Simhadri Appanna added a new photo.
![]() |
**యమున పావనం** పుడుతునే కన్నవారికి దూరమయ్యాడు అయిన చిరునవ్వు చెరగలేదు కష్టలు సహాజమని దానికి కృంగిపోతే జీవితం శూన్యం అవుతుందని ఎన్ని కష్టాలు ఎదురొచ్చిన చిరునవ్వుతో జయించాలని తన జీవితమే మనకు పాఠంలా చెప్పిన కృష్ణ పరమాత్మ జయంతి నేడు అఖిల లోకాలు కాచే ఆర్తత్రాణ పారాయణుడు కి తండ్రి అయిన వసుదేవుడు కొడుకును కాపాడుకోడం కోసం గాడిద కాలు పట్టుకునేలా చేసి అవసరమైతే కొన్ని చోట్ల తగ్గడంలో తప్పులేదని చెప్పిన వాసుదేవుడితడు యముడి కి సోదరి అయిన యమునని దాటి తనకీ ఏ యమగండాలు అడ్డురావంటూనే ఆ యమునా నదిని తన పాద స్పర్శ తో పావనం చేసిన పరందాముని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నా |
No comments:
Post a Comment