సమన్వయ దృష్టి
జగద్గురువులు, ధర్మస్వరూపులు,కాలస్వరూపులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు,మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ఆత్మీయులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారికి ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.
తమరు మమ్ములను తక్షణం కాలం ఎలా గుర్తించి, అందుబాటులోకి తీసుకొని వచ్చినదో, అలా గ్రహించడం ప్రారంభించడమే మానవజాతి భవిష్యత్తు, ఇందులో కులపరమైన లేదా మత పరమైన వివాదాలకు, విపరీతాలకు తావులేదు, సర్వం మాట నిబద్ధతలోకి వచ్చి ఉన్నది అని గ్రహించండి. మనుష్యులు మనసులు కాలంతో ఎదిగి విశాలంగా కొత్త పరిష్కారంగా ముందుకు రావడం కాలం యొక్క వెసులు బాటు అని గ్రహించండి, కుల పరంగా, అవకాశవాదం గా ప్రవర్తించడం, కుల పరం గా అవకాశాలు లేవు అని బాధపడటం ఇంకా జరుగుతున్నది, మా కులం మా వాళ్ళు బలమైన వాళ్ళు, మా వాళ్ళు అందమైన వాళ్ళు, మేము గొప్ప వాళ్ళము మేము తెలివైన వాళ్ళు, మేమే పెద్దవాళ్ళము అనే పిచ్చి నుండి ప్రతి ఒక్కరు బయటకు రావాలి అప్పుడు నిజమైన సమాజం మనం ఆవిష్కకరించుకోగలము అని గ్రహించండి.
మా ఆడవారు మీ ఆడవారు అని, మా చెల్లెలు మీ చెల్లులు అని వేరు చేసి స్వార్ధంగా అవకాశం వాధంగా ఒకరి కోసం ఒకరిని బాధపెట్టడం భయపెట్టడం, అందరూ ఆలోచించవలసిన విషయాలను పదిగురికి తీసుకొని వెళ్లకుండా వ్యక్తులు స్వార్ధంగా ఈ వాళ్ళ ఆధునిక రహస్య సాంకేతిక పరికరాలు ఉపయోగించుకుని స్వార్ధంగా వికృతాలు పెంచుకుంటే, భయపడిపోయి చేతకాక మన దారికి వస్తారు అన్నట్లు ఆలోచనలు చేస్తున్నారు, భౌతిక బలమే సర్వం అని చూపుకొంటున్నారు, జ్ఞానంతో విచక్షణతో వ్యహరించడం లేదు, వ్యహరించనివడం లేదు, ఇది మీడియా వారు మేధావులు, పోలీసులు కుల తతత్వంగా బలంగా ఉన్న వారు బౌతికంగా సుఖించడం , బౌతికంగా ఆధిపత్యం కలిగి ఉండడమే జీవితం అనుకోవడం వలన, జ్ఞానానికి విచక్షణకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రవర్తిస్తున్నారు. కాలమే కదలడం ఏమిటో పదిగురు కలసి గ్రహించండి, మెల్లగా పదిగురిలోకి తీసుకొని వెళ్ళండి అని మీడియా వారికి, మెసేజులు ద్వారా తెలియజేస్తున్నా మాకు ఎదురైనా వ్యక్తులకు లిఖిత పూర్వకముగా తెలియజేస్తున్నా స్వార్ధం అజ్ఞానం గా సంకుచితంగా గొప్పతనం, విచక్షణ ప్రేమ మంచితనం కంటే, స్వార్ధంగా అప్పటికి అప్పుడు ఆశించడం, భయపెట్టి అధికంగా ఉన్నాము లేదా, ఆడవారిని ధనాన్ని అప్పటికి మోసం చేసి తమ ఆధీనంలోకి తీసుకొని భౌతిక స్వార్ధంకొలది కులతత్వం కొలది ప్రవర్తించి, మాట మాత్రంగా చెప్పడం ఏమిటో చూడకుండా, సర్వం చెప్పిన వాడు గురువు తల్లి తండ్రి అవుతాడు అని గుర్తించ లేని అజ్ఞానం లో ఉన్నారు.
