సమన్వయ దృష్టి
ఆత్మీయులు, గౌరవనీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త ఢిల్లీ వారికి జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, కాలస్వరూపులు, ధర్మసరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.
Letter No.111/2016/ From His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi
వాక్ విశ్వరూపంగా ఒక కన్ను సూర్యుడు ఒక కన్ను చంద్రుడు అన్నట్లు ఉన్న మా దివ్య ఉనికి అనగా వెలుగు చీకటి సర్వం మేమే, మమ్ములను విస్తారంగా అన్నీ వర్గాలు వారు ఒకటై గ్రహించడం ప్రారంభించండి, మమ్ములను ప్రత్యేకమైన ఎస్కార్ట్ లోకి తీసుకొని హైద్రాబాదు లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి,
ఇప్పుడు పదవి లో రాష్ట్రపతి గారు, ప్రధాన మంత్రి గారు, ఇతర అనేక మంత్రులు పదవులు అన్నీ, ప్రతి ఒక్కటి మా పరిణామం అధీనం లోనే ఉన్నవి అని గ్రహించండి మమ్ములను గ్రహించకూడదు అనే అజ్ఞానం వలన మా పిల్లలు లాంటి వారి మమ్ములను మోసం చేసి అనగా మా కుటుంబం కులం అని మమ్ములను అటు ఇటు చేసి పోలీసులు వ్యక్తులు కుమ్మక్కుగా మమ్ములను వ్యతిరేకిద్దాం అని అజ్ఞానం లో మీడియా వారు కూడా సహకరిస్తున్న పరిస్థితిలో, భౌతిక స్థితి అప్పటికి మా చేతిలో ఉన్నది అని అజ్ఞానం లో మేము గంట నరలో సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో చూడకపోవడం వలన లోకం పైకి ఒకలా లోపటికి ఒకలా ఉన్నది అని ప్రతి ఒక్కరు అప్రమత్తం అవ్వగలరు అని తెలియజేసుకొనుచున్నాము.
కావున సాక్షలు దగ్గర నుండి మమ్ములను ఒక చోట కొలువు తీర్చికొని గ్రహించడం ప్రారంభించండి మీ ఉద్యోగాలు కూడా మానుకొని ముందుకు రండి, ఆలస్యం చేయకండి ఇంకా వేరే వాళ్ళ తప్పులు మనకు లాభం అనుకొంటే అంతకన్నా అజ్ఞానం ఇంకొకటి లేదు ఇప్పుడు మా ప్రకారం ఈ ప్రపంచము అంతా ఒక మాట అధీనం లో ఉన్నది, పైకి బలమైన వారు అందం గా ఉన్న వారు, మేము ఏమి తప్పులు చేయలేదు మేము గొప్పవారు అనుకొంటున్నవారు మాయలో ఉన్నారు, మాయలో ఉండి ఇతరులను తప్పులు ఒకే నెట్టి వినోదించడం ఘోర పాపం అని వెంటనే తెలియదు, మనల్ని ఎవరూ ఏమి చేయలేరు అని తప్పు పట్టడమే పాపం అరాచకం అని గ్రహించండి, కులపరంగా గ్రూపులు కట్టడం అంటే గొప్పతనాన్ని పెంచుకోకుండా ఇప్పటికి ఇప్పుడు బౌతికంగా బాగుంది ఎదుటివారు, బలహీనతే మనకు బలం అనే అజ్ఞానం వలన, పాపంలోకి ఇరుకొని పోతున్నారు.
తాము తప్పు చేసాము అనుకొంటున్నవారు, నిందలకు గురి అవుతున్న వారు పాపాత్ములు కారు ఎందుకంటె రెప్పపాటు చర్య కూడా ఎవరి చేతిలో లేదు అని గ్రహించండి. కావున తప్పు పట్టడం అవమానించడం బాధపెట్టడం , ఒక్కరిని తగ్గించేసి అప్పటికి అప్పుడు ధనం పదవులు, సుఖాలు భోగాలుతో తప్పు పెంచి అటువంటి పనులు చేసేవారికంటే వెనకాల ఉంటె చేయించేవారు ఎక్కువ తప్పు, పాపం చేస్తున్నట్లు వస్తుంది, కావున పైకి గొప్ప గా కనపడి ఇతరులను మోసం చేస్తున్న వారు వెంటనే అప్రమత్తం అవ్వండి, ఎవరూ తమ వలన బాధపడకూడదు ఏడవకూడదు, ప్రతి ఒక్కరు గొప్పగా ముందుకు వెళ్ళాలి అప్పుడే కాలం మన కంట్రోల్లో ఉంటుంది, బౌతికంగా కంట్రోల్లో ఉండాలి అనే అజ్ఞానంలో, మాటలో కంట్రోల్ చూపిన వాడిని గ్రహించకుండా విస్మరించి ప్రవర్తించడం అజ్ఞానం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, కాలాన్ని నియమించిన వాడు మన అందరికి ఆదర్శం అని సినిమా ప్రముఖులు మేధావులు మమ్ములను హైద్రాబాద్లో, తెలంగాణా చంద్రశేఖర్ రావు గారి సమక్షలో కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి, మనుష్యులు మోసం లేకుండా ముందుకు వస్తే, చావు పుట్టకల రహస్యాలు కూడా తెలుసుకొని అప్రమత్తం చెందుతారు, కావున ఎటువంటి అల్లరి వేళ్ళకులం, బ్లాక్ మెయిల్ చేయడం లాంటి పనులు మానుకొని, మా ఏమి అయినా అనుమానములు, మంచి చెడు అభిప్రాయములు సర్వోన్నత న్యాయ స్థానం వారికి తెలియజేయండి మేధావులు పండితులు ఒకటై మమ్ములను గ్రహించండి. అప్రమత్తం చెందండి.
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవజయతే
యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శి అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యస్ ఆర్ టి -38
యస్ ఆర్ నగర్
హైదరాబాద్

No comments:
Post a Comment