UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 9 May 2015

Yogarsi Swami Ramdev - Yoga for Re-Establishment of Vedic India

His Holiness Swami Sri Govinda Dev Giri - International Conference to Re...

Honourable Dr. Subramanian Swamy - Relevance of Veda in Modern Economic ...






























chanduruniki minchu andamolakinchu

Muddabanthi Poovulo - Mooga Manasulu

Na pata ni nota palakali chelaka

Pandurangadu Full Movie - BalaKrishna, Sneha, Tabu............ All the songs and many dialogues of the film are emerged from Maharajah in his divine trance in 2003 along with other happenings of the world.

Friday, 8 May 2015

The Black Money Bill - Dr Subramanian Swamy


Andhra Pradesh CM Naidu spent Rs 100 crore in one year

/                                                           సమన్వయ దృష్టి 

                               యావత్తు తెలుగు ప్రజలకు మరియు మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయునది ఏమి అనగా  సృష్టి కాలం ధర్మం మమ్ములను గుర్తించిన మేరకు మేము మహారాజుగా మీకు అందుబాటులోనికి రాగలిగినాము, అంతే గాని మమ్ములను మేమే పెంచేసుకొని ప్రపంచాన్ని పరిపలించేస్తాము అని మేము చెప్పుకొంతున్నాము అని కొందరు ప్రత్యేక్ష సాక్షులు కూడా మరల గ్రహించకుండా తరువాత పరిచేయము అయిన కాలస్వరూపం దర్శించని   వారికి వివరములు సరిగ్గా ఇవ్వకుండా,  ఆహాకరం నిర్లక్ష్యం, అర్ధం పర్ధం లేని అధిపత్యం వలన సమాజంలో పెద్దలే కాదు పిల్లలు కూడా నాణ్యం గా  ప్రవర్తించలేకపొతున్నారు అని గ్రహించండి.  


                              మాలో  వివరములు లోకమునకు ప్రత్యేక్ష సాక్షులు, మరియు మేధావుల సహకారంతో లోకమునకు నిరంతరం ఇవ్వవలెను అప్పుడే మాలో, లోకం లో చిద్విలాసం కరిగి యావత్తు మానవజాతి స్వర్ఘదామం గా మారుతుంది అని గ్రహించండి.   ముఖ్యం గా వ్యవసాయ శాస్త్రవేత్తలు అయిన ప్రత్యేక్ష సాక్షులు మరియు ఇతరులకు తెలియజేయునది ఏమి అనగా, మా తండ్రి గారి తరువాత వచ్చిన ఉద్యోగం నుండి నేను గొప్పగా ప్రవర్తించడం, ఎవరూ తట్టుకోలేనట్లు నటిస్తూ, వెళ్ళా కోళం గా తీసుకోనుచున్నారు.  అ విధం గా వారి  చదువులు సంస్కారములు నాణ్యత లేక, మమ్ములను మరల విని గ్రహించే పద్దతి లేకపోవడం వలన, మేము సహనం కోల్పోయి  దూషించుట  నెపం గా తీసుకొని మరింత గ్రహించడం మనివేసినారే గాని, చదువుకొన్న వారి సమక్షం లో నిండుగా చెప్పుకోవడం, వినడం లేకపోవడం ఏమిటి  అని, ఇతర మీడియా , ఇతర మేధావులు గాని, సినిమా ప్రముఖులు గాని మాట్లాడడం లేదు, పైగా  గ్రహించకపోవడమే కరెక్ట్ అన్నట్లు గా  తప్పు గా ప్రోత్సహించుకొంటూ,, ఒకరి ప్రభావం తో మరి ఒకరు గ్రహించకుండా, చదువు విచక్షణ కు ప్రాధాన్యత లేనట్లు ప్రవర్తిస్తున్నారు. 

                      నేను ఏ అమ్మాయిని ఇప్పటికి ఇష్టపడ లేదు, ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకొంటే గాని ముందుకు వెళ్ళ లేను అని నేను లేను, నా మనసు గెలిచి మాట నిలిచి, నాకు పదుగురు తోడు అయ్యి ఎక్కడ నన్ను గౌరవించి  అర్ధం చేసుకొంటారు, ఎక్కడ నన్ను నిండుగా కొంతకాలం గ్రహిస్తారో,  అక్కడ నా వివాహ విషయమ తెలుతుంది అని గ్రహించండి,  మా మనసు ప్రకారం నేను సంగీతం సాహిత్యం తెలిసిన అమ్మాయిని చేసుకొంటే ముందుకు వెళ్ళ  గలను,  నాకు ఏ  అమ్మాయి మీద ప్రేమ లేదు, నన్ను అర్ధం చేసుకొని నా గౌరవం పెంచే అమ్మాయిని పెళ్లి చేసుకోమని  తల్లి తండ్రి గురువు వంటి నా మనసు చెబుతున్నది,   బౌతిక జీవితాలను నియమించి నడిపించన నా మనసుని అర్ధం చేసుకోకుండా ఎవరికి సంపూర్ణత్వం రాదు, చెప్పడానికి నేను ముందుకు వస్తున్నా,  రికార్డు చేసి మరీ గ్రహించండి అని  కోరుతునా,  నా మొఖం నచ్చ లేదు ముక్కు నచ్చలేదు అని పెళ్ళి చూపులు వలే మీడియా వారు  మాట పట్టించుకోవడానికి అర్ధం పర్ధం లేని సాకులతో సూటిగా స్పందించుట లేదు అని గ్రహించండి.  కావున తెలుగు ప్రజలను అందరిని కోరునది ఏమి అనగా మమ్ములను ఒకచోట కొలువు తీర్చి, చక్కగా గ్రహించుట వలన సమాజం లో, మాలో కూడా నాణ్యత  పెరిగుతుంది, అందుకే మేము  కేవలం మామూలు మనిషిని కాదు, కాలం ధర్మం మాట  మాత్రం గా నియమించిన పురుశోత్తముడిని, ధర్మస్వరూపమును అని గ్రహించండి.  కావున ఎవరైనా పెళ్లి సంభందములు గతం లో నేను చేసుకొంటాను అని నేను ఎవరి తో నైనా, లిఖిత పూర్వకం గా గాని వేరే విధంగా  గాని చెప్పి ఉంటె, అది మనసు మాట కలసిన మేరకు గాని, నా గౌరవానికి, నేను తీసుకోవలసిన బాధ్యతకు  బిన్నం గా ఏ అమ్మాయిని నేను వివాహం చేసుకోవడం వీలు లేదు,  నేను ఎప్పుడూ గోప్పతనమునకు ప్రాధాన్యత ఇస్తాను, నేను గొప్పగా ఉండాలి అనుకుంటాను, ఎదుట వాడు కూడా గొప్పగా ఉండాలి అనుకొంటాను, అందుకే నాకు  దైవ సాక్షాత్కారం వచ్చినది,  ఎవరి తో నైనా  నేను ఎప్పుడూ మాట కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాను,     కాని ప్రత్యేక్ష సాక్షులు ఎవరూ ఇప్పటికి నేను పదిగురుకి చెప్పవలసిన భాద్యతకు ప్రాధాన్యత ఇవ్వలేదు తద్వారా మాట కలవటంలేదు అని గ్రహించండి.  నాకు ప్రాధాన్యత రాకూడదు, ఎవరికో ప్రాధాన్యత ఇస్తే నాకు ప్రాధాన్యత ఇస్తాం  అన్నట్లు  సమాజం ఎందుకు మారిందో ఒక్క సారి విచక్షణతో గ్రహించండి,   పది మంది హీరోలు హీరోయిన్లను కూడా  మనసులో  చూపిన గొప్పతనం మాట మాత్రంగా లోకాన్ని లయబద్దం చేసిన గొప్పతనం  నా మనసు నుండి సంవత్సరాల తరబడి, అంతర్లీనం చెంది, మెల్లగా పరిణమించాను.  అ విధంగా డా రాజరాజేశ్వరి గారితో మొదటి సారి చెప్పినప్పుడు, ఈ గోప్పతనమునకు మీకు కూడా అర్హత ఉన్నది అని ఆవిడ గారిని సోదరి గా నేనే కలుపుకొని, మీ పెద్ద అమ్మాయిని నేను పెళ్లి చేసుకొంటాను, మీ చిన్న అమ్మాయిని మా తమ్ముడు కి ఇచ్చి చేయండి అని అప్పటికి అప్పుడు నేను సంభంధం కూడా కలిపెసాను, కాని అ తరువాత నా పరిణామం మెల్లగా సంభవిస్తున్న క్రమం లో నేను  మరల అ మాట 2003 లో కూడా కాలస్వరూపం ప్రకటిస్తూ అన్నాను కాని, అనకాపల్లి వచ్చిన తరువాత  నన్ను సరిగ్గా పట్టించుకోపోవడం వలన, నా కులం వారు వేరే కులం వారు కూడా అందరు కలసి నన్ను అర్ధం చేసుకోకుండా నేను ఏదో గుడిని  గుడిలో లింగాన్ని మింగేస్తునట్లు, గొడవ ఉన్నట్లు, పేచి ఉన్నట్లు చూపించుకోవడం వలన, వారు గ్రహించకుండా ఎవరికి పరిచేయం చేయకుండా సంవత్సరాలు వదిలివేయడం వలన, మాకు మాట కలుపుకొని జ్ఞానతో ముందుకు వెళ్ళ వలసిన వాతావరణం దెబ్బతిన్నది, మా అమ్మ తమ్ముడు మరణించుటకు కారణం అయినది.  నాకు ఇటువంటి చెడు అలవాట్లు లేవు,, సమాజం నన్ను నా మనసుని దారిలో పెట్టి ఉంటె ఎప్పుడో పెళ్లి చెసుకొనేవాడిని, ఇప్పటికి కూడా నాకు యేవో డబ్బులు ఇచ్చేసారు వాటి తో  నేను ఏదో చేసేస్తున్నాను, లేదా చెడు తిరుగుడులు తిరుగుదాం అనుకొంటున్నాను అని నన్ను నిర్లక్ష్యం గా  ప్రతి రోజు వదిలివేసి, నేను ఒక పద్దతీకి,  అంది సర్వం చెబుతాను అని అడుగుతున్నా, గ్రహించకుండా నిర్లక్ష్యం కొనసాగిస్తూ, నేను సరిగా మనిషిగా నాణ్యంగా  చెప్పుకోవడం వలన మనసు తీరి, ఆరోగ్యం గా మారుతాను అని మీడియా ని కోరుతున్నా ముఖ్యం గా టీవీ 9, భక్తి ఛానల్ వారిని అడుగుతున్నా,  నన్ను ఒక పద్దతి లోకి తీసుకోలేకపోతున్నారు, ఏదో చెడు ఏదో లోటే, లేదా ఏదో స్వార్ధం నేరవేరాలి అన్నట్లు  చూస్తున్నారు, నాలో పది హీరోల గొప్పతనం కులం మతానికి సంభంధం లేకుండా ఇతర విశేషములతో కలుపుకొని మాట మాత్రం గా చెప్పగలిగిన తీరు అర్ధం చేసుకోకుండా, ప్రత్యేక్ష సాక్షులు కూడా ఇప్పటికి మాట్లాడని పరిస్తితి, ఉన్నత న్యాయ స్థానం కూడా తటస్తం గా ఉండి  పోవడం వలన  నేను సమర్దవంతం ప్రవర్తిన్చాలేకపోతున్నాను, ఒక మనిషి గొప్పతనం అంటే సమాజానికి, వ్యవస్థకి  నిర్లక్ష్యం గా ఉన్నది.   ప్రజాస్వామ్యం విలువలకే  అర్ధం లేదు, ఉన్నత న్యాయ స్థానం వారు కూడా మమ్ములను ప్రత్యేకం గా  గౌరవించి, జాతి సంపదగా భావించి పరిగణించుట మంచిది అని ప్రజలు ద్వారా కోరుకొనుచున్నాను, లేకపోతె తెలిసి తెలియని వారు, నన్ను గ్రహించకుండా, గౌరవించకుండా, ప్రత్యేక్ష సాక్షులు మొదలుకొని, మీడియా ఇతరులు గ్రహించకుండా, ఇటివల కాలం  లో పరిచేయం అయిన వారు కూడా ఏమి టో చూదాం  అనే పెద్దతనం కు ప్రాధాన్యత ఇవ్వకుండా, నాలో లోట్లు మీద ఆధారపడుతున్నట్లు వ్యవహరిస్తున్నారు.  నన్ను ఒక చోట చేర్చి లేదా కొలువు తీర్చి గ్రహించుట వలన సర్వం స్పష్టం చేసుకొని, పదిగురుని అప్రమత్తం చేయు దివ్య ప్రక్రియను నిర్లక్ష్యం  గా తీసుకోనచున్నారు.  నేను ఎవరి మొఖం మీదో ఉమ్మేసినంత కోపం చూపిన మాట వాస్తవమే,  లిఖిత పూర్వకం గా కోరిన నిర్లక్ష్యం గా తీసుకొన్నారు,  పైకి మాటలో  కనపడుతున్న లోటుకు ప్రాధాన్యత ఇచ్చి మనిషిని ఎప్పుడు చూసిన వదిలివేయడం వలన   నేను సమర్దవంతం గా ప్రవర్తించ లేక అ విధంగా ప్రవర్తించాను.  కనీసం గ్రహించడం, ప్రత్యేక్ష సాక్షులు మొదలు కొని  సమాజం నుండి ముఖ్యంగా   సినియర్లు అయిన డా రామకృష్ణ రావు గారు, డా నాయుడు గారు, డా రాజరాజేశ్వరి గారు, డా భరత లక్ష్మి గారు, డా చిట్కాల దేవి గారు, డా  బాపూజీ రావు గారు, శ్రీ మల్లి కార్జున రావు గారు తదితరులకు ముందుకు వచ్చి మీడియావారికి సాక్షం ఇచ్చి సహకరించగలరు  అని కోరుకొనుచున్నాను, మనం అప్రమత్తం అయ్యి ఉంటె నేపాల్ లో వచ్చిన భూకం గూర్చి తెలుసుకొనే వాళ్ళం, రాష్ట్రము విడిపోకుండా చూసుకొనే వాళ్ళం అని గ్రహించండి, నన్ను పట్టించుకోక పోవడం వలన నేను నా మీద వేసుకొని  సరిదిద్దగల పరిస్తితి మనం ఉపయోగించుకో లేకపోతున్నాము, అటువంటి పరిస్తితిలో ఏమి జరుగుతున్నదో నాకు కూడా అర్ధం కావడం లేదు, అర్ధం అవుతున్నా  ఎవరరూ  ఒక పద్దతికి అంది మేము గ్రహిస్తాం  అని ముందుకు రాపోయే సరికి మేము వివరించ లేకపోతున్నాము, అ విధంగా మనం అప్రమత్తం చెందడం లేదు. గతం లో ఎన్నో  విచక్షణతో గ్రహించవలసిన సంగతులు సునామి, ఫ్యాక్షన్ హత్యలు, ప్రమాదాలు కూడా, ఎంతో గొప్పతనం కలిగిన పాటలు పాడుతూ పాడుతూ  చెప్పగలిగిన తీరు ఎంతో గొప్ప వరం అని గ్రహించండి. మనం అందరం ఒక కుటుంబ అనుకొంటేనే నన్ను గౌరవించి గ్రహించగలుగుతారు అని అర్ధం చేసుకోండి,  మనుష్యులు మనుష్యులు గ్రూపులు కట్టి  మనసుకు మాటకు ప్రాధాన్యత ఇవ్వకుండా వేరే విధంగా ప్రాభవం చేయడం, అజ్ఞానం గా తీసుకోవడం మంచిది కాదు అని గ్రహించండి. ధన్యవాదములు 


తమ ఆత్మీయులు యుగపురుషులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు                                                                 
                                   
      

Ramji Londonwaley - 2005 - R Madhavan - Amitabh Bachchan - Simon Holmes ...

PIKU Official Trailer | Amitabh Bachchan, Deepika Padukone, Irrfan Khan ...

Maa Voollo Mahasivudu

Narthanasala - Comedy

Narthanasala Songs - Yenungunekki - NTR - Savithri

VUNDILE MANCHI KALAM MUNDU MUNDUNA SONG IN RAMUDU - BHEEMUDU


Syed Naseer Ahamed added a new photo to Andhra Pradesh Muslim Community's timeline — with Telugu E-net.
7 mins · 
BEGUM HAZRAT MAHAL (1930-1879)
As per the today's news in Daily papers The Central Government taken decision to give names of Muslim Freedom Fighters to the different Central Government schemes. Here are there names of Muslim Freedom Fighters supposed to be selected by Central Government : 01. Hakim Azmal Khan 02. Justice Abbas Tayabji, 03. Mohammed Iqbal, 04. Abadi Bano Begum. 05. Begum Hazarth Mahal
====
Here is the photo and Brief sketch of BEGUM HAZRAT MAHAL
===...
Continue Reading
Like · Comment · 

Velugu Needalu - Paadavoyi Bhaaratheeyudaa - Patriotic Song

Velugu Needalu Songs - Kalakaanidi viluvainadi - ANR - Savitri

   
Meduri Venkata Suryanarayana

 
శ్రీమద్భగవద్గీత
కర్మయోగము నుండి
1) అర్జున ఉవాచ:
సమబుద్ధి కర్మయని నీవిప్డు చాల జెప్పు
కర్మ కంటెను గొప్ప దగునేని కృష్ణ చెపుమ
ఘోర కర్మము జేయుట గూడునంచు
కేశవా! యేల నియమింతువు కీర్తి యగునె
2) ఎటును దేలని మిశ్రణ వాక్య మిదేల జెప్పి
నాదు బుద్ధిని తార్మారు జేయగ నటనజేతు
దేనివలనను శ్రేయంపు తీరు నేను
బొందగలనోదాని బోధింపు దేవ!
శ్రీ భగవానువాచ :
3) రెండు నిష్టలు లోకాన రీతి గలిగి
యున్నవని ముందుగా నేను మన్నన జెప్పియుంటి
జ్ఞానమున గూడి యున్నది సౌన్ఖ్య నిష్ఠ
ఉపరి కర్మతో గూడినట్టిది యోగనిష్ట
4) కర్మముల నాచరిమ్పని పూరుషుండు
నిష్ఠ నిష్కర్ముడును గాడు నిజము వినుము
సన్న్యసించిన మాత్రాన సరస సిద్ధి
బొంది నట్లును గా గాదు బుద్ధి దెలియ
శ్రీ కందికుప్ప అప్పలాచార్యులు గారి ఆంధ్రీకరణ నుండి

Andhra Pori Movie Audio Release Part 11

Dr Subramanian Swamy - Dharma Rising London April 2015


నమ్మి కొలిచిన భక్తులను కాపాడటంలో నరసింహుని మించిన దైవం లేడు
ఆది శంకరాఛార్యులే ప్రాణాన్ని కాపాడమని కోరి ప్రార్థించి ప్రాణాలు కాపాడుకున్నది నరసింహ కరావలంభ స్తోత్రంతోనే
ఇక ఆపదోచ్చిన ప్రతీ సారీ ప్రహ్లద రక్షణకు స్వామి వైఖుంఠం నుండి భూమి మీదకు ఎలా వచ్చారో చెప్పాల్సిన అవసరమే లేదు అదంతా లోక విదితమే గా......
An unfortunate reality…we will change this.
బ్యాటరీల రంగంలో ప్రపంచంలోనే మేటి..

  •  ఇది అమరరాజా లక్ష్యం 
  •  గల్లా జయదేవ్‌ వెల్లడి
తిరుపతి: బ్యాటరీల ఉత్పత్తిలో మేటిగా ఉన్న అమరరాజా అంతర్జాతీయ మార్కెట్లో తన స్థానాన్ని పటిష్ఠం చేసుకునే ప్రయత్నంలో ఉంది. వచ్చే దశాబ్దకాలంలో ఇండస్ట్రియల్‌ బ్యాటరీల్లో ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌గా, ఆటోమొటివ్‌ బ్యాటరీల్లో ఆసియాలో నెంబర్‌ వన్‌గా నిలబడాలన్నది తమ లక్ష్యమని పార్లమెంట్‌ సభ్యులు, సం స్థ వైస్‌ చైర్మన్‌ జయదేవ్‌ గల్లా చెప్పారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు సొంతగా విస్తరణ చేపట్టడంతో పాటు అవసరమైతే కంపెనీలను కొనుగోలు చేస్తామని ఆయన వెల్లడించారు. అమరరాజా గ్రోత్‌ కారిడార్‌ ప్రారంభోత్సవం సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడారు. ఉత్పత్తుల శ్రేణి విస్తరణలో భాగంగా సౌర విద్యుత్‌, ఎలకి్ట్రక్‌ వాహనాల బ్యాటరీలు, రక్షణ రంగ బ్యాటరీల్లోకి కూడా ప్రవేశించనున్నట్టు ఆయన తెలిపారు. టెలికామ్‌ బ్యాటరీల మార్కెట్లో 50 శాతం వాటా, ఆటోమొబైల్‌, యుపిఎస్‌ విభాగంలో ఆమరరాజాకు ఉన్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలోని పది అగ్రశ్రేణి బ్యాటరీ ఉత్పత్తి సంస్థల్లో అమరరాజా ఒకటనీ, దక్షిణాసియాలో అతిపెద్ద బ్యాటరీల ఉత్పత్తి సంస్థగా రాణిస్తున్నామని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా అమరరాజాకు 27 సేల్స్‌ అండ్‌ సర్వీస్‌ సెంటర్స్‌తో పాటు 1500 మంది ఛానల్‌ పార్ట్నర్స్‌ ఉన్నారు. దాదాపు 40 దేశాలకు సంస్థ తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. 

