భగవద్గీత
78 ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జన్తే గుణకర్మసు| తానకృత్స్నవిదో మన్దాన్కృత్స్నవిన్న విచాలయేత్|| 3-29 || ప్రకృతిలోని రాజస, తామస గుణములచేత మోహములోచిక్కి దేహేంద్రియాదులక్రియలయందు ఆసక్తులై కర్మసంగులై జీవించుచున్నవారిని, అల్పజ్ఞులను, మందబుద్ధులను జ్ఞాని వారి మార్గమునుండి చలింపచేయకూడదు. ఫలాపేక్షతో కర్మలు చేయుచూ పరిపక్వ దశకు రాని సామాన్యులకు వేదాంతముచెప్పి వారిని కర్మభ్రష్టులను చేయకూడదు. వారు చేయుచున్న పనులనే భక్తిశ్రద్ధలతో చేయునట్లు చేయాలి. వారి మతమునుండి మరియొక మతములోనికి తీసుకొనివెళ్ళేప్రయత్నము చేయుట దోషయుక్తము, చేయువారి పాపకర్మ. కృష్ణుడు గీతలో అనేక యోగములు బోధించినాడు. ఆయనది ఏమతము? వేర్వేరు జీవులకు అనుగుణముగా వారి వారి మార్గములు జన్మతోఏర్పడినవి.ఎవరికి వారి మార్గము సత్యముగాతోచుట సహజము. అందరికీ తన మతమే సత్య మార్గమని చెప్పువాడు ధూర్తుడు. ఎవరిమార్గములో వారిని గమ్యమునకు తీసుకుని వెళ్ళగలవారే సద్గురువులు. భగవంతునికి మతములేదనే సత్యాన్ని భగవద్గీత బోధిస్తుంది. ### |
UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS



Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Monday, 17 November 2014
ఎవరికి వారి మార్గము సత్యముగాతోచుట సహజము. అందరికీ తన మతమే సత్య మార్గమని చెప్పువాడు ధూర్తుడు. ఎవరిమార్గములో వారిని గమ్యమునకు తీసుకుని వెళ్ళగలవారే సద్గురువులు. భగవంతునికి మతములేదనే సత్యాన్ని భగవద్గీత బోధిస్తుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment