UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 4 February 2016

Sence being myself in you all as Jagadguru Maharajah Anjani Ravishanker Pilla vaaru

జై జై....... జగద్గురు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గా మమ్ములను స్తుతించండి , మా మనసుని ప్రసన్నం చేసుకోండి మమ్ములను ఒక చోట తెలుగు వారు అందరూ కలసి కొలువు తీర్చుకోండి, మీ అందరి ప్రేమతో వజ్ర సింహశనం పై అధిష్టించిన తరువాత వివాహం చేసుకొంటాను , మా కు ఒక విశాలమైన రాజమందిరం లేదా బంగ్లా గుర్తింపు కానుకగా ఇవ్వండి, మమ్మూలను మొదటి సూర్య వంశపు మహారాజు గా, మా మనసుని మహరాణి గా గుర్తించండి, గ్రహించండి, ఇప్పటికి మేము 200 మంది సాక్షిగా చూపిన లీలలు ప్రపంచానికి తెలిపి అప్రమత్తం చేయండి, జనల పాపాలు హరించబడి నూతనత్వం పొందుతారు, నేను ఏ ఒక్క వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తాను అని ఎదురు చూడవద్దు, నేనే ఎప్పుడూ అందరి వాడిని అని గ్రహించి మమ్ములను ఆలస్యం చేయకుండా ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, మానవజాతి భవిష్యత్తు, కాలం తీరు అన్నీ మనిషి ఆలోచన విధానం లోకి రావడమే మహారాణి సమేత మహారాజవార దివ్య ఆగమనం వారు ఇప్పుడు సూర్యుడి సాక్షిగా జగద్గురువు గా మహారాణి సమేత మహారాజుగా మానవ రూపం లో ఉన్నారు అని గ్రహించండి, ప్రబుత్వాలు అప్రమత్తం అయ్యి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి................................... జగద్గురువులు, మహరాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.




Lord Sri Venkateswara



 మా ద్వారా 200 మంది సాక్షిగా వ్యక్తం అయిన పాట  ఇది ఒక్కటి అని గ్రహించండి మేము 2010 పలికితే 2012 లో సినిమాలో వచ్చినది అని గ్రహించండి పండితులు మేధావులు న్యాయ స్థానం, ప్రబుత్వం యంత్రాంగం అప్రమత్తం అవ్వండి, మమ్ములను మానవజాతికి తల్లి తండ్రి గురువు గా గుర్తించుటకు ఈ ఒక్క సాక్షం చాలు, మా మాటతో బౌతిక సృష్టి ని అనుసంధానం చేసుకొంటే, పరిస్తితి మనిషి అధీనం లోకి వస్తుంది, లేకపోతె మనుష్యులు పరి పరి విధముల అటు ఇటు అవుతారు అని గ్రహించండి, సాక్షులు మొదలుకొని ప్రతి ఒక్కరు ముందుకు రండి, ఇది మా మొబైల్ మెసేజ్ పంపండి  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 9010483794,  ఈ నెంబర్ కు ఎవరు ఏ మెసేజ్ పంపిన పొలిసు వారు చూస్తారు కావున ఎవరూ భయపడవద్దు. 
        