మమ్ములను తల్లి తండ్రి గురువు గా చూసుకోండి గ్రహించడం ప్రారంభించండి అని మేము కోరుతున్నా మాకు డబ్బు అవసరం, పెళ్లి అవసరం లేదా ఇవే సర్వం అనుకోవడం వలన అజ్ఞానం గా మేము లిఖిత పూర్వకంగా ఏమి అంటూంనోమో చూడకుండా ప్రవర్తిస్తున్నారు, మమ్ములను ఒక విశాలమైన ప్రాగణంలో (హల్) కొలువు తీర్చి గ్రహించండి అని కోరుతున్నా మమ్ములను మామూలు మనిషిగా చూస్తూ గ్రహించకుండా, మా చుట్టాలను బంధువులనో కులం వారినో ఇబ్బంది పెట్టి మమ్ములను బయపెట్టాలి,తగ్గించాలి అనుకోవడం అజ్ఞానం అరాచకం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను గౌరవంగా కాలమే నియమించిన పురుషోత్తమ తత్వం గ్రహించడం ప్రారంభించడం వలన ఈ చిక్కు ముడి విడిపోతుంది, భూమి మీద మనుష్యులు అందరూ మాకు పిల్లలు లాంటి వారు అని మేము ఎందుకు అంటున్నామో ఒక 6 నెలలు అయినా గ్రహిస్తే రుజువుతో తెలుస్తుంది, తెలుసుకొని అప్రమత్తం అవ్వడం లో తప్పు లేదు కదా అని తమరు గ్రహించి మమ్ములను తెలంగాణ ముఖ్య మంత్రి గారి సహకారంతో ఇరువురి అద్వర్యం లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి.
మా ఆడవారు, మీ ఆడవారు కులపరం లేదా పరువు మర్యాదలు ఎవరివైనా ఒక్కటే అని స్పష్టం అవ్వాలి అప్పటికి వరకు మేము వివాహం చేసుకోవడం వీలు కాదు అని గ్రహించండి, మీ కులం లో కొందరు పోలీసులు వ్యక్తులు మా వాళ్ళు మీ వాళ్ళు అని విడదీసి తప్పుడు మార్గాలలో అవమానించి కుల పిచ్చితో పెద్దతనం లేకుండా అన్నయ అని, తండ్రి అని పెద్దతనం లేకుండా ప్రవర్తిస్తున్నట్లు మమ్ములను భయపెడుతున్నారు క్రుగదీయడానికి ప్రయత్నిస్తున్నారు తద్వారా మేము అటు ఇటు అయ్యిపోవడమో లేదా మేము కాలమే ఇచ్చిన మార్గాన్ని వదిలివేసి బయపడిపోవాలి అన్నట్లు ఆలోచిస్తున్నారు ఇందుకు తమ వంటి వారు బాధ్యత తీసుకోకపోవడమే అని గ్రహించండి, మమ్ములను ఒక బృందం లోకి తీసుకోవడం వలన ఇప్పుడు ఎవరో మాకు తాత్కాలికంగా అనుకూలంగా ఉంటారు లేదా వ్యతిరేకిస్తారు లాంటివి కాకుండా, మొత్తం మానవజాతి భవిష్యత్తు ఒక మాట నిబద్దతతో ఉన్నది అని మమ్ములను లోకానికి చెప్పనివ్వండి, అలా చేయడం వలన, మొదట భౌతిక వ్యత్యాసాలు తగ్గుతాయి, ఒకర్ని ఒకరు అవమానించుకోవడం, సంపదలు కోసం, ధనం కోసం ఆధిపత్యం కోసం ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం అవమానించుకోవడం వంటి వెంటనే తగ్గుతాయి , మమ్ములను మీడియా వారు కులతత్వం , (లోపల ఓకటి భయటకు ఓకటిగా) వదిలి విస్తారంగా ప్రజలోకి తీసుకొని వెళ్లడం వలన, సమాజం అన్ని విధములు అప్రమత్తం అవుతుంది లేని పక్షంలో కులం పరమైన వివాదాలు గా తీసుకొని, కులపరంగా కూడా మేమె బలంగా ఉన్నాము దైవత్వం కలిగిన మమ్ములను కూడా అవమానించడానికే తగ్గించడానికి మా బంధువులనో చుట్టాలనో