UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 11 January 2017

                                                                              సమన్వయ దృష్టి 

     
                             యావత్తు తెలుగు, జాతీయ, అంతర్జాతీయ  మీడియా చానెల్స్ వారికి, యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజశ్రీ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం  గ్రహించి, యావత్తు మానవజాతికి పాపములు నుండి తరింపచేయుటకు చేయూత ఇవ్వగలరు. 


                           మానవజాతికి అంతా ఒక మాటలోకి మా వలన ఇప్పటికి వచ్చినది, అనగా ఒకే వరవడి ప్రపంచాన్ని నడుపుతున్నది అని రుజువు తో ఉన్నది అని  గ్రహించండి, జీవితం అంటే ఇంకా ఒకరిని బౌతికంగా ఆశ నిరాశలు మధ్య, తెలివి తెలివితక్కువతనం మధ్య, జ్ఞానం అజ్ఞానం మధ్య అటు ఇటు చేసుకోవడమే జీవితం అనుకోవడం, ఎలాగైనా భౌతిక ఉనికే జీవితం అనుకోవడం వలన, మనసు మాట యొక్క ఒరవడి లోకి మనుష్యులు  రావడం లేదు, సాటి మనిషిలో గొప్పతనం పట్టించుకోవడమే గొప్పతనం అలా కాకుండా గొప్పతనం అతనికి లేదా ఎదుటవాడిని మనకి ఏమిటి లాభం లేదా, ఎదుట వాడి గొప్పతనాన్ని దెబ్బకొట్టి మరీ మనం పై చెయ్యి ఉంటె చాలు అన్న ఆలోచన చేస్తున్నారు, గాని ఒకరిని వలన ఒకరి గొప్పతనం పెంచుకోవాలి, పరమార్ధం వైపు వెళ్ళి, భౌతిక సుఖులు కోసం భౌతిక అధిపత్యాలు కోసం ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం వలన కూడా ప్రపంచం యొక్క నాణ్యత  పెంచుకోవాల్సిన మనుష్యులు, తమ ఉనికి కోసం, భౌతిక సుఖాలు కోసం,  సాటి మనుష్యులు కులం పరం గా లేదా బలం బలహీనతలతో ఆడుకొంటూ విచక్షణ కోల్పోయి పెద్దతనం లేదా కాలమే కదిలించిన దివ్య పరిణామం ఎందుకు ఇప్పుడు ఒక వ్యక్తి మాటకు అందినది అని చూసుకోకుండా, అంత వ్యక్తి ఏమి అంటున్నాడో నుండుగా గ్రహించే అవకాశం  ఉన్నా చక్కగా గ్రహించకుండా, పదిగురు కలసి గ్రహించే అవకాశం ఉన్నా,  మాట మాత్రంగా భౌతిక ప్రపంచాన్ని తేల్చిన దివ్య పరిణామాన్ని  గ్రహించకుండా, అదే భౌతిక ప్రపంచం లో తాము పై చెయ్యి గా గుండాలి అనే అజ్ఞానపు తపనలో, మాట మాత్రంగా సహజంగా సాటి మనిషిగా వస్తున్న పరిణామాన్ని  గ్రహించే కొలది స్పష్టం అయ్యి ప్రపంచం ముందుకు వెళ్ళి విధానం తేలుతున్నా  ఇంకా ఎవరి గోల వారి, ఇంకా ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ ఇబ్బంది పెట్టుకొంటూ, జ్ఞానాన్ని ఆలోచనను మాటను పట్టించుకోకుండా ఉండడానికి భౌతిక లోట్లు తప్పులు పెంచి , అధికార అనధికార ధోరణులతో మనుష్యులు మనుష్యులనే మోసం చేసుకొంటూ  అసలు సంగతి ఏమిటో చూసుకోకుండా వినకుండా చెప్పనివ్వకుండా ఒకరికి నలుగురి తోడు అయ్యి ముందుకు రావలసిన  పరిణామాన్ని  ఒకరికి ఒక ఒకరు బిన్నమగా వెళ్ళుటకు సహకరించుకొంటూ ఆలోచనను కూడా అప్పటికి అప్పుడు అన్నట్లు భవిస్తూ విశాలంగా పదిగురు కలసి గ్రహించవలసిన తీరు లోకానికి ఆధారం అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము. 