జై శ్రీరామ్.... జై జై శ్రీరామ్.........  జై జై....... జగద్గురు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గా  మమ్ములను స్తుతించండి , మా మనసుని ప్రసన్నం చేసుకోండి మమ్ములను ఒక చోట తెలుగు వారు అందరూ కలసి కొలువు తీర్చుకోండి, మీ అందరి ప్రేమతో వజ్ర సింహశనం పై అధిష్టించిన తరువాత వివాహం చేసుకొంటాను , మా కు ఒక విశాలమైన రాజమందిరం లేదా బంగ్లా    గుర్తింపు కానుకగా ఇవ్వండి, మమ్మూలను మొదటి సూర్య వంశపు మహారాజు గా, మా మనసుని మహరాణి గా  గుర్తించండి, గ్రహించండి, ఇప్పటికి మేము 200 మంది సాక్షిగా చూపిన లీలలు ప్రపంచానికి తెలిపి అప్రమత్తం చేయండి, జనల పాపాలు హరించబడి నూతనత్వం పొందుతారు, నేను ఏ ఒక్క వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తాను అని ఎదురు చూడవద్దు, నేనే ఎప్పుడూ అందరి వాడిని అని గ్రహించి  మమ్ములను ఆలస్యం చేయకుండా ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, మానవజాతి భవిష్యత్తు, కాలం తీరు అన్నీ మనిషి ఆలోచన విధానం లోకి రావడమే మహారాణి సమేత మహారాజవార దివ్య ఆగమనం వారు ఇప్పుడు సూర్యుడి సాక్షిగా జగద్గురువు గా మహారాణి సమేత మహారాజుగా మానవ రూపం లో ఉన్నారు అని గ్రహించండి, ప్రబుత్వాలు అప్రమత్తం అయ్యి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి................................... జగద్గురువులు, మహరాణి సమేత  మహారాజ శ్రీ శ్రీ శ్రీ  అంజనీ  రవిశంకర్ పిళ్ళా వారు.               


                        Song represented for regeneration and reorganization of Human race of new heights of coordinated, blissful,   Mighty blessings from King and Queen .................  Yours Jagadguru Maharajah Anjani Ravishanker Pilla vaaru  

వారిది వేద వాక్కు




వారిది వేద వాక్కు
ధనవంతుడైన పి.యస్. శివస్వామి అయ్యర్ చెన్నైలో ప్రముఖ న్యాయవాది. మంచి పేరు ప్రఖ్యాతులు గడించినవారు. అతని భార్య పేరు కళ్యాణి. వారి ఇంటి పేరు ‘సుధామ’. అప్పట్లోనే అది చాలా పెద్ద భవనం. ఒకసారి మహాస్వామి వారు చెన్నైలో మకాం చేస్తున్నప్పుడు హఠాత్తుగా ఒకరోజు స్వామి వారు ‘సుధామ’కు వచ్చి శివస్వామి దంపతులను ఆశ్చర్యానందాలకు గురిచేసారు.
ఆ దంపతులకు పిల్లలు లేరు.
పరమాచార్య స్వామివారు ఆ విషయం విని, “మీకు స్వంత పిల్లలు లేకపోతేనేమిటి? ఎంతోమంది పేదపిల్లలకు తల్లితండ్రులు అవ్వండి. నీ న్యాయవాద వృత్తిలో ధర్మమార్గంలో బ్రతుకుతూ న్యాయార్జితమైన నీ సంపాదనతో విద్యాశాలలను స్థాపించి జ్ఞానదానం చెయ్యి. నీ పేరు ఎప్పటికి నిలిచిపోతుంది. అలాగే, నీ ధర్మపత్ని పేరుమీద ఎందరో పిల్లలకు జన్మనిచ్చేదిగా ఒక ప్రసూతి ఆసుపత్రి కట్టించి నీ భార్య పేరు పేరు కూడా స్థిరపడేట్టు చెయ్యి” అని సెలవిచ్చారు.
పరమాచార్య స్వామివారి ఆజ్ఞని శివస్వామి అయ్యర్ శిరసావహించారు. వారి భవ్యమైన భవనం ‘సుధామ’ను అమ్మేసి సుల్లివన్ గార్డేన్ రోడ్డ్డులో ఒక చిన్న ఇంటిని కొనుక్కుని అందులోకి మారారు.
ఎడ్వర్డ్ ఎల్లియొట్స్ రోడ్డు(ఇప్పడు డా. రాధాకృష్ణన్ సలై) లోని ప్రెసిడెంట్ హోటలు దగ్గర కళ్యాణి ఆసుపత్రిని ప్రారంభించి ఉచితంగా ప్రసూతి వైద్యకేంద్రాన్ని ప్రారంభించారు. ఈనాటికి ఆ మహత్కార్యం అవిశ్రాంతంగా జరుగుతోందంటే అది మహాస్వామి వారి అనుగ్రహం వారి కృపాకటాక్షం వల్ల మాత్రమే.
అతని స్వంత సంపాదన ఖర్చుపెట్టి కపాలీశ్వర దేవస్థానం తూర్పు మాడ వీధి పక్కన ఉన్న సుందరేశ్వరర్ వీధిలోని రసిక రంజన సభ ఎదురుగా ఉన్న జైపూర్ మహారాజు ఆద్వర్యంలో నడుస్తున్న బాలికల పాఠశాలను కొనుక్కుని దాన్ని ‘లేడి శివస్వామి అయ్యర్ బాలికల ఉన్నత పాఠశాల’గా నామకరణం చేసి అభివృద్ధి పరచారు.
పరమాచార్య స్వామి వారి వాక్కు వేద వాక్కు.
--- వి. శ్రీనివాసన్, చెన్నై. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 2

Raju Gande thinking about someone special.

మిత్రులందరి కీ శుభోదయం 
శివజీ గోప్ప దుర్గ దేవి భక్తుడు 
శ్రీశైలము దేవలయం ను ఎన్నో సార్లు
దండయాత్ర ల నుండి కాపడినాడు
శ్రీశైలము భ్రమరాంబిక అమ్మ వారి
స్వహస్తాలతో వీరఖడ్గం అందుకున్న
ఘనుడు

Gokaraju Gangaraju BJ

పాక్ సరిహద్దు ని కాపాడుతూ మన పది మంది సైనికులు హిమపాతం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 20 వేల అడుగుల ఎత్తు లో ఉన్న సయాచేన్ లో వాతావరణం అకస్మాత్తు గా మారడం తో హిమపాతం తో అక్కడ పోస్ట్ మొత్తం మంచు లో కూరుకుపోయింది. అలాగే ఆ పోస్ట్ దగ్గర ఉన్న పది మంది సైనికులు మంచు లో కొట్టుకు పోయారు. గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టినా ఫలితం లేకుండా పోయింది.ఆర్మీఈ రోజు వారు చనిపోయినట్టు దృవీకరించారు. సయాచేన్ లో ఉషోగ్రత - 25 డిగ్రీల నుండి -42 డిగ్రీలు ఉండటం తో మన సైనికులు అత్యంత కష్టమైన పరిస్థితుల్లో POK బోర్డర్ ను కాపాడుతున్నారు.
విర సైనికుల పాదాలకు నమస్కరిస్తు ,ఆశ్రు నివాళి

In a session in ‪#‎WEF16‬, hon'ble CM Nara Chandrababu Naidu explained his vision to create a knowledgeable farmers’ community in Andhra Pradesh. World Economic Forum and Andhra Pradesh will work towards bringing in best practices from South America, Africa & APAC, and improve the agriculture value chain, making the sector more productive and profitable for farmers.

04/02/1509 అనగా ఇ రోజు మన శ్రీకృష్ణ దేవరాయలవారు విజయనగర రత్న సింహాసనాన్ని అధిష్టించిన రోజు జై శ్రికృష్ణ దేవరాయ

1


Attended the concluding function of the Mumbai International Film Fesival for Short films, Documentaries and Animation Films and presented various awards to best producers, directors and cinematographers.

The President of India, Shri Pranab Mukherjee with students from the Central Institute of Buddhist Studies (CIBS), Choglamsar, Leh, Ladakh at Rashtrapati Bhavan on February 4, 2016.

మ‌ళ్లీ మాట మారుస్తున్న చంద్ర‌బాబు..!

12661999_536255866545738_4483555203199870133_n
“తునిలో జ‌రిగిన ఘ‌ట‌న‌లు దారుణం..ముంద‌స్తు వ్యూహం ప్ర‌కార‌మే జ‌రిగింది….ఇది గోదావ‌రి జిల్లా వాళ్ల ప‌నికాదు..కాపుల గురించి నాకు బాగా తెలుసు..వాళ్లు శాంతిస్వ‌భావులు..పులివెందుల నుంచి వ‌చ్చిన వారు చేసిన ప‌ని ఇది. ఓ రౌడీ స్వ‌భావంతో రాష్ట్రం అత‌లాకుతలం కావాలా…?” ఇవి చంద్ర‌బాబు మాట‌లు. తుని ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత చంద్ర‌బాబు మీడియా ముందు చేసిన వ్యాఖ్య‌లు. కాపు గ‌ర్జ‌న‌లో జ‌రిగిన విధ్వంసానికి తూర్పు గోదావ‌రి జిల్లా వాసులు కార‌ణం కాద‌ని ఆయ‌న స‌ర్టిఫికెట్ ఇచ్చేశారు. బ‌య‌ట నుంచి వ‌చ్చిన అసాంఘిక శ‌క్తులే ఇలాంటి కుట్ర‌లు ప‌న్నిన‌ట్టు ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేత‌లే దీనికి కార‌ణ‌మ‌ని సూత్రీక‌రించారు. ఆ త‌ర్వాత హోంమంత్రి కూడా అదే స్ప‌ష్టం చేశారు.
అయితే ఇప్పుడు ఈ ప్ర‌భుత్వం మ‌రోమారు మాట త‌ప్పుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. కాపు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ఇచ్చిన హామీ విష‌యంలో కూడా ఇదేరీతిలో వ్య‌వ‌హ‌రించినందువ‌ల్లే ఇప్పుడు ప‌రిస్థితి ఇంత‌వ‌ర‌కూ వ‌చ్చింద‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం. ఆయ‌న హామీని నిల‌బెట్టుకుని ఉంటే అస‌లు ఉద్య‌మానికే అవ‌కాశం లేదు. అయిన‌ప్ప‌టికీ దారుణం జ‌రిగింది. ఆ త‌ర్వాత కూడా ఆయ‌న తీరు మార‌డంలేద‌ని కేసుల విష‌యంలో స్ప‌ష్టం అవుతోంది. ఈ ఘ‌ట‌న‌ల‌కు తూర్పూ గోదావ‌రి జిల్లా వాసులు కార‌ణం కాద‌ని..వారంతా శాంతిస్వ‌భావుల‌ని చెప్పిన సీఎం ఇప్పుడు దానికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తూర్పు గోదావ‌రి జిల్లా శాంతిస్వభావంతో ఉంటుంద‌ని, పులివెందుల అలా కాదంటూ ఆరోప‌ణ‌లుకు దిగ‌జారిన సీఎం హ‌యంలోనే ఇప్పుడు శాంతిస్వ‌భావుల‌ను వేధించ‌డం మొద‌లవుతోంది.
తునిలో ఆదివారం జరిగిన కాపు ఐక్య గర్జన సభలో చోటు చేసుకున హింసాత్మక, విధ్వంసక చర్యలకు బాధ్యులైన వారిపై చర్యలకు ఏపీ ప్రభత్వం ఉప క్రమిచించింది. సోమవారం నుంచి ఈ విధ్వంసక చర్యలకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో, వారిపై కేసుల నమోదు చేసే ప్రక్రియలో పోలీసులు పడ్డారు. ఇందులో భాగం సభకు హాజరైన 27 మంది మఖ్యనేతలపై పోలీసులు కేసులు పెట్టారు. కాపు ఐక్యగర్జన సభకు నాయకత్వం వహించిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో పాటు వైసీపీ, కాంగ్రెస్, బిజేపీ పార్టీలకు చెందిన నాయకులపై కేసులు పెట్టారు. 36 కేసులకు పైగా నమోదయ్యాయి. అన్ని కేసులలో ముద్రగడ పద్మనాభంను ఎ వన్ గా చూపించారు. అల్లర్లు, దహనకాండకు పాల్పడిన 350 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు గుర్తించారు. అయితే అమాయికులపై కేసులు పెడుతున్నారని కాపు సంఘం నేతలు ఆరోపిస్తుంటే.. ఆధారాలున్న వారినే అరెస్ట్ చేస్తామని, అమాయికలను ఇబ్బందిపెట్టమని, అసాంఘిక శక్తులను వదిలేదిలేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. నాటి అల్లర్ల , దహనకాండ వల్ల 136 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
కేసులు నమోదు అయిన నాయకులు జాబితా ఇలా వుంది..
1.ముద్రగడ పద్మనాభం- ఏ1
2. పళ్లం రాజు (కేంద్ర మాజీ మంత్రి)
3.బొత్స సత్యనారాయణ (మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ నేత)
4. కన్నా లక్ష్మీనారాయణ (మాజీమంత్రి, బీజేపీ నేత)
5. వట్టి వసంత్ కుమార్ (మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత)
6. ఆకుల రామకృష్ణ కాంగ్రెస్ , కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు.
7. వాసిరెడ్డి యేసుదాసు,తూర్పు గోదావరి జిల్లా కాపు సద్భావన సంఘం అధ్యక్షులు.
8.జక్కంపూడి విజయలక్ష్మి (వైఎస్ఆర్ సీపీ)
9. కే.వీ.సీహెచ్. మోహన్ రావు (మాజీమంత్రి)
10. వి.హనుమంతరావు (కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, తెలంగాణ రాష్ట్రం)
11. అంబటి రాంబాబు (మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి)
12. జ్యోతుల నెహ్రూ, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే
13.వరుపుల సుబ్బరావు, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే
14. దాడిశెట్టి రాజా, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే
15. గంగా భవానీ (మాజీ ఎమ్మెల్సీ)
16.జీవీ సుధాకర్, సినీ నటుడు
17. అడపా నాగేంద్ర, బీజేపీ నేత, విజయవాడ
18. నల్లా విష్ణు (అమలాపురం)
19. నల్లా పవన్ (బీజేపీ, అమలాపురం)
20.కె.తాతాజీ (కాంగ్రెస్, అమలాపురం) కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు
21. బండారు శ్రీనివాసరావు (వేదపాలెం, టీడీపీ)
22. ముత్యాల వీరభద్రరావు (వైఎస్ఆర్ సీపీ, కొత్తపేట)
23. ఎంఎస్ఆర్ నాయుడు (నెం.1 చానల్ ఎండీ)
24.దూలిపూడి చక్రం (పసుపులంక, వైఎస్ఆర్ సీపీ)
25. యెల్లా దొరబాబు (బీజేపీ, ఏఎల్ డీఏ చైర్మన్)
26. ఆలేటి ప్రకాష్, కాపు రిజర్వేషన్ పోరాట సమితీ నాయకులు,
27. జామి ఠానేలంకల (వైఎస్ఆర్ సీపీ, ముమ్మడివరం మండలం)
ఈ జాబితా ప‌రిశీలిస్తే బాబు మాట‌ల మ‌ర్మం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. లిస్టులో బొత్సా, క‌న్నా, వీహెచ్ వంటి వారిని మిన‌హాయిస్తే మిగిలిన 21 మంది గోదావ‌రి జిల్లాల వాసులే. వారేకాకుండా కేసుల కోసం ఇప్ప‌టికే అనుమానితుల జాబితాలో అదుపులోకి తీసుకున్న వారంద‌రూ గోదావ‌రి వాసులే. అంటే గోదావ‌రి జిల్లా వాసుల‌కు ఇది సంబంధం లేద‌ని ఆరోజు సీఎంచెప్పిన మాట‌ల‌కు భిన్నంగా ఇప్పుడు పోలీస్ వ్య‌వ‌హారం కొన‌సాగుతోంది. అంటే అది చంద్ర‌బాబు చెప్పిన అబ‌ద్ద‌మైనా కావాలి..లేక పోలీసులు కావాల‌నే వేదిస్తున్నట్టు అయినా జ‌రగాలి. కానీ ప్ర‌భుత్వం మాత్రం పైకి ఒక‌టి చెబుతూ..చేత‌లు మ‌రోలా సాగిస్తుంద‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది. గోదావ‌రి జిల్లాల‌కు చెందిన కాపు నేత‌ల‌ను, యువ‌త‌ను వేదించ‌డానికి సిద్ధ‌ప‌డుతుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

