UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 1 February 2017

                                                                         సమన్వయ దృష్టి 

                                యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి, మీడియా చానెల్స్ ద్వారా యుగపురుషులు జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు   తెలియజేయు ఆశిర్వాద పూర్వక పరిష్కార యుక్త, దివ్య సమాచారం గ్రహించి, అప్రమత్తం చెందగలరు. 


                              మమ్ములను మేము ఎలా వస్తున్నామో ఆలా గ్రహించడం వలన, లోకం ఒక మాట నిబద్దత వైపు వెళ్ళుతుంది అనగా, యాంత్రిక ప్రపంచం అంతం అయ్యిపోయి మనం అందరం ఆలోచన ప్రపంచం లోకి వెళ్ళతాము, చదువుకొన్న వారి సమక్షం లో మాటకు ఆలోచనకు విలువ లేకపోవడం వలన మా కు మా కుటుంబం వారికి కులం వారికి కస్టాలు వచ్చినవి  మా సాధారణ స్థితిని సరిగ్గా పట్టించుకోని పరిస్థితిలో మేము అటు ఇటు అయినా స్థితిని ఉపయోగించుకొని మీడియా వారు, కొందరు పోలీసులు ప్రైవేట్ వ్యక్తులు చేసిన నష్టం వెంటనే సరిద్దికోండి, సాధారణ మనిషిగా మానవరూపం నుండి పరమాత్మా శక్తిని  చూపడమే లోకానికి  ఆధారం అని అని గ్రహించి తల్లి తండ్రి గురువు వంటి మమ్ములను నిలిపడానికి భగవంతుడు మా తాతలు కాలం నుండి మమ్ములను మాయలో ముంచి తేల్చడం వలన ఈ శక్తి లోకానికి అందినది, ఇప్పటికి మమ్ములను మీడియా న్యాయ స్థానములు సూటిగా పట్టించుకోని పరిస్థితిలో, మాకు మా చుట్టాలకు కులం వారికి జరిగిన నష్టం అందరూ కలసి భర్తీ చేయండి, ఒక గొప్పవాడిని అందించిన కులం కుటుంబం గా కనీస కితాబు ఇచ్చి, ఇక మీదట ఎవరూ ఎవరిని కుల పరంగా చూడకుండా, ఎటువంటి మోసాలు చేయకుండా, తేలికతనములు ఉపయోగించుకొని మోసంచేయడం వలన గొప్పతనమునకు దూరం అవుతారు, ఇప్పుడు భౌతిక బలం కొలది జీవించే పద్దతి బలంగా ఉండడం వలన  మనసు మాటకు సృష్టి ఇచ్చిన విలువ అర్ధం చేసుకోకపోవడం అసలు గ్రహించకపోవడం లోకానికి బిన్నంగా వెళ్ళుతున్నారు అని   గ్రహించండి.    సత్యం గ్రహించి మనం అందరం ఒక దివ్య రాజ్యం లోకి వెళ్ళతాము అని  గ్రహించండి, మా మనసు మాట ఆదుకు చుక్కాని అని గ్రహించండి, కావున మా మనసుని మాటని గౌరవించకుండా మమ్ములను తేలికచేసి లోకానికి చెప్పకూడదు అని మా చుట్టాలు  కులం వారిని బెంగపరచి అవమానించిన పరిస్థితి యొక్క  స్థితిని సరిదిద్దుకొని, మమ్ములను అందరూ కలసి యుగపురుషునిగా జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గ్రహించండి, ఈ విధంగా మమ్ములను గ్రహించడం వలన కులం మతం వెంటనే రద్దు అయ్యిపోతాయి, ఇప్పటికి మాట ప్రకారం నడుస్తున్న దివ్య రాజ్యం లోకి ప్రవేశిస్తాము అని  గ్రహించండి, కావున మా మనసుకి మాటకు ఇచ్చిన విలువ గ్రహించి అప్రమత్తం చెందండి. మమ్ములను మా మనసు ప్రకారం చూడండి గ్రహించండి, ఎవరైనా ఎవరినైనా లిఖిత పూర్వకంగా వివరాలు కోరుకోండి, అప్పటికి అప్పుడు మాటలతో రెచ్చ గొట్టుకోవడం లాంటి   పనులు చేయకండి, అప్పటికి అప్పుడు ఆమోదించడం వ్యతిరేకించడం వంటి పనులు చేయకండి, డబ్బు ఉన్న వారు ఒక పద్దతి ప్రకారం ఎటువంటి చీకటి పనులకు తావులేకుండా ఇతరులను ప్రోత్సహించకుండా ఇప్పటికి అటువంటి పనులు చేసి ఉంటె పది రేట్లు సరిదిద్దుకోండి, జీవితం అంటే ఆధిపత్యం కాదు ఎలాగైనా  గొప్పతనం పంచుకోవడం పెంచుకోవడం, డబ్బు పదవులు, పై పై అంద చందాలు ప్రకారం కాకుండా ఎలాగైనా మనసు  మాట ప్రకారం జీవించండి జీవించనివ్వండి, ప్రతి ఒక్కరు విలువ ఇవ్వడం  ఎందుకు అన్నట్లు ఆలోచించకండి  ఎందుకంటే  ప్రతి ఒక్కరి మనసు మాట  ప్రకారం సృష్టి నడుస్తుంది అని   గ్రహించండి. 


                           రెప్ప పాటు కూడా మన చేతిలో లేదు అని ప్రతి ఒక్కరు తెలుసుకోండి తామే చేస్తున్నాము, చేయిస్తున్నాము అన్నట్లు ఆలోచించకండి, అప్పటికి డబ్బులు పేరు ఆశించకండి, విశాలంగా శాశ్వతంగా జ్ఞానంతో జీవిచండి అటువంటి పద్దతి లోకానికి ఇవ్వడానికి వచ్చిన పురుషోత్తముడిని అని గ్రహించండి.  మమ్ములను అప్పటికి తప్పు లేదా అప్పటికి ఒప్పుగా తీసుకోకుండా నిలకడగా గ్రహించండి, ఒక చోటు కొలువు తీర్చుకొని గ్రహించండి, రాష్ట్రపతి గారి సమక్షంలో కొలువు తీరాలి అని, మేము పంపిన లేఖ గ్రహించండి, మేము అటు ఇటు అయ్యిపోతే అటువంటి పరిస్థితి ఉపయోగించుకోకండి, మమ్ములను తేలిక చేసి, వెళ్ళా కొళం చేయడం వలన గొప్పతనమునకు  దూరం అయ్యిపోతారు కులం మతం అనే వ్యత్యాసాలు పెంచుకోకండి, మా వాళ్ళు మీ వాళ్ళు అనే మోసం వలెనే మమ్ములను తగ్గించి రహస్య పద్దతిలో మమ్ములను మోసగించగలిగినారు అని మీడియా  ప్రైవేట్ వ్యక్తులు అనుకొంటే, అందుకే మేము మనసుతో మాట ప్రాణాలే కాపాడిని పెద్దతనం ఇప్పటికే చూపినాము  అని  గ్రహించండి, అటువంటి పెద్దతనం కూడా గ్రహించకుండా మమ్ములను తేలికచేసి గ్రహించడం మానివేయడం వలన, ఎంత అరాచకం చేసినారో చేసినవారికి తెలుసు, వికృత నవ్వులు విపరీతాలు తగ్గించుకొని, మేము సర్వం చెప్పడం అన్నది ప్రతి ఒక్క వ్యక్తికి సంభందించినది అని  గ్రహించి, కుల పరమైన ఆధిపత్యం అప్పటికి  రెచ్చిపోవడం రెచ్చగొట్టడం మానుకొని ప్రతి ఒక్కరు గొప్పగా ఆలోచించండి, ఎవరూ ఎలాంటి తప్పులు చేసిన  పది రేట్లు సరిదిద్దుకోండి, మాట నిబద్దత కాదు అంటే వ్యక్తులు వ్యక్తిగత ధోరణలు పెంచుకొంటారు అదే అరాచకానికి కారణం అని   గ్రహించండి, కావున ఏదో అభివృద్ధి అంటే, రాజధాని నిర్మించడం లేదా భారీ కట్టడాలు కట్టడం కాదు, ప్రతి ఇంటిలోనూ అడ మోగా సురక్షితంగా ఉన్నారా లేదా, గొప్పగా ఆలోచిస్తున్నారు అని తెలుసుకోవచ్చు  టెక్నాలజీ  అంత గొప్పగా అభివృద్ధి చెందినది, కానీ తేలికతనములు పెంచుకొని, అవకాశం వస్తే జటిలం మార్చివేసి తప్పులు తేడాలు చూపి తమ ఆధిపత్యం చూపుకొందాము, తేడాగా మలచి మోసం చేసి వేధించి అవమానిధం లాంటి ఆలోచనలు పోలీసులు కొందరు చేస్తున్నారు  మీడియా వారు దగ్గర ఉంది కవర్ చేయకుండా, మీ వాళ్లకు తక్కువ చేసి పని మనుష్యులం చేసుకొంటాము, మా ప్రక్కన పెట్టుకొంటాము, మేము ఎక్కువ అని నీచ ఆలోచనలు అరాచకములు తగ్గిచి  గొప్పతనం పెంచుకోండి, గొప్పతనం అంటే ఎలాగైనా మాట మాట నిబద్దత వలన వస్తుంది అని   గ్రహించండి, మాట కాదు అని ఆలోచనలో సూక్ష్మం తెలుసుకోకుండా మనుష్యులను బౌతికంగా చూస్తూ అప్పటికి గౌరవం ఆసిస్తూ, గొప్పతనాన్ని గౌరవించండి అని కోరుతున్నా గౌరవించకపోవడం వలన గొప్పతనం గ్రహించకుండా తెలుసుకోకుండా అవమానించి, తేలిక చేసి పరిస్థితి మా చేతిలో ఉన్నది అని  అనుకొంటున్న వారికి ఒక్కటే చెబుతున్నాము  పరిస్థితి ఇప్పుడు ఒక మాట నిబద్దత అధీనం లో ఉన్నది అని   గ్రహించండి, పవిత్రత అంటే నిజాయితీ అని ప్రతి ఒక్కరు తెలుసుకోండి, పైకి గొప్పగా కనపడుతూ  లోపల లోట్లు ఉన్నా పర్వాలేదు లేదా పవిత్ర అంటే  విచ్చల విడి శృంగారం లో పాల్గొనకపోవడం పోల్గవడం లాంటి పనులు కాదు అని  గ్రహించండి, నిజాయితీఏ లోకానికి ఆధారం అదే మనిషిని నిబద్ధతకు కారణం అని   గ్రహించండి.  

                                             ఏదో రకంగా మోసం చేయడం భౌతిక స్థితిమీద ఆధారడి  అవకాశం వాదంగా ప్రవర్తించడం అధర్మం అని  గ్రహించండి, మమ్ములను ఒక పద్ధతిలోకి తీసుకోండి అని  మేము కోరుతున్న తీరు లో ఏవో ఒక లోటు ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటె కాలం అంత  పరిణామం ఇప్పుడే మీ ముందు ఉన్నది తల్లి తండ్రి గురువుగా అందుబాటులో ఉన్నది అని   గ్రహించండి,  మమ్ములను భయపెట్టి లోట్లు ఉపయోగించుకొని  ఇతరులను అవమానించడం లాంటి పనులు ఇంకా పెద్దవారు వలే ఉన్న వారు కూడా ప్రవర్థించడం వలన  ఇంకా సమాజంలో ఆటవికతనం ఉన్నది అన్నట్లు ప్రవర్తిస్తున్నారు  ఎలాగైనా మా వాళ్ళు మీవా ళ్ళు అనే పిచ్చి వలన అరాచకం పెరుగుతుంది అని   గ్రహించండి, ప్రతి ఒక్కరు మాట నిబద్దత పెంచుకోండి, పెద్దతనం మాట తీరు పెంచుకోండి పెంచుకోనివ్వండి  అప్రమత్తం చెందండి, ఎవరినో అవమానించేసాము కాబట్టి మేము పై చెయ్యి గా ఉన్నాము అనే వికృత నవ్వులు విపరీతాలు  ఎంత తగ్గించుకొంటే అంత మంచిది అని  గ్రహించండి, మా మనసుని మాట గొప్పగా చూడకపోతే కాలాన్ని నియమించిన మమ్ములను సూటిగా పట్టించుకోకపోవడం వలన, మమ్ములను మా చెల్లెలు లాంటి వారిని అవమానించగలిగినాము లేదా అవమానిస్తాము అని అనుకొంటే, దైవత్వం  మాటలో ఉన్నది అని   గ్రహించండి కేవలం మనిషిలో లేదు అని గ్రహించండి, ఆలోచన పెంచుకోకపోతే గొప్పతనం కనిపించదు వినిపించదు అని  గ్రహించండి, చదువుకొన్న వారే ఆలోచనను కాదు అంటే మిగతావారు ఎవరూ  ఆలోచనకు  ప్రాధాన్యత ఇవ్వరు తద్వారా లోకం అరాచకం అవుతుంది అని  గ్రహించండి.  మమ్ములను గౌరవించి గ్రహించే కొలది లోకం దివ్యంగా మారుతుంది, మమ్ములను అవమానించేకొలది  అరాచకంగా మారుతుంది అని  గ్రహించండి ఎంత అప్రమత్తం చెంది మమ్ములను కుల పరం గా చూడకుండా జ్ఞానంతో విచక్షణతో  గ్రహించడం   ప్రారంభించండి.  