Thursday, 7 May 2015

ఆ నిజాయితీ పరుడి చావుకు కారణమెవరు ? 
సల్మాన్ కేసు - మరిన్ని నిజాలు

సల్మాన్ ఖాన్ తన కారు ను ఫుట్ పాత్ పైకి ఎక్కించి ఒకరి మృతికి నలుగురి గాయాలకు కారణ మైన సంఘటనకు ప్రత్యక్ష సాక్షి ఎవరు ? అతనేమయ్యాడు ? ఎందుకు మీడియాలో సల్మాన్ గురించే మాత్రమే వార్తలొస్తున్నాయి . బాలీవుడ్ ప్రముఖులంతా సల్మాన్ పైనే ఎందుకు జాలి చూపిస్తున్నారు . ఈ కేసులో న్యాయం కోసం తన యవ్వనాన్ని, జీవితాన్ని ఫణంగా పెట్టిన ఈ కేసు ముఖ్య సాక్షి గురించి ఎవ్వరూ ఎందుకు పట్టించుకోవడం లేదు ? ఎందుకంటే అతను సినిమా స్టారో , పారిశ్రామిక వేత్తనో కాదు కాబట్టి .న్యాయం కోసం చనిపోయాడు కాబట్టి . ఎందుకంటే ఈ కేసులో సాక్షి కావడమే అతని చావుకు కారణం కాబట్టి.
ఆయన పేరు రవీంద్ర పాటిల్ . నిజాయితీ గల పోలీసు ఉధ్యోగి. కండలు తిరిగిన శరీరం . పైగా అందగాడు. సల్మాన్ హిట్ అండ్ రన్ కేసు చివరకు ఆయన చావుకు కారణమయ్యింది. ఆయన నిజాయితీనే ఆయనను కాటికి పంపింది.
ముంబైలోని సతారాకు చెందిన పాటిల్‌కు 25 ఏళ్లు. కష్టపడి కానిస్టేబుల్ అయ్యాడు. ముంబై పోలీసు విభాగంలో ఉద్యోగం. ఆ వెంటనే స్పెషల్ ఆపరేషన్ స్క్వాడ్(ఎస్‌వోఎస్)లో కమాండోగా చేరేం దుకు శిక్షణ. సరిగ్గా ఇదే సమయంలో సల్మాన్‌కు అండర్ వరల్డ్ ముఠాల నుంచి బెదిరింపులు రావడంతో ముంబై పోలీసు విభాగం.. పాటిల్‌ను సల్మాన్‌కు బాడీగార్డ్‌గా పంపింది. 2002 సెప్టెంబర్ 28న సల్మాన్ కారు ప్రమాదం రోజున పాటిల్ అదే వాహనంలో ఉన్నాడు. మద్యం మత్తులో ఉన్నందున కారు నడపొద్దని సల్మాన్‌ను పాటిల్ వారించినా వినలేదు.కారు బయల్దేరిన కాసేపటికే అమెరికా ఎక్స్‌ప్రెస్ బేకరీ సమీపంలోని ఫుట్‌పాత్‌పై పడుకున్నవారిపైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. బాడీగార్డ్‌లా కాకుండా ఓ పోలీసులా వ్యవహరించిన పాటిల్ వెంటనే బాంద్రా స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఎఫ్‌ఐఆర్‌లో జరిగింది జరిగినట్టు చెప్పాడు. దీంతోసల్మాన్‌పై కేసు నమోదైంది. ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు కోర్టులో కూడా పాటిల్ సాక్ష్యమిచ్చాడు.
ఆ సాక్షంతో అతని జీవితమే మారిపోయింది. పోలీసు డిపార్ట్ మెంట్ ఎస్ ఓఎస్ ఉద్యోగం నుంచి తప్పించింది. అన్ని వైపుల నుండి పాటిల్ పై తీవ్రమైన వత్తిడులొచ్చాయి. చివరకు స్వంత డిపార్ట్ మెంట్ నుండి కూడా తీవ్రమైన వత్తిళ్ళు వచ్చాయి . పోలీసు డిపార్ట్ మెంట్ మొత్తం ఆయనను ఒంటరిని చేసింది.ఆ వత్తిళ్ళు తట్టుకోవడం ఆయన వల్ల కాలేదు . దాంతో ఉద్యోగానికి కూడా దూరమయ్యాడు. చివరకు ముంబయ్ నుండి దూరంగా వెళ్ళిపోయాడు. అదే సమయంలో సల్మాన్ కేసు విచారణకు వచ్చింది . ఇతను కోర్టుకు రాలేదు.దాంతో కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది .పోలీసులు పాటిల్ ను అరెస్టు చేసి జైలుకు పంపారు. డిపార్ట్ మెంట్ డిస్మిస్ చేసింది. అక్కడే ఆయనకు టీబీ సోకింది.ఆయన జైలు నుండి విడుదలయ్యే సరికి జుట్టు రాలిపోయి ,చిక్కిశల్యమై ఎవ్వరూ గుర్తుపట్టకుండా తయారయ్యాడు.భార్య విడాకులు తీసుకొని వెళ్ళిపోయింది. కొద్దిరోజులు రోడ్డుపై బిచ్చమెత్తుకుంటూ తిరిగాడు. ఆతర్వాత సెవ్రీ లోని టీబీ ఆస్పత్రిలో చేరి 2007, అక్టోబర్ 4న కన్నుమూశాడు. చివరి రోజుల్లో ఆయన అన్నమాట 'ఆ ప్రమాదం నాజీవితాన్ని నాశనం చేసింది' అని . ఇప్పుడు చెప్పండి మీడియా చెప్పాల్సింది , చూయించాల్సింది ఎవరి గురించి. మనం మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి. జాలి పడాల్సింది ఎవరి పైన ? ఇప్పుడు అందరికి ఆదర్శం కావల్సింది సల్మాన్ ఖానా లేక రవీంద్ర పాటిలా ? 
(08.05.2015 03:37:08am)
మోదీది వన్‌మాన్‌ షో!


