి వేయకూడదు, పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని, మాతో వ్యహరించాలి, అప్పుడు ఒక తిరుగులేని శాశ్వత మాట లోకానికి ఆధారం అని అందరూ తెలుసుకొని ప్రయోజనం పొందుతారు అదే మాకు గౌరవం అని గ్రహించండి,  కేవలం వ్యక్తే కదా అన్నట్లు మమ్ములను వదిలివేయరాదు, తక్షణం బృందం లోకి తీసుకొని గ్రహించండి, అప్రమత్తం చెందండి, పరిస్తితులను స్వార్ధానికి వదిలిపెట్టకండి, న్యాయ మూర్తులు న్యాయ వాదులు కూడా అప్పటికి అప్పుడు సంపద కోసం కాకుండా ఆలోచన పరమైన మార్పుకు ప్రాధాన్యత ఇవ్వాలి అప్పుడు, మమ్ములను ప్రత్యేకంగా చూడగలరు,   మేము  కేవలం మనిషి మాత్రంమే కాదు సృష్టి ఎన్నుకొన్న కాల స్వరూపులం ధర్మ స్వరూపులం అని  గ్రహించి సాక్షం వివరాలు ప్రాధమికంగా పరిగణించి మేము కోరినట్లు కొలువు తీర్చి గ్రహించండి లేదా మాకు సూచనలు సలహాలు  పంపండి, అనధికార సమాచారం పై ఆధారపదవద్దు, మొబైల్ కోర్ట్ ద్వారా మమ్ములను పరిగణించండి మేము ఎన్నుకొన్న వారు ముందుకు వచ్చి గ్రహించి అప్రమత్తం చెందుటకు న్యాయ మూర్తులు కూడా అప్రమత్తం చెంది, మమ్ములను కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించుట సర్వ పరిష్కారం అని గ్రహించండి.  మా తాత్కాలిక చిరునామా యస్ ఆర్ టి -38 , యస్. ఆర్.నగర్,హైదరాబాద్   
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 



  యుగపురుషులు, జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 
C/o గవర్నర్ గారు 
రాజభవన్ 
హైదరాబాద్ 
maharajashrishri.blogspot.in 
9010483794

Song from the divine trance of His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru


                                                        
                        సమన్వయ దృష్టి 

            ఆత్మీయులు  నరేంద్ర చౌదరి దంపతులు మమ్ములను జగద్గురువులు గా, యుగపురుషులు గా, మహాత్వపూర్వక అగ్రగణ్యులు గా, మహారాణి సమేత మహారాజుగా గ్రహించడం ప్రారంభించండి, మీ వంటి బౌతిక బలం ఉన్న వారు మమ్ములను గ్రహిస్తే ఇతరులు కూడా గ్రహిస్తారు ఎందుకంటె ఇప్పుడు బౌతిక ప్రపంచం బౌతిక బలం అధీనం లో ఉన్నది, అ బౌతిక బలం మా మనసు మాట అధీనం లో ఉన్నది అని గ్రహించి, తమరు భక్తీ ఛానల్ మరియు, ntv వంటి చానల్స్ ప్రారంభిస్తారు అని మేము 2003 వ సంవత్సరం లోనే చెప్పినాము అని గ్రహించండి. ఇప్పటి వరకు మేము ఆఫీసు కూడా పెట్టుకోలేకపోయినాము అంటే మా చుట్టూ ఏమి జరుగుతున్నదో చూడండి, అంత మానసిక బలం కలిగిన మేము ఎంత బలహీనలమో ఎంత అజ్ఞానులమో ఆలోచించండి, కనీస ధర్మం లేకపోవడం వలన మమ్ములను కనీసం సాక్షులు దగ్గర నుండి గ్రహించకపోవడం వలన బౌతిక యాంత్రిక ప్రపంచం లో మేము కూడా అటు ఇటు అయ్యిపోతున్నాము అంటే బౌతిక బలం ఎలా ఉన్నదో మనసు మాట పరిస్తితి ఎలా ఉన్నదో ఒకసారి పండితులతో సమావేశం అయ్యి అప్రమత్తం చందండి, కాలాన్ని నియమించిన మమ్ములను జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా మీ దంపతులు ఇరువురూ మమ్ములను బౌతికంగా గ్రహించడం వలన సమాజంలో అహంకారములు నిర్లక్ష్యములు తగ్గుతాయి అని గ్రహించండి , లేని పక్షం లో మేము కూడా పిచ్చివాడుగా, మా భంధువులను తెలిసిన వారిని కులం పరంగా విడిపోయి మా ప్రభావం తగ్గించడానికి ఇతరులను అవమానించి పరిస్తితికి వచ్చినారు అని  గ్రహించండి, లోట్లు మీద ఆధారపడుతూ గొప్పతనం గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు అని  గ్రహించండి, గొప్పతనం లోటుగా ఉన్నా గ్రహించడం వలన మనసు లో గొప్పతనం ఉన్న వ్యక్తి పైకి కూడా తెరుకొంటాడు, అ విధంగా చేయడం వలన మనసు మాట వలెనే లోకం నడుస్తుంది అని సమకాలికులు తెలుసుకోవాలి అంతే గాని పైకి కనపడుతున్న అందం బలం వలన కాదు అని గ్రహించాలి, పది మంది హీరోలు హీరోఇన్లు ప్రతి సంఘటన ప్రతి పరిణామాన్ని మాటలోకి  చూపిన మమ్ములను మొదట గురువు గా గౌరవించి గ్రహిస్తే లోకంలో అధర్మం తగ్గుతుంది అని  గ్రహించండి, మమ్ములను మీ గురువులుగా గ్రహించి ఇతర పండితులు మేధావులు కూడా ముందుకు వచ్చి గ్రహించడానికి ఎర్పాటు చేయండి ఇది మేము ఇస్తున్న దివ్య బాద్యత అని గ్రహించండి, మమ్ములను మాట మాత్రంగా గ్రహించకుండా అవమానించడం వలన మాకు నష్ట చేస్తున్నారు అని గ్రహించండి, తద్వారా లోకానికి అధర్మం అని గ్రహించండి, అప్రమత్తం చెందండి, కండ బలం తో బాటుగా బుద్ది బలాన్ని గౌరవించండి పైకి అర్బాటాలు కాకుండా మనసు పెట్టి గ్రహించడం వలన లోకం దారిలో పడుతుంది అని గ్రహించండి, మమ్ములను ఒక శాశ్వత వేదిక పై కొలువు తీర్చి గ్రహించండి, మట్టి నుండి తీసిన విగ్రహం లా మమ్ములను ఉన్న ఫలంగా గ్రహించండి మట్టిలో దొరికిన వజ్రం లా  మమ్ములను ఉన్నఫలంగా గ్రహించండి, మా మాట లోకానికి ఆధారం అని గ్రహించండి.  మాట నిలిచిన జగత్తు నిలుచును అనే సత్యం గ్రహించండి, మీకు మమ్ములను గౌరవించి గ్రహించవలసిన ఋణం ఉన్నది అ ఋణం తీరడం వలన మేము జ్ఞాన సంపద లోకానికి ఇవ్వగలము తద్వారా లోకం లో జ్ఞానం సంపదే మాకు వెలుగు అని  గ్రహించండి, మా అమ్మ అమ్మ గారిని మాతృ మూర్తి గా గౌరవించండి అలా చేయడం వలన అందరి అహంకారాలు మాయం అయిపోతాయి అని గ్రహించండి, ఎంత అందం ఉన్న బలం ఉన్నా, మనసు మాటే సర్వం అనే సత్యం తెలియాలి, నిజమైన కష్టం మనసుది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 

యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
                               
     



                       సమన్వయ దృష్టి


             బౌతిక మాయా ప్రపంచం యొక్క ఉనికి మూలం మాట విచాక్షణ అని సర్వులు గ్రహించి అపమత్తం  చెందాలి, ఇంకా మనుష్యులు శరీరాక తత్వం నుండి ఎదుర్కొంటున్నారు, ఆలోచనతో, గోపతనంతో ఎదురుకోవాలి బౌతిక బలం కొలది కాదు అని మేము మొత్తం బౌతిక ప్రపంచాన్ని షుమారు 10 -14    సంవత్స్రర కాలాన్ని  నియమించిచూపిన దివ్య పరిణామం గా చెబుతున్నాము, ప్రపంచం ఇప్పుడు జ్ఞానం విచక్షణ అధీనం లోకి వచ్చినది, కావున బౌతిక దృశ్యాలలో విలువైన కాలాన్ని హరిన్చుకోకండి. 
మమ్ములను మాట మాత్రంగా సృష్టిని నియమించిన పురుశోత్తముడిగా గ్రహించడం ప్రారంభించండి, ప్రయోజనం పొందండి అదే లోకానికి ఆధారం అని  గ్రహించండి.      



