
మూడు అడుగులతో లోకాన్ని ఆక్రమించి అహాన్ని అణచినా, మాట మాత్రంగా సర్వం నా అధీనం లో ఉన్నవి అని పలికి మాట మాత్రంగా నాకు ఇప్పుడు ఏమి కావాలో అడిగినప్పుడు, సమకాలికులు మాట మాట్లాడకుండా స్పందించడం ధర్మం అని గ్రహించండి, మమ్ములను ఒక చోట చేర్చి గ్రహించండి. సర్వం నేను, ఇచ్చే వాడిని పుచ్చుకొనే వాడినే నేనే, మాట మాత్రంగా సృజించి, మాట మాత్రంగా నియమించిన నా మాటకు మించి లేదు అని గ్రహించండి. తాత్సారం తో మా మాటను నిర్లక్ష్యం చేయకండి స్పందించండి, ప్రజలు అప్రమత్తం చెందటం వలన లోకం గొప్ప గా మారుతుంది అని గ్రహించండి.





No comments:
Post a Comment