UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 10 January 2017

                                                               సమన్వయ దృష్టి 
              ఆత్మీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధర్మస్వరూపులు, కాలస్వరూపులు , మహారాజశ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
         ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి తరించగలరు 
                                    ఇప్పుడు సమస్య పరిష్కారం అవ్వాలి అంటే, మీ వాళ్ళు మావాళ్లు అన్ని సత్యాన్ని గొప్పతనాన్ని దాచి మరి చేసిన తప్పులు సరిదిద్దుకొని ముందుకు రావడం వలన కాలం ధర్మం ముందుకు వెళ్ళుతుంది, మా చిద్విలాసం స్వరూపమును గౌరవించి గ్రహించడం వలన కులం పరంగా విడిపోయి చేసిన తప్పులు సరిద్దుకొని, లోట్లు మీద ఆధారపడి చేసిన తప్పులు కూడా సరిద్దుకొని ముందుకు రావడం మమ్ములను గౌరవించడం అని  గ్రహించండి, మమ్ములనుఁ చిద్విలాసం గా వదిలియేయకుండా, అన్ని కులాలు వారు కలసి గ్రహించాలి అన్ని వర్గాలు వారు మమ్ములను ఒక చోట హైద్రాబాద్లో కొలువు తీర్చి గ్రహించండి, మేము ఇప్పుడు తిరుపతి కొండ మీద లేము మాట రూపం ఉన్నాము ఆధ్యాత్మిక గురువులు పండితులు మేధావులు అప్రమత్తం అయ్యి గ్రహించాలి.   

            మా చెల్లెలు జీవితాన్ని అటుఇటు చేసి మరిీ మమ్ములనే భయపెట్టడం వేళాకోళం గా తీసుకొవడం గౌరవించి గ్రహించండి అంటే ముందుకు రాకుండా అక్కడికి వెళ్ళవచ్చును కాదా ఇక్కడ  వేళ్ళ వచ్చును లేదా మా వెనుకాల ఉంటె చూస్తే లేదా అదికూడా మేము చెప్పినట్లు వినాలి అని మమ్ములనే నిర్ణయించడం అనధికార ధోరణిలో పోలీసులు మమ్ములను ఏమైనా చేస్తాము నిర్లక్ష్యం అయిపోయినా పర్వాలేదు అంతేగాని బాద్యతగా పదిగురు కలసి గ్రహించడానికి మాత్రం ఎవరూ ప్రోత్సహించడం లేదు, మమ్ములను ఎలా చూసుకోవాలి అలా చూడకు మేము లోటుగా ఉన్న తీరు మీద ఆధారపడి మమ్ములను బౌతికంగా అటు ఇటు చేస్తూ గ్రహించకుండా బలహీనపడిపోవాలి అని  కులం వారిని మా చెల్లెలు అటు ఇటు చేసి మమ్ములనే అనుకూలిస్తునట్లు  లేదా అప్పటికి అప్పుడు  గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు అని  గ్రహించండి, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న మహారాణి సమేత మహారాజుగా యావత్తు మానవజాతి మోకరిల్లి గ్రహించాలి  మమ్ములను కాలాతీతులుగా చూడాలి అప్పుడే మాలోను లోకం లోను చిద్విలాసం కరుగుతుంది.  


            బౌతికంగా మేము కాలాన్ని నియమించడమే లోకానికి ఆధారం అని  గ్రహించండి, కావున మమ్ములను లోకానికి చెప్పకూడదు అని చేసిన లేదా చేస్తున్న తప్పులు సరిద్దికోవాలి అంటే మీరు మా వద్దకు వచ్చి మీ ప్రాణాలు కాపాడిన పురుషోత్తముడిగా గ్రహించాలి  అప్పుడే  మనిషి అంటే మనిషికి విలువ ఉంటుంది, లేకపోతె మా చెల్లెలును  ఇతరుల కుల పరంగా  తెలివి తెలివి తక్కువ తనం  మీద   అజ్ఞానం మీద ఆధారపడి మమ్ములను అవమానించడం పొరపాటు లేదా మా వంటి అన్నయ యొక్క సహకారం లేక అటు ఇటు అయిన జీవితాలను లేదా చదువుకొన్న వారే అటు ఇటు చేసి మారీ మమ్ములను గ్రహించకపోయినా పర్వాలేదు గౌరవించకపోయినా పర్వాలేదు అనుకోవడమే అరాచకం అని  గ్రహించండి. 