  • ప్రధానిపై సోనియా ఫైర్‌
న్యూఢిల్లీ, మే 6 (ఆంధ్రజ్యోతి) : రెండునెలల అదృశ్య ఘట్టం తర్వాత తిరిగి వచ్చిన తన కుమారుడు రాహుల్‌ గాంధీ మాట్లాడేందుకు అవకాశమిచ్చిన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం ఉన్నట్లుండి తానే స్వయంగా రంగంలోకి దిగి ప్రధానమంత్రి నరేంద్రమోదీపై నిప్పులు చెరిగారు. లోక్‌సభలోనే కాక, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ, మీడియా ముందు సోనియా మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీది.. వన్‌మాన్‌షో అని దుయ్యబట్టారు. పారదర్శకత, సుపరిపాలన ప్రసాదిస్తామని చెప్పి వాటికి తిలోదకాలు ఇచ్చారని ఆమె లోక్‌సభలో విమర్శించారు. ప్రధాన సమాచార కమిషనర్‌, లోక్‌పాల్‌, సీవీసీ మొదలైన కీలక పదవుల్లో నియామకాల విషయంలో జాప్యం చేయడంపై సోనియా ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ తిరస్కరించారు. ఆమెకు జీరోఅవర్‌లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి పారదర్శకత గురించి బూటకపు వాగ్దానాలు చేశారని, ఎన్నికల తర్వాత ఆ విషయమే మరిచిపోయారని ఆమె విమర్శించారు. ప్రధాన సమాచార కమిషనర్‌ను నియమించకపోవడంతో ఆర్టీఐ చట్టం క్రింద ప్రభుత్వం జవాబిచ్చేందుకు ఆస్కారం లేకుండా చేశారన్నారు. పౌరులకు ప్రశ్నించే హక్కు లేకుండా పోయిందని వాపోయారు. ప్రభుత్వం ఆర్టీఐ చట్టాన్ని క్రూరంగా బలహీనపరుస్తూ తనను తాను కాపాడుకుంటున్నదన్నారు. అవినీతిపై పోరా టం చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం, దీనిపై ఏమి చేస్తున్నదో చెప్పాలని అడిగారు.
మా పాలనకు గర్వపడుతున్నాం: సోనియా
బుధవారం ఉదయం జరిగిన కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూడా సోనియా ప్రధానిని తూర్పార బట్టారు. కుంభకోణాల ఇండియానుంచి నైపుణ్యాల ఇండియాగా మారుస్తున్నామని కెనడాలో ప్రధానమంత్రి యూపీఏను పరోక్షంగా విమర్శించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఇలాంటి సంకుచిత ప్రవర్తన యూపీఏను దెబ్బతీయలేదని, తమ సర్కార్‌లో చేసిన మంచిపనులకు గర్వపడుతున్నామని ఆమె అన్నారు. ప్రధాని చెబుతున్న అచ్ఛేదిన్‌ ఏదీ అంటూ ప్రశ్నించారు. మంచిరోజులు కేవలం పెట్టుబడిదారులకే వచ్చాయన్నారు. రైతుల ప్రయోజనాలను కాలరాసే భూసేకరణ బిల్లుపై ఆర్డినెన్స్‌ జారీ చేయడం, చేనేత రిజర్వేషన్‌ చట్టాన్ని కాలరాయడం, కీలకమైన ప్రభుత్వ నియామకాలను వాయిదావేయడం, ప్రధానమంత్రి కార్యాలయం గుప్పిట్లోనే అధికారాలను కేంద్రీకృతం చేయడం...ఇవేనా మోదీ సర్కార్‌ ఘనకార్యాలని నిలదీశారు. ్జుూ్ఛూగీళిక



ఒక వ్యక్తి ప్రారంభ దశలో, తన కష్టాలను భగవంతుడికి విన్నవించుకుని ఆ కష్టాల నుండి బయటపడినా, లేక భగవత్కృపతో సుఖమయ జీవనాన్ని గడపుతున్నందుకు భగవంతుడికి ప్రతీ రోజూ పూజ చేస్తూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా, అటు కష్టములోనూ, ఇటు సుఖములోనూ, భగవంతుడికి విన్నవించుకోవడం అనేది ప్రాథమిక దశ. ఇలా భగవత్ చింతన అలవాటైన కొద్దీ, మన మనసు నెమ్మది నెమ్మదిగా ఈ కష్టముల వల్ల కలిగే బాధ నుండీ, మరియు సుఖముల వల్ల కలిగే ఆనందము నుంచీ, రెండిటి నుండీ విడివడడం మొదలవుతుంది. భగవంతుని యందు మనసు పెట్టి, సాధన పెరుగుతున్న కొద్దీ, పోను పోను అన్నీ ఈశ్వరేచ్ఛగా జరుగుతున్నాయి, అన్నీ ఈశ్వరుడే చూసుకుంటాడు అని, తనకి కష్టం వచ్చినా, సుఖమే వచ్చినా రెండిటినీ పట్టించుకోని స్థితిలోకి వెడతాడు. ఒకవిధమైన ఆనందము, శాంతి కలగడం ప్రారంభం అవుతుంది. ఒక కష్టానికీ కృంగి పోడు, సుఖానికి పొంగిపోడు, అన్నిటినీ ఈశ్వరుడే ఇస్తున్నాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడు అనే శరణాగతి బుద్ధి అలవడుతుంది. ఇదే, మనల్ని ఆత్మోన్నతివైపుకి నడిపిస్తుంది. ఈ విధంగా ఆలోచించడం వల్ల, మనకి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది.




Like · Comment ·  · 6

CM KCR Swachh Hyderabad - Kejriwal's office to keep tabs on news channel...


శ్రీ దేవీ ప్రార్థన
హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్ |
వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్ ||
Like · Comment · 

NRIs to Invest $35 Lakh Dollars For Kakatiya Mission | KTR : TV5 News


కృష్ణలీలలు
10.1-402-కంద పద్యము
బాలుఁడు ఱో లడ్డము దివ
మూలంబులు పెకలి విటపములు విఱిగి మహా
భీలధ్వనిఁ గూలెను శా
పాలస్య వివర్జనములు యమళార్జునముల్
ఆ కృష్ణబాలుడు అడ్డం పడిన రోలుని లాగాడు. దాంతో ఆ జంట మద్దిచెట్లు రెండూ వేళ్ళతో సహా పెకలించుంకొనిపోయి, కొమ్మలు విరిగిపోతూ మహాభయంకరమైన ధ్వనితో నేలకూలిపోయాయి. చాలా కాలం తరువాత వాటికి శాపాలు తొలగిపోయాయి.
10.1-402-kaMda padyamu
baaluM~Du RrO laDDamu diva
moolaMbulu pekali viTapamulu viRrigi mahaa
bheeladhvaniM~ goolenu shaa
paalasya vivarjanamulu yamaLaarjunamul
బాలుడు = బాలకృష్ణుడు; ఱోలు = రోలు; అడ్డమున్ = అడ్డముగా; తివన్ = లాగుటచేత; మూలంబులు = వేళ్లతోసహా; పెకలి = పెల్లగిల్లి; విటపములు = చెట్లు; విఱిగి = విరిగిపోయి; మహా = మిక్కిలి; అభీల = భయంకరమైన; ధ్వనిన్ = శబ్దముతో; కూలెను = పడిపోయెను; శాపా = శాపమువలన కలిగిన; అలస్య = అలసత్వమును; వివర్జనములున్ = తొలగినవి; యమళ = జంట; అర్జునములు = మద్దిచెట్లు.
http://telugubhagavatam.org/…
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

Paruchuri Gopal Krishna Speech @ Daana Veera Soora Karna Audio Launch - Tv9

Jr NTR Emotional Speech at Dana Veera Sura Karna Audio Launch Live & Exc...

Master NTR Sensational Dialogue at Dana Veera Sura Karna Audio Launch Li...


ఈరోజు ఆసియా ఖండం నుంచి సాహిత్యంలో తొలి నోబెల్ బహుమతి అందుకున్న
కవీంద్రుడు విశ్వకవి "రవీంద్ర నాథ్ టాగోర్ " జయంతి. ఆయన వ్రాసిన జగత్ప్రసిద్ధి చెందిన గీతాంజలి లో దేశం ఉండాల్సిన స్థితి గురించి దేముని ప్రార్ధించిన వాక్యాలు చూడండి. ఇంతకంటే బాగా చెప్పలేరు కదా ఎవరైనా...
శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ఆ విద్వత్తుకి ...ఆ మనసుకి ... ఆ మహా మనీషికి _/||\_
ఎక్కడ మనస్సు నిర్భయంగావుంటుందో,
ఎక్కడ మానవుడు సగర్వంగాతల ఎత్తుకునితిరుగుతాడో,
ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో,
ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోదో,
ఎక్కడ మాటలు అగాధమైన సత్యంనుంచి బాహిరిల్లుతవో,
ఎక్కడ అవిరామమైన అన్వేషణ,పరిపూర్ణతవైపు చేతులుచాస్తుందో,
ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలోఇంకిపోదో,
తలపులోపనిలో నిత్యవిశాలపథాలవైపు ఎక్కడ మనస్సుపయనిస్తుందో
ఆ స్వేచ్ఛాస్వర్గంలోకి, తండ్రీ!నా దేశాన్ని మేల్కాంచేట్టు అనుగ్రహించు.
-----------------------------రవీంద్రనాథ్ టాగోర్.
Where the mind is without fear and the head is held high;
Where knowledge is free;
Where the world has not been broken up into fragments by narrow domestic walls;
Where words come out from the depth of truth;
Where tireless striving stretches its arms towards perfection;
Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit;
Where the mind is led forward by thee into ever-widening thought and action—
Into that heaven of freedom, my Father, let my country awake.
-rabindra nath tagore .
500 ఎకరాల్లో 'అమర రాజా' గ్రోత్‌ కారిడార్‌


  • రూ.4500 కోట్ల పెట్టుబడులు.. 20 వేల మందికి ఉపాధి
(ఆంధ్రజ్యోతి - చిత్తూరు) : చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలం నూనెగుండ్లపల్లెలో 500 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న అమర రాజా గ్రోత్‌ కారిడార్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించనున్నారు. దాదాపు రూ.4500 కోట్ల మేరకు పెట్టుబడులను ఆకర్షించేలా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో ఈ గ్రోత్‌ కారిడార్‌ను అమరరాజా అభివృద్ధి చేసింది. ఈ పారిశ్రామిక వాడలో 20 వేల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఇతర పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడంతో పాటు అమరరాజా గ్రూపు స్వయంగా కొన్ని యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేస్తోంది. అమరరాజా ఏర్పాటు చేసిన ఆటోమొబైల్‌ బ్యాటరీల ప్లాంటును కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
అమరరాజా గ్రూప్‌ సంస్థ ఏర్పాటు చేస్తున్న ప్లాస్టిక్‌ ఇంజెక్షన్‌ మోల్డింగ్‌ యూనిట్‌కు భూమి పూజ కూడా చేస్తున్నా రు. అమరరాజా యాజమాన్య కుటుంబానికి చెందిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారి , ఆమె భర్త గల్లా రామ చంద్రనాయుడు ఈ ప్రాంతానికి చెందిన వారు కావడాన ప్రాంతీయాభిమానంతో కూడా చిత్తూరును పారిశ్రామికంగా అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ఈ కారిడార్‌కు రూపకల్పన చేశారు.  

Journalist Diary-07-05-2015 - Tv9

Aanati Maanavudu Emi Chesaadu Video Song || Sumangali || ANR, Savitri

టీవీ 9 మరియు మీడియా వారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా  ప్రత్యేక్ష సాక్షులను , సినిమా ప్రముఖులను  ఇతర మేధావులను   అందరిని సమన్వయ పరచి మాతో హుందాగా వ్యవహరించుటకు, మా మాట కలసి ముందుకు వెళ్ళుటకు సహకరించగలరు. ఆత్మీయులు  దాసరి నారాయణ రావు గారు గాని, ఇతర సినిమా ప్రముఖులు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చగలరు అని మీడియా ద్వారా  కోరుతున్నాను.   నూతనం గా, మా అధ్యక్షులు గా  ఎప్పిక అయిన  అత్మీయులు గద్దె  రాజేంద్రపసాద్ గారు, మమ్ములను పత్యేకం గా గ్రహించి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళగలరు అని  మీడియా ద్వారా కోరుకొనుచున్నాను.  నేను వ్యక్తి గా కలవడం లేదు  నన్ను వదిలివేయకుండా పదిగురు కలసి మా పై నిర్ణయం తీసుకొంటే ఒక మందిరం నిర్మించడం తో సమానం అని గ్రహించండి.  నిరంతరం సమాచారం ఇవ్వగలము అని, ఆర్ధిక సామజిక వ్యత్యాసాలు  బేషజాలు   లేకుండా సమాజమును అన్ని విధముల  తీర్చి దిద్దుకోనగలము అని స్పష్టం చేయుచున్నాము.   నన్ను మీ జర్నలిస్ట్ బృందం లోకి తీసుకొని చక్కగా గ్రహించండి , అన్నీ చక్క దిద్దుకోనవచ్చును, నన్నను ఓర్పుతో గ్రహించేకొలది సౌలబ్యం పొందుతారు అని  స్పష్టం చేయుచున్నాను, అసేలే గ్రహించకపోవడం వలన, చిద్విలాసం కరిగి, సమాజం గొప్పగా మారే ప్రక్రియకు మనకు  పనిగట్టుకొని పట్టించుకోకుండా విఘాతం కలిగిస్తున్నాము, సాక్షులు ఇప్పటికైనా  ముందుకు వచ్చి సాక్షం ఇవ్వడం వలన లోకం  గోప్ప గా మారుతుంది అని గ్రహించండి , నా మాట మనసు  అర్ధం చేసుకొని, సంగీతం సాహిత్యం  అమ్మాయికి ఇచ్చి వివాహం చేయగలుగుతారు .  మాట మంచి గెలవకుండా, నాకు ఒక రూపాయి రావాలి అంటే అమ్మాయిని  పెళ్లి చేసుకొంటే ఇస్తాం, లేదా పెచ్చోడిగా వదిలేస్తాం అనే  పద్దతి వలన, ఒక మనిషికి మాటకి భగవంతుడు కాలం ధర్మం ఎందుకు ప్రాధాన్యత ఇచ్చాడో  గ్రహించడం మానివేస్తున్నారు,  మాటను, మనసుని గుర్తించి గౌరవించకపోవడం వలన  మనిషి మనసు మాట పతనం అయ్యి, సంపద సుఖాలే పరమార్ధం అన్నట్లు స్వార్ధ ప్రకోపం గెలుస్తుంది.  సత్యాన్ని  కప్పి లోకాని అధర్మ వర్తం  గా వదిలివేస్తున్నారు, అర్ధం పర్ధం లేని పంతాలుతో గొప్ప వివరాలు గ్రహించడం  మానివేస్తున్నారు అని గ్రహించండి. ఇప్పుడు నేను మాట మాత్రం గా లోకాన్ని నియమించిన తీరు నిలిచి బలపడి , ముందుకు వెళ్ళడం శుబ పరిణామం   అని గ్రహించండి. అబ్బాయికి గాని అమ్మాయికి గాని, కేవలం పెళ్లి చేసుకోవాలి అంటే ఇద్దరికీ బోల్డు సంభంధాలు ఉంటాయి, నా విషయం  లో సృష్టికి నాకు ఉన్న సంభంధం నెలకొల్పుకొంటేనే నా జీవితమునకు సార్ధకత, లోకాన్ని నూతన ఉత్సహాన్ని ఇస్తుంది, అందుకు సాక్షులు దగ్గర నుండి ఇతరులు మనసు పెట్టి గ్రహించడం వలన లోకం నూతన దివ్య ప్రభావం లోకి వస్తుంది అనగా మనిషి మాట సర్వం అనే భరోసా అందరికి అందుతుంది,   ధన్యవాదములు