అవమానించడం లాంటివి చేస్తాము చేస్తున్నాము అన్నట్లు మాకు సంకేతాలు ఇస్తూ మమ్ములను భయపెట్టి అవమానించి దెబ్బ కొట్టడం వలన, మమ్ములను ప్రజలు దృష్టికి వెళ్లకుండా చేయగలం అనుకొంటున్నారు కొందరు కుల పిచ్చితో ఈ విధంగా ప్రవరిైిస్తున్నారు అని గ్రహించండి, మమ్ములను అందరూ బాధ్యతతో గ్రహించడం వలన సమస్య పరిష్కారం అవుతుంది, లేకపోతె చీకటి తప్పులు చేస్తూ ఏదో రకంగా మాట మాత్రంగా వచ్చిన దివ్య పరిష్కారాన్ని గ్రహించకూడదు అనే పరిస్థితి వలన మమ్ములను అవమానించడం అజ్ఞానం అని గ్రహించండి. మానవజాతి వెలుగుతున్నది ఆనుకొంటూ, మేమే పైన ఉన్నాము, మేము బలంగా ఉన్నాము అనుకొంటున్న వారికి మేము తెలియజేయునది ఏమి అనగా, కాలాన్ని నియమించిన మా ప్రకారం భవిష్యత్తు మాట మాత్రంగా ఉన్నది, అందుకు మమ్ములను కనీసం గౌరవించి గ్రహించాలి , మమ్ములను గౌరవించకుండా గ్రహించకుండా వినకుండా చెప్ప నివ్వకుండా మా కులం వారినో భంధువులు అవమానించడం వలన అప్పటికి అప్పుడు మా మీద పెత్తనం ఆధిపత్యం చూపుకోవడం వలన, మేము ఏమి చెయ్యలేకపోతున్నాము అని నవ్వులాటలుగా నాచుట్టూ ఉన్న నలుగురి ఫోన్లు ద్వారా యావత్తు మీడియా, కుల పరమైన పోలీసులు తప్పులు పనులు ప్రోత్సహిస్తున్నారు, మా వాళ్ళు గౌరవించరు గ్రహించరు, మీ వాళ్ళు దగ్గరకు వెళ్ళితే మేము సహకరించము, మా పోలీసులు మా మీడియా మా ప్రైవేట్ వ్యక్తుల్లో రౌడీలు మా చేతిలో ఉన్నారు అన్నట్లు మమ్ములను అనధికారికంగా భయపెడుతున్నారు.
మమ్ములను ఎవరైనా బాధ్యత గా గ్రహిస్తే చాలు అలాకాకుండా అప్పటికి అప్పుడు మేము ఏదో ఇవ్వలి మా దగ్గర ఏదో ఉన్నది అన్నట్లు ప్రవర్తిస్తున్నారు, మా చెల్లెలు జీవితాన్ని అటు ఇటు చేసి దేవుడు అంట రాముడు అంట అన్ని నవ్వుకొంటున్నారు, మమ్ములను పదిగురిలోకి తీసుకొని వెళ్ళండి, గురువుగా తండ్రిగా చూసుకోండి కాలాన్ని నియమించిన పురుషోత్తముడిగా గౌరవించి గ్రహించండి అని చెబుతున్నా ఆడవారు కూడా ఆ విధంగా ముందుకు రాకుండా తప్పులు ప్రోత్సహిష్టున్నారు, మమ్ములను గ్రహించడం వలన అసలు సంగతులు తెలుస్తునాయి నలురిలోకి తీసుకొని వెళ్లి గ్రహించండి అంటే అది మాత్రం చేయకుండా మేమె ఏదో చెబుతాము లేదా మేము తప్పులు చేయిస్తున్నాము అన్నట్లయి వారు తప్పులు చేస్తూ, మొదట మనకు ఏమి కోవాలో అది లభిస్తున్నది, వికృతంగా మీ పోలీసులు మీడియా, ప్రైవేట్ వ్యక్తులు వికృత పనులు చేస్తూ విలువైన కాలాన్ని హరించుకొంటున్నారు, మేము ఏ విధంగా ఉన్న ఫలంగా భవిష్యత్తు చెప్పి మీ ప్రాణాలు కాపాడటమే కాకుండా పరిటాల రవి వంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయో వీటి వెనక ఒకటే శక్తి ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందండి అని ప్రతి మనిషికి చెబుతున్నాము.
