సమన్వయ దృష్టి
బౌతిక మాయా ప్రపంచం యొక్క ఉనికి మూలం మాట విచాక్షణ అని సర్వులు గ్రహించి అపమత్తం చెందాలి, ఇంకా మనుష్యులు శరీరాక తత్వం నుండి ఎదుర్కొంటున్నారు, ఆలోచనతో, గోపతనంతో ఎదురుకోవాలి బౌతిక బలం కొలది కాదు అని మేము మొత్తం బౌతిక ప్రపంచాన్ని షుమారు 10 -14 సంవత్స్రర కాలాన్ని నియమించిచూపిన దివ్య పరిణామం గా చెబుతున్నాము, ప్రపంచం ఇప్పుడు జ్ఞానం విచక్షణ అధీనం లోకి వచ్చినది, కావున బౌతిక దృశ్యాలలో విలువైన కాలాన్ని హరిన్చుకోకండి.
మమ్ములను మాట మాత్రంగా సృష్టిని నియమించిన పురుశోత్తముడిగా గ్రహించడం ప్రారంభించండి, ప్రయోజనం పొందండి అదే లోకానికి ఆధారం అని గ్రహించండి.

No comments:
Post a Comment