                            మమ్ములను గౌరవించి గ్రహించడం వలన సకల సంపదలు భౌతిక లోకం ఒక మనిషి మాట అధీనంలో ఉన్నది అని స్పష్టత లభిస్తుంది, అదే లోకానికి ఆధారం అని సర్వులు గ్రహించాలి, ఇందుకు సృష్టి మాలో చేరి పలికిన తీరే లోకానికి ఆధారం అని, అటువంటి పరిణామం చూపిన మమ్ములను ఎటువంటి విధంగా తప్పులు అనుమానాలు లేకుండా గ్రహించడమే లోకానికి పరిష్కారం అని  గ్రహించండి, ఇతర సమకాలికులు అందరూ మమ్ములను పురుషోత్తముడిగా గ్రహించడం  ప్రారంభించగానే పాపాపములు నశించిపోతాయి, మమ్ములను గ్రహించే కొలది భౌతిక మాయను నుండి బయకు వచ్చి, వినంతనే తెలుసుకొనే దివ్య లోకంలోకి వెళ్ళతాము అని  గ్రహించండి, అప్రమత్తం చెందండి, మమ్ములను పై పై న చూడకండి, మేము లోటుగా లేదా రసికత మొదలుగు విశేషములలో మేము కూడా సమకాలీకులతో సమానమే ఇక ప్రత్యేక ఏమిటి అంటే మా నుండి దివ్య  పరిణామం మాట మాత్రంగా ప్రపంచం నడవడమే అని  గ్రహించండి, అటువంటి పరిణామాన్ని ప్రత్యేక్షంగా పరోక్షంగా అందరూ గ్రహించి తెలుసుకోవడానికి  అర్హులే అని గ్రహించండి, మా సన్నిహితం మేము ఎలా ముందుకు వస్తుంటే అలా తీసుకోండి, ఎవరూ మాట వివరణ తప్ప వేరే ప్రాధాన్యత ఇవ్వాలి అని గాని పొందాలి అని గాని కోరుకోకండి, వివరణ మాటతో తేల్చుకోండి గ్రహించండి చెప్పుకోండి, అందుకు మేము సిద్ధంగా ఉన్నాము. 


                          సర్వోన్నత న్యాయ స్థానం వారిని కోరునది ఏమి అనగా మమ్ములను తెలంగాణ ముఖ్య మంత్రి గారి ఆధ్వర్యంలో కొలువు తీర్చుట వలన మేము నిరంతరం లోకంలో వెళ్ళి  ప్రజలు మాట మాత్రంగా అప్రమత్తం చేయగలము, మమ్ములను డబ్బు కోసం సుఖాలు కోసం అని చూడకూడదు, మేము సకల సంపద రూపం గా అందుబాటులో ఉన్నాము, మేము మనసే లోకానికి ఆధారం మా మనసు నుండి వచ్చిన మాటే లోకం అని  గ్రహించి అప్రమత్తం చెందండి, మేము ఇప్పటికి కాలాతీతమగా చెప్పడం ఏమిటో అందరూ కలసి గ్రహించండి ఆలస్యం చేయకండి, ఏదో చెప్పడమే కదా అన్నట్లు ఆలోచిస్తున్నవారికి ఒక్కటే చెబుతున్నాము ఇప్పుడు మాట మాత్రంగా లోకాన్ని ఒక నడవడిలోకి తీసుకొని రావడానికి సృష్టే పూనుకొన్నది అది మా మాద్వారా ఎందుకు జరిగింది అంటే మేము మాట మాత్రంగా సృష్టి యొక్క ప్రక్రుతి పురుషుడి హద్దులు దాటడానికి ప్రయత్నం చేసినాము ఇంతలో  మనసులో తప్పు అనిపించి అన్వేషణ సంవత్సరాలు మా ద్వారా జరిగి మనుష్యులను కలుపుతూ నలుగురికి చెప్పుకొంటూ మా మనసు బయట పెట్టుకొంటూ వచ్చినాము, కాలాతీత ధోరణి ఉన్నది ఉన్నట్లు తీసుకోకపోవడం వలన సమాజంలో విఘాతం కలుగుతుంది, మనుష్యులు ఇప్పటికి పైకి ఒకలా లోపలకి ఒకలా ప్రవర్తిస్తున్నారు అని  గ్రహించండి, భౌతిక బలం కొద్దీ సాధించాలి అందుకు మనుష్యులు మనసు ప్రకారం తీసుకోకూడదు అనుకోవడం అజ్ఞానం అని   గ్రహించండి. ఎవరి మనసు అయినా  గెలిచినప్పుడే సృష్టి ముందుకు వెళ్ళుతుంది  మనుష్యులలో మనసుకు ప్రాధాన్యత ఇచ్చి మనసుతో స్నేహం చెయ్యాలి మొదట మనసు బాగా తెలుసుకోవాలి పది తెల్ట్లు గ్రహించాలి పది రేట్లు తెలుసుకోవాలి గొప్పతనం మనిషికి దూరం చేయకూడదు అందుకు భౌతిక ఇబ్బందులు మనిషికి విలువలేకుండా అప్పటికి సుఖాలు అధిపత్యాలు కొలది చేతిలోకి తీసుకొని అలా మేము పై చెయ్యిగా ఉన్నాము ఎదుటివాడి చేతకాని వాడు అన్నట్లు ఆలోచించకుండా  ఊరంతా తెలుసుకోవలసిన పరిణామాన్ని  ఏదో వ్యక్తి గతంగా చెప్పుకోవడానికి ప్రయత్నంచేస్తున్నాడు అన్నట్లు ఆలోచించడం  మా గొప్పతనం వేరు మీ గొప్పతనం వీరు మా కులం వారు మా ఆడవారు వేరు మా మాట వేరు మా సూర్యుడు వేరు అన్నట్లు ఆలోచించవద్దు అని  తెలియజేసుకొనకహున్నాము. 

