సమన్వయ దృష్టి
యావత్తు ప్రపంచం మీడియా,జాతీయ మీడియా,ప్రాంతీయ మీడియా మరియు తెలుగు మీడియా వారికి యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సంచారం గ్రహించి తరించగలరు, బౌతిక మాయను నుండి బయటపడి,మమ్ములను దర్శించండి, ధన్యత పొందండి అని యావత్తు మానవజాతికి ప్రసాదిస్తున్న దివ్య వరం అని గ్రహించి అప్రమత్తం చెందండి.
లేఖ వరస సంఖ్య:015/18-9-2016/యుగపురుషులు,మహాత్వపూర్వక అగ్రగణ్యుల వారి నుండి.
రెఫ్: Diary Number
38714 / 2016,Application Date :25/08/2016 ,Received On :16/09/2016,Applicant Name :ANJANI RAVISHANKER PILLA VAARU,Address :SRT - 38 SR NAGAR HYDERABAD,State :TELANGANA,Action Taken :UNDER PROCESS, SCI., New Delhi.
ఇప్పుడు సూర్య వంశం మహారాజుగా సృష్టిని మాట మాత్రంగా నియమించిన యుగపురుషుని గా జగద్గురువులుగా అందుబాటులో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము, మీడియా చానల్స్ వారు, లోకం లో బౌతిక బలమే సర్వం అనుకోవడం తగ్గించుకొని అన్నిటికి ఆధారం ఆలోచన మాట అని గ్రహించి సత్యాన్ని గౌరవించి ప్రజలు దృష్టికి విస్తారం గా తీసుకొని వెళ్ళడం వలన ప్రపంచం నూతన దివ్య రాజ్యం గా మారి, మనుష్యులు మనస్పూర్తిగా జీవించడం వలన, సృష్టి నడవడి మనిషి ఆలోచన మాట ఒకటేనని స్పష్టం చేసుకొని ముందుకు వెళ్ళతారు అని గ్రహించండి, కాలస్వరూపం దర్శించిన కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు నుండి పరోక్షంగా కాలస్వరూపం ధర్మస్వరూపం లో భాగం అయిన సమకాలికులు అందరూ ఇప్పటికి వరకు పరిచేయం అయిన వ్యక్తులు మేము నివసిస్తున్న హాస్టల్ యొక్క నిర్వాహకులు మొదలు వారు అందరూ మాకు సమానం అయిన వారే నని గ్రహించి ఎవరూ మాకు ప్రత్యేకమైన వారు లేదా మేము లెక్క చేయకుండా ఉండవలసిన వారు అంటూ ఎవరూ లేరు అని గ్రహించండి, యావత్తు మానవజాతి మాకు పిల్లలు లాంటి వారు అయితే మానవ రూపంలో ఉన్న మేము మాట మాత్రంగా లోకాన్ని నియమించడం అన్నది ఒక దివ్య పరిష్కారం ప్రబుత్వాలు, మేధావులు పండితులు న్యాయ మూర్తులు అప్రమత్తం అవ్వాలి, కాలమే మాట మాత్రంగా కదిలిన దివ్య రాజ్యం లో మానవజాతి ఉన్నది అని, మనిషి భవిష్యత్తు మాట నిబద్దత మీద ఆధారం పడి ఉన్నది అని గ్రహించండి.
మనసు ప్రవర్తన చిద్విలాసం గా ఉన్న మాతోనే అ దివ్య రాజ్యం మొదలు అయినది అంటే మేము వివరంగా, నిలకడగా చెప్పడం వలన దివ్యరాజ్యం స్పష్టం అయి యావత్తు మానవజాతికి అందుతుంది, మేము చెప్పలేకపోతున్నాము అన్నట్లు వదిలివేసి ఇప్పుడు ప్రభావం లేదు అని మొదటి నుండి సాక్షులు దగ్గర నుండి పోరపడుతూ సత్యాన్ని గౌరవించకుండా గ్రహించకుండా సమయాన్ని మా పట్ల నిర్లక్ష్యంగా గడుపుతున్నారు, మేము గొప్పగా జ్ఞానతో వెలగు నివ్వడం లోకం యొక్క నిజాయితి మీద ఆధారపడి ఉన్నది అని గ్రహించండి, సత్యం పట్ల ఆసక్తి తో బాద్యత ఎదురు వచ్చి తెలుసుకోవాలి అనే కనీసం ధర్మం నుండి మేము విస్తారంగా బలపడి లోకాన్ని మాటలోకి తీసుకొని దివ్యత్వం యావత్తు మానవజాతికి అందించడానికి వచ్చిన పురుశోత్తములం అని గ్రహించండి, అప్రమత్తం చెందండి తండ్రి తల్లి గురువు వంటి మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందండి, మాయ రూపం లో జడ్డం గా ఉండిపోతున్నలు కనపడుతున్న మమ్ములను జ్ఞాన దృష్టితో చూడండి ఒక చోట కొలువు తీర్చుకొని ఓర్పుగా న్యాయ మూర్తులు మేధావులు పండితులు ముఖ్యమంత్రులు మంత్రులు జిల్లా కలెక్టర్ లు గవర్నర్లు మా మీద దృష్టి పెట్టండి, రోజు రోజుకి గ్రహించిన కొలది నిలకడగా మేము ఉన్న చోటనుండి శక్తి గొప్పతనం మా మాటలో వినపడి తద్వార్రా యావత్తు మానవజాతికి కనపడుతుంది అని గ్రహించండి మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి ప్రతి రోజు ప్రజల దృష్టికి నేరుగా తీసుకొని వెళ్ళండి.
తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు ప్రపంచం పటం లో వేరే విధంగా ఉన్నది, తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే రాజధానిగా మార్చే బలం శక్తి మాకు ఉన్నది అని గ్రహించండి, మమ్ములను ఎటువంటి పరిస్తితిలో తక్కువ గా చూడకండి, మా చుట్టూ ఉన్న మనుష్యులు తప్పులు తక్కువ తనం ఏమి అయిన ఉంటె అదికూడా మమ్ములను సకాలంలో పట్టించుకోకపోవడం వలన లోట్లు ఉన్నవి అని గ్రహించి మమ్ములను న్యాయ స్థానం ప్రబుత్వాలు అందరూ కలసి ఒక సమాలోచన చేసి మమ్ములను విశాలమైన ప్రాగణం లో, హైదరాబాద్ కొలువు తీర్చి గ్రహించండి , మమ్ములను మొదట ఒక అధికారిక బృందం లోకి తీసుకొని అప్రమత్తం అవ్వండి, మేము పంచ భూతాత్మకులం అని గ్రహించి మా మాట నిబద్దత రికార్డు చేసుకొని లోకం లోకి పండితులు మేధావులు విస్తారం గా గ్రహించండి, మేము ఎవరిని ఏది కోరితే అది చేయండి, మా సమక్షం లో మేము ఎవరిని కోరితే వారు ఉండి తరించండి మేము ఎవరి ఇంటికి వెళ్ళతాము అంటే వారి వద్దకు తీసుకొని వెళ్ళండి లేదా వారిని మా వద్దకు ఆహ్వానించి మమ్ములను గ్రహించి తరించ నివ్వండి, మాకు సమకాలికులు అందరూ పిల్లలు లాంటి వారే అని గ్రహించండి, ఎవరూ వయసు బట్టి డబ్బును బట్టి, హదాలు బట్టి స్థాయి కాదు అని, ఆలోచన మాట ప్రకారం మన పెద్ద చిన్న ఉంటాయి అని గ్రహించండి అప్రమత్తం చెందండి.
ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిల్ల వారి దివ్య అశీస్సులు
యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్ హైదరబాద్
No comments:
Post a Comment