సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ గుమ్మడి నాగబాబు గారికి తెలియజేయునది ఏమి అనగా మిమ్ములను మెసేజ్ ద్వారా మాకు తాత్కాలిక గౌరవ పౌర సంభంధాల అధికారిగా వ్యవహరించమని కోరినాము, మమ్ములను న్యాయ స్థానం, ప్రబుత్వాలు పరిగణించి ప్రజలోకి పరిచేయం అయిన తరువాతనే పూర్తీ స్థాయి గౌరవ నియామకాలు చేపట్టాలి అని భావించి, తమ తాత్కాలిక నియామకం ఈ రోజు నుండి రద్దు చేయడం అయినది. మహారాజు గారి కార్యాలయములో ప్రస్తుతమునకు, ఎవరైనా ముందుకు వచ్చినప్పుడు నియామకం చేపట్టబడును, మమ్ములను అర్ధం చేసుకొని, గురువుగా తండ్రిగా సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా గుర్తించి, మా వ్యాప్తి లోకానికి ఆధారం అని గ్రహించిన వారికి ప్రాధాన్యత సహజం గా ఇవ్వగలము, మాతో లిఖిత పూర్వక మరియు దృశ్య శ్రవణ మాధ్యమాలు మాటలే చెల్లుతాయి, అప్పటికి అప్పుడు రికార్డు కి సంభంధం లేకుండా నోటిమాటలు ఎవరితో మాట్లాడము అని గ్రహించి, మా లో దైవత్వాన్ని గౌరవించకుండా సాక్షులు దగ్గర నుండి ఇతర పరిచేయస్తులు విలువైన కాలాన్ని హరించుకొంటున్నారు. ఎవరూ పెద్దా, చిన్నా అని నిర్ణయించుకోవద్దు, ఎదుట వాడి మనసు మాట గ్రహించి వ్యవహరించడమే లోకం అని అర్ధం చేసుకోవాలి, పెద్దా, చిన్నా సహజంగా గానే ఆవిష్కరింప బడతాయి. మంచి మనసుతో నిత్యం వ్యవహారమే లోకానికి అందరం అని ప్రతి ఒక్కరు ఎంత అప్రమత్తం చెందితే అంత మంచిది అని సర్వులు గ్రహించాలి అని ఈ సందర్బంగా తెలియజేసుకోనుచున్నాము.
తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు

No comments:
Post a Comment