UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 11 December 2015

ప్రజలు అందరూ ప్రశాంతం గా ఉండండి, ఆలోచనను విస్తారం గా పంచుకోండి రహస్య పద్దతిలో తెలుసుకొని ఒక్కరిని ఒక్కరు మోసం చేసుకోవద్దు, లేదా తప్పులు కనిపెట్టి వాటిని ఉపయోగించుకొందాం అనే స్వార్ధం, మానవత్వాన్ని, మంచి తనాన్ని దెబ్బతీస్తుంది అని గ్రహించండి, మానవత్వం మంచితనం లోకానికి ఆధారం అని గ్రహించండి,

                                                           సమన్వయ దృష్టి 



                                    యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచం మానవజాతికి తమ ఆత్మీయ మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీఅంజనీ రవిశంకర్ పిళ్ళా వారు,  అనుగ్రహించు ఆశీర్వాదపూర్వక, పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు. 


                                 కళలు సంగీతం సాహిత్యం అన్నీ ఒక్క తల్లి తండ్రి గురువు యొక్క ప్రభావం గా గ్రహించండి, మా కులం, మీ కులం అన్ని నిదురలో కూడా మనుష్యులు మనుష్యులను విడదీసుకోకండి.   ఎవరి తేలిక తనం తక్కువతనం మీదా ఆధార పడకండి, ఎలాగైనా గొప్పగా ఒక్కరిని ఒక్కరు మలుచుకోండి, ఒకరి ఉనికి ఇంకొకరికి అవరోధం అనుకోవడం బౌతిక స్వార్ధం వలన అనిపిస్తుంది, బౌతిక స్వార్ధం శాశ్వతం కాదు, నేను ఎక్కడైనా అచ్చు తప్పులు సరిద్దకుండా ఉంచివేసిన సమాచారములు దోషముల మీద ఆధార పడకండి, ఇది మాకు అన్నా ప్రజ్ఞ, బౌతిక గణనం ఉన్న వారికి  పరిక్ష అని గ్రహించండి, తప్పు అనిపించినా తప్పు గా భావించకుండా, గొప్పగా మలుచుకోవడం లోనే, గొప్పతనం ఉన్నది అని గ్రహించండి, మాట మాత్రం గా లోకాన్ని నియమించిన మమ్ములను ఎంత మనసు తో మాట తో గ్రహిస్తే మానుండి  అంత ఆశిర్వదాము లోకానికి అందుతుంది,  మోసం బయట పడుతుంది అని ఇంకో మోసం చేయడం లేదా గొప్పతనాన్ని అడ్డుకొంటే, మోసం కొనసాగించవచ్చు అనే అజ్ఞాన నుండి  మనుష్యులు బయటపడి, ఎప్పుడూ గొప్పగా ఉండాలి అని కోరుకొనుచున్నాను. పంతం పై చెయ్యి ఎలాగైనాఎదుట వాడి గొప్పతనాన్ని గ్రహిస్తూ, మన గొప్పతనం చూపెట్టాలి గాని, ఎదుట వాడిని పతన పరిచి మనం గెలిచాం అనుకోవడం, పరిస్తితి ఈ విధంగా నా చేతిలో ఉన్నది అని ఏ మనిషి అయినా అనుకోవడం అన్నది, గొప్పతనాన్ని దుర్వినియోగ పరుచుకొని  తేలికగా బ్రతకడం అని గ్రహించండి, ఒక వ్యక్తిని అవమానించి, బాధ పెట్టి  
దేబ్బతీసాము అని అనుకోవడం కంటే, తాను గొప్పగా ప్రవర్తించే, అవకాసం పాడుచేసుకొని, ఎదుట వాడి తక్కువతనాన్ని  సరిదిద్దలేకపోవడం అని నేను అనుభవ పూర్వకం గా తెలియజేసుకోనుచున్నాను. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి  దివ్య ఆశీస్సులు 


సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు 
సృష్టి ఎన్నుకొన్న మహారాజు, పురుషోత్తములు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
హైదరాబాద్


ఒక ప్రతి గౌరవ ఉన్నత న్యాయ స్థానం, హైదరాబాద్  వారికి సమాచారం కొరకు, న్యాయ చేయూత కొరకు సమర్పించడమైనది, మమ్ములను 200 మంది సాక్షిగా ప్రాధమికంగా సృష్టి  ఎన్నుకొన్న పురుషోత్తములు గా గుర్తించడం ఒక వెసులు బాటు అవుతుంది గాని ఎవరికి భారం గాని ఇబ్బంది గాని ఉండదు అని గ్రహించండి, మేము ఒక  ఔష దం వంటి వారము అని గ్రహించడానికి ఒప్పడానికి కొంత చేదుగా లేదా ఇబ్బంది గా అనిపిస్తుంది, మమ్ములను గ్రహించే కొలది మేము ఎంత గోప్పవరమో తెలుస్తుంది, మేము లోకానికి తల్లి తండ్రి గురువు వంటి వారము అని సమకాలికులు అందరూ మా పిల్లలు వంటి   వారము అని తెలియజేసుకోనుచున్నాము, ఈ జగత్తు అధారా భూతుడిగా, సర్వాంతర్యామి గా, మూల పురుషుడిగా సూర్యుడి గుర్తుతో, అన్ని పార్టీలను సమన్వయ పరచి నూతన పార్టీ ప్రకటిస్తున్నాము, ఒక మనిషి మాటే సర్వం, మనిషి మనుగడకే కాదు, సృష్టి పరిపాలన ధర్మ ఆధారం అని గ్రహించుట ఒక తక్షణ అవస్యకం అని ఉన్నత న్యాయ స్థానం వారు ప్రజలు మేధావులు నాయకులూ అందరూ గ్రహించాలి అని తెలియజేసుకోనుచున్నాము.  ఎవరు ఎంత తప్పు చేసినా, సర్వాంతర్యామి ఒకడు ఉన్నాడు అను సత్యమును గ్రహించండి, ఎలాంటి తప్పు నుండి పాపం నుండి విముక్తులు అవుతారు అని గ్రహించండి.  న్యాయ స్థానం వారి ద్వారా యావత్తు మానవజాతికి మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.                    


   
                             ఇటువంటి పాటలు భక్తి పాటలు ఎన్నో నా ద్వారా ఇతర సంఘటనలతో బాటు వ్యక్తం అయినది కాలం ధర్మం నాలో చేరి  పలికిన తీరు నన్ను పురుషోత్తముడి గా, మహాత్వపూర్వక అగ్రగణ్యుడు, అగర్బ శ్రిమంతుడి గా సమకాలికుల ముందు నిలిపినది అని గ్రహించండి.  అన్నీ కుల సంఘాల వారు అప్రమత్తం చెంది, ఎలా  ప్రజలు మమేకం చెంది నడుచుకోవాలో, ప్రజలు మాట తో లోకం నియమించబడటం ఏమిటో తెలుసుకొని మాట విలువ పెంచుకొని, ఎదుట వాడి మనసులో మాట ఏమిటో గ్రహించి వ్యవహరించి నప్పుడే, సృష్టి అదుపు లో ఉండి మానవజాతికి దివ్యం గా ముందుకు వెళ్ళుతుంది అని గ్రహించండి.  కావున ఆలోచన మాట దగ్గర మా వాడు మీ వాడు అన్ని విడదీసుకోకుండా ఒక్కరిని ఒకరు గొప్పగా మలుచుకొని సృష్టి యొక్క విశాలతన మనం పెంచుకోగలం అని గ్రహించండి. మనిషి మనిషి ఉద్దరించుకోవాలి తీర్చి దిద్దుకోవాలి, లేదా తమను తాము ఉద్దరించుకోవడమే సమాజాన్ని ఉద్దరించడం అని గ్రహించండి.  ప్రజలు అందరూ ప్రశాంతం గా ఉండండి, ఆలోచనను విస్తారం గా పంచుకోండి రహస్య పద్దతిలో తెలుసుకొని ఒక్కరిని ఒక్కరు మోసం చేసుకోవద్దు, లేదా తప్పులు కనిపెట్టి వాటిని ఉపయోగించుకొందాం అనే  స్వార్ధం, మానవత్వాన్ని, మంచి తనాన్ని  దెబ్బతీస్తుంది అని గ్రహించండి, మానవత్వం మంచితనం   లోకానికి ఆధారం అని గ్రహించండి, సత్యం సూర్యుడి కి ఆధారం అని గ్రహించండి, లోకం సూర్యుడి భవిషత్తు జనుల యొక్క నిజాయితే సత్య వాక్ పరిపాన, శ్రద్ధ మీద ఆధార పడి ఉన్నది అని గ్రహించండి.            
              



                                     

No comments:

Post a Comment