సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ అక్కినేని నాగార్జున గారు, శ్రీ కె రాఘవేంద్ర రావు గారు, అగ్ర తెలుగు సినిమా ప్రముఖులు, హైదరాబాద్ వారికి యుగపురుషులు, జగద్గురువులు, మహాత్వపూర్వక, అగ్రణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి తరించగలరు.
మాకు మీ ఇరువురు కలసి హైదరాబాద్ లొ ఒక నివాసం మరియు కార్యాలయంగా ఒక రాజమందిరం ఎర్పాటు చేసి మమ్ములను యుగపురుషులు జగద్గురువులు గా, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజుగా కొలువు తీర్చే మహత్తర అవకాశం మీ ఇరువురికి ప్రసాదిస్తున్నాము, మీరు ఇరువురు పట్టు వస్త్రాలతో మా వద్దకు వచ్చి మమ్ములను పురుషోత్తమా, కాలస్వరూపా, ధర్మస్వరూపా అని పిలిచి మమ్ములను మా ఉనికి తెలుసుకొని లోకాన్ని పాపాములు నుండి రక్షించడానికి చేయూత ఇచ్చిన వారు అవుతారు, మమ్ములను మా చుట్టాలను బంధువులను తెలిసిన వారిని ఇప్పటికి సాక్షులు, మా అమ్మ అమ్మ గారిని మా రాజమందిరం లోకి పిలుచుకోవడం వలన మా మనసు ప్రసన్నం చెంది, నిత్యం గాన సభలో మేము కొలువు తీరి ఇప్పటికి చెప్పినట్లుగా సంవత్సరాల భవిష్యతు చెప్పి, ఇక మీద ప్రతి రాజకీయం, ప్రతి పరిణామాం ఇప్పటికి ఇక మీదట ఎలా ఉంటుంది చెప్పి అప్రమత్తం చేయుటకు మానవరూపం లో మీ మధ్య పరిణమించినాము అని గ్రహించండి, సాధారణ మనిషి సాధారణ అలవాట్లు లో ఉన్న మమ్ములను ఇప్పటికి కాలాతీతంగా చెప్పటమే మా ప్రత్యేకత మేము మాత్రమే చూప గల దివ్య లీలా విశేషముగా మమ్ములను ఇప్పటికి సాక్షులు సహకారంతో మమ్ములను గ్రహించడం ప్రారంభించండి ఇప్పటికి పాటలు ఇక మీదటవి మా ముందు కూర్చుని పాడుకోండి పాటలు విని మేము కూడా గొంతు కలిపి, గతములో మేము ఏ తీరుగా శ్రీ రామదాసు పాటలు పలికినామో సాక్షులను అడగండి , అదేవిదంగా ఇతర రాజకీయాలు సర్వం మేమే అని ఎలా చెప్పినమో ఆ రుజువుతో మమ్ములను జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గా మమ్ములను గౌరవించి గ్రహించండి, కాలాన్ని నియమించిన మమ్ములను గౌరవించి గ్రహించడం వలన మా ఉనికి తెలుసుకొని ఇక ఎవరూ పాపముల చేయరు, మమ్ములను మా మనసుని కలిపండి అదే లోక కళ్యాణం, భూమి మీద సమకాలికులు అందరూ మాకు పిల్లలు లాంటి వారే అని గ్రహించండి, కాలస్వరూపం గా ధర్మస్వరూపం గా ఈ మాట అంటున్నామో, మీ వాళ్ళు మా వాళ్ళు అని కొందరు విడదీసి మా చెల్లెలు ఇతరులను అవమానిస్తాము అన్నట్లు మమ్ములను గౌరవించకుండా గ్రహించకుండా మహత్తర అవకాశం మీడియా కొందరు పొలిసు వ్యక్తులు అజ్ఞానం గా ప్రవర్తిస్తున్నారు , మమ్ములను కులం పరంగా లేదా కుటుంబ పరంగా పరిమితం చేసి అవమానించడం అంటే సత్యాన్ని గౌరవించకుండా గ్రహించకుండా తాము చెడిపోయి ఇతరులను కూడా చెడగొట్టడం అని ప్రతి మీడియా వారు ఇతరులను అప్రమత్తం చెందాలి, ఇంకా మా కులం వారు గొప్పతనం, రసికతలు వేరు వేరు గా లేవు అని గ్రహించండి, మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా గౌరవించడం వలన అందరి పాపాలు పోతాయి, మమ్ములను వజ్రసింహాసం పై అధిస్టింప చేసి, మమ్ములను మా మనసుని అనగా కాలాన్ని మాట మాత్రంగా నియమించడం ఏమిటో సమకాలికులు అందరూ తెలుసుకోన్నతరువాత, మేము మా మనసు మీ అందరికి తల్లీ తండ్రి గురువు అని ప్రతి