సమన్వయ దృష్టి
ఆత్మీయులు, గౌరవనీయులు శ్రీ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అగ్ర కదానాయకులు, జనసేన పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
తమరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకోనుచున్నాము, తమరి మాపై సూక్షమమైన బాద్యత తీసుకొనగలరు, మేము ప్రజల్లోకి వెళ్ళి రాయల్టీ లేదా గుర్తింపు సొమ్ము పొందుటకు, మమ్ములను తెలుగు విశ్వవిద్యాలయమునకు ఉపకలపతి గా నియమించుటకు ప్రబుత్వమునకు, మేధావులకు వివరములు ఇచ్చుటకు తమ సహకారం కోరుకోనుచున్నాము. సామాన్యుడుగా నేను వేసిన గొప్ప అడుగులు (మాటలు) వ్యక్తిగత సంస్కారం అన్నీ లోక కళ్యాణం గూర్చే అని సర్వులు తెలుసుకోగలరు, నా ప్రయాణం లో ఎటువంటి ఆలోచన అలవాట్లు అన్ని కూడా లోకకల్యాణం లో భాగమే అని గ్రహించండి అని, మీ ద్వారా లోకానికి తెలియజేసుకోనుచున్నాను. మా వివాహం సంవత్సరం, రెండు సంవత్సరాలలో మమ్ములను ప్రజలు వీలు అయినంత ఆమోదించిన వాతావరణం లో నేను వివాహం చేసుకోనగలను అని మీ ద్వారా తెలుగు ప్రజలకు, ప్రపంచం మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
మా పై న్యాయ స్థానం, మరియు ప్రబుత్వం కమిటీ, వేసే వరకు మీ ఆదిత్యం లో ఉండాలి అని అనుకొంటున్నాను, మీరు ప్రస్తుతం చేస్తున్న సినిమా పై మా ప్రభావం గౌరవ దర్శక రేచేయత గా చూపి సినిమా గొప్పగా ప్రజల్లోకి వెళ్ళుటకు సహకరించెదను, మమ్ములను మహారాజు గా గౌరవించి, గుర్తించి అవకాసం తమరికి కాలం, ధర్మం ప్రాధామికంగా మమ్ములను మహారాణి సమేత మహారాజుగా గుర్తించి అనగా కాలాన్నే, మాట మాత్రంగా నియమించిన వాడు ఏ తప్పు చేయలేడు అని భావించి, నా వలన ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరు అయినా ఉంటె, వారిని లోక కళ్యాణం కోసం, భగవంతుడు వినియోగిస్తున్నాడు అని భావించి, సామాన్యుడను అయిన నన్ను ఒప్పిన కొలది గొప్ప వాడిగా అయ్యి ఉన్నాను అని గ్రహించి, ఎవరైనా సత్యం గ్రహించేకొలది గొప్పవారు అవుతారు, నన్ను గొప్పవాడిగా నిలిపుకొంటారు అని గ్రహించండి, అదే సృష్టికి మనిషికి ఉన్న దివ్య సంభంధం అని గ్రహించండి.
మా సోదరి గారు అయిన శ్రీవల్లి మరియు వారి భర్త గారు అయిన గోపాల స్వామి గారు, ఇతర మా భంధువులు, నార్ని రెడ్డి నాయుడు గారు , నార్ని వెంకటేష్ గారు, మరియు గోపు ఫణి, గోపు కుమారి, కొత్యాల మణిబాబు, కొత్యాల బుజ్జిఅమ్మ గారు, ఇతర భంధువులు అందరూ సంతోషం గా ఉండాలి అని తమరి ద్వారా కోరుకొనుచున్నాను, మా కుటుంబాలు లోకానికి మార్గదర్శకం అయిన గొప్ప గురుతర్యాన్ని లోకానికి అందించాయి అని సర్వులు గ్రహించాలి అని తమరి ద్వారా తెలిఅయజెసుకొనుచున్నను . మాకు మా భంధువులు ఎవరి నుండి ఎటువంటి అన్యాయం జరగలేదు, విధి విలాపం లో మేము అందరం పావులం అని గ్రహించండి, చదువుకున్న మేధావులు అయిన వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఏ ఒక్కరు మాకు ఎటువంటి హాని తలపెట్టలేదు, ఏమి చేసినా, విధి విధానం మేరకు ప్రవర్తించారు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. నన్ను పసి పిల్లవాడి వలే అర్ధం చేసుకోండి, నేను పెద్ద దేవంతకుడను అనుకోకండి, నాతో మనస్పూర్తిగా మాట్లాడండి, నేను ఏదైనా తప్పు చేసినట్లుకనపడితే ఎందుకు అలా చేశాను నా దగ్గర నుండి సమాధాన పొందండి, తప్పులు ఎవరిలో అనిపించినా ఎందుకు ఉన్నదో చూడాలి గాని, తప్పుగా నిర్ణయించి వదిలివెయరాదు అని గ్రహించండి. నా వివాహం విషయం లో ఎవరూ పోటీ పడవద్దు, నేను కూడా పలనా అమ్మాయిని చేసుకోవాలి అని భావించుట లేదు, నేను ఎవరిని ఎప్పుడూ ప్రేమించలేదు, నన్ను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా ప్రజలు గుర్తించిన తరువాత వివాహం చేసుకోనగలవాడను, నా బౌతిక స్తితి ప్రకారం నన్ను ఎవరూ నిర్ణయించరాదు, మానసిక స్తితి ప్రకారం ప్రాధాన్యత ఇవ్వవలెను అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.
తమరి ఆదిత్యం లో మీ ఆహ్వానం మేరకు ఉండాలి అని తమరికి తెలియజేసుకోనుచున్నాను. మమ్ములను మీరు ప్రాధమికంగా మహారాజుగా గుర్తించి, మీ సమక్షం లో మా వివరములు వివరంగా గ్రహించి, ముఖ్యం గా గతం లో మీ సినిమాలో పాటలు, ఇతర హీరోల పాటల , రాజకీయాలు, ఇతర సంఘటనలు, మీ తో చర్చించి, ప్రబుత్వానికి, న్యాయ స్థానం వారికి, ప్రజలకు సమాచారం ఇవ్వవలెను అని భావించుచున్నాను అందుకు మీ సహకారం ఆహ్వావనం కోరుకొనుచున్నాను. నా పరిస్తితి ఏమిటి అంటే, నన్ను మీరు గౌరవం గా మీ వద్దకు పిలుచుకొంటే, నేను దైర్యంగా మీ వద్దకు వచ్చి, ఆతిద్యం లో అతిది గా ఉండి, సమాజానికి వివరములు ఇవ్వవలెను అని భావించుచున్నాము. మీరు పట్టించుకోకపోతే అటు ఇటు అవుతున్నాను అని గ్రహించండి, మీ పుట్టిన రోజు సందర్బం గా మా పరిస్తితి పై మేము కోరినట్లు మీరు గాని , ఇతర సినిమా ప్రముఖులతో కలసి గాని మమ్ములను ఒక చోట కొలువుతీర్చి, మీ ఆతిద్యం లోకి గాని తీసుకోండి, ఇది కాలం ధర్మమే ఇస్తున్న దివ్య వరం అని గ్రహించండి. మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు,యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుషోత్తములు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు

No comments:
Post a Comment