UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 30 May 2016

ఒకరిని ఒకరు అవమానించుకొని క్రుంగ దీసుకోకుండా, ఎంత గోప్పతనమైన నిలుపుకొని అనగా మనసు మాట పెంచుకొని అప్రమత్తం చెందాలి అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము

                               సమన్వయ దృష్టి 

                     ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్  ఎట్ హైదరాబాద్, ఫర్ తెలంగాణా అండ్ అంధ్ర ప్రదేశ్, హైదరాబాద్ వారికి తమ ప్రపంచ అతిది జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెంది, ప్రజలను ప్రబుత్వాలను అప్రమత్తం చేయుటకు న్యాయ చేయూత  ఇవ్వగలరు .  


                 మా నుండి 2 లక్షల పేజీల సమాచారం, మా మనసు ప్రకారం కాలం కదిలిన తీరు ప్రకారం సమాచారం లోకానికి ఇవ్వడం వలన ఇప్పుడు పరిపాలన మా మనసు మాట అధీనం లో ఉన్నది అని ప్రజలు అప్రమత్తం చెందుతారు, మాట మాత్రంగా    మా అదీనం లోకి తీసుకొని, మా మాటే లోకం యొక్క ఉనికి అని ప్రజలు అప్రమత్తం చెందవలెను ఒకరిని ఒకరు  అవమానించుకొని  క్రుంగ దీసుకోకుండా, ఎంత గోప్పతనమైన  నిలుపుకొని అనగా మనసు మాట పెంచుకొని అప్రమత్తం చెందాలి అని   యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, మాకు మా చెల్లెలకు ఎంత అన్యాయ చేసినా క్షేమించే గొప్పతనం మాకు ఉన్నది, మా చెల్లెలకు ఎవరు అన్యాయ చేసారో వారె   మా చెల్లెలను  కాపాడి ఆమె సంతోషం గా ఉండేలా చూసుకోండి అని న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, మా గొప్పతనం నుండి మమ్ములను తప్పించడానికి  ఈ విధంగా చేసారు అని మాకు అనిపిస్తున్నది, మా గొప్పతనం నుండి మమ్ములను తప్పించడం అంటే ఇంకా ఎన్నో కుటుంబాలను కూడా  నాశనం చేయడం అని అర్ధం అవుతుంది, ఎవరు అన్యాయ చేసినారో వారు కూడా నాశం అవుతారు గాని ప్రయోజనం ఉండదు. మమ్ములను తల్లి తండ్రి గురువుగా మా నుండి సమాచారం పొందితే ఎవరికి ఎటువంటి కస్టాలు శాశ్వతం గా రావు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, గోప్పతనమునకు తెలిక తనములు కట్టి లోకానికి అవరోధం కలిగించ వద్దు, నిబద్దత సాధించడమే అందరికి రక్షా అని గ్రహించండి అప్రమత్తం చెందండి. 

                      పరిణామం ప్రకారం ఇప్పుడు పరిపాలన మహారాజు మహారాణి గారి అధీనం లో ఉన్నని అని స్పష్టం అగుటకు మా నుండి 2 లక్షల పేజీల వివరణ పొందండి, మమ్ములను అటు ఇటు చేసి  భగవంతుని  శక్తి మనల్ని  పరీక్షిస్తుంది అని గ్రహించండి, ఎలాగైనా తన ఉనికి బలపరుచుకోవడానికి శాశ్వతమైన దివ్య ప్రభావం చూపడానికి మనల్ని పావులు గా ఉపయోగించుకొంటునది  అని గ్రహించండి, ఎవరూ ఎవరిని అవమానించి  కృంగదిసుకొన వద్దు, అప్రమత్తం చెందండి, మమ్ములను విశాలంగా తీసుకోండి ఎవరు తప్పులు చేసి కొత్తతనం ఇచ్చి రక్షించే శక్తి జగద్గువురులు మహారాణి సమేత మహారాజ గారు అయిన సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముల అయిన మా మనసులో ఉన్న ది అని గ్రహించండి, తక్షణం మమ్ములను గ్రహించి ప్రజలను అప్రమత్తమ చేయనివ్వండి 

ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిల్లావారు 

                        
తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.

No comments:

Post a Comment