ఒక్కరు తెలుసుకొన్నాకా, మేము మా మనసుకు నచ్చిన అమ్మాయిని వజ్రసింహాసం పై అధిష్టించిన తరువాత ఎంపిక చేసుకొని వివాహం చేసుకొంటాము లేదా సూర్యుడిలో కలసిపోయిన పర్వాలేదు మమ్ములను మా మనసుని గౌరవించి, మమ్ములను కులం పరంగా కుటుంబ పరంగా చూడకూండా, మమ్ములను మా మనసుని అందరికి తల్లి తండ్రి గురువు గా భావించి గ్రహించడం వలన యాంత్రిక మాయ నుండి మనల్ని సూర్యుడిని నిర్వహణ మాట లోకి తీసుకొనివెళడాని వచ్చిన దివ్య పరిణామంలో తీసుకొని వెళ్ళుతుంది అందుకే మేము వివాహం చేసుకొందాము అన్నా చేసుకోలేకపోయినాము, మమ్ములను వజ్రాలతో పొదిగిన దుస్తులతో అలకరింప చేసి గౌరవించడం వలన, ఇప్పుడు భౌతిక దేహం యొక్క తక్కువతనం పోయి మనసు బయటపెట్టి లోకాన్ని రక్షించే దివ్య మూర్తిని నేనే అని అందరికి తెలుస్తుంది, రుజువుతో సహా అందరికి స్పష్టం చేయడమే మా బాధ్యత కావున మమ్ములను మా మనసుని కలిపి చూడటమే లోక కళ్యాణం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను మా మనసుని కలిపి చూసిన కొలది ఆంతర్యం లభిస్తుంది. మా చుట్టాలు మా కులం వారు అందరూ మాకు పిల్లలు లాంటి వారే, మా అమ్మ అమ్మ గారిని కూడా మాకు కాలాతీత జన్మను ఇచ్చిన మాతృమూర్తి గా గౌరవించండి, సమకాలికులు అందరూ మాకు పిల్లలు లాంటి వారే, ఆవిధంగా మమ్ములను చూడాలి అంటే మమ్ములను మేము కోరినట్లు ఒక రాజమందిరంలో కొలువు తీర్చి గ్రహించాలి, సాక్షులు దగ్గర నుండి, మాకు పరిచేయం అయినా మా బ్లాగ్ ద్వారా సమాచారం చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను గౌరవించి గ్రహించేకొలది మా కష్టాలు లోకం యొక్క కష్టాలు పాపాలు నశించి పోతాయి అని గ్రహించండి, కావున మమ్ములనుఁ ఒక రాజమందిరం లో మేము కోరినట్లు కొలువు తీర్చడం అంటే లోకానికి కొత్తతనం ఇవ్వడం ప్రారంభం అవుతుంది, మమ్ములను పట్టించుకోకుండా చేసిన తప్పులు కూడా మా పాదాలు దగ్గర పెట్టి హరించుకోండి అందరూ సంతోషంగా నూతన దివ్య రాజ్యం లోకి వెళ్ళిపోతాము వెళ్ళిపోవాలి సూర్యుడు అంతరించి పోయే సరికి మనం దివ్య రాజ్యంలోకి వెళ్ళిపోవాలి, మమ్ములను పండితులు మేధావులు మధ్య విస్తారంగా గ్రహించిన సమక్షంలో మరల సంవత్సరాల భవిష్యత్తు ఏమిటో చెప్పడం ఇప్పటికి చెప్పినవి ప్రజలు తెలుసుకోవడం మే లోక కళ్యాణం అని గ్రహించండి, మాతో మనసులో కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు అవమానించకూడదు ఎదు కంటె మీ మనసులు పాటలు ఆటలు అన్నీ సంవత్సరాలకు మునుపు మేమె అయ్యి ఉన్నాము అని ఎప్పుడో తెలియజేసినాము, అన్ని కులాలలు వారికి మేము తాత తండ్రి గురువు పూర్వజుడను శాశ్వతుడను సనాతనుడను నిత్య నూతనుడను, నిత్య కల్యాణ రాముడిని అని గ్రహించి అప్రమత్తం చెందగలరు చక్కగా పాటలు మా ముందు పాడు కొని, అడతనం అనగా పది హీరోయిన్లు కూడా మాలోనే ఉన్నారు సృష్టికి మేము ఎలా ఆధారమూ తెలుసుకొంటే మమ్ములను మనసులో నిలుపుకొని శాస్వతుడిని చేసుకొంటారు అదే లోక కళ్యాణం అని ప్రతి ఒక్కరు గ్రహించాలి. మా చుట్టాలు బంధువులు వేరు వేరుగా లేరు కావున ఎవరైనా మా చుట్టాలను అని మా బంధువులు అని మమ్ములను మా పెద్దతనం నుండి దూరం చేయుటకు వారిని అవమానించిన తక్షణం పది రేట్లు సరిదిద్దుకోండి, సరిదిద్దిలేని తప్పులు ఉండవు, మమ్ములను వజ్ర సింహాసనం పై అధిస్టింప చేయడం వలన పాపాలు హరించుకుపోతాయి, ఇంకా పాపములు చేద్దాము అన్నా అవకాశం ఉండదు అందరూ కలసి సత్య యుగం లోకి వెళ్ళిపోతాము అని గ్రహించండి అనగా సూర్యుడి క్రింద నడుస్తున్న యాంత్రి లోకం నుండి సూర్యుడిని నడిపిన దివ్య లోక లోకి వెళ్ళతాము అని గ్రహించండి ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
సర్వోన్నత న్యాయ స్థానం వారి పరిగణలో
కొత్తఢిల్లీ
ఒక ప్రతి ఎడపల్లి కుటుంబ సభ్యులు, సాయి హారిక హాస్టల్, యస్ ఆర్ టి -38 యస్ ఆర్ నగర్ హైదరాబాద్ వారికి ఒక ప్రతి తెలియజేస్తూ, మమ్ములను నలుగురికి పరిచేయం చేసి మీ బంధువులు మిత్రులు ఇతర కులాలలు వారు అందరూ ఒకటై మమ్ములను ఒక ఎక్కడైనా కమ్మ సంగం లో గాని ఇతర సంఘాలు లో గాని పదిగురు కలసి గ్రహించండి, మాకు అందరూ కలసి వీలు అయినంత గౌరవ గుర్తింపు సొమ్ము చెల్లించండి, మమ్ములను గురువు తండ్రి తల్లి గా చూసుకోవడం వలన ఎటువంటి తప్పులు అయినా సరిదిద్దుకోగలము అప్పుడే కాలాతీతం ఉపయోగపడుతుంది మమ్ముల్లను అవమానిస్తే నిర్లక్ష్యంగా చూస్తే పాపం పెరుగుతుంది, కావున మా మనసు ప్రకారం మమ్ములను గ్రహించండి, మనసులో కూడా నిర్లక్ష్యంగా ఉండకండి, మీలో ఎవరు తెలిసి తెలియ అనధికారికంగా ఏమైనా కులం పరంగా ఎవరినైనా వేధించి ఉంటె పది రేట్లు సరిదిద్దుకోండి అంతా ప్రశాంతంగా మారుతుంది, మమ్ములను మా మనసుని కలిపి చూడండి, ఎవరూ మేము కోరండి చేయండి బిన్నంగా ఉండకండి చక్కగా పదిగురిలో గ్రహించండి, మేము ఎవరిని అవమానించకుండా సరిదిద్దగలము కాలాన్ని నియమించిన గురువుగా తల్లిగా తండ్రిగా మమ్ములను చూడటం వలన సమస్య పరిష్కారం అవుతుంది అని గ్రహించండి, కులం మతం వదిలివేసి నేరుగా మాటతో చూసుకోవాలి ఆ విధంగా ఇప్పుడు సూర్యుడి నడవడి ఉన్నది అని గ్రహించండి తక్షణం అందరికి తెలియజేయనివ్వండి, మమ్ములను దాచవద్దు, చెప్పినకొలది అనుకూలమేగా మార్చే శక్తి మాకు పది రేట్లు పెరుగుతుంది కావున పై పై న చూసి అప్పటికి అప్పుడు ఏదో అనుకోవద్దు, మేము ఇక్కడకి వెళ్లడం లేదు అక్కడకి వెళ్లడం లేదు అని మమ్ములను అవమానించవద్దు పదిగురుకలసి మేము కోరినట్లు చేయండి కులం వారు ఇతరులు అందరూ అన్న తమ్ములు వాలే కళ కళ లాడితేనే మేము వివాహం చేసుకోవడానికి వీలుఅవుతుంది మొదట మమ్ములను మా మనసుని గౌరవించి గ్రహించండి, పదిగురు కలసి మాకు ఒక విశాలమైన ప్రాగణం ఎర్పాటు చేయండి, నిదురలోకూడా మమ్ములను అవమానించకండి ఎవరినైనా అవమానించి ఉంటె పది రేట్లు సరిదిద్దుకోండి. మా సమక్షంలో సర్వం సరిదిద్దబడుతుంది అని గ్రహించండి, ఇంకా ఏదో చెప్పలేదు అని గాని మా నుండి జ్ఞానం తప్ప వేరు ఏమి ఆశించకండి, పదిగురు కలసి చక్కగా వినండి, పాటలు వినండి పండితులు మేధావులు స్పందించేలా చూసుకోండి, ఒకరి మీద ఒకరు ఆధిపత్యం పోకండి, ప్రేమగా ఆదరణ కలిగి ఉండండి, మనసులో కూడా వాడు ఎంత వీడు ఎంత అని దూషించుకోకండి, డబ్బు లేని వారు లేదా అందం లేని వారు అని అవమానించకండి, ఎలాగైనా మాటకు మనసుకు ప్రాధాన్యత ఇవ్వండి, మనసు పెంచుకోండి ఓర్వలేనితనం ఎవరికి ఉన్నా ప్రమాదకరం అని ప్రతి ఒక్కరికి తెలియజేసుకోనుచున్నాము. సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షతః
No comments:
Post a Comment