భగవద్గీత
81 యే త్వేతదభ్యసూయన్తో నానుతిష్ఠన్తి మే మతమ్| సర్వజ్ఞానవిమూఢాంస్తాన్విద్ధి నష్టానచేతసః|| 3-32 || ఎవరు నా అభిప్రాయములను ఎరుగక, లేక ద్వేషించుచూ, (నేను ఇంతవరకు చెప్పినదానిని) అనుసరింపక ఉందురో అట్టివారిని మూఢులుగను, అజ్ఞానులుగను చెడిన వారుగను పరిగణించుము. ఇక్కడ భగవంతుడు ఒక సూచన లేదా హెచ్చరిక చేస్తున్నాడు. ప్రజలంతా జ్ఞానులవాలనే కోరిక భగవంతునికి లేదు. తన సృష్టిలో జ్ఞానులు ఉంటారు, మూఢులు ఉంటారు. భగవదర్పితముగా కర్మలుచేయమని ఆయన చెప్పాడు. విననివారు వారి కర్మ ఫలం అనుభవిస్తారు. అట్టివారు మూఢులని చెబుతున్నాడు. |
UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS



Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Thursday, 20 November 2014
భగవదర్పితముగా కర్మలుచేయమని ఆయన చెప్పాడు. విననివారు వారి కర్మ ఫలం అనుభవిస్తారు. అట్టివారు మూఢులని చెబుతున్నాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment