UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 4 September 2015

Kick

Krishna Telugu Full Movie | Ravi Teja, Trisha, Brahmanandam | Sri Balaji...

Bujjigadu Full Movie

Chirutha Telugu Full Movie | Ram Charan, Neha Sharma | Sri Balaji Video

Mass Full Movie

Nagarjuna Birthday Special || Soggade Chinni Nayana Teaser

Balu ABCDEFG Full Movie

Chatrapathi Full Movie

Shriya Nice Romantic Scene - Chatrapathi Movie

Manmadha Manmadha Song - Tagore Movie, Chiranjeevi, Jyothika, Shriya Sar...

Gappu Chippu Song - Tagore Movie, Chiranjeevi, Jyothika, Shriya Saran, M...

Thursday, 3 September 2015

Full song from the divine trance of Maharajah in the year 2003 and happened in Material world in the year 2005 along with other happenings ...... Inviting comments in written and video graphics, write on the song by feeling as conversation between king and Queen whom are center of this Universe, Best comments will be awarded in cash and Honar from his Majesty

Neetho Cheppana Song Lyrics from Athadu

Movie: Athadu
Cast: Mahesh Babu, Trisha
Music : Mani Sharma
Singer(s): S.P. Balu, Chitra
Lyricist: Sirivennela

Neetho cheppana neekkuda telisina
Nuvventhaga rechhipothe antha sarada telusuna
Gaaram chesina nayagaaram chupina
Kanikarame kalugutonde kashtapadake kanchana

Nene nenuga lene lenuga ah ah ah
Naa kannula neede vennela oh oh oh

Neetho cheppana neekkuda telisina
Nuvventhaga rechhipothe antha sarada telusuna

Inkonchem anukunna ikachalle annana
Vadalamante emitardham vadili pommana
Phanimala paipaina padatavem pasikuna
Muddu mirutunna pantham haddulone apana

Maguva manasu telisena magajaatiki
Mogali monalu tagilena letha soyagaaniki kootha deniki

Gaaram chesina nayagaaram chupina
Kanikarame kalugutonde kashtapadake kanchana

Odigunna oralona kadilinchake kurradana
Kattisamutho pramaadam pattu jarena
Pedavopani padunaina paravaledanukona
Kotta premalo vinodam niku nenu nerpana

Sontha sogasu baruvena sukumariki
Antha birusu paruvena rakumarudanti ni rajasaniki

Gaaram chesina nayagaaram chupina
Kanikarame kalugutonde kashtapadake kanchana
Nene nenuga lene lenuga ah ah ah
na kannula neede vennela oh oh oh






శ్రీమద్భాగవతం - 77
కాలియునికి చాలామంది భార్యలు ఉన్నారు. వాళ్ళు తమ బిడ్డలను ఎత్తుకుని తమ ఒంటిమీద వున్నా ఆభరణములు చిక్కుపడి చెల్లాచెదరయి పోతుండగా, కొప్పు ముడులు విడిపోగా, పెట్టుకున్న పుష్పములు రాలిపోతుంటే ఒంటిమీద బట్ట సరిగా ఉన్నదో లేదో కూడా చూసుకోకుండా పరుగుపరుగున అక్కడకు వచ్చి చంటిపిల్లలను కృష్ణుని పాదముల దగ్గర పడుకోబెట్టి ఆయనను ప్రార్థన చేశారు. ఈ కాళియుడు ఇంతకు పూర్వం ఎటువంటి తపస్సు చేశాడో! ఎంత కష్టకాలంలో సత్యం చెప్పాడో! ఎటువంటి గొప్పగొప్ప పనులు చేశాడో! మహాత్ములయిన వారికి కూడా దర్శనం అవని నీ పాదపద్మములు ఈవేళ మాభార్త తలలమీద నాట్యం చేస్తున్నాయి. అతని శిరస్సులన్నీ నీ పాదముల ధూళిచేత అలంకృతమయ్యాయి. ఇవాళ మా భర్త పుణ్యాత్ముడు. అంత గొప్పవాడు సృష్టిలో వేరొకడు లేడు. నీవు అంత గొప్ప అనుగ్రహమును యిచ్చావు. ఈవేళ లక్ష్మీదేవికంటే మా ఆయనే గొప్పవాడు. లక్ష్మీదేవి పొందని వైభోగామును ఇవాళ మా భర్త పొందాడు. ఇంత గొప్ప తపస్సు చేశాడు. దయచేసి మా మనవిని కూడా నీవు వినవలసింది’.
‘ఈశ్వరా! మా తల్లిదండ్రులు ఈ కాళియుడు చాలా బలవంతుడని, దీర్ఘాయుష్మంతుడు అవుతాడని అతనిని ఎవరూ ఎదిరించలేరని, చాలా ఐశ్వర్యవంతుదని, మమ్మల్ని యితనికిచ్చి పెండ్లిచేశారు. మా అయిదవతనం, మా పసుపుకుంకుమలు యితని ఆయుర్దాయంతో ముడిపడి ఉన్నాయి. ఆనాడు మా పెద్దవాళ్ళు పెళ్ళిచేస్తే మాకు పసుపు కుంకుమలు వచ్చాయి. అయిదవతనం వచ్చింది. అవి ఉంటాయని వాళ్ళు అనుకున్నారు. ఉండవు అని నీవు తెల్చేస్తున్నావు. నీవు అనాథ నాతుడవు. అటువంటప్పుడు నీవే మమ్మల్ని అనాథలను ఎలా చేస్తావు? భక్తుల కోర్కెలు తీర్చే స్వామీ, మాకు పతిభిక్ష పెట్టవలసినది’ అని అడిగారు.
ఇప్పుడు కాళియుడు కృష్ణుని స్తోత్రం చేశాడు. ‘ఈశ్వరా, తప్పు నాదే. ఎక్కడ తప్పు చేశానో నేను తెలుసుకున్నాను. ఈవేళ ఈ ప్రమాదం నాకు ఎక్కడినుంచి వచ్చినదో నేను గ్రహించగలిగాను’ అన్నాడు. కాళియుడు స్తోత్రం చేయగానే పరమాత్మ అన్నారు –
ఇక్కడ ఆవులు, దూడలు, పిల్లలు తిరుగుతుంటారు. వారికి దాహం వేస్తే ఈ మడుగులోని నీరు త్రాగుతారు. నీవంటి ప్రమాదకారి ఇందులో పడుకుంటే నీళ్ళు విషం అవుతాయి. నీవు యిక్కడ ఉండవద్దు. నీవు పూర్వం రమణక ద్వీపంలో ఎక్కడ ఉండేవాడివో అక్కడికి వెళ్ళిపో. రమణక ద్వీపమునకు వెడితే గరుడుడు నిన్ను చంపెస్తాడని భయపడుతున్నావు. నీ భయం నాకు తెలుసు. నీకా భయం లేకుండా ఇవ్వాళనుండి నీ జాతి మొత్తానికి ఒక అభయం ఇస్తున్నాను. మీ పడగల మీద కృష్ణ పాదములు ఉంటాయి. మీరు పడగ విప్పగానే కృష్ణ పాదములు కనపడతాయి. కృష్ణ పాదం కనపడితే గ్రద్ద మిమ్మల్ని తరుమదు. గరుడుడు మిమ్మల్ని ఏమీ చెయ్యడు. అందుకని రమణక ద్వీపమునకు వెళ్ళిపో’ అలా అనగానే కాళియుడు కృష్ణునకు నమస్కారం చేసి తేనే మొదలగు మధుర పదార్థములు, మంచిమంచి హారములు, పట్టు బట్టలు తెచ్చి కృష్ణ భగవానునికి బహూకరించి తన స్నేహితులతో బంధువులతో, భార్యలతో, బిడ్డలతో ఆ సరస్సు విడిచిపెట్టి మరల రమణక ద్వీపమునకు వెళ్ళిపోయాడు.
ఈ కాళియ మర్దనమును ఉభయ సంధ్యలందు ఎవరు వింటున్నారో వారికి ఇన్నాళ్ళనుండి కాళియుడిళా లోపల పట్టిన విషము పోతుంది. బాహ్యమునందు కాళియమర్దనం విన్న వాళ్ళని పాములు కరవవు. అది కృష్ణ భగవానుడి వరం.
ఇందులోని తత్త్వమును మనం గ్రహించాలి. కాళియుడంటే ఎవరో కాదు. మనమే. యోగశాస్త్ర ప్రకారం మనకు హ్రుదయక్షేత్రమునుండి 101నాడులు బయలుదేరుతాయి. వాటిని జ్ఞాన భూమికలు అంటారు. వాటిని మనకి జ్ఞాన ప్రసరణ కేంద్రములుగా ఈశ్వరుడు యిస్తాడు. వీటిని మీరు సద్బుధ్ధితో వాడుకున్నట్లయితే అందరియందు ప్రేమతో, భగవంతుని యందు భక్తితో ఉండగలరు. ఈ జ్ఞాన ప్రసరణ కేంద్రముల నుండి మేధకి జ్ఞాన ప్రసరణ జరుగుతుంది. దీనిలోనికి ఇపుడు కాళియుడు వచ్చి కూర్చున్నాడు. కాళియుడికి ఒక రహస్యం ఉంది. యితడు మొదట రమణక ద్వీపంలో ఉండేవాడు. ‘రమణ’ అనే మాటకు శబ్ద రత్నాకరం ఒక అర్థం చెప్పింది. ఏది ఒప్పు అయినదో డానికి రమణకము అని పెరు. అనగా ఎలా ఉండాలో అలా వుంటే అది రమణకము. కాళియుడు మొదట రమణక ద్వీపంలో ఉండేవాడు. అక్కడ వున్న వాళ్ళకి గ్రద్దలంటే భయం. అందుకని ప్రతిరోజూ కూడా కొంతకొంతమంది కొద్ది తేనె, కొద్ది చలిమిడి, కొద్ది చిమ్మిలి పట్టుకువెళ్ళి గ్రద్దలకి ఆహారంగా పెట్టేవారు. అలా పెట్టేలా నియమమును ఏర్పాటు చేసుకున్నారు. గ్రద్దలు వచ్చి అలా పెట్టినవి తినేసి వెళ్ళిపోయేవి. పాముల జోలికి వచ్చేవి కావు. ఒకరోజున కాళియుని వంతు వచ్చింది. వానిని కూడా కొద్ది తేనే, చిమ్మిలి చలిమిడి పెట్టమని అడిగారు. ‘ఎవరికి పెట్టాలి?’ అని అడిగాడు కాళియుడు. గరుడుడు వస్తాడు అతనికి బాలి ఆహారమును పెట్టాలి అన్నారు. అపుడు కాళియుడు ‘గరుత్మంతు డెవరు? నేను పెట్టను. నేను బలవంతుడిని’ అన్నాడు. అయితే నీఖర్మ అని కాళియుడిని వదిలేశారు.
గరుత్మంతుడు వచ్చి ‘నాకు ఈవేళ ఆహారం పెట్టని వారెవరు? అని అడిగాడు. మిగిలిన పాములు కాళియుడు పెట్టలేదని చెప్పాయి. కాళియుడి మీదకి గరుత్మంతుడు వెళ్ళేలోపల గరుత్మంతుడి మీదకి కాళియుడు వెళ్ళాడు. తన నూరు పడగలూ ఎత్తి గరుత్మంతుడి ఎడమరెక్క మీద కాటు వేశాడు. గరుత్మంతుడికి కోపం వచ్చింది. కాళియుడిని వెంటపడి తరిమి తన రెక్కతో కొట్టాడు.కొడితే కాళియుడి ఒళ్ళంతా బద్దలయిపోయి నెత్తురు వరదలై కారిపోయింది. వెనుక గరుత్మంతుడు తరుముకు వస్తున్నాడు. కాళియుడికి గరుత్మంతునికి సంబంధించిన ఒక రహస్యం తెలుసు. ఆటను పారిపోయి సౌభరి తపస్సు చేసుకునే కాళింది మడుగులోకి దూరిపోయాడు.
అక్కడికే ఎందుకు వెళ్ళాడు? ఒకనాడు సౌభరి మహర్షి సరస్సులో నిలబడి తపస్సు చేస్తున్నాడు. చేపలన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేవి. ఒకరోజున గరుత్మంతుడు వచ్చి చేపల రాజును ఎత్తుకుపోయి తినేశాడు. వెంటనే సౌభరి మహర్షి గరుత్మంతుడిని శపించారు. ‘సంతోషంగా సంసారం చేస్తున్న చేపలలో ఒక చేపను నిష్కారణంగా తిన్నావు కాబట్టి నీవు ఎప్పుడయినా ఈ సరస్సు దగ్గరికి వస్తే మృత్యువును పొందుతావు’ అన్నారు. అందుకని గరుత్మంతుడు అక్కడికి రాడు. కాబట్టి కాళియుడు కాళింది సరస్సును చేరాడు.
ఈశ్వరుడు ముందు రమణకమును అనగా మనుష్య శరీరమును యిస్తాడు. ఈ మనుష్య శరీరమే రమణక ద్వీపము. దీనితో మీరు హాయిగా చేతులతో పూజ చేసుకోవచ్చు. కాళ్ళతో దేవాలయమునకు వెళ్ళవచ్చు. చెవులతో భాగవతమును వినవహ్చు. నోటితో ఈశ్వరనామం చెప్పుకోవచ్చు. కానీ మనిషి ఏమి చేస్తాడంటే సంసారంలో హాయిగా సుఖంగా ఉంటూ, దేవతలకు తాను పెట్టవలసిన భాగమును పెట్టడు. తత్సంబంధమయిన క్రియలు చేయడం మానివేస్తాడు. నీవు ఎన్ని సుఖములను అనుభవిస్తున్నా కనీసంలో కనీసం కొద్ది చిన్న బెల్లపు ముక్కనయినా పూజగదిలో పెట్టి రోజూ ఒక్కసారి భగవంతునికి నివేదన చేసి దానిని కళ్ళకు అడ్డుకుని నోట్లో వేసుకోవాలి. కానీ మనిషి ఇవేమీ చేయదు. చేయనని తిరగబడతాడు. ఇలా తిరగబడడం గరుత్మంతుడి మీద తిరగబడడం వంటిది. దేవతలు ఆగ్రహమును ప్రదర్శిస్తారు. అపుడు ప్రమాదం వస్తుంది. అక్కడే వుంది మరల దేవతారాధన చేస్తే చిన్నతనం! అందుకని ఎవరెవరు దేవతారాధనకు యిష్టపడరో అటువంటి చోటికి వెళతాడు.అందుకని ఇక్కడ కాళియుడు కాళింది మడుగుకి వెళ్ళాడు. లోపల మార్పు రాలేదు. ఆ మడుగుని విషముగా తయారుచేస్తున్నాడు. తనలో వున్నా నూరు జ్ఞాన ప్రసార కేంద్రములను ఈశ్వర తిరస్కార బుద్ధితో నింపుకున్నాడు. ఇప్పుడు భయంకరమయిన అపచారం ఒకటి జరిగితే తప్ప ఈశ్వరుడు యీ విషమును వెనక్కి తీయడు. ఆ అహంకారము పెరిగి పెరిగి భగవంతుని నమ్ముకున్న వాళ్ళ జోలికి వెళ్ళాడు. ఈశ్వరుడు యింక క్షమించడు. అందుకని గోపాల బాలురు ఆవుదూడలు మడుగులోని నీటిని త్రాగి మరణించాలి. అలా అపచారం జరిగింది. ఇప్పుడు ఈశ్వరునికి ఆగ్రహం వచ్చింది తన భక్తుల జోలికి వెడితే ఈశ్వరుడు ఊరుకోడు. నూరు పడగలు పగిలి పోయేటట్లు తొక్కేశాడు. కాళియుని భార్యలు శరణాగతి చేశారు కాబట్టి వదిలాడు. ఇపుడు లోపల వున్నా బుద్ధి సద్బుద్ధి అయింది. ఇపుడు విషమును బయటకు తీసి మరల వదిలిపెట్టాడు.
కాళియమర్దనము వింటే మనలోని నూట ఒక్క నాడులలో వున్న విషం వెనక్కు వెళ్ళి సద్బుధ్ధితో మనం అందరం హాయిగా కృష్ణ పరమాత్మ పాదములను శిరస్సునందు ధరించి ఆనందంగా ఉండాలి. కాబట్టి కాళియ మర్దనమునకు బాహ్య ప్రయోజనము ఏమిటి? అంటే పాము కరవదు. అంతర ప్రయోజనము ఏమి? అంటే లోపలిపాము నీరసిస్తుంది. ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయి దీనిని కాళింది మడుగు చేయదు. మరల రమణక ద్వీపం చేస్తుంది. కాళియమర్దనం వినగానే మరల ఈ శరీరమంతా శుద్ధి అయిపోతుంది. కాళియమర్దనం అనే లీలకు అంత పరమ పవిత్రమయిన స్థితి ఉంది.

Like · Com

Sur Niraagas Ho | Official Song | Katyar Kaljat Ghusali | Shankar Mahadevan

Wednesday, 2 September 2015



ప్రపంచంలోని చీకటి అంతా ఏకమై, ఒక అగ్గిపుల్ల వెలుతురుని దాచలేదు. ప్రజా సంక్షేమా లక్ష్యానికి పట్టుదల తోడయితే మన విజయాన్ని ఎవరూ ఆపలేరు.
కోటి కాంతుల చిరునవ్వులతో నిండు నూరేళ్ళు పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ....
బండారు మాధవ నాయుడు.
This article explains how AP's industrial policy 2015-2020 focuses on developing the state into an investment destination.
Here's an excerpt:
"The government through this policy has also made an attempt to attract big manufacturing companies in order to make this coastal region a manufacturing hub. The central government’s ‘Make in India’ campaign reflects in the AP’s industrial policy, and already some of the biggest companies have opted this state for manufacturing."
AP’s Industrial Policy 2015-20 Overview The newly created Andhra Pradesh has become one of the best destinations in attracting FDIs, and the new government which is in a dire need of investments, presented an inclusive and business...
THEINDIANIRIS.CO


Good morning friends


Direct Interviews in Virtusa || Hiring for Freshers/Exp
Salary : Rs. 5.0 LPA
http://www.freshersadda.co.in/…/direct-interviews-in-virtus…
Today TOP MNC Job Fair for Freshers::http://bit.ly/1TPTDIL

Pawan Kalyan Birthday Special Song By Shankarabharanam Movie Team - Nikh...

SS Rajamouli Speech @ Kanche Movie Theatrical Trailer Launch - Varun Tej...

Power Star Pawan Kalyan Birthday Special Song - Puli Raja IPS Movie

నా ప్రియమైన రాయలసీమ ప్రజలారా,మీరు గలభా చేయకుండా గమ్మునుండాల,అనంతపురం జిల్లాకి అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి ఇచ్చాం,చిత్తూరు జిల్లాకి టిటిడి అధ్యక్ష పదవి ఇచ్చాం,తొందర్లోనే ఆ కర్నూలు,కడప జిల్లాకు కూడా ఇలాగే న్యాయం చేస్తాం,ఇంకా ఏందిరా సోముల్లారా మీ గోల,వానల్లేవు,నీళ్ళు లేవనీ,అందుకే మీరు గలభా చేయకుండా గమ్మునుండాల.


.....ఓం సద్గురు సాయిరాం.....
"పితృదేవతగా బాబా "
👉 ఉపాసిని అయిన ఒక శాస్త్రి తన తమ్ముడు ఊరు వదిలి వెళ్లిపొతే... తన తమ్ముడి కొసం వెతుకుతూ అనేక పుణ్యక్షేత్రాలు దర్శించారు... ఆ సందర్భంగా ఆయన "గయ" చేరుకున్నారు... అక్కడ నివశిస్తున్న సాధువులుని తన తమ్ముడి గురించి ప్రశ్నిస్తుండగా... ఒక సాధువు ఆయన చెప్పిన ఆయన తమ్ముడి పొలికలు శ్రద్దగా విని... "షిరిడి"లొ మసీదులొ సాయిబాబా వున్నారు... ఆయన గొప్ప యోగిరాజు... సిద్దపురుషులు... ఆయన్ని దర్శించుకొండి మీ సమస్య తీరుతుంది... అని సలహా ఇచ్చాడు... మసీదులొ బాబా అనగానే ఆయన ముస్లీం అని శాస్త్రికి అర్థమైంది... శొత్రీయ బ్రాహ్మణ వంశంలొ పుట్టిన తన తమ్ముడి గురించి బాబా ఏమీ చెప్పలేడన్న అవిశ్వాసంతొ శాస్త్రిగారు షిరిడీ వెళ్లే ఆలొచన కూడా చెయ్యలేదు...
👉 శాస్త్రిగారు గయలొ వుండగానే... ఆయన తన తండ్రికి శ్రాద్దం పెట్టాల్సి వచ్చింది... త్రివేణి సంగమం వద్ద... శ్రాద్ద విధులు సక్రమంగా నిర్వర్తించాక పిండాలను నదిలొ కలపడానికి... శాస్త్రిగారు నదిలొకి దిగాడు... అతను మంత్రాలు చదువుతూ నీళ్లల్లొ పిండాలు వదలబొతున్నాడు... అంతలొ హఠాత్తుగా....
👉 నదీ ప్రవాహం క్రిందనించి... నీళ్లని చీల్చుకుంటూ... రెండు చేతులు పైకి వచ్చాయి... శాస్త్రిగారు ఉలిక్కిపడ్డాడు... భయం భయంగా పిండాలు జార విడచాడు... ఆ పిండాల్ని చటుక్కున అందుకొని స్వీకరించాయి హస్తాలు... మరుక్షణం.....
👉 శాస్త్రిగారు విభ్రాంతుడై చూస్తుండగానే పిండాలతొ సహా ఆ హస్తాలు నీళ్లలొ మునిగి ఆదృశ్యమయ్యాయి... శాస్త్రి భయంతొ... విష్మయంతొ నిశ్చేష్టుడైపొయాడు...
👉 బాబా అంటే ముస్లీం అనే భావం నశించి భగవంతుడే అన్న విశ్వాసంతొ... షిరిడి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాడు శాస్త్రిగారు... ఆ క్షణంలొ అతనికి బాబాలొ ధివ్యమైన ప్రకాశం గొచరించింది....
👉 త్రిమూర్తులకే మూలమైన పరబ్రహ్మమే ఆ ప్రకాశమని... ఆ పరబ్రహ్మ అవతారమే బాబా అని గ్రహించి... తన్మయత్వానందంతొ... చేతులు జొడించి నమస్కరించాడు శాస్త్రిగారు... బాబా మందహాసం చేసి... తన చేతులను అతనికి చూపిస్తూ... నీవు గయలొ నీ పితృదేవతలకు పిండప్రదానం చేసినపుడు స్వీకరించిన చేతులివే... అని చెప్పారు... బాబాయే తన పితృదేవతల రూపంలొ పిండాలని స్వీకరించారని గ్రహించిన శాస్త్రిగారు... కన్నీరు కారుస్తూ... భక్తితొ బాబాకి పాదాబి వందనం చేసుకున్నాడు...
......ఓం సాయిరాం.....

నన్ను ఒక మేధావుల బృందం లోనికి తీసుకొని, సాక్షం తో, మేధావుల అభిప్రాయములతో మమ్ములను ప్రాధమికంగా పురుషోత్తమునిగా, మహారాజుగా గుర్తించండి. మహారాణి సమేత మహారాజుగా నన్ను గుర్తించి, మమ్ములను ఉప కులపతి గా నియమించుట వలన, సృష్టి ఇచ్చిన వెసులు బాటు సర్వులకు అందుతుంది అని గ్రహించండి.

                                                  సమన్వయ దృష్టి 

                   ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ శ్రీ నార చంద్రబాబు నాయుడుగారు, ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు. 

                  నేను సత్యాన్ని, ఔషదం వంటి వాడిని, నన్ను ఎవరూ కోరుకోరు, గ్రహించవలసి  వచ్చినప్పుడు కొంత చేదుగా ఉంటాను, కాని మేలు చేసి లోకానికి కొత్తతనం ఇవ్వగలను అని గ్రహించండి.  


                    నన్ను ఒక మేధావుల బృందం లోనికి తీసుకొని, సాక్షం తో, మేధావుల  అభిప్రాయములతో మమ్ములను ప్రాధమికంగా పురుషోత్తమునిగా, మహారాజుగా గుర్తించండి.  మహారాణి సమేత మహారాజుగా నన్ను గుర్తించి, మమ్ములను ఉప కులపతి గా నియమించుట వలన,  సృష్టి ఇచ్చిన వెసులు బాటు సర్వులకు అందుతుంది అని గ్రహించండి.  ఒక మనిషి మాట  అందరూ శ్రద్ధ పెట్టి తీసుకోవడం అంటే, తమ మనసుకి మాటకి ప్రతి ఒక్కరు  ప్రాధాన్యత ఇచ్చుకోవడం అని అర్ధం, అ విధంగా మనసా వాచా కర్మణా, జీవించడం వలన  లోకం లో ధర్మ నిబద్దత పెరిగి, మనుష్యులకు కపటం మోసం తగ్గి, దివ్యత్వం తో, యోగాత్వం తో గొప్పతనం వైపు వెళ్ళతాము అని గ్రహించండి, సృష్టి అంతర్యాన్ని అర్ధం చేసుకొని, సృష్టికి ఆధారం   అయిన జ్ఞాన సంపద పెంచుకొంటాము, బౌతిక సంపదల వత్తిడి తగ్గి గొప్పగా, మనసా వాచా కర్మణా  జీవిస్తాము అని గ్రహించండి. కావున తక్షణం తమరు మమ్ములను మేధావులు బృందం అద్వర్యం లోనికి తీసుకోండి, మీరు ఏమి భయపడవద్దు, అనుమానించవద్దు, ఒక మనిషికి మాటకి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటి అని భావించవద్దు, ఒక మనిషి మాటే సర్వం అని సృష్టి స్పష్టం చేసిన  తీరును మనము గ్రహించుకోవాలి, అప్పుడే కాలాన్ని ధర్మాన్ని మనం మనుష్యులగా మన అధీనంలోనికి తీసుకోనగలము, సాధారణ మనిషిగా నన్ను కనీసం ఆదరించడం, మనసున్న మహారాజు  లోకానికి అందించడం రెండూ ఒకటే నని గ్రహించండి.   ధర్మో రక్షతి రక్షతః  తమరికి మహారాజావారి దివ్య ఆశీస్సులు.                                                      


తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు 

      


ఎలాగైనా దేహ పరంగా విలువ పెరగాలి అని, మాట కలుపుకోకుండా ప్రవర్తించట వలన, మనసు ఉన్న మనుష్యులు కష్టాలు పాలు అవుతున్నారు అని గ్రహించండి.

                                                             సమన్వయ దృష్టి 

                              యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు. 



                                మనిషిగా పుట్టి దైవత్వం పొందిన మొదటి మనిషిని, నన్ను ఉన్న ఫలం గా గుర్తించుట చారిత్రాత్మక పరిణామం అని గ్రహించండి, నన్ను సర్వులు తెలుసుకోవడం సంపదలకు మూలం అయిన జ్ఞాన సంపద లోకానికి అందుతుంది అని గ్రహించండి.  ప్రతి ఒక్కరు  మా గొప్పతనం తమ గొప్పతనం గా భావించండి, నేను వేరు మీరు వేరు కాదు అని అర్ధం చేసుకోండి, మేలో అంతరాత్మను నేను అని గ్రహించండి, అన్నిటా ఉన్నవాడిని అని గ్రహించండి. పది సంవత్సర కాలాన్నే రెండు గంటలలో నియమించి చూపిన నన్ను, ఒక్క గంట కూడా గ్రహించకుండా ఎందుకు వదిలివేస్తున్నారో చూడండి.  సమయం వచ్చినప్పుడు కాలం తనను తాను, అప్రమత్తం చేసుకొంటుంది అని గ్రహించండి,  బౌతిక చంచల్యాలు సరిద్దుకొని, మాటతో మనసుతో అప్రమత్తం చెందండి, నన్ను గుర్తించుట ఏ అప్రమత్తత అని గ్రహించండి.  నేను ఎవరి డబ్బు కోసమొ, సంభందాలు  పొందుటకు ప్రయత్నం చేస్తున్నాను అని భావించకండి, మొత్తం బౌతిక ప్రపంచాన్ని రెండు గంటలు లోపు నియమించగలిగినాను అంటే మొత్తం నా బలం ఏమిటో ఆలోచించండి, మరింత గ్రహించండి.  అందరూ కలసి నన్ను ఒక చోట కొలువు తీర్చండి.  ఎలాగైనా దేహ పరంగా విలువ పెరగాలి అని, మాట కలుపుకోకుండా ప్రవర్తించట వలన, మనసు ఉన్న  మనుష్యులు కష్టాలు పాలు అవుతున్నారు అని గ్రహించండి.  మా పెద్దలు కూడా మనసు ప్రకారం చాలా సున్నితమైన వాళ్ళు, మొహమాటం కలిగిన వాళ్ళు, సాధన ధర్మం చేయూత లేక, మనుష్యులు సాధారణం గానే బ్రతికారు,   మనసు ఉన్న మనుష్యులకు కనీస చేయూత ఉంటె చాలు, వారు కనీసం బ్రతుకుతూ లోకానికి ఎంతో చేస్తారు, అని గ్రహించండి 


