UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 14 February 2015

పాపరహితులు,సందేహరహితులు, మనసును,ఇంద్రియములను నిగ్రహించిన వారు, సమస్త ప్రాణుల హితము కోరువారు

భగవద్గీత 
146

లభన్తే బ్రహ్మనిర్వాణమృషయః క్షీణకల్మషాః|
ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః|| 5-25 ||
పాపరహితులు,సందేహరహితులు, మనసును,ఇంద్రియములను నిగ్రహించిన వారు, సమస్త ప్రాణుల హితము కోరువారు అయిన ఋషులు బ్రహ్మ సాక్షాత్కారము (బ్రహ్మ నిర్వాణము) పొందుదురు.
కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసామ్|
అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనామ్|| 5-26 ||
కామక్రోధాదులు లేనివారు, మనస్సును నిగ్రహించినవారు, ఆత్మతత్త్వమునెరిగివారు అగు యతులు బ్రహ్మనిర్వాణమునకు తగియున్నారు. 
ఈ రెండు శ్లోకములలో ఋషుల, యతుల లక్షణమును చెప్పారు. ఋషిః అంటే "ఋషతి, పశ్యతి సర్వాన్ మంత్రాన్ జానేన పశ్యతి సంసార పారంవా ఇతి" యతిః అంటే యతతే చేష్టతే మోక్షార్థామితి"అని అర్థంచెబుతారు. . యతులు అంటే నిరంతరము మోక్షార్తమై యత్నించేవారు . ఋషులు మంత్రద్రష్టలు, సంసారమును తరించినవారు. వారి వాక్కులే మంత్రాలుగా భాసిస్తాయి. అతని నోటినుండి వచ్చినె వాక్కు అతనికి అనుభూతమైన సత్యము. అప్రయత్నముగా అతని నోటినుంది వెలువడిన వాక్కుసత్యమే ఔతున్నది. అభితో బ్రహ్మ నిర్వాణం అంటే వారు బ్రహ్మానందమును సర్వత్ర చూస్తారు. బ్రహ్మలేని స్తానము, ఎక్కువతక్కువలు వారికి ఉండవు. 


సర్వభూత హితేరతాః అంటే వారు పిపీలికాది బ్రహ్మ పర్యంతము సర్వభూతముల హితమునే కోరుతుంటారు. ఇది దేనిపైన ప్రత్యేక మమకారముతోకాదు. ఒక వ్యక్తికి ఊరివారందరి ఆకలి తీర్చడం సాధ్యంకాదు. ఋషి వారికి ఆకలిని లేకుండాచేయమని కోరినా, అకర్మకృత్ అయినా ఆ కోరికయేసరిపోతుంది. అతని ఆత్మశక్తి అనేక జీవుల ఆత్మలందు ప్రవేశించి వారి పాపములను ప్రక్షాళణ చేసి శాంతిని యీయగలుగుతుంది. 
###

No comments:

Post a Comment