సమన్వయ దృష్టి
ఆత్మీయులు, గౌరవనీయులు శ్రీ శ్రీ నరేంద్ర మోది గారు, భారత ప్రధాన మంత్రి కొత్త డెల్లి వారికి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక, దివ్య సమాచారం గ్రహించగలరు.
మమ్ములను ఉన్నఫలం గా తెలుగు విశ్వవిద్యాలయమునకు ఉపకులపతి గా నియమించుటకు ఒక కమిటి నియమింపబడి, నన్ను మనిషిగా కనీసం నుండి, కాలాన్ని ధర్మాన్ని మాట మాత్రంగా నియమించిన పెద్దతనమును గుర్తించుటకు, సమకాలికులు విస్తారం గా స్పందించి ఉపయోగిచుకోనుటకు, మమ్ములను ప్రబుత్వం సాక్షలు ఆధారంగా గ్రహించాలి అని కోరుకొనుచున్నాను. ఈ విధంగా గ్రహించుట వలన కర్మలు లో నలిగి, మనసికంగా పరిణమించిన ఒక మట్టి మనిషిని, మాట మాత్రంగా లోకాన్నే పట్టుకొన్న దివ్యత్వాన్ని గ్రహించి ప్రజలు, మనిషికి మాటకు ఉన్న వెసులు బాటు గ్రహించగలరు, తద్వారా మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం బలపడి, మనుష్యులకు, నిజాయితీ ధర్మ గుణం అభివృద్ధి చెందుతాయి అని గ్రహించండి. . ఇటు సాధారణ మనిషని అటు జగద్గురువు ను నేను అయ్యి ఉన్నాను అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః మహారాజావారి దివ్య ఆశీస్సులు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,
అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు

No comments:
Post a Comment