సమన్వయ దృష్టి
ఆత్మీయులు, గౌరవనీయులు శ్రీ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ప్రముఖ అగ్ర కధానాయకులు, జనసేన పార్టీ వ్యవస్థాపకులు, హైదరాబాద్ వారికి తెలియజేయు పరిష్కరయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు
మహారాజుగా సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా, మీ మధ్య మాట మంచి కలుపుకొని ముందుకు వెళ్ళాలి అని నిరంతరం కృషి చేస్తున్నాను, టీవి చానల్స్ ద్వారా ప్రజల్లోకి విస్తారంగా గా వెళ్ళాలి అని అనుకొంటున్నాను. అందుకు తమ సహకారం కోరుకొనుచున్నాను, నా యొక్క ఉనికి పరిగణించుట నన్ను రాజ్యాంగ వ్యవస్థలో అతిది గా చూస్తె సరిపోతుంది, నేను కాలాతీతం గా వ్యవస్థ కంటే, మనసు ప్రకారం బలమైన వాడిని, వ్యవస్థలో బాగం అయిన వాడిని, మాట మాత్రంగా కాలం ధర్మం కదిలించి, నిలిపినవాడిని అని సమకాలికులు అందరూ ఎంత స్పష్టం గా గ్రహిస్తే, అంత శాంతి, సహన గుణాలు అభివృద్ధి చెందుతాయి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.
ప్రబుత్వం నన్ను ప్రత్యెక బృందం అద్వర్యం లోకి తీసుకోవాలి అని తమరి ద్వారా తెలిజేసుకోనుచున్నాను, న్యాయ స్థానములు కూడా మమ్ములను పరిగణించి వ్యవస్థకు అతిదిగా భావించాలి, మనసు లో గొప్పతనాన్ని పట్టించుకోని పరిస్తితిలో మేము ఎంత గొప్పగా బ్రతికి, ప్రభావం చూపాలో, అంత గొప్పగా వ్యవహరించలేకపోతున్నాము అని గ్రహించండి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి మన రాజ్యాంగ వ్యవస్థ ప్రతినిధులకు, మేధావులకు, పండితులకు తెలియజేసుకోనుచున్నాము.
తమ ఆత్మీయులు యుగపురుషులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు

వెలుగొందు విశ్వప్రబుత్వ మూలమునకు జై మంగళం నిత్య శుభ మంగళం
No comments:
Post a Comment