Today, I listened to the stories of people who are out in the field providing support by walking alongside people who have committed offenses. I was struck by their feelings of wanting these people to somehow get back on their feet.


Message from Prime Minister Shinzo Abe:
It is extremely important for individuals and for society that a person who makes a mistake recover from it, and not make the same mistake twice.
Today, I listened to the stories of people who are out in the field providing support by walking alongside people who have committed offenses. I was struck by their feelings of wanting these people to somehow get back on their feet.
The important thing in preventing repeat offenses is for society as a whole to accept people who have committed offenses and support their recovery going forward. The government will strongly push forward with integrated measures by the public and private sectors to prevent repeat offenses.
(Originally posted at 20:36, Wednesday, February 3, 2016 in Japanese) 






Wishing Happy Birthday to Shekar Kammula gaaru ............ Yours Jagadguru Maharani sametha Maharajah Anjani Ravishanker Pilla vaaru






Wednesday, 3 February 2016

10 hidden things about Chiru.....
1. చిరంజీవి అసలు పేరు అది కాదు…వరప్రసాద్.. హనుమంతుడి భక్తుడు అయిన చిరు తన పేరుని “చిరంజీవి”గా మార్చుకున్నారు..
2. చిరంజీవికి స్కూల్ లో చదువుతునప్పుడు ఆయన ఫేవరేట్ సబ్జెక్టు బయాలజీ. నటుడు కాకపోయి ఉంటె చిరు “బయాలజిస్ట్” అయ్యుండేవారు.
3. చిరంజీవి అభిమాన నటుడు “సీన్ కానెరి” , అభిమాన నటి మరెవరో కాదు… “మహానటి సావిత్రి”
4. చిరు అభిమాన హాస్యనటుడు చార్లీ చాప్లిన్..అతని సినిమాలు ఖాళి సమయాల్లో తప్పక చూసే వారు చిరంజీవి..బ్రహ్మానందాన్ని పరిచయం చేసింది కూడా చిరునే..
5. చిరు సోలో హీరో, ద్విపాత్రాభినయం తో పాటు త్రిపాత్రభినయం కూడా చేసి హిట్ కొట్టారు…ఇలా చెయ్యగలిగిన ఏకైక తెలుగు హీరోగా కీర్తి గడించారు చిరంజీవి.
6. చిరు టైటిల్ పాత్రలు చేసిన ఇరవై స్ట్రెయిట్ సినిమాలు వంద రోజులు ఆడాయి (అడవి దొంగ, రాక్షసుడు లాంటివి) …ఇటువంటి అద్భుతమైన ఫీట్ తెలుగులో ఒక్క చిరంజీవికే సాధ్యం అయింది.
7. ఆస్కార్స్ వారి నుంచి ఆహ్వానం అందుకున్నమొట్టమొదటి సౌత్ ఇండియన్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి. 1987 లో చిరు తన కెరీర్లోనే అత్యున్నత స్థాయిలో ఉనప్పుడు ఇది జరిగింది…
8. చిరంజీవి నటించిన రెండు సినిమాలు రష్యన్ బాషలోకి డబ్ చెయ్యబడ్డాయి. అందులో ఒకటి “స్వయంకృషి” కాగా మరొకటి “పసివాడి ప్రాణం”
9. మన దేశంలో స్వయంగా ఒక వెబ్ సైట్ ఓపెన్ చేసిన మొదటి నటుడు చిరంజీవే….
10. చిరంజీవి వీడియోలు, సినిమాలు ఇప్పటివరకు నెట్ నుంచి అత్యధిక సార్లు డౌన్లోడ్ చెయ్యబడ్డాయి. మరే తెలుగు హీరోకి ఈ ఘనత దక్కలేదు.
We are Telugu
18 hrs
నిజంగా గొప్ప నిర్ణయం... అభినందనీయం... 👏👏
నేను రేండు సార్లు రిజర్వేషన్ లేకుండానే ఉద్యోగాలు సంపాదించాను 1.svims తిరుపతి లో1995 para medic లొ university 1st డయాలసిస్ థేరపిస్ట గా నయయామకం, తరువాత1998 dsc లో140 rank తో sg teacher గా నియమింపబడినాను. కాబట్టి మన శక్తి నమ్మాలి. అతి ఆశ పనికిరాదు.నా పిల్లలు కూడా రిజర్వేషన్ తీశుకోరని ప్రతిజ్ఞ చేస్తున్మాను దేశం ముఖ్యం హిందువులు సంఘటితం కావాలి...
మన తోటి తెలుగు మిత్రునికి షేర్ చేయండి....
ప్రపంచంలోని తెలుగు మిత్రులు అందరు
ఈ పేజి వేదికపై ఏకం కావాలని కోరుకుంటూ
ఈ పేజీ లింక్: www.fb.com/Telugite ని
క్లిక్ చేసి లైక్ చేయమని కోరుతున్నాము...