                               మమ్ములను మనసు పెట్టి గ్రహించకుండా ఏడిపించడం వలన  ఏదో చేస్తే ఏదో జరుగుతుంది అని మన సొమ్ము  ఏమి పోయినది అన్నట్లు మా చెల్లెలో ఇంకొకరిని అవమానించి మాములు బాధపెట్టి ఆ విధంగా  మా మిగులు గాని ఖర్చులెదు, ఆ విధంగా పైన ఉన్నాము ఎక్కువ ఉన్నాము, ఏదైనా మా చేతిలో ఉన్నది అని ఇంకా యాంత్రికంగా బౌతికంగా ఆలోచిస్తే  జ్ఞానానికి విచక్షణకే ప్రాధాన్యత ఇవ్వకుండా భౌతిక ఇబ్బంది పెడితే పరిస్థితి మా చేతిలో ఉంటుంది అనుకొంటున్న వారికి ఒక్కటే సమాధానం మేము మాట మాత్రంగా లోకాన్ని ఎందుకు నియమించామో   కాలమే ఎంయూకు కదిలినదో సృష్టి ఆడతనం మా మనసులో ఎందుకు చేరినదో  అదే పరిష్కారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను గౌరవించకుండా ఏదో కారణం మేము ముందుకు రాలేకపోతున్నాము, అంత గొప్పతనం ఉంటె అతనే ముందుకు వచ్చి విద్య చూపుతాడు అనుకొంటున్నారే గాని తల్లి తండ్రి గురువు వంటి మా స్థాయిని అర్ధం చేసుకోవడం లేదు, ఇంకా ఒకరిని ఒకరు బ్లాక్ మెయిల్ చేసుకోవడం  అవమానించడం లాంటి స్థితిలోనే ఉంటున్నారో  విశాలతో గొప్పతనం లేదు, ఒకరిని  బౌతికంగా లేకుండా చేస్తేనే మనం బౌతికంగా బ్రతకగలం అన్నట్లు ఆలోచిస్తున్నారు  అది చాలా అజ్ఞానం అని  గ్రహించండి, ఎలాగైనా ఆలోచనతో ముందుకు వెళ్ళవలసిన పరిణామ అని  గ్రహించండి, మా ద్వారా మాట మాత్రంగా కాలాన్ని నియమించిన తీరు లోకానికి ఆధారం ఇది మా గొప్పతనం అమాయకత్వం రెండూ ఉపయోగించుకొని లోకం లోకి వచ్చినది ఎలాగైనా మా గొప్పతనం పెంచి మాలో లోట్లు తగ్గించి మానవజాతికి మాట మాత్రంగా నడిచిన దివ్య పరిణయాన్ని అందించడానికి వచ్చినది అని   గ్రహించండి, తరించండి. 