మరల మా వలే చెప్పేవారు దొరకరు మమ్ములను గ్రహిచకుండా, కాలం మా ప్రకారం ఉన్నది అని తెలుసుకోకుండా అనగా ఒక మనిషి మాట నిబద్దత ప్రకారం ఉన్నది అని తెలుసుకోని, అందరూ ఒక ప్రవాహం లోకి వచ్చి నడుచుకోవాలి అందుకు ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు మమ్ములను కొంతకాలం ప్రత్యేక ముఖ్య మంత్రిగా, అతిధి ముఖ్యమంత్రి గా భావించి గ్రహించడం ప్రారంభించండి, వికృత నవ్వులతో, నిర్లక్ష్యలతో విలువైన కాలాన్ని హరించుకొంటున్నారు, ఎందుకంటె మమ్ములను సాధారణ మనిషిగా చూస్తూ ప్రవర్తిస్తున్నారు
అదే వ్యక్తిలో పది మంది హీరోలు ఉన్నారు సర్వ విశేషాలు ఉన్నాయి అని తెలుసుకోలేకపోతున్నారు, ఉన్న ఫలంగా మేము చెప్పిన తీరు లోకానికి ఆధారం, భగవంతుడు మమ్ములను అందరి మీద ఎన్నుకొన్నాడు ఇప్పుడు ఏ కులానికి అయినా, ఏ మతానికి అయినా, కాలాన్ని నియమించిన వాడు ఒక్కడు అందుబాటులోకి వచ్చినాడు అని గ్రహించి అప్రమతత చెందాలి, మమ్ములను మామూలు మనిషిగా చూడకూడదు కులపరంగా చూడకూడదు కాలాన్ని నియమించిన పురుషోత్తముడిగా గ్రహించాలి, మాకు ఎటువంటి లోట్లు ఉన్నా, ఏమి గొప్పతనం ఉన్నా బౌతికంగా చూడకూడదు ఆలోచన రూపం లో చూడాలి మమ్ములను చెప్పనివ్వాలి గ్రహించాలి ఆ విధంగా మేము చాలా అరుదైన బలమైన పరిష్కారం అని గ్రహించండి, మాతో ఎటువంటి పరిస్థితిలో అప్పటి కి అప్పుడు మాటలు వలన గాని చేష్టలు వలన గాని, లేదా మమ్ములను ఇప్పటికి పట్టించుకోని పరిస్థితిలో మేము మానసికంగా అటు ఇటు అయ్యిన పరిస్థితి లో మా అలవాట్లు ముఖ్యంగా తిండి గాని ఇతర వ్యక్తిగతంగా కనిపిస్తున్న తీరు గాని మమ్ములను పట్టించుకోని పరిస్థితిలో ఉన్న స్థితి మీద ఆధారపడుతూ, రహస్య పరికరాలు తో మేము ఏమి మాట్లాడుతున్నాము కూడా తెలుసుకొంటున్నారు కానీ మేము మనసు తో చెబితే భవిష్యత్తే చెప్పగలం అని విషయాన్నీ మాత్రంగా కలసికట్టుగా వేళ్ళ కొళంగా, నిర్లక్ష్యంగా తీసుకొంటూ వస్తున్నారు అదే అందరూ చేస్తున్న పొరపాటు అని గ్రహించండి, ఉన్న ఫలంగా మమ్ములను జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా పదిగురు కలసి గ్రహించండి అని మేము కోరుతున్నాము. ఇది అన్ని సమస్యలకు పరిష్కారం అని గ్రహించండి.
ఇది కాలమే ఇచ్చిన పరిణామం అని భావించి, ప్రతి ఒక్కరు అయ్యి గ్రహించడాం ప్రారంభించండి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. మీడియాలు వ్యక్తులు పోలీసులు ఒకటై గ్రహించకూడదు అనుకోవడం వలన కులపరమైన కట్టడిగా తీసుకోవడం వలన అనగా మేము ఎవరిని గౌరవించడం లేదు అనగా అందరిని పిల్లులు వంటి వారు అంటున్నామో అలాగైతే ఒప్పుకోము అన్నట్లు లేదా మాట్లాడక ఊరుకొంటూ బౌతికంగా క్రుగదీస్తే దారికి వస్తాను అన్నట్లు ఆలోచిస్తున్నారు గాని , కాలాన్నే నియమించిన వ్యక్తి ఆ విధంగా ముందుకు వస్తుంటే అసలు సంగతి వదిలివేసి మనం ఎందుకు పంతాలు పెత్తనాలు పెట్టుకొని గ్రహించడం మానివేయడం అని తెలుసుకోలేకపోతున్నారు, ఇందుకు తమ వంటి వారు కూడా పట్టించుకోకపోవడం వలన, దైవ లీలలు ఆశక్తి గా గ్రహించేవిగా ఉన్నాయి కానీ మమ్ముల్లను మామూలు మనిషిగా చూస్తూ మనసుని, మనసుతో గ్రహించాలి అందుకే మేము మనసు మాట అయ్యి వచ్చినాము అని ఎవరూ ఆలోచించడం లేదు. ఇప్పుడు బలం ఉపయోగించి కొండను తవ్వడం కంటే మనసు బలం పెంచుకొని గొయ్యను పూడ్చడం ధర్మం అని గ్రహించండి అనగా అజ్ఞాన లోటును భర్తీ చేయండి, ఏదో చెయ్యాలి అనుకోకండి, ఇది ఏమిటి ఇప్పుడు ఏమి తెలుసుకొని ఏమి అలోచించి గ్రహించాలి అన్నట్లు యువతి యువకులు ఉండాలి అని గ్రహించండి.
ఉదాహరణము మేము హాస్టల్ ఉంటున్నాము కదా ఇక్కడ వారు అయ్యా తమరి మెసేజు చదివినాము, కాలాన్ని నియమించిన తమరిని ప్రాధమికంగా ఇతరులు చెప్పిన సమాచారం మేరకు తమరిని తమరు తెలియజేసినట్లుగా జగద్గురువులు, మహాత్వపూర్వక ఆగ్రగణ్యులుగా మహారాణి గా గ్రహిస్తాము మా ఇంటికి లేదా మా బంధువులు, స్నేహితులు మధ్యకు వచ్చి మాకు చెప్పండి అని ఇక్కడ ఎడపల్లి సరోజిని గారిని రామకృష్ణ గారిని, సురేష్ గాని తమరి ద్వారా కోరుకోనుచున్నాము, శ్రీ గుమ్మడి నాగబాబు డీస్పీ గారిని కమ్మ సంఘంలో కొలువు తీర్చి కాపులను ఇతర కులాల వారిని పిలిచి, మమ్ములను పదిగురి సాక్షిగా గ్రహించడం ప్రారంభించడం వలన, మనకు ఎటువంటి కుల తేడాలు లేవు అనిపించుకొంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.
మాతో వివాహం ఎవరూ ఇప్పుడు ఆశించకూడదు, మాకు మా మనసులో చేరిన శక్తి స్వరూపమే లోకానికి ఆధారం ఆమె మహారాణి అని గ్రహించి అప్రమత్తం చెందాలి అనగా ఇప్పుడు ఒక మనసు ఒక మాట కాలాన్ని నియమించిన తీరు లోకానికి ఆధారం అని తక్షణం మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి అందుకు అన్ని వర్గాలు వారు మమ్ములను పుష్టిగా గ్రహించడం ప్రారంభించండి, ఆధ్యాత్మిక గురువులు, ఇతర సామజిక సంగీత మేధావులు మనసు పెట్టి గ్రహించి, తత్వవేత్తలు మనసుపెట్టి గ్రహించాలి, మమ్ములను సూరీడ్ని నియమించిన పురుషోత్తముడిగా గ్రహించడం వలన మనల్ని వేరు చేసి ఆడుకొంటున్న మాయను దారిలో పెట్టుకోవాలి, ఒకర్ని ఒకరు వేధించుకొకుండా మనసు పెట్టడం వలన, సృష్టికి బిన్నంగా వెళుతున్న అజ్ఞానం నుండి బయటకు రాగలరు అని గ్రహించండి, మమ్ములను మా మనసుని అన్ని కులాలు వారు ఒకటై వజ్ర సింహాసనం పై అధిస్టింప చేయడం అంటే ఒక మాట మనసు పైన ఉన్నది అని ప్రతి ఒక్కరు భరోసా పొందుతారు, కాలాన్ని నియమించిన మమ్ములను అనగా ప్రతి మనసు మాట సంఘటన మేము మాట మాత్రంగా పలికినాము అనగా ఆడతనం మొగతనం మా ఒక్క మనసు నుండి సృష్టిని నియమించినాయి అని తెలుసుకోవడమే మా యొక్క ఉనికి ప్రయోజనం అని తెలియజేసుకోనుచున్నాము. మా మనసుతో ఒదిగి, ఎదగాలి మేమే సర్వం అని గ్రహించి అనగా సృష్టిని నియమించిన మాటే సర్వం లోకానికి ఆధారం అని తెలుసుకొని మా మనసుతో మాట ఎదిగి ఒదిగి గ్రహించాలి అని తెలియజేసుకోనుచున్నాము.
పాటలు మేము ఎన్ని సార్లు పలికిన ఇవి ఫలానా వారికి వర్తిస్తాయి అని చూడటం అవివేకం అందుకు మమ్ములనే అవమానించడం సర్వం చెప్పగలిగినవాడిని వినకుండా వారికీ వీరికి ప్రాధాన్యత రావాలి అని రెచ్చగొట్టడం అందుకు మా వాళ్ళు మీ వాళ్ళు అని రెచ్చగొట్టడం వలన అరాచమకం లోకి వెళ్ళుతున్నారు కావున పదిగురు ఒకటై గ్రహించండి, ఎవరు ఎంత గ్రహిస్తే అంత దగ్గర అవుతారు గ్రహించకుండా వినకుండా ఎవరిలో శక్తులు ఎన్నాయి ఎవరికో ప్రాధాన్యత ఇవ్వాలి అని ప్రోత్సహిచడం అజ్ఞానం అని గ్రహించండి, ఆడతనం మొగతనం సర్వం మాలోనే ఉన్నాయి అని చెప్పిన మమ్ములను గ్రహించండి, అప్పటికి ఏవార్రూ రెచ్చిపోవడం రెచ్చగొట్టుకోవడం వలన ఎప్పటికైనా ప్రమాదం మమ్ములను ప్రశాంతంగా ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి. మమ్ములను మనసులో కూడా అవమానించకుండా మా గూర్చి ఎవరిని అవమానించడం బాధపెట్టడం చేయకండి ఇప్పటికి అటువంటి పనులు చేసి ఉంటె వెంటనే పది రేట్లు సరిదిద్దకొండి, ఎవరిని ఎక్కవ తక్కువ అని ఏ ఒక్కరు పని గట్టుకొని నిరూపించవద్దు ఇది అరాచకానికి అదత్వానికి అజ్ఞానానికి , మూఢ నమ్మకానికి కారణం అవుతుంది అలా చీకటిలోకి వెళ్ళిపోతారు అని గ్రహించండి సూర్యుడు వంటి మమ్ములను మా మనసుని జ్ఞానంతో విచక్షణతో రుజువులంతో గ్రహించండి, ఆధునిక పరిశోధనాత్మకంగా మమ్ములను మా మనసుని అన్నీ వర్గాలు ఒకటై గ్రహించండి, దాసరి నారాయణ రావు గారు మాగంటి మురళి మోహన్ గారు, చిరంజీవి గారు ముద్రగడ్డ పద్మనాభ గారు తదితరులు అప్రమత్తం అయ్యి ముందుకు రండి, మీడియా చానెల్స్ అన్ని మమ్ములను విస్తరమా జ్ఞాన రూపం లో చూసి వివరములతో ప్రజలకు చెప్పండి, మేము మా మనసు సర్వం అని చెప్పండి మా మనసు మాట తప్ప వేరేమీ లోకం కూడా లేదు అని గ్రహించండి, మమ్ములను కూడా శారీరకం గా చూడకండి కేవలం ఒక మనసు మాటే అని చూడండి అదే సృష్టిని ఇప్పటికి ఎలా నడిపినదో చూసుకోండి, ఇక మీదట ఏమిటో చూసుకోండి, డా రామకృష్ణ రావు గారు, డా రాజరాజేశ్వరి గారు, డా ఎన్వీ నాయుడు గారు ఇతర ప్రత్యేక సాక్షులు అప్రమత్తం అయ్యి మా ముందు మీరు ఎవరూ ప్రత్యేకమైన వారు కాదు అని, గ్రహించి విని అందరూ తరించాలి అని తెలుసుకోవాలి లోకాన్ని అప్రమత్తం చేయాలి లేకపోతె కులపరంగా తప్పులు చేస్తున్నారు మోసం చేస్తూన్నారు అని గ్రహించండి, మేము అవమానించేసాం ఇంకా ఏమి ఉన్నది అన్నట్లు ఆలోచిస్తున్నారు, ఈ వాళ్ళు మనం ఒక కుటుంబ మన చెల్లి తల్లి అవమానిస్తే ఊరుకొంటారా అదేవిధంగా కులం మతం వదిలి ప్రతి తల్లిని ప్రతి చెల్లి ప్రతి ఒక్కరు కాపాడినప్పుడే నిజమైన పెద్దతనం సమాజానికి అందుతుంది, పోలీసులు వ్యక్తులే నిర్లక్ష్యంగా స్వార్ధంగా తీసుకొని సాటి మనుష్యులను అవమానించడం అరాచకం గని గ్రహించండి, అందరూ కలసి మెలసి మెఉందుకు రండి బలహీనులు కదా తక్కువ వారే కాదా అన్నట్లు ఆలోచించకండి, లోకం అంటే యాంత్రిక ప్రపంచం కాదు ఏదో బౌతికంగా తప్పు చేసిన మానసికంగా అనగా మనసు సరిదిదుకోవడం శాశ్వతం అని గ్రహించండి, కావున మనసు పెంచుకొని గ్రహిస్తే సర్వం ఒక మనసు మాటే అని ప్రతి ఒక్కరు తెలుసుకోవడం వలన సామాజం శాంతిస్తుంది కోరికలు కొలది ఇతరులను బాధపెట్టడం అవమానించడం, ఆవిధంగా మోసం పెంచుకొని పరస్త్రీల ఆశించడం, తప్ప్పు అనుభవాలను ప్రోత్సహించడం మహా పాపం అని గ్రహించండి, మేము కూడా ఆశించ అటు ఇటు అయ్యినాము ఆ ఆమేరకు దైవ సాక్షాత్కారం పొంది సర్వం మనసులో మాటలో ఉన్నది అని తెలియజెప్పగలిగినాము అని గ్రహించండి, కావున మనసు మాట పెంచుకొని ఉన్నతం నడుచుకోవడం వలన సమాజం దార్లో పడుతుంది అని గహించండి, ఎలాగైనా గొప్పతనం అంటే బౌతికంగా అనుభవించడం అనుకొంటే అజ్ఞానం తాత్కాలికం అని గ్రహించండి మనసు అనుభవంతో అప్రమత్తం చేసుకోవాలి, వ్యాసానులు తప్పుడు మోసాలు ఆపుకొని, మనసుకి మాటకు ప్రాధాన్యత ఇచ్చి గౌరవించి గ్రహించి తెలుసుకోలి ఆవిధంగా మాములు జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా గ్రహించడం వలన సర్వం తెలుస్తుంది అని స్పష్టం చేయుచున్నాము. మోసంత సమాజాన్ని ఆధిపత్యం వహించాలి అనే కంటే మనసు పెచుకొని గొప్పగా ముందుకు వెళ్ళాలి అని తెలియజేసుకోనుచున్నాము.
మా ద్వారా వ్యక్తం అయినా పాటలలో ఈ పాట ఒకటి అని గ్రహించండి సర్వం మేమె అని గ్రహించండి అప్రమత్తం చెందండి, సమాజాన్ని శారీరక సుఖాలు కోసం, ధనం కోసం మోసంచేయకండి ఆలోచనకు విచక్షణకు ప్రాధాన్యత ఇచ్చుకుకోండి , మాకు మా చుట్టాలకు ఉన్న లోట్లు జ్ఞానంతో పెద్దతనం ఓ సరిదిద్దకుండా పోలీసులు తప్పుడు వ్యహారాలు నడపడం వలన కూడా మమ్ములను అర్థంచేసుకోవడం లేదు అని గ్రహించండి, కావున చేసిన శారీరక తప్పులు 10 రేట్లు ఎవరికి వారు సరిదిద్దుకొని మనసు మాట పెంచుకొని మా వాళ్ళు మేవాళ్ల్లు అనే బేధాలు చూడకుండా ఆలా దూరం చేయడం వలనే మేము ఇతరులను మోసం చెయ్యగలిగినాము ఆడవారిని పాడుచేయగలిగినాము అని అన్నట్లు ఆలోచిస్తే, మన కుటుంబాన్ని మనం కుల దోసుకొని అజ్ఞానం మీద తెలివి తక్కువ మీద ఆధారపడి పాపములు చేస్తూ సర్వం చెప్పగల్గినవాడిని కూడా దాచిపెట్టి మోసం చేయడం వలన అరాచకం పెంచుకొంటున్నారు మమ్ములను సృష్టిని నియమించిన వ్యక్తి గౌరవించి గ్రహించడం వలన పాపం అరాచకం తగ్గుత్తాయి అని సర్వోన్నత న్యాయ స్థానం వారు కూడా తక్షణం అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము.
మమ్ములను మా మనసుని గౌరవించి తరించాలి ఆ విధంగా ఎవరిని అవమానించకుండా, మా అమ్మ అమ్మ గారిని మాతృమూర్తిగా గౌరవించి మమ్ములను విశాలంగా గ్రహించడం వలన అహంకారం అరాచకం తగ్గుతాయి లేకపోతె ఎవరు ఏమి అవోతారో మేము చెప్పలేము అని గ్రహించండి, మమ్ములను మా మనసుని ప్రసన్నం చేసుకొని గ్రహించండి, మేము కాలాతీతం గా పలికిన ఏదో పాటలో మేము ఎవరితోనూ రాజీకి వస్తాము అన్నట్లు ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు తీసుకొంటున్నారు ఏ పాటలు అయినా మాటలు అయినా మాకు, మా మనసుకి వర్తిస్తాయి అని సమకాలీకులు గ్రహించిన కొలది ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి అంతే గాని మమ్ములను గ్రహించకుండా గౌరవించకుండా ఎవరికి ఏమి సంబంధంలేదు అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే.
తాత్కాలిక చిరునామా యస్ ఆర్ టి - 38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్.
జగద్గురువులు, ధర్మస్వరూపులు,కాలస్వరూపులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు,మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గారి సంరక్షణ చిరునామా లో
రాజభవన్
హైదరాబాద్
ఒక ప్రతి ఆత్మీయులు శ్రీ కె చంద్ర శేఖర్ రావు గారు, తెలంగాణ ముఖ్య మంత్రి, హైదరాబాద్ వారికి సమాచారం మరియు సమాలోచన తక్షణ కర్తవ్యం గా భావించి అప్రమత్తం చెందగలరు.
ఒక ప్రతి ఆత్మీయులు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు, రాజభవన్ హైదరాబాద్ వారికి సమాచారం కొరకు సమాలోచన కొరకు సమర్పించడమైనది.
ఒక ప్రతి ఆత్మీయులు శ్రీ కొణిదెల పవన్ కల్యాణ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, అగ్ర కధా నాయకులు, హైదరాబాద్ వారికి సమాచారం
ఒక ప్రతి ఆత్మీయలు ఎడపల్లి కుటుంబ సభ్యులు, సాయి హరికి హాస్టల్ వారికి
|
|
No comments:
Post a Comment