#రధసప్తమి నాడు ఉదయం తల స్నానం చేసేప్పుడు తల పైన, బుజాల పైన చిక్కుడు ఆకులు లేనిచో జిల్లేడు ఆకులు ఉంచుకొని ఈ క్రింది శ్లోకం చదువుతారు.
*సప్త సప్త మహా సప్త*
*సప్త ద్వీపా వసుంధర*
*సప్తార్క పర్ణమాజ్యుత*
*సప్తమి రధ సప్తమి*
*సప్త ద్వీపా వసుంధర*
*సప్తార్క పర్ణమాజ్యుత*
*సప్తమి రధ సప్తమి*
ఈ శ్లోకాన్ని మూడుసార్లు ఆకులుంచుకొని పఠించాలి.
No comments:
Post a Comment