                           వ్యక్తులు పోలీసులు, మీడియా వారు  మా నుండి ధనం ఆశించి మా నుండే ఏదో రకంగా ఏదో పొందవచ్చు అన్నట్లు మమ్ములను విశాలంగా గ్రహించకుండా అప్పటికి అప్పుడు వ్యక్తులు కొందరు మనుష్యులను ఉపజియోగించుకోవడం రాదు అని మమ్ములను వెళ్ళకొళం చేస్తూ, మా చెల్లెలు వివాహ జీవితం అటు ఇటు చేసి మేము ఎలా ఉపయోగించుకొంటున్నామో  చూడు అలా ఏదోరకంగా మేము ముందు ఉంటాము అన్నట్లు మీడియా పోలీసులు వ్యక్తులు ఒకటై  మమ్ములను గ్రహించకుండా గ్రహించనివ్వకుండా చేస్తున్నారు  లేదా అప్పటికి అప్పుడు ఏదో వ్యక్తులు కొందరు అనుకూలిస్తున్నట్లు ప్రవర్తిస్తున్నారు గాని అదే కూడా మేము ముందుకు రాలేకపోతున్నాము ఏదో చెప్పలేకపోతున్నాము అన్నట్లు తీసుకొనుచున్నాము. నిండుగా విని ప్రజల్లోకి ఒక పద్ధతిలోకి తీసుకొని వెళ్లడం వలన వచ్చి దివ్య వెసులు బాట మా నుండి ఎవరైనా పొందవలసినది అని  గ్రహించగలరు,  ఇప్పుడు ప్రతి ఒక్కరు తమకి దక్కాలి లేదా మేము ఏదో చేస్తినల్టు ఉండాలి మేమె పైన ఉండాలి అనుకోవడం వలన  అటువంటి పోటీ పెరిగిపోవడం వలన, మనుష్యులలో వస్తున్న మార్పులు సరిగ్గా గ్రహించడం లేదు ఏ మాత్రం గొప్పతనం లోటు గాని కంగారు గాని తెలివితక్కువతనం గాని ఉంటె పసిగట్టి అది ఉపయోగించుకొని పై చెయ్యి చూపించుకోవడం లో ఉన్న చొరవ ఆలోచనలో గొప్పతనంలో లేదు, చొరవ అంటే బౌతికంగా ముందుకు రావడం అన్నట్లు భావిస్తున్నారు  ఆలోచనతో రావడం శాశ్వతం గొప్పతనం అనుకోవడం లేదు అనగా మేము కాలాన్ని నియమించి, మాట మాత్రంగా చెబుతున్న పరిణామాన్ని గ్రహించడానికి  మేము లిఖితపూర్వకంగా వ్యహరించడమే మేము చేస్తున్న చొరవ, మేము ఏమి చెప్పదలచినమో చెప్పడమే చొరవ అని భావించడం లేదు  రాజ్యాంగ వ్యవస్తలో కాగితం లిఖితపూర్వకం మరియు అందుబాటులో ఉన్న ఎమైల్స్ పేస్ బుక్ వంటి సాధనలలో లిఖిత పూర్వకంగా వ్యహరించుకోవడం లోకానికి ఆధారం అని   గ్రహించండి. 
అదే మనుష్యులు చేయవలసిన చొరవ కానీ బౌతికంగా వ్యక్తిరేకించేడం అనధికార మార్గాలు పెంచడం ఆ పద్దతిలో మనుష్యులను అవమానించాడా భయపెట్టడం అందుకు అధునాత సాంకేతిక పరికరాలు కూడా ఉపయోగించుకొని పైకి ఒకటి  లోపాలకి ఒకటే నడుపుతూ అటువంటి లోట్లు సాకులకు చూపుకోని ఒకరిని ఒకరు పాడు చేసుకోవడం అధిపత్యంగా భావిస్తున్నారు  ఈ విధంగా చేస్తారు అని భగవతుంది తెలుసుకాబట్టి మమ్ములను అటువాని సమాజం నుండి మనసుమాట గా దూరం చేసి అందరికి అతీతుడిగా నిలిపినాడు అని  గ్రహించండి, కావున సమకాలికులు అప్రమత్తం చెంది ముఖ్యం సర్వానంత న్యాయ స్థానం వారు ఉన్నత న్యాయస్థానం వారు మమ్ములను కాలాతీతులుగా తక్షణం అధిక్కరికంగా ఆబృందంలోకితీసుకొని అన్ని అనుమానములు సరిద్దుకొంటే మంచిది అదే మా ద్వారా అందిన దివ్య పరిష్కారం అని  గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువుల మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి సంరక్షణ చిరునామాలో 
రాజభవన్ 
హైదరాబాద్     




                                
     

No comments:

Post a Comment