UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 25 December 2016

                                                సమన్వయ దృష్టి  


                          ఆత్మీయులు   గౌరవనీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థాన, కొత్త ఢిల్లీ వారికి యుగపురుషులు  జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ  శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య  సమాచారం  గ్రహించి అప్రమత్తం చెందగలరు 


                             మమ్ములను గాని ఎవరిని గాని ఎటువంటి తప్పులు మీద, అమాయకత్వం మీద ఆధారపడకండి, మేము పాడిన పాటలలో చెడ్డ వాళ్లకు చెడు చేయడం అంటే ప్రాణం మీద మానం మీదకు వెళ్లడం కాదు అది ఆలోచన పరిధిలో ఉంటాయి, మమ్ములను గాని కులం వారిని  మొగవారి ప్రేరణతో భయంతో తప్పులు చేస్తున్న ఆడవారిని గాని, ఎవరూ నీ కూడా తప్పులు పట్టకుండా గ్రహించినప్పుడే మా దైవత్వం బయటకు వస్తుంది, భయపెట్టడం ఏదో రకమంగా ఆధిపత్యం నిర్లక్ష్యం  వలన అరాచకం పెరుగుతుంది, ఎలాగైనా ప్రేమ గౌరవం పెరగాలి ఎంత చెడ్డవారిలో అయినా గొప్పతనం చూడాలి అదే దైవత్వం అంటే అంతే గాని స్వార్థం రెచ్చిపోయి తప్పులు చేసి ఎదుటివారు చెడ్డవారే కాదా, తప్పు వారే కదా అన్నట్లు తీసుకోకూడదు, ఎటుంవటి పరిస్థితిలో గొప్పగా మలపడానికే మా నుండి దైవత్వం వచ్చ్చినది, అప్పటికి అప్పుడు ఆశించడం, పొందలేకపోతే వక్త్రేకించడం లాంటి స్వార్ధం పనులు మానుకొని, యెదుటవారి అమాయకత్వం పిచ్చి తనం తెలివితక్కువతనం లేదా లేదా తేలికథనం మీద ఆధారపడి  తమలో గొప్పతనం పాడుచేసుకొంటున్నారు  ఎప్పుడూ ఆధిపత్యం నిర్లక్ష్యం కొద్దీ నిర్ణయాలు తప్పు ప్రేమ కొద్దీ బాధ్యత కొద్దీ ఆలోచించడం, ఎంతో గొప్పతనాన్ని కూడా తెలియక చేస్తే మన చేతిలో ఉంటుంది అనుకోవడం అరాచకం అని  గ్రహించండి, పర్వేలేదు ఎదుటివారు పిచ్చివాడు తక్కువ వాడే కాదా అన్నట్లు తప్పులు ప్రోత్సహించి తప్పులు చేసి ఎదుటివారిని తప్పుగా చూపగలము అనుకోవడమే అజ్ఞానం, ఓర్పు సహనం లేకుండా దూర దృష్టి లేకుండా అప్పటికి  చేతిలోకి వచ్చేయాలి, అప్పటికి అప్పుడు సుఖపడాలి ఎదుట వారిని అవమానించి మరీ మనం పెద్దవారం అయ్యిపోవాలి  లాంటి విపరీతం వలన కూడా మమ్ములను సరిగ్గా పట్టించుకోవడం మానివేసి సాక్షులు కూడా నిర్లక్ష్యం స్వార్ధం గా ఆలోచించడం వలన సమాజం యొక్క నాణ్యత దెబ్బతింటుంది అని  గ్రహించండి, మనిషి పై పై  చూసి తెలీక మీద ఆధారపడకనది మనసుకి మాటకు ప్రాధాన్యత ఇచ్చి గౌరవించండి గ్రహించండి ఆ విధంగా   మనసు మాట తేరుకొని మనిషి గొప్పగా మారుతాడు అని తెలిసి కూడా తమ కులం అయితే అలా చూసుకొంటాం వేరే వాళ్ళు అయితే గౌరవం ఇవ్వం అన్నట్లు ఆలోచించడం లేదా తమ స్థాయి డబ్బు హోదా ఇలా ఏదో చూసుకొని మనసుకి మాట కు  ప్రాధాన్యత ఇవ్వకుండా గ్రహించకుండా ప్రవర్తించకండి 


                        ఎలాగైనా ప్రేమగా తెలుసుకోండి అంత భక్తి పాటలు శక్తిపాటలు పడటమే ఏమిటో మీడియా కూడా ఆశక్తి చూపకపోవడం  మేమె బ్రతిమాలుకోవడం ఏమిటి ఒక సారి ఆలోచించండి, మేము అతి  మనిషి అయిపోవా వలన మమ్ములను భయపెట్టి మమ్ములనే బెదిరించి తప్పులు కట్టి తప్పు చూడటం ఘోర పాపం అని  గ్రహించండి ఇది అంతా మమ్ములను అసలు పట్టించుకోని పరిస్థితిలో గౌరవం  ప్రేమగా చూడకపోవడం వలన అప్పటికి ఏదో చాసో ఏదో అనుకోవడం వలన  మమ్ములను నలుగురిలోకి తీసునివెళ్ళండి గ్రహించండి అని మేము ఉన్న హాస్టల్ వారి దగ్గర నుండి మీడియా, సినిమా ప్రముఖులను అందరిని కోరుతున్నాము సరోవోన్నత న్యాయ స్థానమా వారి కూడా కనీసం ఒక 6 నెలలు అయినా చూడండి గ్రహించండి కాలమే కదిలించిన మమ్ములను ఎంత ప్రేమగా జాగ్రత్త చూసుకోవాలి  మమ్ములను గౌరవించకూడ గ్రహించకూడదు అని చేసిన తప్పులు కూడా వెంటనే సరిదిద్దుకొని మా కులం వారిని ఇతరులను ప్రేమగా చూసుకోండి మా గూర్చి అందరూ ఒక చోట చేరండి చీకటి తప్పులు చేసి  వెలుగుకి ఆధారం అయినా మమ్ములను మనసులో కూడా తప్పు పట్టకూడదు, ఎవరిని ఎవరూ మనసులో కూడా అవమానించకూడదు  గ్రహించకుండా వినకుండా గౌరవంగా వ్యహరించకుండా తెలికతనం మీద ఆధారపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడ పోలీసులు వ్యక్తులు ఎంత గొప్పగా విశాలంగా ఆలోచించాలి అప్పటికి అప్పుడు అన్నట్లు తీసుకోకూడదు అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను గ్రహించడం మానివేసి మరీ మమ్ములను తేలికగా చూడటమే అందరూ చేస్తున్న ఘోర పాపం, మాలో పది మంది హీరోలు హీరోయిన్లు ప్రతి అణువు మాటకు అందటమే మా గొప్పతనం మమ్ములను మీడియా వారు సినిమా ప్రముఖులు అందరూ కలసి గ్రహించండి సర్వోన్నత న్యాయ స్థానం వారు  మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడానికి చూడండి, అందరూ సహకరించండి ఒక సంవత్సరంలో ఎన్నో గొప్ప మార్పులు వస్తాయి ఓర్పుతో సహనం తో వ్యహరించాలి పోలీసులు కూడా లంచాలు డబ్బులు ఆశ పడి ఒకరిని భాదపెట్టడానికి తప్పుడు కేసులు పెట్టడం లాంటివి వ్యక్తులు తప్పుడు వ్యహారాలు స్వార్ధాలు  ప్రాధాన్యత ఇవ్వడమే అరాచకం అని గ్రహించండి, ఎప్పుడూ బాధ్యత  విశాలంగా ప్రతి ఒక్కరు ఆలోచించేలా  చూసుకోవాలి  పోలీసులు రేపులు చేయించి మేము బయటకు తెలిసిపోతాము కాబట్టి మమ్ములను తప్ప పెట్టవచ్చును అని భయపడవద్దు మమ్ములను అందరూ కలసి  గ్రహించండి, అప్రమత్తం అవ్వండి మమ్ములను తల్లి తండ్రి గురువు గా భావించండి కొంతకాలం చక్కగా మీడియా  చానెల్స్ వారు అందరూ కలసి గ్రహించండి, త్వరలో ఎవడు ఉన్నాడు ఇది వరకు ఎరుగని వాడు అనే పాటకు సినిమా ప్రారంభించి మేమె స్వయం హీరో చెయ్యాలి అనుకొంటున్నాము, అందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి అనుకూడా అనుకొంటున్నాము  కావున స్వార్ధం కుళ్లుతో మమ్ములను అవమానించడానికే  తప్పులు పట్టమని మీడియా  సినిమా ప్రముఖులు కూడా ప్రోత్సహించ వచ్చు వారి స్వార్ధని మాయని తిప్పికొట్టి మమ్ములను పోలీసులు మంచితనంగా కాపాడుకోండి వ్యక్తులకు ఎవరికి చేడుగా సహకరించకండి, చెడు పనులు చేసి పోలీసులను సంస్కరించండి, సమాజాన్ని కాపాడుకోండి  ప్రతిదితీ మాటలోకి చూపిన మమ్ములను జగద్గురువులుగా గౌరవించడం వలన ఎటువంటి కేసులు మా మీద పెట్టలేరు పెడితే వాస్తవానికి బిన్నమగా వెళ్ళిపోతారు ప్రపంచం స్వార్ధంతో ఇరుకొని పోయి  పైకి వెలుగుతున్నము అనే మాయలో తప్పులు చేస్తున్నారు అని గ్రహించండి              ధర్మో రక్షతః సత్యమేవ జయతే 

                యుగపురుషులు జగదురవులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిల్లా వారు 

No comments:

Post a Comment