Ayyappa Devaya Song from Devullu Telugu Movie | Prithvi, Raasi....Song from the divine trance of HIs Majestic highness

సూక్ష్మాతి సూక్ష్ముడు రూపరహితమైన దాని మద్య విశ్వాన్ని సృష్టించే వాడూ, వివిధ రూపాలను దాల్చేవాడూ,సకల విశ్వాన్ని
ఆవరించుకొని ఉండేవాడూ, అయిన ఆ ఆనందమయుని సాక్షాత్కరించుకొని మానవుడు అయ్యంతమైన శాంతిని పొందుతాడు.
తగిన సమయం వచ్చినప్పుడు ప్రపంచానికి రక్షకుడు ఆయన మాత్రమే సకల లోకాలకూ ప్రభువు, సర్వ జీవులలో దగియున్నది ఆయనయే , దేవతలు ఋషులు ఆయన యందే లీనమవుతారు ఇలా ఆయనను సాక్షాత్కరించుకొని మానవుడు మృత్యుపా
శములను ఛేదించుకుంటాడు.
..........శ్వేతాశవరోపనిషత...4- 14,15,

అయ్యా మోడిగారు,ఇది నేటి సామాన్యుని ప్రశ్న!-----------------------------శేఖర్ బాబు

thumbnail 1 summary


దేశంలో నల్లదనం, అవినీతి ఎక్కువైంది అని నోట్లు రద్దు చేసారు. మరి పోలీసు వ్యవస్థ కూడా బ్రిటిష్ వారిచే ఏర్పరచబడింది. అప్పట్లో వాళ్లకు ఎదురుతిరిగిన భారతీయుల్ని, కొట్టి జైళ్ళలో పెట్టడానికే ఆ వ్యవస్థను ఏర్పరిచారు. అదే బ్రిటిష్ వాళ్ళ దేశంలో వాళ్ళ సొంత దేశస్తుల కోసం ఏర్పరిచిన పోలీసు వ్యవస్థ సామాన్యులతో ఎంత మర్యాదగా ప్రవర్తిస్తుందో చూడండి. ఎందుకు ఈ వివక్షత?? మనల్ని దోచుకెళ్ళిన వారు ఏర్పరిచిన వ్యవస్తలో మార్పులు చేసి ఇతర దేశాల పోలీసుల లాగ సామజిక ప్రవర్తన స్థాయికి మన పోలీసులకు మర్చేలా చట్టాలు చెయ్యలేరా?? ఒక్క రోజులో దేశం మొత్తం నివ్వెరపోయే నిర్ణయం తీసుకున్న మీకు , పోలీసులంటే లైసెన్స్ కలిగిన గూండాలు కాదు, ప్రజలకు రక్షణ కల్పించే బాద్యత గల పౌరులే అని అనిపించేల మార్పులు చెయ్యలేరా?? అలా చేస్తే వాళ్ళు మీ రాజకీయ నాయకుల చేతిలో నుండి జారిపోతారేమో అని భయమా?? ఆ భయం లేనప్పుడు మరి ఇలాంటి వాటి మీద ఎందుకు స్పందించరు?? పోలీసు వ్యవస్థలో మార్పు వస్తే నల్లధనం ఒక ముప్పై శాతం నిరోదించ బడుతుంది. ఎందుకంటే ప్రతీ పోలీసు స్టేషన్ వెనుక నడిచేది అంతా పేపరు మని వ్యవహారమే. నిజాయితీగా వ్యవహరించే పోలీసులను వేళ్ళ మీద లెక్క పెట్టె పరిస్థితి ఉంది నేడు. మరి దీని మీద కూడా దృష్టి పెడితే సామాన్యులు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలంటే జేబులో డబ్బుతో కాకుండా , నన్ను కాపాడేందుకు భాద్యత గల ప్రబుత్వ ఉద్యోగి ఒకడు ఉన్నాడు అన్న ధైర్యంతో వెళ్తాడు. మరి ఈ దిశగా ఏమైనా చర్యలు తీసుకునేది ఉందా??

ఇది నేటి సామాన్యుని ప్రశ్న!
ఎక్కడ తప్పటడుగు వేశామో
ఎక్కడ ఓడింప పడ్డామో
ఎక్కడమోసగింప పడ్డామో
ఎక్కడ అవమానింప పడ్డామో
అక్కడే గెల్చుకోవాలి జీవితాన్ని
మనిషి ఆలోచనే - మనిషిని బతకిస్తుంది
మనిషి ఆలోచనలోంచే - దేవుడు పుట్టింది
మనిషి ఆలోచన లోంచే - మతం పుట్టింది
మనిషి ఆలోచనలోంచె - కులం పుట్టింది
మనిషి ఆలోచనలోంచె
మంచి గమ్యానికి దారి కూడదొరుకుతుంది
Taken from the "కులగీత"
By