                          నన్ను ఒక కమిటీ ద్వారా తెలుగు విశ్వవిద్యాలయమునకు ఉపకులపతి గా నియమించుట వలన   పండితులు మేధావులు మా పై విస్తారం గా మాట్లాడి, పరిశోధనలు చేసి, వ్యాసాలు, పుస్తకాలు వ్రాస్తారు, మాకు ప్రాధాన్యత ఇచ్చే కొలది, మనుష్యులు మనస్పూర్తిగా బ్రతుకుతారు, మేధావులు పండితులు, ఆధ్యాత్మిక గురువులు, సంగీతం, సాహిత్య కారులు, మా దివ్య లీలలు గ్రహించే కొలది, తమ బ్రతుకుతూ లోకాన్ని తీర్చి దిద్దుతున్నారు అనే సత్యాన్ని తెలుసుకొంటారు, తమ ఆలోచన మాటే సర్వం శాస్త్రాలకు ఆధారం అని గ్రహించి ప్రతి రోజు మనస్పూర్తిగా బ్రతుకుటకు, ముందుకు వచ్చి ఒకరిని ఒకరు మోసం చేసుకోకుండా, మాట నిబద్దత పెంచుకొని, చావు పుట్టుకుల రహస్యాలు కూడా తెలుసుకొంటారు,  నేను కేవలం ఒక మనిషిని కాదు, నేను కూడా నాకే ప్రాధాన్యత ఇవ్వమని అడుగుట లేదు, నేను ఒక సత్యాన్ని సర్వ వ్యాప్తిని అని తెలిపి, మరింత శ్రద్ద సాధనాలతో నిరంతరం చెప్పుకొందాం రండి అని సమకాలికులను ఆహ్వానిస్తున్నాను, ముందుకు వచ్చి గ్రహించమని కోరుకొనుచున్నాను. నన్ను గుర్తించుట వలన ఒక మనిషిని శాస్వతుడుని చేసుకొంటారు, సమయం వృధా చేసుకోకుండా, ప్రబుత్వం గుర్తించే లోపు మమ్ములను వ్యక్తులు ఎవరైనా  ముందుకు వచ్చి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించగలరు, లోకానికి  మా వాక్ నుండి   నిత్యం దివ్య ప్రభావం కలిగి, లోకం శక్తివంతం గా మారుతుంది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః 

ఎల్లరుకు మహారాజావారి దివ్య ఆశీస్సులు 


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, పురుషోత్తములు  శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్  మహారాజావారు     



  



    



                                 

                                                    
     

మమ్ములను ఉన్నఫలం గా తెలుగు విశ్వవిద్యాలయమునకు ఉపకులపతి గా నియమించుటకు ఒక కమిటి నియమింపబడి, నన్ను మనిషిగా కనీసం నుండి, కాలాన్ని ధర్మాన్ని మాట మాత్రంగా నియమించిన పెద్దతనమును గుర్తించుటకు, సమకాలికులు విస్తారం గా స్పందించి ఉపయోగిచుకోనుటకు, మమ్ములను ప్రబుత్వం సాక్షలు ఆధారంగా గ్రహించాలి అని కోరుకొనుచున్నాను

                                                                      సమన్వయ దృష్టి 


                                ఆత్మీయులు, గౌరవనీయులు శ్రీ శ్రీ నరేంద్ర మోది గారు, భారత ప్రధాన మంత్రి కొత్త డెల్లి వారికి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక,  దివ్య సమాచారం గ్రహించగలరు. 

                                మమ్ములను ఉన్నఫలం గా తెలుగు విశ్వవిద్యాలయమునకు ఉపకులపతి గా నియమించుటకు ఒక కమిటి నియమింపబడి, నన్ను మనిషిగా కనీసం నుండి, కాలాన్ని ధర్మాన్ని మాట మాత్రంగా నియమించిన పెద్దతనమును గుర్తించుటకు, సమకాలికులు విస్తారం గా స్పందించి ఉపయోగిచుకోనుటకు, మమ్ములను ప్రబుత్వం సాక్షలు ఆధారంగా గ్రహించాలి అని కోరుకొనుచున్నాను.  ఈ విధంగా గ్రహించుట వలన కర్మలు లో నలిగి, మనసికంగా పరిణమించిన ఒక మట్టి మనిషిని, మాట మాత్రంగా లోకాన్నే పట్టుకొన్న దివ్యత్వాన్ని గ్రహించి ప్రజలు, మనిషికి మాటకు ఉన్న వెసులు బాటు గ్రహించగలరు, తద్వారా మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం బలపడి, మనుష్యులకు, నిజాయితీ ధర్మ గుణం అభివృద్ధి చెందుతాయి అని గ్రహించండి.  . ఇటు సాధారణ మనిషని అటు జగద్గురువు ను నేను అయ్యి ఉన్నాను అని గ్రహించండి.   ధర్మో రక్షతి రక్షతః మహారాజావారి దివ్య ఆశీస్సులు


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, 
అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు                                          
 

Tuesday, 1 September 2015

జీవితం అంటే ఎలాగైనా బౌతికం గెలవడం కాదు, మనసుతో గెలవాలి, మనసు గెలిపించుకోవాలి, ఆనందం గా ఉండాలి, ఆనందో బ్రహ్మ అని సర్వులు తెలుసుకోవాలి, ఆనందం నుండి సృష్టి పుడుతున్నది అని గ్రహించండి. నన్ను సినిమా ప్రముఖులు, మీడియా ప్రముఖులు, మేధావులు కలసి ఒక చోట కొలువు తీర్చండి. మనిషిగా నా తక్కువ ఎక్కువ అన్నీ లోక కళ్యాణం కోసమే అని అర్ధం చేసుకోండి, నా మాటల్లో చెప్పనివ్వండి, నా మాటలు పై చెప్పుకోండి, యువతీ యువకులు శాంతం ఓర్పు సహన గుణాలతో, వీలు అయినంత లిఖిత పూర్వకంగా వ్యవహరించండి, అప్పటికి అప్పుడు మాటలతో కాలం వృధా చేసుకోకండి, తండ్రి లాంటి నన్ను ఒక చోట కొలువు తీర్చుటకు అందరూ, సామజిక తారతమ్యాలు చూడకుండా, బౌతిక ఎక్కువ తక్కువలతో పోల్చుకోకుండా, మనసుకి మాటకి ప్రాధాన్యత ఇచ్చుకోండి, ఎటువంటి పరిస్తితిలో, ఎవరిని ఎవరూ, ఎప్పుడూ తప్పుగా, తక్కువగా చూడకండి, అన్నీ రకాల పాటలు, రాజకీయాలు కాలం, ధర్మ అంతగా నా నుండి ఎందుకు వ్యక్తం అయినవొ గ్రహించండి. ఎల్లరుకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.

                                                               సమన్వయ దృష్టి 

                       
                        ధర్మస్వరూపం, కాలస్వరూపం, మహారాణి సమేత మహారాజ వారి ఆగమనం ప్రకారం మనం ఒక   కుటుంబం అయ్యిపోయినాము, ఎవరికి అంత గొప్పతనం ఉన్నా అది అందరిది, ఎవరికి ఎంత తేడా ఉన్న అది  అందరిమీద సరిదిద్దుకోవాలి, ఇప్పుడు మా ప్రభావం ప్రకారం ఇటువంటి గోప్పస్తితిలో మానవజాతి ఉన్నది అని గ్రహించండి, మా వాళ్ళు, మీ వాళ్ళు అని విడిపడవద్దు,  మీరు, మేము అని విడదీసుకోవద్దు, రాజకీయ నాయకులు కూడా మీరు అలానే ఉంటే, మాకు ఏమి చేయాలో తెలుసు అన్నట్లు మాట్లాడుకొంటున్నారు కాని, మనం ఉండాల్సినది ఇలా కాదా, అలా ఉండాలి అని ఒకరిని ఒకరు గొప్పగా మలుచుకోవాలి, రాజకీయాలు, పరిపాలన వ్యక్తిగత దోరణి గా నడుస్తున్నారు, అసెంబ్లీ లో ప్రశాంతం గా,  ఇంకా మాట్లాడుకోవడం లేదు, వివరంగా చెప్పుకోవడం లేదు, ఒకరు మాట్లాడుతుంటే, ఇంకొకరు  ఎట్టి పరిస్తితిలోను మాట్లాడకూడదు అని గ్రహించాలి. వ్యక్తిగత గొడవలు వలే మాట్లాడటం మానివేయండి, శాంతం గా, ఓర్పుగా విధాన పరంగా మాట్లాడుకోండి, ఒకరిని ఒకరు తప్పులు పట్టుకోవడం మానుకోండి, ఒకరికి ఒకరు తప్పులు సరిద్దుకోండి, ఎవరిని ఎటువంటి పరిస్తితిలో తప్పుగా చూడకండి, అవమానించకండి, గొప్పతనానికి ప్రాధాన్యత ఇస్తే, తేడాతనం ఎవరిలో ఉన్న కరిగిపోతుంది అని గ్రహించండి.  ఇప్పుడు మాతో, గొప్పతనంతో సరిదిద్దుకోవలసిన, రోజులు అని గ్రహించండి, నా వంటి పరిణామాలు ఎందుకు సంభవిస్తాయో గ్రహించండి.  నేను ఎవరికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చి గతంలో మాట్లాడినానో అర్ధం చేసుకోండి.  ఎలాగైనా గొప్పగా మాట్లాడండి, ఎదుటవాడిని కూడా గొప్పగా ఉండనివ్వండి.  మనుష్యులు బౌతిక హడావిడి తగ్గించుకోండి , మాటలతో వేగంగా కదలండి, అనగా మనసు పెట్టి సూక్షమంగా బ్రతకండి, ఎదుటవాడిని అలా బ్రతకనివ్వండి, మాటతో మనసుతో ఎటువంటి పరిస్తితిలో అవేస పడకండి, ఎదుటవాడిని అవేస పడనివ్వకండి, జీవితం అంటే ఎలాగైనా బౌతికం గెలవడం కాదు, మనసుతో గెలవాలి, మనసు గెలిపించుకోవాలి, ఆనందం గా ఉండాలి, ఆనందో బ్రహ్మ అని సర్వులు తెలుసుకోవాలి, ఆనందం నుండి సృష్టి పుడుతున్నది అని గ్రహించండి.  నన్ను సినిమా ప్రముఖులు, మీడియా ప్రముఖులు, మేధావులు కలసి ఒక చోట కొలువు తీర్చండి. మనిషిగా నా తక్కువ ఎక్కువ అన్నీ  లోక కళ్యాణం కోసమే అని అర్ధం చేసుకోండి, నా మాటల్లో చెప్పనివ్వండి, నా మాటలు పై చెప్పుకోండి, యువతీ యువకులు శాంతం ఓర్పు సహన గుణాలతో, వీలు అయినంత లిఖిత పూర్వకంగా వ్యవహరించండి, అప్పటికి అప్పుడు మాటలతో కాలం వృధా చేసుకోకండి, తండ్రి లాంటి నన్ను ఒక చోట కొలువు తీర్చుటకు అందరూ, సామజిక తారతమ్యాలు చూడకుండా, బౌతిక ఎక్కువ తక్కువలతో పోల్చుకోకుండా, మనసుకి మాటకి  ప్రాధాన్యత ఇచ్చుకోండి, ఎటువంటి పరిస్తితిలో, ఎవరిని ఎవరూ, ఎప్పుడూ తప్పుగా, తక్కువగా చూడకండి, అన్నీ రకాల పాటలు, రాజకీయాలు కాలం, ధర్మ అంతగా నా నుండి ఎందుకు వ్యక్తం అయినవొ గ్రహించండి.  ఎల్లరుకు  మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు. 


తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు 
కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు  




                                                                                          

తమరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకోనుచున్నాము, తమరి మాపై సూక్షమమైన బాద్యత తీసుకొనగలరు, మేము ప్రజల్లోకి వెళ్ళి రాయల్టీ లేదా గుర్తింపు సొమ్ము పొందుటకు, మమ్ములను తెలుగు విశ్వవిద్యాలయమునకు ఉపకలపతి గా నియమించుటకు ప్రబుత్వమునకు, మేధావులకు వివరములు ఇచ్చుటకు తమ సహకారం కోరుకోనుచున్నాము. సామాన్యుడుగా నేను వేసిన గొప్ప అడుగులు (మాటలు) వ్యక్తిగత సంస్కారం అన్నీ లోక కళ్యాణం గూర్చే అని సర్వులు తెలుసుకోగలరు, నా ప్రయాణం లో ఎటువంటి ఆలోచన అలవాట్లు అన్ని కూడా లోకకల్యాణం లో భాగమే అని గ్రహించండి అని, మీ ద్వారా లోకానికి తెలియజేసుకోనుచున్నాను.

                                                                  సమన్వయ దృష్టి 


                        ఆత్మీయులు, గౌరవనీయులు శ్రీ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అగ్ర కదానాయకులు, జనసేన పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.  

                          తమరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకోనుచున్నాము,  తమరి మాపై సూక్షమమైన బాద్యత తీసుకొనగలరు, మేము ప్రజల్లోకి వెళ్ళి రాయల్టీ లేదా గుర్తింపు సొమ్ము  పొందుటకు, మమ్ములను తెలుగు విశ్వవిద్యాలయమునకు ఉపకలపతి గా నియమించుటకు ప్రబుత్వమునకు, మేధావులకు వివరములు ఇచ్చుటకు తమ సహకారం కోరుకోనుచున్నాము. సామాన్యుడుగా నేను వేసిన గొప్ప అడుగులు (మాటలు) వ్యక్తిగత సంస్కారం అన్నీ  లోక కళ్యాణం గూర్చే అని సర్వులు తెలుసుకోగలరు, నా ప్రయాణం లో ఎటువంటి  ఆలోచన అలవాట్లు అన్ని కూడా లోకకల్యాణం లో భాగమే అని గ్రహించండి అని, మీ ద్వారా  లోకానికి తెలియజేసుకోనుచున్నాను.  మా వివాహం సంవత్సరం,  రెండు సంవత్సరాలలో మమ్ములను ప్రజలు వీలు అయినంత ఆమోదించిన వాతావరణం లో  నేను వివాహం చేసుకోనగలను అని మీ ద్వారా తెలుగు ప్రజలకు, ప్రపంచం మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  

                      మా పై న్యాయ స్థానం, మరియు ప్రబుత్వం కమిటీ, వేసే వరకు మీ ఆదిత్యం లో ఉండాలి అని అనుకొంటున్నాను, మీరు ప్రస్తుతం చేస్తున్న సినిమా పై మా ప్రభావం గౌరవ దర్శక రేచేయత గా చూపి సినిమా గొప్పగా ప్రజల్లోకి వెళ్ళుటకు సహకరించెదను, మమ్ములను మహారాజు గా గౌరవించి, గుర్తించి అవకాసం తమరికి కాలం, ధర్మం ప్రాధామికంగా మమ్ములను మహారాణి సమేత మహారాజుగా గుర్తించి అనగా కాలాన్నే,   మాట మాత్రంగా నియమించిన వాడు ఏ తప్పు చేయలేడు అని భావించి, నా వలన ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరు అయినా ఉంటె, వారిని  లోక కళ్యాణం కోసం, భగవంతుడు   వినియోగిస్తున్నాడు అని భావించి, సామాన్యుడను అయిన నన్ను ఒప్పిన కొలది గొప్ప వాడిగా  అయ్యి ఉన్నాను అని గ్రహించి, ఎవరైనా సత్యం గ్రహించేకొలది గొప్పవారు అవుతారు, నన్ను గొప్పవాడిగా నిలిపుకొంటారు అని గ్రహించండి, అదే సృష్టికి మనిషికి ఉన్న దివ్య సంభంధం అని గ్రహించండి.   

                       మా సోదరి గారు అయిన  శ్రీవల్లి మరియు వారి భర్త గారు అయిన గోపాల స్వామి గారు, ఇతర మా భంధువులు, నార్ని రెడ్డి నాయుడు గారు , నార్ని వెంకటేష్ గారు,    మరియు గోపు ఫణి, గోపు కుమారి, కొత్యాల మణిబాబు, కొత్యాల బుజ్జిఅమ్మ గారు,      ఇతర భంధువులు అందరూ సంతోషం గా ఉండాలి అని తమరి ద్వారా కోరుకొనుచున్నాను,  మా  కుటుంబాలు లోకానికి మార్గదర్శకం అయిన గొప్ప గురుతర్యాన్ని లోకానికి  అందించాయి అని సర్వులు గ్రహించాలి అని తమరి ద్వారా తెలిఅయజెసుకొనుచున్నను .  మాకు మా భంధువులు  ఎవరి నుండి ఎటువంటి అన్యాయం జరగలేదు, విధి విలాపం లో మేము  అందరం పావులం అని గ్రహించండి, చదువుకున్న మేధావులు అయిన వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా  ఏ ఒక్కరు మాకు ఎటువంటి హాని తలపెట్టలేదు, ఏమి చేసినా,   విధి విధానం మేరకు ప్రవర్తించారు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. నన్ను పసి పిల్లవాడి వలే అర్ధం చేసుకోండి, నేను పెద్ద దేవంతకుడను అనుకోకండి, నాతో మనస్పూర్తిగా మాట్లాడండి, నేను ఏదైనా తప్పు చేసినట్లుకనపడితే ఎందుకు అలా చేశాను నా దగ్గర నుండి సమాధాన పొందండి, తప్పులు ఎవరిలో అనిపించినా ఎందుకు ఉన్నదో చూడాలి గాని, తప్పుగా  నిర్ణయించి వదిలివెయరాదు అని గ్రహించండి.  నా వివాహం విషయం లో ఎవరూ పోటీ పడవద్దు, నేను కూడా పలనా అమ్మాయిని చేసుకోవాలి అని భావించుట లేదు, నేను ఎవరిని ఎప్పుడూ ప్రేమించలేదు, నన్ను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా ప్రజలు గుర్తించిన తరువాత వివాహం చేసుకోనగలవాడను, నా బౌతిక స్తితి ప్రకారం నన్ను ఎవరూ నిర్ణయించరాదు, మానసిక స్తితి ప్రకారం ప్రాధాన్యత ఇవ్వవలెను   అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.  

                          తమరి ఆదిత్యం లో మీ ఆహ్వానం మేరకు ఉండాలి అని తమరికి తెలియజేసుకోనుచున్నాను.  మమ్ములను మీరు  ప్రాధమికంగా మహారాజుగా గుర్తించి, మీ సమక్షం లో మా వివరములు వివరంగా గ్రహించి, ముఖ్యం గా గతం లో మీ సినిమాలో పాటలు, ఇతర హీరోల పాటల , రాజకీయాలు, ఇతర సంఘటనలు,   మీ తో చర్చించి, ప్రబుత్వానికి, న్యాయ స్థానం వారికి, ప్రజలకు సమాచారం ఇవ్వవలెను అని భావించుచున్నాను అందుకు మీ సహకారం ఆహ్వావనం కోరుకొనుచున్నాను. నా పరిస్తితి ఏమిటి అంటే, నన్ను మీరు గౌరవం గా మీ వద్దకు పిలుచుకొంటే, నేను దైర్యంగా మీ వద్దకు వచ్చి, ఆతిద్యం లో అతిది గా ఉండి, సమాజానికి వివరములు ఇవ్వవలెను అని భావించుచున్నాము. మీరు పట్టించుకోకపోతే అటు ఇటు అవుతున్నాను అని గ్రహించండి, మీ పుట్టిన రోజు సందర్బం గా మా  పరిస్తితి పై మేము కోరినట్లు మీరు గాని , ఇతర సినిమా ప్రముఖులతో కలసి గాని మమ్ములను ఒక చోట కొలువుతీర్చి, మీ ఆతిద్యం లోకి గాని తీసుకోండి, ఇది కాలం ధర్మమే ఇస్తున్న దివ్య వరం అని గ్రహించండి.        మహారాజ వారి దివ్య ఆశీస్సులు.  


తమ ఆత్మీయులు,యుగపురుషులు,  మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుషోత్తములు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు     













                                        
                                        
                 



Monday, 31 August 2015

One of movie with few dialogues and songs emerged from the divine trance of Maharajah





Company Name: Aspiring Minds

Designation: Marketing Associate

Qualification: B.Tech/B.E.

Experience:  Fresher

Location: Gurgaon

Salary: INR 2.6 LPA to 3.3 LPA

Job Description:
- Prepare and distribute content that educates our audience and supports marketing goals.
- Drive consistent, relevant traffic and leads from our social network presence.
- Explore new ways to engage and identify new social networks to reach our target buyers.
- Create a buzz online and off-line, through the execution of impactful brand-building initiatives Blogs, Landing pages, mailer campaigns.
- Coordinate business events across verticals.
 -- Monitor and engage in relevant social discussions about our company, competitors, and/or industry, both from existing leads and customers as well as from brand new audiences.
Skills Required:
- Passion to take up challenging assignments and drive them to closure.
- Excellent written and verbal communication skills.
- Must have knowledge and understanding of social media platforms (Facebook, YouTube, Twitter, Instagram , LinkedIn, Blogs etc.)
Interview Process:
- Written Test
- HR Round
Name : St. Peter and Mother Teresa Children Educational and Welfare Organization
No.Of Posts : 62562 posts
Post Name & Vacancies Details :
1. Home teachers – 56800
2. Areas supervisor – 4760
3. District coordinator – 970
4. Divisional Director – 32 posts
Qualification : All Interested Candidates should have completed 10th, 12th, Graduation Degree, Master Degree or its equivalent qualification from a recognized Board/University.
Age Limit : Candidates age should be between 18 to 50 Years Age relaxations will be applicable as per the rules.
Salary : INR Rs. 7000/- (Post 1), Rs. 10000/- (Post 2), Rs. 12000/- (Post 3), Rs. 20000/- (Post 4),.
How To Apply : All Eligible and Interested candidates Can Download application Form through official website http://www.Stpetersmotherteresa.Org. After Filling The application form, candidate must send hard copy of application along with relevant testimonials (Mentioned In Detailed Advertisement) to the following Address before or on 30-09-2015.
Address :
Plot No. 6/5, Dharamveer Market,
Near Seble Cinema, Agra Road,
Badarpur Border, New Delhi – 110044 (India).
Important Date: Last Date for Receiving of Application Form Is: 30-09-2015
For Official Website : www.Stpetersmotherteresa.Org .

