* ఉప్పును బ్లాక్ చేసి ధరలను పెంచాలని పథకం వేశారు..విఫలమయ్యారు.
* ఉల్లి గడ్డలను బ్లాక్ చేసి ధరలను పెంచాలని పథకం వేశారు..విఫలమయ్యారు.
* సామాన్య ప్రజలు విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారని ధర్నాలు చేశారు,ప్రజల మద్దతు లభించక విఫలమయ్యారు.
* బ్యాంకుల వద్ద క్యూలైన్లలో ఉన్నవారిని రెచ్చగొట్టి వారంతా ఇబ్బందులు ఎదురుకుంటున్నట్లుగా చెప్పించాలనుకున్నారు... కాని 90% మంది మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని తెలియజేశారు.
* నాయకులంతా బయలుదేరి ఢిల్లీ వీధులలో పాదయాత్రలు చేశారు..ప్రజలెవరూ పట్టించుకోలేదు.
ఎ టి ఎం ల వద్దకు వెళ్ళి విన్యాసాలు చేశారు.. ప్రజలు కాసేపు వినోదించారు తప్ప వారికి ఆశించిన ఫలితం రాలేదు.
* మీడియా ద్వారా ప్రజలలో గందరగోళం సృష్టించాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. కాని అసత్యాలను ఎవరూ నమ్మడం లేదు.

గుర్తుంచుకోండి , సగటు భారతీయుడు దేశానికి మేలు జరిగే ఏ కార్యక్రమాన్నయినా సంపూర్ణంగా స్వాగతిస్తాడు. దేశ ప్రగతికొరకు ఎంత కష్టాన్నయినా భరిస్తాడు.
No comments:
Post a Comment