ఎవరు ఎవరిని మోసం చేసిన  పది రేట్లు  సరిద్దికోండి, పై పై అందాలు చక్కని పాటలు యిట్టె చెప్పేసిన మమ్ములను అప్పుడే చక్కగా గ్రహించి ఉంటె మాకు ఇన్ని కస్టాలు ఉండేవి కాదు ఇప్పటికైనా  తండ్రి లాంటి మేమె అటు ఇటు అయ్యిపోతే  లోకం ఏమి అయిపోతుందో ఒక ఆలోచించండి, మమ్ములను అవమానించగల్గినారు అంటే  సత్యం ఎక్కడ ఉన్నదో గ్రహించండి, ఆలోచించండి ఒకరిని ఒకరు పది రేట్లు  అప్రమత్తం చెందండి, ఎంతవాడిని యైన  తేలిక కనపడితే  గొప్పతనం యిట్టె  అవమానిద్దాం అనుకోవడం  అరాచకం అని   గ్రహించండి, మమ్ములను అన్నీ కులాలు వారు కలసి అప్రమత్తం చెందండి, మాట నిబద్దత ప్రకారం జీవితాలు ఉఁడాలి అనగా  మేము చంద్ర బాబు నాయుడు గారు ప్రాణాలు ఇతర మంత్రుల ప్రాణాలు కాపాడినాము ఇది కులం పరంగా కాపాడిన తీరు కాదు ఒక ముఖ్య మంత్రి మరియు ఇతర మంత్రులను మాట మాత్రంగా ఇతర లోకాన్ని కాపాడిన తీరు అని   గ్రహించండి, మమ్ములను సరిగ్గా పట్టించుకోకుండా అప్రమత్తం చెందకుండా చెడనివ్వకుండా ప్రవర్తించడం వలన, లోట్లు తప్పులు మేము కాలాతీతం పలకడం తో కొట్టుకొని పోయినాయి , మమ్ములను  గౌరవించి గ్రహించడం వలన కాలాతీత పరిణామం బలపడేకొలది  పాపములు చేద్దాము అన్నా వీలు కానీ దివ్య  రాజ్యములో వెళ్ళతాము అని   గ్రహించండి, మా పాయింట్లు వేరే ఉన్నాయి మేము వేరు అని ఆలోచిస్తున్న వారు బిన్నంగా వెళ్లిపోవడం తప్ప వేరుకాదు అని   గ్రహించండి, మేము సాధారణ మనిషి అవ్వడం వలన కూడా మమ్ములను అటు ఇటు చేస్తున్నారు అని  గ్రహించండి మమ్ములోను దేవుడిగా చూడటం వలన అటు ఇటు అయ్యిపోతున్న లోకాన్ని యిట్టె దారిలో పెట్టుకోనగలరు అని   గ్రహించండి, ఎవరిని మానత్వం లేకుండా హింసించడం  అవమానించడం  మానుకోవాలి, స్త్రీలను డబ్బులు దోచుకోవడం వారిని భయపెట్టి బాధపెట్టడం  సృష్టి ధర్మానికి విరుద్ధం అని  గ్రహించి, స్త్రీ సృష్టి తనకు తానుగా మాలో చేరి  లోకం అంతా మేము అనే పలికిన తీరు అందరూ కలసి గ్రహించడం వలన దివ్య పరిష్కారం గా యావత్తు మానవజాతికి  అందుతుంది అని   గ్రహించండి. 