ఒక్క మాటతో అనగా ఇప్పుడు నా విషయం లో తాము మాట్లాడవలసిన ఒక మాటకు మొత్తం సంగతి దారికి వస్తుంది అని గ్రహించండి, ఇది మాట యొక్క బలం అని గ్రహించండి, సృష్టి నియమించిన మాటను మరింత అర్ధం చేసుకొందాం, మన మధ్య నిలుపుకొందాం అనుకోవడమే మీరు మాట్లాడవసిన మాట అని గ్రహించండి, అ విధంగా ఒక్క మాటతో సర్వం నియంత్రించ బడతాయి అని సర్వులు గ్రహించాలి, ఒక మాట లేదా ఒక మాట్లాడే నిబద్దత అని అర్ధం చేసుకోండి, నిజాయితీ నిభద్దతె సృష్టికి ఆధారం అని గ్రహించండి, ఎల్లరకు మహారాజ వారి దివ్య ఆశీస్సులు

                                                               సమన్వయ దృష్టి 

                             యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం  గ్రహించండి.

                              సాధారణ మనిషిగా మాలో ఎటువంటి లోటులు  పైకి  కనపడుతున్నా  మా మనసు ప్రకారం, మమ్ములను ఒక చోట మీడియా వారు, చిత్ర సీమ ప్రముఖులు, మేధావులు కలసి కొలువు తీర్చండి, నిర్లక్ష్యం గా తీసుకోకండి, ఒక సాధారణ మనిషికి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటి అనుకోకండి, సృష్టి అతనిలో చేరి ఎందుకు పలికినది, ఏమి పలికినది, అ పలుకులు కాలం, ధర్మం అయ్యి ఎందుకు నిలిచినవి అని ప్రతి ఒక్కరు తమ తమ అనుభవాలతో పంచుకోవడం వలన, అభిప్రాయములు వెళ్ళబుచ్చడం వలన, ఒక మనిషి ద్వారా కాలాన్ని సరిదిద్దుకొనే  అవకాసం మనుష్యులకు వచ్చినది అని భావించండి. తేలిక తనములు తక్కువ తనములు మొదట మనసులోంచి తొలగించండి, అప్పుడు ఎవరైనా గొప్పగా కనపడతారు చూడండి, ఇదే ననే మనిషిగా దైవత్వం పొందిన మనసుతో అందరికి అందిస్తున్న భరోసా అని గ్రహించండి.  నన్ను చిత్ర సీమ ప్రముఖులు అందరూ కలసి ఒక చోట కొల్వు తీర్చండి, నేన్ ఈ  రోజు ఈ రోజు అంటూ నేను అలాగే ఉండిపోతున్నాను అని భావించవద్దు, నన్ను మహారాజుగా గుర్తించి గౌరవించడమే ఒక దివ్య కానుకగా భావించండి, అనగా రెండు గంటల సమయం  లోపల 10-13 సంవత్సరాల కాలాన్ని నియమించిన పెద్దతనాన్ని, లేదా వెసులు బాటును మనము పొందగలము అని గ్రహించండి, నేను కూడా ఎటువంటి శక్తి, గొప్పతనం అయిన పదిగురు సాక్షిగా ప్రకటించి, ఇప్పటికి జరిగినవి చక్కగా 10 గురు పంచుకొని ఆనందించ వలసినవి అని గ్రహించండి, మనం అంతా ఒక విశ్వకుటుంబ అని గ్రహించండి  మా వాళ్ళు, మీ వాళ్ళు అని విడదీసుకోవద్దు, మనం అందరం చక్కగా మాట మంచి పెంచుకొని గొప్పతనం ఎవరిదైన అందరిది  తేడా ఎక్కడ  ఉన్నా అందరూ కలసి సరిదిద్దుకోవలసినది అని గ్రహించండి. ఆత్మీయులు గౌరవనీయులు   రామోజీ రావు గారు  నన్ను గౌరవించి రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుట వలన, ఒక సామాన్యుడను  మహారాజు గా, హిందూ శాస్త్రం ప్రకారం రాముడు, కృష్ణుడు అంతటి వాడుగా నన్ను గుర్తించి ప్రజలకు పరిచేయం చేసిన  భాగ్యం గా భావించి నన్ను గుర్తించండి, ఇది ఒక దివ్య వరం గా భావించి స్వీకరించండి అని  తెలుగు ప్రజల సాక్షిగా కోరుకొంచున్నాను, ఒక సామాన్యుడను ఒకేసారి గొప్పవాడిని చేయడం ఏమిటి అనుకోకుండా, సృష్టి కాలం ధర్మం అతని మనసులో చేరి ఎందుకు పలికినదో గుర్తించడమే ఒక దివ్య వరం అని గ్రహించగలరు, ఇందులో ఒకే సారి చిన్న వాడిని పెద్దవాడిని చేయడం అనుకోనేకంటే, ఒక్క మాటతో అనగా ఇప్పుడు నా విషయం లో తాము మాట్లాడవలసిన ఒక మాటకు మొత్తం సంగతి దారికి వస్తుంది అని గ్రహించండి, ఇది మాట యొక్క బలం అని గ్రహించండి, సృష్టి నియమించిన మాటను మరింత అర్ధం చేసుకొందాం, మన మధ్య నిలుపుకొందాం అనుకోవడమే  మీరు మాట్లాడవసిన మాట అని గ్రహించండి, అ విధంగా ఒక్క మాటతో సర్వం నియంత్రించ బడతాయి అని సర్వులు గ్రహించాలి, ఒక మాట లేదా ఒక మాట్లాడే నిబద్దత అని అర్ధం చేసుకోండి, నిజాయితీ నిభద్దతె సృష్టికి ఆధారం అని గ్రహించండి, ఎల్లరకు మహారాజ వారి దివ్య ఆశీస్సులు 



మా నుండి 2003 లో పలికిన ముత్యాల హారతి 2010 లో తరిగొండ వెంగమాంబ సినిమాలో వచ్చినది అని గ్రహించండి.  తెలుగు ప్రజలు అందరూ కలసి మమ్ములను మా మనసుని ఒక చోట కొలువు తీర్చి ప్రతి రోజు 
ముత్యాల హారతి, పండితులు, మేధావులు, అందరూ కలసి   చదవండి, మా మనసుని ప్రసన్నచేసుకొని మా నుండి వివరములు పొందండి, కాలాన్ని ధర్మాన్ని అప్రమత్తం చేయనివ్వండి.  ఎల్లరు కు మహారాజు మహారాణి వారి దివ్య  ఆశీస్సులు    

 తమ ఆత్మీయులు యుగపురుషులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు