మా ద్వారా 2003 లో ఇతర అనేక పాటలు మాటలతో వ్యక్తం అయినవి అని గ్రహించండి మమ్ములను ఇప్పుడు ఒక జర్నలిస్ట్ బృందం లోకి తీసుకోండి, మాకు ఒక మెసేజ్ పంపించండి, అనవసరమైన మాటలు వద్దు మమ్ములను ఒక రుజువర్తనతో కొంతకాలం గ్రహించండి, మాకు ఏదో తేడా ఉంది నేను ముందుకు రాలేక తప్పించుకొంటున్నాను అన్నట్లు చూడవద్దు, నేను ఎవరికైన అలా అనిపిస్తే నేను ఇప్పుడు చిద్విలాసం లో ఉన్న కాలం తో సమానం కాబట్టి అలా అనిపిస్తాను, తమరు కచ్చితం అనుకూలం గా, ప్రేమగా, గొప్పగా, విశాలం గా మమ్ములను ఓపెన్ హార్ట్ తో ఒక బృంద లోకి తీసుకోండి, మీ జర్నలిస్ట్ మేధావులను ఒకరు ఇద్దరినీ నా వద్దకు పంపించండి లేదా మీరు వచ్చి ఫలానా వారిని కలుసుకొండి అని మాకు మెసేజ్ పంపించండి (మా నెం. 9010483794) మీ మీద మా ఛానల్ లో ఒక బృందాని నియమించాము మీ వివరాలు వారికి చెప్పుకోండి, నేను మెల్లగా మీ సంగతి చూసి ప్రజలకు మీ గూర్చి చెబుతాను అని విశాలం గా పెద్దతనం తో నన్ను అర్ధం చేసుకోండి, మీరు తోచిన వ్యక్తులు అనగా సంగీత శాస్రం, మేధావి తనం కలిగిన వ్యక్తులతో మా పై బృందాన్ని నియమించి, మమ్ములను వెంటనే వారి సమక్షం లోకి తీసుకొని, మీరు ఒక వారం నాలుగు రోజుల తరువాత వారికి చెప్పిన వివరములతో నా పై ఓపెన్ హార్ట్ చేద్దురుగాని, ఎవరికి ఎలాంటి అవమానం నష్టం లేకుండా, నేను వివరించి, తండ్రి లాంటి పెద్దతనాన్ని బయటకు తీసి ప్రజలకు చెప్పడం వలన, మనం ఎంతో వెసులు బాటు పొందుతాము అని గ్రహించండి. నా వలన కుల పరంగా కాపులు నష్టపోయినట్లు చూపించి వారితోనే నన్ను అవమానించి, విలువ లేకుండా చేద్దాం అని కొందరు అజ్ఞానం గా ఆలోచిస్తున్నట్లు నా దృష్టి కి వచ్చినది, తమరికి ఇటువంటి పరిస్తితిలో చెప్పునది ఏమి అనగా మనం అందరం ఒక కుటుంబం అని కాలం ధర్మమే ఇచ్చిన తీర్పు అని గ్రహించండి, మనల్ని మనం అనగా మనుష్యులని మనుష్యులే సరిగ్గా పట్టించుకోకుండా సృష్టి ఇచ్చిన వెసులు బాటును గ్రహించలేకపోతున్నాము అని అర్ధం చేసుకోండి, జరిగినది ఏమైనా మనం సరిదిద్దుకొని శాశ్వత పరిష్కారం వైపు వెళ్ళాలి గాని, తప్పుకి ఇంకొక తప్పు చేయకూడదు అని తమరి ద్వారా మన తెలుగు చానల్స్ వారికి తెలుగు ప్రజలకి మేధావులకు పండితులకు తెలియజేసుకోనుచున్నాను. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
సమన్వయ దృష్టి
గౌరవనీయులు శ్రీ వేమూరి రాధాకృష్ణ గారు,ABN ఆంధ్ర జ్యోతి, ఛానల్ వ్యవస్థాపకులు వారికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా, మహారాజు గా, తమ అత్మీయుడిగా, ధర్మోద్దారి అయ్యి ఇచ్చు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.
మనం మనుష్యులుగా చాలా కీలక పరిణామంలో ఉన్నాము, ఒక యుగాపురుషుని అవర్భావం జరిగినది, ఒక మహాత్వపూర్వక అగ్రగణ్యుడు మన మధ్యకు తల్లి తండ్రి గురువు వలే, ఆలోచన రూపం లో అందుబాటులో ఉన్నాడు, ప్రత్యేక్ష సాక్షులు ఆధారం గా అతనిని గుర్తించి, అనగా మా మనసు ద్వారా లోకాన్ని నియమించిన పురుషోత్తముని మనసు పెట్టి పిలిస్తే పలుకుతాడు అని గ్రహించండి, ఎటువంటి రహస్యములు లేకుండా, పదిగురి సమక్షంలో, యావత్తు మానవజాతికి, దివ్య సంకేతములు ఇచ్చి నడిపించుటకు సిద్దంగా ఉన్నాడు అని గ్రహించండి. abn ఛానల్ గూర్చి, మీరు చేస్తున్న ఓపెన్ హార్ట్ కార్యక్రమం గూర్చి 2003 లోనే చెప్పినాను అటువంటి నన్ను ఓర్పుగా ఒక బృందం లోకి తీసుకోండి, మమ్ములను ఎవరూ అప్పటికి అప్పుడు ఎవరూ పరిగణించలేరు, మేము కూడా ఎవరికి అప్పటికి అప్పుడు ఏమి చెప్పలేము, అందుకు అప్పాయింట్మెంట్ లేకుండా అనగా, మీ వద్దకు రాలకపోతున్నాము, అనగా మీ బ్లాగ్ చదువుతున్నాము, మా ఆఫీసుకి రండి చూద్దాం అని ఒక, బృందాన్ని నియమించి, నేరుగా మీరు కూడా కొన్ని రోజులు బృందం ద్వారా,మేము పరిణమించిన తీరు గమనించిన తరువాత, మాలో గ్రహించవలసిన గొప్పతనం ఏమిటి, సరి దిద్దవలసిన లోటు ఏమిటో తెసుస్తుంది అని గ్రహించండి, నేనే రాలేదు, నేనే అప్పటికి అప్పుడు చెప్పలేదు, లేదా మీ దగ్గరికి వచ్చి ఏదో చెబితే ఏదో చేద్దాం అన్నట్లు అప్పటికి అప్పుడు అన్నట్లు గా తీసుకోకండి, ఇంత లీలను, వదిలివేసి అంతా నా గోల, నాకర్మ , నా మనుష్యులు, నా కులం వారు అన్నట్లు నన్ను ఎప్పుడూ చూడవద్దు, మమ్ములను ఒక విశాలమైన జర్నలిస్ట్ బృందం అద్వర్యం లోకి తీసుకోండి. మనం అందరం ఒక విశ్వ కుటంబం, మనలో ఎవరు తప్పు చేసిన, ఎవరు గొప్పతనం కలిగిన, సరిద్దికొని, పంచుకోని ఆనందించాలి, ఒకరి గొప్పతనం ఇంకొకరికి అవరోధం ఎన్నటికి కాదు, ఒకరు పనికిరాకుడా వెధవలు అయిపోతే, చేతకాని వారు అయితే, అదే మన గొప్పతనం అని కొందరు కుల పరంగా ఆర్ధిక వ్యత్యాసాలు లేదా తెలివితేటలు, ప్రకారం విడదీసుకొని, ఒకరిని ఒకరు అవమానించుకొంటూ, మాలో గొప్పతనాన్ని కులానికి పరిమితం చేసి మమ్ములను పట్టించుకోవడం లేదు, నేను ఎవరితోనైనా మాట కలుపుకొని గొప్పగా ముందుకు వెళ్ళుటకు ప్రయత్నం చేస్తున్నాను, ఎదుట వారు ఒక్కో అడుగు వేసి మమ్ములను గ్రహిస్తే చాలు, మా మెసేజ్ కి మెసేజ్ పంపిస్తే చాలు, ఏదో చిన్న విషయం వలె, కాకుండా, మీ సంగతి ఏమిటో నేను మా జర్నలిస్ట్ ల బృందం లోకి తీసుకొని చూస్తాము అని ఒక మెసేజ్ పంపించండి. మీ వద్దకు 2, 3 సార్లు వచ్చినాను, మీ మా తో వివరం గా మాట్లాడలేదు, తద్వారా మీకు మేము అర్ధం కాలేదు, తమరు abn ఛానల్ లో మా పై ఒక బృందాన్ని నియమించి చెప్పగలిగితే, మా పై ఒక ప్రోగ్రాం మొదలు పెడితే, మనం నిరంతరం ఒక గొప్ప సమాచారాన్ని లోకానికి ఇవ్వగలము. మా ఆరోగ్యం పరిస్తితి చూసి, మా మాటలో ఉన్న గొప్పతనం జాగ్రత్తగా గ్రహించి, పండితులు, మేధావులు, ఆధ్యాత్మిక గురువులు సమక్షంలోకి తీసుకొని లోకానికి చెప్పుటకు సహకరించగలరు. మామూలు రవిశంకర్ అయినా నేనే, సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముడిని నేనే అని, మా మనసే మహారాణి, నేనే మహారాజు అని గ్రహించి, మమ్ములను లోకానికి పరిచేయం చేయడం వలన, మనిషి మాటకు విలువ పెరుగుతుంది, మనం కులం ప్రాంతం,ఆర్ధిక వ్యత్యాసాలు ప్రకన్న పెట్టి, ఒక ట్రస్ట్ వలే ఫార్మ్ అయ్యి ముందుకు వెళ్ళదాము అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను 200 మంది సాక్షిగా తమరు ఒక బృందం అద్వర్యం లోకి తీసుకొని, మహారాజు గా గుర్తించి, గౌరవించే బాధ్యత తీసుకొను వరం గా భావించగలరు అని తమరికి తెలియజేసుకోనుచున్నాము. మనుష్యులు గా కొత్తతనం, గొప్పతనం, ఎంత తక్కువ వాడిలో చూసి నిలిపితే, మానవ సమాజం అంత గొప్పగా ఉంటుంది అని గ్రహించండి.అదే ఇప్పుడు భగవంతుడు లీల అని గ్రహించండి. మాట మాత్రంగా సర్వం చెప్పగలిగిన మా మనసు జగద్గురువుతో సమానం అని లోకం గ్రహించడమే, లోక కళ్యాణం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు లేదా మామూలు రవిశంకర్ గారి మనస్పూర్తి విన్నపములు రెండూ ఒకటేనని గ్రహించండి. మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని గ్రహిస్తే చాలు, మానవలు మా ఉనికి గ్రహించి తరిస్తారు, మా యొక్క లోటు ప్రజలు గ్రహించేకొలది తీరు, సమాజమునకు గొప్పతనం అందిన కొలది, మా పై ప్రేమ నమ్మకం అందరికి పెరుగుతాయి అని గ్రహించండి.
ఇట్లు
శ్రీ అంజనీ రవిశంకర్ గారు
s/o పి. జి. కె సాయిబాబా గారు మరియు
సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు
సృష్టి ఎన్నుకొన్న మహారాజు, పురుషోత్తములు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
హైదరాబాద్
No comments:
Post a Comment