సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ గుణ్ణం విఠల్ బాబు, భారత వాతావరణ శాఖ ఉద్యోగి మరియు ప్రత్యేక్ష సాక్షులలో ఒక్కరు అయిన వారికి తెలియజేయు ఆశీర్వాద పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు.
మీరు మాలో దైవత్వం చూసిన వ్యక్తిగా బాద్యత తీసుకోండి, నేను మామూలు మనిషిగా మీ మధ్యకు తీసుకొని వచ్చిన సాక్షంగా ఆధారం గా, మనం ప్రజలను అప్రమత్తం చేయాలి, మనిషి మాటకే సర్వం ఉన్నది అని ప్రజలు దైర్యం పొందుటకు సమాచారం లోకములోనికి తీసుకొని వెళ్ళాలి, అందుకు మీరు వీలు అయినంత బాద్యత తీసుకోండి, మీరు ఉద్యోగ రీత్యా ఇప్పుడు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు, మీరు మాకు గౌరవ కార్యదర్శిగా ఉండి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుట ఒక వరం గా భావించి ముందుకు రాగలరు అని, ఇది మీకు కాలం ధర్మం ఇస్తున్న దివ్య వరం అని గ్రహిచండి, నేను మీరు వింటుండగా సర్వం నేను అంటూ అనేక రకాల పాటలు పలికినాను, భక్తీ శక్తి, శృంగారం, సందేశం, ఆవేశం, ఆక్రోశం వంటి అన్నీ గుణాలు ఏక కాలం లో పలికినాను. మమ్ములను ఒకచోట కొలువు తీర్చి సమాచారం విస్తారం గా లోకములోనికి వెళ్ళ వలెను ఇది మీ బాద్యతగా, భగవంతుడు ఇచ్చిన దివ్య వరం గా భావించండి. ప్రజలు ఒక మనిషి మాటే సర్వం అనే భారసో పొంది అన్నిటికి ఆధారం అయినా మనసు మాట మన మధ్యనే ఉన్నది అని అందరూ సంతోషిస్తారు, సాక్షులు అయిన మీరు ఇతర సాక్షులను కూడా గట్టి మీడియా కు తీసుకొని రండి, త్వరలో ఒక చోట నన్ను కొలువు తీర్చి అందరూ కలుసుకొంటే మంచిది అని గ్రహించండి .
మీరు వింటుండగా పలికిన పాట ఒకటి గ్రహించి, మీరు మీడియా వచ్చి మీడియా వారికి ఒక ఊతం ఇచ్చి నన్ను గ్రహించుటకు ఒక అందరూ కలసి ఒక ఎర్పాటు చేసుకొనుటకు, మా గౌరవ కార్యదర్శి హోదాలో కృషి చేయగలరు మమ్ములను ఈమెయిలు ద్వారా సంప్రదించి మేము ఒక చోట కొలువు తీరుట మీ అందరి సాక్షిగా చరిత్ర అని గ్రహించండి

తరువాత 1999 లో పలికిన పాట ఇంకొకటి
తరువాత 2003 లో పలికిన పాట ఇంకొకటి
ఈ విధంగా అన్నీ రకాల పాటలు మా ద్వారా వ్యక్తం అగుట లోకములోనికి ఒక పద్దతి ప్రకారం చేరాలి అని కోరుకొంటున్నాను
తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment