సమన్వయ దృష్టి
ధర్మస్వరూపం, కాలస్వరూపం, మహారాణి సమేత మహారాజ వారి ఆగమనం ప్రకారం మనం ఒక కుటుంబం అయ్యిపోయినాము, ఎవరికి అంత గొప్పతనం ఉన్నా అది అందరిది, ఎవరికి ఎంత తేడా ఉన్న అది అందరిమీద సరిదిద్దుకోవాలి, ఇప్పుడు మా ప్రభావం ప్రకారం ఇటువంటి గోప్పస్తితిలో మానవజాతి ఉన్నది అని గ్రహించండి, మా వాళ్ళు, మీ వాళ్ళు అని విడిపడవద్దు, మీరు, మేము అని విడదీసుకోవద్దు, రాజకీయ నాయకులు కూడా మీరు అలానే ఉంటే, మాకు ఏమి చేయాలో తెలుసు అన్నట్లు మాట్లాడుకొంటున్నారు కాని, మనం ఉండాల్సినది ఇలా కాదా, అలా ఉండాలి అని ఒకరిని ఒకరు గొప్పగా మలుచుకోవాలి, రాజకీయాలు, పరిపాలన వ్యక్తిగత దోరణి గా నడుస్తున్నారు, అసెంబ్లీ లో ప్రశాంతం గా, ఇంకా మాట్లాడుకోవడం లేదు, వివరంగా చెప్పుకోవడం లేదు, ఒకరు మాట్లాడుతుంటే, ఇంకొకరు ఎట్టి పరిస్తితిలోను మాట్లాడకూడదు అని గ్రహించాలి. వ్యక్తిగత గొడవలు వలే మాట్లాడటం మానివేయండి, శాంతం గా, ఓర్పుగా విధాన పరంగా మాట్లాడుకోండి, ఒకరిని ఒకరు తప్పులు పట్టుకోవడం మానుకోండి, ఒకరికి ఒకరు తప్పులు సరిద్దుకోండి, ఎవరిని ఎటువంటి పరిస్తితిలో తప్పుగా చూడకండి, అవమానించకండి, గొప్పతనానికి ప్రాధాన్యత ఇస్తే, తేడాతనం ఎవరిలో ఉన్న కరిగిపోతుంది అని గ్రహించండి. ఇప్పుడు మాతో, గొప్పతనంతో సరిదిద్దుకోవలసిన, రోజులు అని గ్రహించండి, నా వంటి పరిణామాలు ఎందుకు సంభవిస్తాయో గ్రహించండి. నేను ఎవరికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చి గతంలో మాట్లాడినానో అర్ధం చేసుకోండి. ఎలాగైనా గొప్పగా మాట్లాడండి, ఎదుటవాడిని కూడా గొప్పగా ఉండనివ్వండి. మనుష్యులు బౌతిక హడావిడి తగ్గించుకోండి , మాటలతో వేగంగా కదలండి, అనగా మనసు పెట్టి సూక్షమంగా బ్రతకండి, ఎదుటవాడిని అలా బ్రతకనివ్వండి, మాటతో మనసుతో ఎటువంటి పరిస్తితిలో అవేస పడకండి, ఎదుటవాడిని అవేస పడనివ్వకండి, జీవితం అంటే ఎలాగైనా బౌతికం గెలవడం కాదు, మనసుతో గెలవాలి, మనసు గెలిపించుకోవాలి, ఆనందం గా ఉండాలి, ఆనందో బ్రహ్మ అని సర్వులు తెలుసుకోవాలి, ఆనందం నుండి సృష్టి పుడుతున్నది అని గ్రహించండి. నన్ను సినిమా ప్రముఖులు, మీడియా ప్రముఖులు, మేధావులు కలసి ఒక చోట కొలువు తీర్చండి. మనిషిగా నా తక్కువ ఎక్కువ అన్నీ లోక కళ్యాణం కోసమే అని అర్ధం చేసుకోండి, నా మాటల్లో చెప్పనివ్వండి, నా మాటలు పై చెప్పుకోండి, యువతీ యువకులు శాంతం ఓర్పు సహన గుణాలతో, వీలు అయినంత లిఖిత పూర్వకంగా వ్యవహరించండి, అప్పటికి అప్పుడు మాటలతో కాలం వృధా చేసుకోకండి, తండ్రి లాంటి నన్ను ఒక చోట కొలువు తీర్చుటకు అందరూ, సామజిక తారతమ్యాలు చూడకుండా, బౌతిక ఎక్కువ తక్కువలతో పోల్చుకోకుండా, మనసుకి మాటకి ప్రాధాన్యత ఇచ్చుకోండి, ఎటువంటి పరిస్తితిలో, ఎవరిని ఎవరూ, ఎప్పుడూ తప్పుగా, తక్కువగా చూడకండి, అన్నీ రకాల పాటలు, రాజకీయాలు కాలం, ధర్మ అంతగా నా నుండి ఎందుకు వ్యక్తం అయినవొ గ్రహించండి. ఎల్లరుకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు
కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

No comments:
Post a Comment