UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 12 February 2015

కొందరు యేవో నిర్లక్ష్యపు భాష తో మేస్సేజులు పోస్టు చేస్తున్నారు, వారిని కోరునది ఏమి అనగా మనసులో కూడా చెడుగా, వ్యతిరేక భావములతో, చెడు భాష ప్రయోగం తో విలువైన, అలోచించి గొప్పగా స్పందించవలసిన సమయమును వృద్ధా చేసుకోవద్దు. ఎంతో కొంత మంచిని, ప్రేమను ప్రతి కమిట్ మెంట్లో చూపండి అని కోరుకొనుచున్నాము.

కనకధారాస్తోత్రం
------------------



వందే వందారు మందారం ఇందిరానంద కందలమ్ |
అమందానందసందోహం బంధురం సింధురాననం ||

అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ - భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ |
అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా - మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః || ౧ ||

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః - ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని |
మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా - సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః || ౨ ||

విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షం - ఆనందహేతురధికం మురవిద్విషోzపి |
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం - ఇందీవరోదరసహోదరమిందిరాయాః || ౩ ||

ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందమానందకందమనిమేషమనంగతంత్రమ్ |
ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం - భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః || ౪ ||

బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా - హారావళీవ హరినీలమయీ విభాతి |
కామప్రదా భగవతోzపి కటాక్షమాలా - కళ్యాణమావహతు మే కమలాలయాయాః || ౫ ||

కాలాంబుదాళిలలితోరసి కైటభారేః - ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ |
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః - భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః || ౬ ||

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ - మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన |
మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం - మందాలసం చ మకరాలయకన్యకాయాః || ౭ ||

దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారామస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే |
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం - నారాయణప్రణయినీనయనాంబువాహః || ౮ ||

ఇష్టా విశిష్టమతయోzపి యయా దయార్ద్ర - దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే |
దృష్టిః ప్రహృష్ట కమలోదరదీప్తిరిష్టాం - పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః || ౯ ||

గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి - శాకంభరీతి శశిశేఖరవల్లభేతి |
సృష్టిస్థితిప్రళయకేలిషు సంస్థితాయై - తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై || ౧౦ ||

శ్రుత్యై నమోzస్తు శుభకర్మఫలప్రసూత్యై - రత్యై నమోzస్తు రమణీయగుణార్ణవాయై |
శక్త్యై నమోzస్తు శతపత్రనికేతనాయై - పుష్ట్యై నమోzస్తు పురుషోత్తమవల్లభాయై || ౧౧ ||

నమోzస్తు నాళీకనిభాననాయై - నమోzస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై |
నమోzస్తు సోమామృతసోదరాయై - నమోzస్తు నారాయణవల్లభాయై || ౧౨ ||

నమోzస్తు హేమాంబుజపీఠికాయై - నమోzస్తు భూమండలనాయికాయై |
నమోzస్తు దేవాదిదయాపరాయై - నమోzస్తు శార్ఙ్గాయుధవల్లభాయై || ౧౩ ||

నమోzస్తు దేవ్యై భృగునందనాయై - నమోzస్తు విష్ణోరురసిస్థితాయై |
నమోzస్తు లక్ష్మ్యై కమలాలయాయై - నమోzస్తు దామోదరవల్లభాయై || ౧౪ ||

నమోzస్తు కాంత్యై కమలేక్షణాయై - నమోzస్తు భూత్యై భువనప్రసూత్యై |
నమోzస్తు దేవాదిభిరర్చితాయై - నమోzస్తు నందాత్మజవల్లభాయై || ౧౫ ||

సంపత్కరాణి సకలేంద్రియనందనాని - సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి |
త్వద్వందనాని దురితాహరణోద్యతాని - మామేవ మాతరనిశం కలయంతు మాన్యే || ౧౬ ||

యత్కటాక్షసముపాసనావిధిః - సేవకస్య సకలార్థసంపదః |
సంతనోతి వచనాంగమానసైః - త్వాం మురారిహృదయేశ్వరీం భజే || ౧౭ ||

సరసిజనయనే సరోజహస్తే - ధవళతమాంశుకగంధమాల్యశోభే |
భగవతి హరివల్లభే మనోజ్ఞే - త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ || ౧౮ ||

దిగ్ఘస్తిభిః కనకకుంభముఖావసృష్ట - స్వర్వాహినీ విమలచారుజలప్లుతాంగీమ్ |
ప్రాతర్నమామి జగతాం జననీమశేష - లోకాధినాథగృహిణీమమృతాబ్ధిపుత్రీమ్ || ౧౯ ||

కమలే కమలాక్షవల్లభే త్వం - కరుణాపూరతరంగితైరపాంగైః |
అవలోకయ మామకించనానాం - ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః || ౨౦ ||

దేవి ప్రసీద జగదీశ్వరి లోకమాతః - కళ్యాణదాత్రి కమలేక్షణజీవనాథే |
దారిద్ర్యభీతిహృదయం శరణాగతం మామ్ - ఆలోకయ ప్రతిదినం సదయైరపాంగైః || ౨౧ ||

స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం - త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ |
గుణాధికా గురుతరభాగ్యభాజినో - భవంతి తే భువి బుధభావితాశయాః || ౨౨ ||



-----------------------------
శంకరాచార్యులు వారి ప్రార్ధన మన్నించి  బంగారు ఉసిరికాయలు రాల్చిన అ పరమాత్మా శక్తే, మా  ఆర్తిని అర్ధం చేసుకొని, ధర్మం కాలం   లోకానికి సమాధానం గా నా మనసులో చేరి పలికినది అని పండితులు గురువులు గ్రహించగలరు, మా పై స్పందించగలరు అని కోరుకోనుచున్నాము, ప్రజలకు మా గూర్చి నేరుగా వివరించి చెప్పండి అని తెలియజేసుకోనుచున్నాము, మనిషిని నిలపడానికి మనుష్యుల నిర్లక్ష్యం గా సంకోచం గా ప్రవర్తించుట సముచితం కాదు అని గ్రహించగలరు, మనిషి మాట   అన్నిటి కన్నా విలువైనది అని గ్రహించండి, కొందరు యేవో నిర్లక్ష్యపు భాష తో మేస్సేజులు పోస్టు చేస్తున్నారు, వారిని కోరునది ఏమి అనగా మనసులో కూడా  చెడుగా, వ్యతిరేక భావములతో, చెడు భాష ప్రయోగం తో   విలువైన,  అలోచించి  గొప్పగా స్పందించవలసిన సమయమును వృద్ధా చేసుకోవద్దు.  ఎంతో కొంత మంచిని, ప్రేమను ప్రతి కమిట్ మెంట్లో చూపండి అని కోరుకొనుచున్నాము. ధన్యవాదములు  
           

 మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
తెలుగు రాష్టాల నుండి 

No comments:

Post a Comment