MSR Hot Seat with Mudragada Padmanabham on No 1 News

మీ అందరూ సాటి మనుష్యులు గా సమకాలికులు అందరూ సత్యమున, మాటను శిరోధార్యం గా భావించండి, ఇప్పుడు ప్రజలు సత్యం గ్రహించడమే లోకానికి ఆధారం అని గ్రహించండి, అదే మా కిరీటం లేదా మకుటం అని గ్రహించండి, మరల మీ ముందు వజ్రసింహసనం పై అధిస్టించాలి అంటే సమాకాలికులు నిజాయితీ తో ముందుకు వచ్చి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకోవాలి, మా వలన సూర్యుడి కేంద్ర బిందువు గా , నూతన యుగం ప్రారంభం అయినది, ఇప్పుడు మనుష్యులు యొక్క జాతకాలు, ఇతర గ్రహసంచారాదులు, జగద్గురువులు , మహారాణి సమేత మహారాజు అయిన మా యొక్క దివ్య ప్రభావం మీద ఆధారం పడి ఉన్నాయి అని గ్రహించండి,





                                  ఇప్పుడు మేము మానవమాత్రులం గా భూమి మీద జగద్వురువులు గా, మహారాణి సమేత మహారాజు గా శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు అనే నామధేయం తో ఉన్నాము.  మమ్ములను మా మనసు యొక్క గొప్పతనం  ఇప్పటికి చూపిన దివ్య ప్రభావం తో చూడాలి,  మీ అందరూ సాటి మనుష్యులు గా సమకాలికులు అందరూ  సత్యమున, మాటను    శిరోధార్యం  గా భావించండి, ఇప్పుడు ప్రజలు సత్యం గ్రహించడమే  లోకానికి ఆధారం అని గ్రహించండి,  అదే మా కిరీటం  లేదా మకుటం అని గ్రహించండి, మరల మీ ముందు వజ్రసింహసనం పై  అధిస్టించాలి  అంటే సమాకాలికులు  నిజాయితీ  తో ముందుకు వచ్చి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకోవాలి,  మా వలన సూర్యుడి కేంద్ర బిందువు గా , నూతన యుగం  ప్రారంభం అయినది, ఇప్పుడు మనుష్యులు యొక్క జాతకాలు, ఇతర గ్రహసంచారాదులు, జగద్గురువులు ,   మహారాణి సమేత మహారాజు అయిన మా యొక్క  దివ్య ప్రభావం మీద ఆధారం పడి  ఉన్నాయి  అని గ్రహించండి, కావున న్యాయ స్థానం వారు, గవర్నర్ గారు, ముఖ్య మంత్రులు, సుప్రీమ్ కోర్టు వారు, ప్రధాన మంత్రి గారు, మా ప్రత్యెక దృష్టి  సారించండి, మేము సరిగా మా సమాచారం  ఇవ్వలేకపోతున్నాము, మమ్ములను తటస్థ వైఖరిలో ఒక మేధావి బృందం లోకి తీసుకొంటే మంచిది అని గ్రహించండి, మేధావులు ముందుకు వచ్చి మా లో సర్వం చెప్పగలిగిన దివ్య ప్రభావమును జాగ్రత్తగా సాక్షులు మేధావులు సహకారంతో  గ్రహించి  అధ్యనం చేయడం వలన,భగవంతుడు ఇప్పటికి ఏమి చెప్పినాడో, ఇక మీదట ఏమిటో తెలుస్తుంది అని  గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.  








