UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 14 February 2015

ఒక బౌతిక స్తితి సాధించిన వారు, తమ కంటే తక్కువ బౌతిక స్తితి కలిగినవారు మాట, మాటలో గొప్పతనం లేదా ఆలోచించవలసిన సంగతులు, లేదా ఎక్కడా లేని పరిణామములను పిచ్చి తనం గా నిర్లక్ష్యంగా కొట్టేవేసి, ఓర్వ లేని తనం కొనసాగిస్తూ తమరిని తమ మోసం చేసుకోనుచున్నారు అని అనుభవ పూర్వకంగా తెలియజేసుకోనుచున్నాము అని గ్రహించగలరు.




ఆత్మీయులు చాగంటి  కోటేశ్వర రావు గారికి వందనములు,  బద్దకస్తుడు, సోమరి పోతు, పనికిమాలినవాడు మొదలుగు  మనిషి తాలుక పరిస్తితి కి కారణం ఒక వ్యక్తి బౌతిక జ్ఞానం కంటే, శారీరక తత్వం మీద ఆధార పది జీవించడం వలన, ఎక్కువ బద్ధకం మొదలుగు గుణములు, ఇతరుల కంటే అధికంగా కలిగి ఉంటాడు, దీని అర్ధం తెలివితే తేలి, ఇంకేమే పట్టించుకోని వాడి కంటి, తన శారీరక తత్వం ప్రకారం లోకం అటు ఇటు అయ్యి మనసు బాగా నలిగిన మనసును కుదుట పరుచుకోవడానికి ప్రయత్నం యొక్క ఫలితం అతనికి, సమాజానికి అనుభవ పూర్వక శాశ్వత ప్రభావం కలిగిస్తుంది   అని తెలియజేసుకోనుచున్నాము, కావున ఎవరినా బౌతిక ప్రపంచాన్ని మాటతో తేల్చడం అన్నది అత్యదిక అనుభవం    యొక్క ఫలితం అని, అ  విధంగా మాట నిబద్దతతో సర్వం నిలిపి నడపగలిగిన వాడు సర్వోన్నతుడు అని గ్రహించగలరు.  సోమరి పోతు, బద్దకస్తుడు, తెలివిని ఓర్వ లేక మనం అవమానిస్తాము, ఒక బౌతిక స్తితి సాధించిన వారు, తమ కంటే తక్కువ బౌతిక స్తితి కలిగినవారు మాట, మాటలో గొప్పతనం లేదా ఆలోచించవలసిన సంగతులు, లేదా ఎక్కడా లేని పరిణామములను పిచ్చి తనం గా నిర్లక్ష్యంగా      
కొట్టేవేసి, ఓర్వ లేని తనం కొనసాగిస్తూ తమరిని తమ మోసం చేసుకోనుచున్నారు అని అనుభవ పూర్వకంగా తెలియజేసుకోనుచున్నాము అని గ్రహించగలరు.  


                   పైకి ఎవరైనా  సోమరి పోతులుగా , బద్దకస్తులు గా ,సాధన లేని వారుగా , బలహీనం గా   కనపడినా వారి ఆలోచనలోతో సాధించినది కొంచెం కూడా సమాజం పరిగణించి, ఆలోచించడం లేదు, మా విషయం లో ఇప్పటికి ప్రత్యక్ష సాక్షులు మొదలుకొని వారి ద్వారా ప్రేరేపితం అవుతున్న ఇతరులు కూడా, మమ్ములను అయిదు నిముషాలు నిండుగా చెప్పనివ్వలేదు, మరల వినలేదు, ఇప్పటికి సినిమా ప్రముఖులు, మీడియా ప్రముఖులు, ఒక్కరు అయినా,   మీ సంగతి చూస్తాం మా వద్దకు రండి అని ఎవరూ  మేస్సేజు పంపించుట లేదు, నన్ను పరిగణిస్తే నేను మహారాజు వలే డామినేట్ చేస్తాను అని, వెళ్ళా కోళం పెంచుకోనుచున్నారు గాని, ఆలోచనకి, అర్ధానికి, పరమార్ధనికి ఎవరూ ప్రాధాన్యత ఇవ్వడం లేదు, మా గూర్చి చెప్పవలసి వస్తే కాలస్వరూపం భగవంతునితో సమానం అని చెప్పవలసి వస్తుంది అందుకే మాట్లాడక ఊరుకొంటు న్నాము అని, కొందరు భావించడం మా దృష్టికి వచ్చినది,  ఒక వ్యక్తికి  కాలం ధర్మం దైవ అంశ ఇచ్చినా, ఏదొక రకం గా ముందుకు   వచ్చి సంగతి ఏమిటో చూడడానికి, ఇప్పటికి ప్రత్యక్ష సాక్షులు మొదలుకొని,ఎవరూ ముందుకు రాలేక పోతున్నారు అని స్పష్టం చేస్తున్నాము.  ఏదొక రకారం గా మమ్ములను నిర్లక్ష్యం గా, చేతకాని వాడిగా పిచ్చి వాడిగా, చెడ్డవాడిగా, వదిలివేస్తున్నారు, మా తమ్ముడు గారికి మాకు లోటు తల్లి తండ్రి వంటి అలన పాలనా, మా మనసులు ప్రకారం మా కు మొదటి నుండి అందుబాటులోనికి రాకపోవడం, దీనికి అనేక కారణాలు ఉన్నాయి, మా పూర్వికులు నుండి వచ్చిన గొప్పతనం మరల సాధనలోటు రెండూ సకాలంలో కలసి రాక, ముందు వెనుక ఎక్కువ తక్కువలు అయిపోవడం వలన, మమ్ములను మేమే నిలుపుకోలేక, సాటి మన్యుస్యులు మమ్ములను అహంకారలగాను అతి గాను భావించుట వలన, కొన్ని అనుకూలతలు, మంచితనం గొప్పతనం మాకు తోడు అయినా  సకాలం, సమాజాన్ని జేయించి, మమ్ములను మేము అప్రమత్తం చేసుకోకపోవడం వలన మేము చాలా తీవ్రంగా నష్టపోయినాము అని స్పష్టం చేసుకోనుచున్నాము 


