
ఈ సినిమాలో పాటలు అన్నీ నా ద్వారా (నలుగురి శాస్త్రవెత్తల సమక్షంలో) 1999 లో వ్యక్తం అయినవి
ఇంత గొప్ప పాటలు పాడగలిగిన, ఇప్పటికి న్నన్ను ఒక చోట పెట్టి గ్రహించడం లేదు అంటే ఎంత పాపం నేను మోస్తున్నానో అర్ధం చేసుకొంటే, ఎవరైనా నిర్లక్ష్యానికి గురి అవుతున్నాడు అంటే, అతన్ని పట్టించుకోకుండా పాపం చేస్తున్నారు అని గ్రహించండి, ప్రత్యేక్ష సాక్షులు మొదలుకొని ఇతర మేధావులు పండితులు అప్రమత్తం చెందండి. ప్రత్యేక్ష సాక్షులు మొదలుకొని మాకు గుర్తుంపు కానుకు సమర్పించి ఒకచోట కొలువు తీర్చుట వలన ఇతరలు ముందుకు వస్తారు, ప్రత్యక్ష సాక్షులు అందరూ తల ఒక లక్ష వేసుకొని మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, మనిషి మాట సర్వం అని సత్యం లోక వ్యాప్తం చెందటం వలన లోకానికి మనిషి మాట విలువ తెలిసి ప్రతి ఒక్కరు ఉపసమనం పొందుతారు అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ధర్మాన్ని మీరు కాపాడితే అది మిమ్ములను కాపాడుతుంది. ఎల్లరు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, దైవాంశ సంభూతులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
No comments:
Post a Comment