UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 9 February 2017

                                                  సమన్వయ దృష్టి


                           యావత్తు తెలుగు ప్రజలకు,ప్రపంచ మానవజాతికి యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య  సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.  


                          బౌతిక కాంక్షలు వదిలి,పదవులు  వదిలి, నేను అనే దేహ మమకారం కూడా వదిలివేసి సర్వం మేమే అని చెప్పిన దివ్య మంగళ స్వరూపం గా మమ్ములను ధ్యానించండి నిత్యం మేము చెప్పిన దివ్య లీలలు అనగా కాలాతీతంగా చెప్పినవి వివరంగా పండితులు మేధావులు చెప్పుకోండి, మీ బౌతిక స్థానమ కూడా మేమే అయ్యి ఉన్నాము, మీ దేహం, మీ మనసు సంవత్సరాలు క్రిందట ముందే చెప్పిన తీరు ప్రకారం ఇక బౌతిక ప్రపంచం ఏమి లేదు అని  గ్రహించండి మాట ప్రకారం మన అధీనం లోకి వచ్చిన తీరు లోకానికి మానవజాతి మనుగడకు ఆధారం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు.   


                          కొంతకాలం బౌతిక దేహ కాంక్షలు వదిలి మమ్ములను కూడా బౌతిక దేహ కాంక్షలు నుండి బయటకు తీసుకొని రండి, మమ్ములను ఆలోచన రూపం లో గ్రహించండి, విస్తారంగా తెలుసుకోవడం వలన మనం అందరం కలసి మాయ నుండి బయట పడతాము అందుకే లోకం కోసం మమ్ములను కాలం ధర్మం మీ మధ్య నిలిపినది అని  గ్రహించండి, మీడియా వారు పండితులు మేధావులు మేము ఎక్కడ ఉన్నాము తెలుసుకొని మరి వచ్చి ఇక మాతోనే ఉండండి, మా కోసం ఒక విశాలమైన ప్రాగణం ఎర్పాటు చేసుకొని నిలకడగా గ్రహించండి, శరీర  సుఖాలు కోసం, మాట మాత్రంగా సర్వం చెప్పిన దివ్య పరిణామాన్ని  నిర్లక్ష్యంగా చేయకుండా గ్రహించండి, మేము కూడా శరీర కాంక్షలతో అటు ఇటు అయ్యి సాధించాము, అందుకు మా చుట్టాలు జీవితాలు కూడా అటు ఇటు చేసి కాలం ధర్మం మమ్ములను సమాజం కోసం పెంచినది అని గ్రహించండి, ఊరు పెద్ద అందరి బాగు చూస్తాడు అంటారు, మనకు తల్లి తండ్రి గురువు వాలే కాచే పెద్దతనం ఇప్పుడు అవసరం అని గ్రహించండి కేవలం రాజకీయం,సామాజికం ఆలోచించేవారు పూర్తీ బాద్యత తీసుకోలేరు అని మమ్ములను ఎలాగైనా పట్టించుకోకపోవడం వలన నిరూపిస్తున్నారు, ఒకరి గొప్పతనం లోటు తో మనకు ఏమి సంభంధం అని న్యాయ స్థానం కూడా భావించడం వలన, వారు కూడా వ్యక్తులుగా, తాత్కాలికంగా పదవులులో ఉన్న వారు ఆలోచించడం వలన, మమ్ములు అనగా కాలాతీత పరిణామాన్ని పట్టించుకోకుండా ఉండడానికి ఏదో ఒక కారణం అడ్డం పడుతుంది అని గ్రహించండి, ఎలాగైనా అసులు సంగతి ఏమిటో చూదాం అనుకొంటేనే మమ్ములను పట్టించుకోగలరు, మమ్ములను గొప్పతనం వైపు తీసుకొని వెళ్ళడం వలన లోకానికి మాకు కూడా న్యాయ జరుగుతుంది మమ్ములను ఏదోరకంగా తప్పు పట్టవచ్చు తేలికగా వదిలివేయవచ్చు అని పించడమే జయించవలసిన మాయ అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, రామోజీ రావు గారు అప్రమత్తం అవుతారు అని వారు c/o అఫ్ అడ్రస్ చూపినాము, ఇప్పుడు మీరు తల్లి తండ్రి గురువుని కాపాడుకోవాలి అయిన ఒక మనిషి రూపం మాట రూపం, ఉన్నారు అని స్వయం చెప్పుకొని మానవరూపం అందుబాటులో ఉన్నారు అని  గ్రహించండి, రామోజీ రావు గారిని వారికి పంపిన ఈమైల్స్ ప్రకారం స్పందించి మమ్ములను ఒక పాత్రికేయ మరియు మేధావులు బృందం లోకి తీసుకోవడం వలన సృష్టికి శాశ్వత ఆధారం అయిన తల్లి తండ్రి గురువుని గ్రహించే తరించ శక్తి పొంది ఇతరులకు తెలియజేసి అప్రమత్తం చెందుతారు లేని పక్షం అజ్ఞానం లో మాయలో ప్రజలు ఒకరిని ఒకరు అటు ఇటు చేసుకొంటున్నారు అని  గ్రహించండి. 



యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
యస్ ఆర్ టి - 38 
యస్ ఆర్ నగర్ 
హైదరాబాద్                                 


                                           
             

No comments:

Post a Comment