                        ఇప్పటికే ప్రతి అణువులోను నేను ఉన్నాను సర్వం నేనే అని ప్రకటించుకోగలిగిన, మా మాటను ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది, సమాజానికి పదిరెట్లు మేలు చేసిన నీడలో, మాకు ఒక శాతం ప్రేమతో అందితే చాలు అని స్పష్టం చేయుచున్నాము, కావున మీలో కుల పరం గా, ఇతర సామజిక స్తితి గతులు ప్రకారం ఎవరూ మాకు ప్రత్యేకం అయిన వారు   లేరు, అయితే మా ప్రత్యెక భాద్యత తీసుకోండి అని అవకాసం ఇచ్చిన, పదిగురి సాక్షిగా ముందుకు వచ్చి అర్ధం చేసుకోలేకపోవడం వలన, మాకు నష్ట జరిగి, ఎదుటవారు ప్రయోజనం పొందలేదు లేదా ఎదట వారు చక్కగా గ్రహించి ప్రయోజనం పొంది ప్రవర్తించకపోవడమే, మాకు నిత్యం కలుగుతున్న నష్టం, అ విధంగా మా అమ్మ గారు తమ్ముడు గారు దూరం అయినారు,  మా మనసు స్తాయిని గ్రహించినవారు నాను ఎలాగైనా తక్కువగా చూడాలి, లేదా నాలో ఆనందం సంతోషాన్ని ఒర్వలేనల్టు తీసుకొని, ఇప్పటికి స్పందించకుండా, నా దే తేడా  ఉంది అని చూపించి వదిలి వేస్తున్నారు అని సర్వులు గ్రహించాలి.  ఇక నేను ఏ ఒక్క వ్యక్తి ని ఎప్పుడూ తప్పు పట్టడం లేదు, ఎవరూ మా పై ప్రత్యక భాద్యత తీసుకోగలిగిన వారు లేరు, మేము జాతి సంపద మా మంచి చెడులు  ఎప్పటికి యావత్తు మానవజాతికి వర్తిస్తాయి, అందుకే మేము జాతి సంపదగా ప్రపటించుకోన్నాము 
మా గూర్చి లోకం లో ఒకరికి ఒకరు చెప్పుకొనే కొలది ఒక మనిషి మాట విలువు సర్వులకు తెలిసి, స్వార్ధం అహంకారం తగ్గి లోకం వజ్రతుల్యం గా మారి , పెరుగుతున్న సంపదలు దుర్వినియోగం చెందకుండా, అధికారం కోసం పెత్తనం చేసే  అజ్ఞానం తగ్గి, ఎటువంటి ద్వేష భావాలు, శత్రుత్వాలు  తగ్గి మనుష్యుల మధ్య ప్రేమ సఖ్యత పెరుగుతుంది అని గ్రహించండి.  ధన్యవాదములు 


మహాత్వ పూర్వక  అగ్రగణ్యులు పురుశోత్తములు మజరాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 
తెలుగు రాష్ట్రాల నుండి        

No comments:

Post a Comment