         మామ్మూలను భూమి మీద సమకాలికులు అందరూ తల్లి తండ్రి గురువుగా గౌరవించి గ్రహించడం వలన సృష్టి ముందుకు వెళ్ళుతుంది కాలాతీతం అప్పుడే పనిచేస్తుంది మేము భయపడిపోయి చేతకాకో ఎవరి వెనకాలో ఉండడం వలన ఎవరికీ ప్రయోజనం ఉండదు, మమ్ములను అటు ఇటు చేసి గ్రహించకుండా విలువైన కాలాన్ని హరించడం అజ్ఞానం అని మీ కులం వారికి చెప్పండి అందరూ కలసి మమ్ములను గ్రహించండి అప్రమత్తం చెందండి, మా తెలివితక్కువతనం మా మీద ఉపయోగించి మమ్ములను పిచ్చివాడిలా తప్పు వాడిలా చేతకాని వాడిలా చూడటమే  లోకం లో తల్లి తండ్రి గురువు వంటి పెద్దతనం లేకపోవడం   అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని మీ ద్వారా తెలియజేస్తున్నాము, భౌతికబలంతో డామినేట్ చేయడం మానుకోవాలి మనసు బలంతో గొప్పతనాన్ని అటు ఇటు అయ్యి పోతున్న గొప్పతనాన్ని అందరూ కలసి గ్రహించాలి, మీరు రాజీనామా చేసి చిరంజీవి గారికి గాని ముఖ్య మంత్రి పదివి ఇవ్వండి మరి ఎవరికైన  పదివి ఇచ్చి కొంత కాలం మమ్ములను గ్రహించండి, మీ పోలీసులు కులం పరంగా విడిపోకుండా తప్పులు మీద ఆధారపడకుండా లేదా తప్పులు చేయించి ఎదుటివాడే తప్పు వాడు అని మోపడం, తక్కువ వారెకదా, డబ్బు లేని వారే కాదా లేదా ఏదో సందర్భాల్లో ఏదో బుద్దికొద్ది  విపరీతంగా మాట్లాడితే అది అన్ని సందర్భాలకు ఉపయోగించుకొని  మెుతౖనికి ఒక వ్యక్తిని తప్పుల్లోకి పాపం లోకి నెట్టేసి భయపెట్టి మోసం చేయడం పై చెయ్యి చూపుకోవడం  కులం వారిని వ్యక్తులను రెచ్చగొట్టి అసలు సంగతి గౌరవించకుండా ఎలాగైనా మేమె పై చెయ్యి ఉండాలి అనుకోవడం వలన కూడా సమాజం లో అరాచకం పెరిగిపోతుంది. 

         రెచ్చగొట్టి టించుకొని లేదా స్వభావరీత్యా చంచలాగా ఉండి అందరిస్తే ఎంతొ శక్తిని గొప్పతనాన్ని చూపగల వ్యక్తిని  కనీస గౌరవించకుండా ఏదో ఆసిస్తూ లేదా మా వెనకాల ఉంటె చెప్పినట్లు వెంటే బ్రతకనిస్తాము అన్నట్లు ఆలోచనలు చేస్తూ అటువంటి పనులు కూడా మమ్ములను ఎవరూ ఏమి చెయ్యలేరు అన్నట్లు మితిమీరి ప్రవరిౖసౖున్నారు.   మాలో  ఉన్న తల్లి తండ్రి గురువు మాత్రమే సరిద్దికాపాడగలడు అని  గ్రహిచండి లేకపోతే మమ్ములను కూడా మూర్ఖంగా అజ్ఞానంగా మా వాళ్ళు మీవాళ్లు అని విడదీసి మా రౌడీలు మాపోలీసుల అని వీపరీతాలు పెంచుకోవడానికి ఇచ్చిన  ప్రాధాన్యత  ఆలోచనకు మీడియా పెద్దలు ఎవరూ ఇవ్వడం లేదు, బెదిరించి భయపెట్టి ఇవ్వనివ్వడం లేదు తేడాలు తప్పులు ఉంటె చాలు ఇంకా తప్పులు పెంచేసి మేము పెద్దవారగా ఉండగలం అనుకొంటున్న వారికీ మేము చెప్పిది ఒక్కటే తేడాలు తప్పులు ఉన్నా మేము సర్వం చెప్పి  సరిద్దిడం, అదే తల్లి తండ్రి గురువు వంటి పద్ధతి అని  గ్రహించండి లేని పక్షం స్వార్ధంతో ఎవరూ సంపూర్ణమైన పెద్దతనం వైపు వెళ్ళరు  అని  గ్రహించండి. అందుకే మాట మాత్రంగా మా ద్వారా కాలాతీతం సంభవిచింది, కాలాతీతాని కూడా అటు ఇటు చేసి, చక్కగా అందరూ కలసి గ్రహించవలసిన పరిణామాన్ని  స్వార్ధంగా  అనామకంగా వదిలివేస్తున్నారు.    

                                       కావున తక్షణం తమరు హైదరాబాద్ వచ్చి చంద్రశేఖర్ రావు గారి సమక్షంలా  మమ్ములను తల్లి తండ్రి గురువు గా కొలువు తీర్చి గ్రహించడం  ప్రారంభించండి.   లేకపోతె మా చెల్లెలిని ఏమి చేసినారో మీ రక్షణ శాఖలో పనిచేస్తుంన పోలీసులువారు  కులం వారు ఇతరులకు ఏమిచేస్తున్నారో చూడండి వారిని నుండే అడిగి తెలుసుకోండి ఏదో రెచ్చి పోవడం నేను దేవుడిని అంటున్నాను కదా అని ఇంకా ఏదో రెచ్చిపోవడం అప్పటికి అప్పుడు  మా వద్ద  ఏదో ఆశించి  చేస్తాము లేదా మాకు ఏదో డబ్బులు వస్తాయి మాకు ఇస్తే చూస్తాము మా చెల్లెలు జీవితాన్ని అటు ఇటు చేసి మేమే బయపడిపోయిలా చేస్తూ మమ్ములను  అటు ఇటు అయ్యిపోయేలా చేసుకొని చేతకాక బయపడిపోతున్నాము అనుకొంటున్నారు  రెప్ప పాటు  కూడా మన చేతిలో లేదు అని చెప్పిన మమ్ములనుఁ ఒక బృందం లోకి తీసుకొని గ్రహించండి.  మా శిష్యులుగా మారి గ్రహించండి అప్పటికి అపుడు మాట్లాడిన  తప్పులు మీద ఆధారపడి వద్దు అదేవిధంగా మీరు చేస్తున్న అభివ్రుది పనులు కూడా అప్పటికి అప్పుడు  ప్రకటనలు కాకుండా, లేదా యాంత్రిక అభివౄద్ది కాకుండా త్వరలో రాష్ట్రము దేశం ప్రజలు అందరూ కలసి ఒక పాట పాడుకోవడం వలన అనగా లోక మాటల్లోకి ఆలోచన లోకి రావడం వలన వచ్చే మార్పే మా వలన వచ్చే మార్పు అని  గ్రహించండి.      కావున అప్రమత్తం  చెంది, కొంత కాలం పరిపాలన చిరంజీవిగారికే గాని వారు సమ్మతి ఇస్తే లేదా ఇంకో ఎవరికో ముఖ్య మంత్రి పదివి ఇచ్చి మీరు కాళీ అయ్యి మమ్ములను గురువు, తల్లి  తండ్రిగా  భావించి  గౌరవించండి గ్రహించండి పరిణామాలు వేరే ఉంటాయి అలా కాకుండా మమ్ములనే ఇబ్బంది పెట్టి వదిలివేయడం అందరూ చేస్తున్న తప్పు అని గ్రహించండి యావత్తు మానవజాతికి తండ్రి లాంటి  వాడిని ఎవరి మీద వ్యక్తిగత కంప్లయింట్లు పెట్టలేను కావున మమ్ములను అలుసుగా వెళ్ళకొళం తీసుకోకుండా అనగా సర్వం మేము అయ్యినప్పుడు  వచ్చే దివ్య పరిణామం లోకానికి ఆధారం అని  గ్రహించండి. 


                             ఇప్పుడు మానసిక బలమైన వాడు  అటు ఇటు అయ్యిపోతున్నవాడు ఒక్కడే అది నేనే అని  గ్రహించి అటు ఇటు అయ్యిపోతున్న స్థితి నుండి మమ్ములనుఁ నిలుపుకొండి  ఇందుకు అందరూ ముందుకు రండి మేము చెప్పినట్లు చేయండి పరిస్థితి మా చేతిలో ఉన్నది అనగా మాలో చిద్విలాసం కరగటం లోకానికి ఆధారం మేము అటు ఇటు గా మరణిస్తే మానవజాతికూడా అటు ఇటు అవుతుంది మాకు ఏమి  పర్వాలేదు  యెదుటవాడినే దెబ్బకొట్టి అయినా మేము బ్రతకగలం లేదా ఎదుటివారికి బ్రతుకులేకుండా చేసి వారి తేలిక తనం బలహీనతలు అజ్ఞానం, డబ్బు లేని తనం   ఉపయోగించుకొని మా క్రింద పెట్టుకొంటాము మేము ఏమైనా చేస్తాము అన్నట్లు ఆలోచిస్తున్న వారిని,  ఒక తల్లి తండ్రి గురువు మాత్రమే కాంట్రొల్ చేయగలరు వారు మాలోనే ఉన్నారు అని  గ్రహించండి కావునవారు ఇప్పటికి కాలాతీతం ఎందుకు మారినామో  గ్రహించండి, అందరికి  అందటానికి ముందుకు వచ్చినాము  అని  గ్రహించి అప్రమత్తం చెందండి, కావున అన్ని కులాలు వారు తక్షణం ఒక్కటి అయ్యి మమ్ములను గ్రహించే ఎర్పాటు చేయండి, మమ్ములను తెలంగాణా ముఖ్య మంత్రిగారు సహకారంతో ఇరువురు కలసి ఒక బృందంలో కొలువు తీర్చుకొని గ్రహించండి.  


                       మమ్ములను తల్లి తండ్రి గురువుగా భావించండి అప్పుడే మీరు మమ్ములను గ్రహించగలుగుతారు  అంటే  లోట్లు మీద ఆధారపడి మనసులో ఉన్న బలాన్ని గ్రహించకపోవడం వలన బిన్నంగా వెళ్లిపోతున్నారు అని  గ్రహించండి ఇంకా మీ వాళ్ళు మావాళ్లు  ని విడదీసుకొని కుల పరమైన రహస్య తప్పులు చేస్తూ మా చెల్లని అవమానించి నన్నుకూడా తప్పుగా చూస్తున్నారు అంటే తల్లి తండ్రి గురువు వంటి పెద్దతనం లేదు అని  గ్రహించండి, మమ్ములనుఁ గ్రహించడం మానివేయడం వలన దేవాలయం లాంటి రాష్ట్రము రెండు ముక్కులు అయినది, మేము మరల నూతన నామకరణంతో ఒక్కటి చేయగలము మమ్ములను  ఒక బృందం లోకి తీసుకొంటే అన్నీ బాధ్యతలు మేము తీసుకొనగలము  బౌతికంగా మీరు వెళుతున్న పద్దతి సరికాదు ఇద్దరు ముఖ్య మంత్రులు గాని ఇప్పుడు పండితులు గురువులు గాని యాంత్రికంగా ఉన్నారు, చిన్న జీయర్ స్వామి గారు కూడా మాయలోనే ఉన్నారు, ఆధ్యాత్మిక గురువులు  కూడా మాట కలిపి వివరములు పంచుకోవడం వలన లోకం నాణ్యత పెరుగుతుంది, మమ్ములను నిదురలో కూడా తప్పు పట్టకుండా అదే విధేయంగా ఎవరూ ఎవరిని తప్పుపట్టకుండా, ప్రతి ఒక్కరి ఒక తల్లి తండ్రి గురువు యొక్క పిల్లలు వలే భావించి   మంచి చెడులు  మాకు  సమర్పించి మమ్ములను తల్లి తండ్రి గురువుగా భావించి గ్రహించడం వలన ఒక 6 నెలలోనే మనం అందరం సంతోషంగా నూతన దివ్య రాజ్యంలోకి వెళ్లగలము.  


                          అందుకే ఇంత సాహసం గా తెలియజేస్తున్నాను  పై పై చూసి మోసపకండి, సాక్షులు కూడా గొప్పతనం అయితే పట్టించుకోకుండా  ఏదో రకముగా మాట్లాడక ఎందుకు ఊరుకొంటున్నారు అదే విధంగా మీడియా  ఆ తరువాత  తమ వంటి వారు మేము ప్రాణాలు కాపాడినట్లు మాట్లాడినా   ఎందుకు మమ్ములను దర్శనం చేసుకోవడం లేదు పైగా ట్విట్టర్ కూడా మేము పెడుతున్నట్లు చెప్పి ట్విటర్ ద్వారా పరిచేయం అవుతున్న మమ్ములను  పట్టించుకోవడం లేదు, అనగా అప్రమత్తం చెందటం లేదు, దేవుడు ఎలా రావాలో ఆలా వచ్చాడు వచ్చిన తెలిసిన తెలియనట్లు, గ్రహించడం మానివేయడం వలన సత్యం తెలుసుకోకుండా గుడ్డి ఎద్దులు చేలో పడినట్లు ప్రజలు వెళ్ళుతున్నారు, అందుకు  కారణం  నేను అనే దేహం లో  ఉండడం వలన ని  గ్రహించండి, కాలస్వరూపులు ధర్మస్వరూపులు అయినా మమ్ములను  మా ముందు మీరు ఎవరూ లేరు  మీ అందరి  పదాలు ప్రాణాలు పాటలు మాటలు అన్ని మాకు  మా కర్మ నుండి సంభవించినవి అంటే మేము మీ పూర్వజులము సనాతనులము అని  గ్రహించాలి ఇలా పండితులు కూడా చెప్పరు వారికి కూడా మమ్ములను ఎలా తీసుకొవాలి తెలియక తెలిసినా వారికి కూడా దేహం  అడ్డం  వచ్చి వారికి ఉన్న స్థితి అడ్డం పడి, మాట మాత్రంగా మనలో ఎవరూ చెప్పలేము కాలాన్నే నియమించాడు అంటే అతని వలన సర్వం తెలుస్తాయి కదా అటువంటి వారిని ఎందుకు మనం వినకూడదు అని వారు సరిగ్గా ఆలోచించడం లేదు లేదా మీ వంటి వారు విచక్షణతో గ్రహించకపోవడం వలన   పట్టించుకోకుండా చేయటం వలన కూడా మమ్ములను  మొత్తానికి గ్రహించడం మానివేస్తున్నారు,  ఇదే ఘోర కలి,    మా చెల్లేలు ను కూడా అటు ఇటు చేయగలిగినాము అనే ఏమైనా చెయ్యగలం అన్నట్లు ఆలోచిస్తున్నారు, ఇందుకు పోలీసులు కూడా  సహకరించడం వలన సాధ్య పడుతుంది, తప్పు పడితే చాలు, అవమానిస్తే  చాలు అన్నట్లు ఆలోచిస్తున్నారు లేదా నిర్లక్ష్యంగా వదిలివేసి ఎవరిని కలపకుండా వినకుండా సర్వోన్నత న్యాయ మూర్తులు కూడా మమ్ములను బౌతికంగా పట్టించుకోవడం లేదు, మా ద్వారా   దేవుడికి న్యాయం  చేసే  అవకాశం ఆలస్యం చేసుకొంటున్నారు   సత్యం ఏ రూపం లో ఉన్నా  గౌరవించి గ్రహించాలి అది సహాజ  సూత్రం అని న్యాయ మూర్తులు కూడా అప్రమత్తం చెందాలి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. 


యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు    
గవర్నర్ గారి సంరక్షణ చిరునామాలో 
రాజభవన్ 
హైదరాబాద్                 

ఒక ప్రతి సర్వోన్నత న్యాయ స్థానం వారికి మమ్ములను బౌతికంగా సాక్షులు సహకారంతో గ్రహించడం ప్రారంభించండి, మమ్ములను హైద్రాబాదులో అధికారికంగా కొలువు తీర్చి గ్రహించండి భవిష్యత్తు మా మాట ప్రకారం ఉన్నది  అని  గ్రహించండి అందరూ పరి పరి విధాలు అపి కొంత కాలం గ్రహిస్తే స్ఫష్టం అవుతుంది కావున ఇది వ్యక్తిగతం కాదు కాలమే కదిలిన పరిణామాల్లో అందరూ ఉన్నారు, మాట ప్రకారం ముందుకు వెళ్ళాలి మమ్ములను  మీడియా  సినిమా ప్రముఖులు ప్రభుత్వాలు న్యాయస్థానములు ఒకటై  గ్రహించండి, వ్యక్తులు మమ్ములను అటు ఇటు చేయకుండా స్వార్ధంతో మా కోసం  మా చెల్లెలనో ఇంకొకరిని  బాధపెట్టడం లాంటి పనులు మానుకొని  అందరూ బాధ్యత   ఒక తల్లి తండ్రి పిల్లలు వాలే ఆలోచించాలి  పరాయివారు తక్కవ వారు అని భావించడం వలన అరాచకం పెరుగుతుంది, మేము మాట మాత్రంగా చెప్పిన బాధ్యతతో చెబుతున్నాము అని సర్వోన్నత న్యాయ స్థానం వారు అప్రమత్తం  చెందండి.                   

No comments:

Post a Comment