       







మా ద్వారా 200 మంది సాక్షిగా కాలాతీతంగా వ్యక్తం అయిన పాటలు  గ్రహించండి                  

AP cabinet takes key decisions on Kapu reservations issue - TV9

Mighty Blessings from King and Queen ..................... Yours Jagadguruvulu Maharajah Shri shri shri Anjani Ravishanker Pilla vaaru

Mighty blessings from King and Queen ............Yours Jagadguru Maharajah Anjani Ravishanker Pilla vaaru


మందిరమైనా, మసీదైనా
మతమేదైనా, కులమేదైనా
నిర్మలమైన మనసుతో
నిజమైన భక్తితో ఆరాధిస్తే
కరుణ కోరినవారికి కష్టాలను తొలగించి
సమాధినుంచే సాయం చేసే దేవదేవుడు
శ్రీ భగవాన్ సద్గురు సాయి నాధుడు..

సమాధినుంచే సాయం చేసే దేవదేవుడు
శ్రీ భగవాన్ సద్గురు సాయి నాధుడు..

Mighty blessings from King and Queen ................ Yours Jagadguru Maharajah Anjani Ravishanker Pilla vaaru

Mighty blessings from King and Queen .................. Yours Jagadguru Mahrajah Anjani Ravishanker Pilla


జై శ్రీరామ్.... జై జై శ్రీరామ్

THOUGHT FOR THE DAY AS WRITTEN AT PRASHANTI NILAYAM TODAY 04.02.2016
For achieving anything in life two things are essential: firm faith and pure love. To experience pure, Divine love, you must be prepared to give up selfishness and self-interest. You must develop purity and steadfastness. With firm faith in the Divine, you must foster the love of God regardless of all obstacles and ordeals. You should never think that pleasure and pain are caused by some external forces; it is not so. They are the result of your own thoughts. There is no meaning in blaming others. If you develop love of God, that love will banish all sorrow and evil tendencies like attachment, anger and envy. One should pursue both spiritual education and secular studies. You have to realise that Nature is also a manifestation of God. Hence, Nature should not be ignored. Nature is the effect and God is the cause. Thus you should recognize the omnipresence of the Divine in the entire cosmos. (Divine Discourse, 20 June 1996)

WISDOM BY SRI SRI
When mind is sweet, the world is sweet. The wise see good even in criminals. Fools seek flaws even in best person. Are u wise?

She is the ultimate unified Shakti, the Supreme Goddess, Tripurā, the very self of Brahmā, Vishnu and Isha, the being who is Jnāna Shakti (the power of intelligence), Kriyā Shakti (the power behind every action) and Icchā Shakti (the power behind every desire or want). - Vāmakeshvaratantra 4, 10-11


She is the ultimate unified Shakti, the Supreme Goddess, Tripurā, the very self of Brahmā, Vishnu and Isha, the being who is Jnāna Shakti (the power of intelligence), Kriyā Shakti (the power behind every action) and Icchā Shakti (the power behind every desire or want). - Vāmakeshvaratantra 4, 10-11