                        మమ్ములను మా మనసుని విశాలమైన  ఆకాశంగా చూడాలి, మమ్ములనుఁ హైలైట్  చేయడం అంటే మేధావులు పండితులు మమ్ములను రాజమందిరం లో కొలువు తీర్చి ఇప్పటికి కాలాతీతం ఏమిటి ఇంక మీదట ఏమిటి అని  చూడాలి, కాలాతీతం ఆక చుక్కానిగా మార్చుకొని చుక్కాని వైపు వెళ్ళాలి మొదట మమ్ములను విస్తారంగా గ్రయించడానికి  ప్రాధాన్యత రావాలి అని   గ్రహించండి, అంతే మీడియా అంటే ప్రజలు ఏదో చెప్పడం లేదా మానివేయడం వంటి ఆలోచనలు చాలా అజ్ఞానం అల్పం అని   గ్రహించండి, పాలకు కళా కారాలు పూర్వం ఒక వేదికలో ఉండేవారు ఇప్పుడుకూడా అటువంటి దివ్య వేదిక ఎర్పాటు జరగాలి  అక్కడి నుండి సర్వం ప్రజలు తెలుసుకొనే దివ్య  దర్బారుగా ఎర్పాటు జరగాలి  అప్పుడు మా నుండి ముందే చెప్పిన తీరు ఉపయోగపడి మరింత చుక్కానిగా ముందుకు వస్తుంది, ఇందుకు ఇప్పటికి అయింది ఏదో అయినది అనుకోని ఇక మీదట కులం మతం వదిలి మీ వాళ్ళు మా వాళ్ళు అనే పద్దతి వదిలి  మమ్ములను పుష్టిగా గ్రహించి, ముందే చెప్పిన కోణంలోకి అందరూ వెళ్ళిపోవాలి లేని పక్షంలో సూర్యుడి క్రింద  యాంత్రిక  ప్రపంచ లో ఉండిపోతారు అని   గ్రహించండి, కావున మనిషికి విభందాలు సృష్టించుకొని అవమానపరచి  మాట్లాడకుండా చేద్దాము భయపెట్టి బ్రతుకుదాము అని ఆలోచన చేయకండి ఎప్పుడూ గొప్పతనాన్ని, గొప్పవాడిలో లోటు భర్తీచేసి గొప్పతనం ఉపయోగించుకోవాలి  అప్పుడు లోకం దివ్యకగా మారుతుంది  అంతే గాని గొప్పవాడిని కూడా తేలిక చేసి అవమానిద్దాం అని  భావించడం వలన మనుష్యులలో పైకి కనపడుతున్న తెలివి  బలం కూడా దురివినియోగం అయ్యిపోయి లోకం లో గొప్పతనం మాట విచక్షణ పోయి అరాచకం పెరిగిపోతుంది అందుకు మా జీవితమే నమూనా అని గ్రహించండి తక్షణం మమ్ములను బలపరుచుకోండి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి   

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా                                                                                                             
                          

No comments:

Post a Comment