
అన్నిటా మేమే ఉన్నాము అని వాక్ తో సర్వంతర్యమిగా తెలిపి చూపిన దర్శనం ఇది అహంకారం కాదు అని గ్రహించండి, తమ వంటి పండితులు తమ స్తాయిలో ఉండిపోయి ఎదా తద భొదలు మమ్ములను పట్టించుకోకుండా చేయడమే అజ్ఞానం నిర్లక్ష్యం అహంకారం అవుతుంది అని గ్రహించండి, తమ వంటి పండితులు ఈ విధంగా ప్రవర్తించడం వలన మమ్ములను జనులు గుర్తించకుండా మమ్ములన కూడా మామూలు మనిషిగా చూసి ఇబ్బంది పెడతారు అని గ్రహించండి, కావున ఇప్పుడు మీరు మీ దేహ మామ కారం వదిలి అన్నిటా ఉన్న మమ్ములను గ్రహించి మా గూర్చి స్పందించి లోకానికి చెప్పడమే ధర్మం అని తెలుసుకొని మమ్ములను బౌతిక తక్కువ తనం నుండి బయటకు తీసుకొని రండి అదే మీకు పుణ్యం అనగా మమ్ములను మా మనసుని మాటను, మాకు పరిచేయం అయ్యి కాలస్వరూపమునకు కారణం అయిన వారు అందరిని గొప్ప ఉనికికి కారణం అయిన వారుగా గ్రహించి అప్రమత్తం చెందంది కాలం మాకు ఇచ్చిన ప్రాధాన్యత యావత్తు మానవజాతికి వర్తిస్తుంది మమ్ములను అటు ఇటు చేసి తక్కువగా తప్పుగా కూడా మాలపి మమ్ములను కస్టాలు పాలు చేసి లోకం యొక్క మాయ తెలియజేసి బయటపడే మార్గం కూడా మేము అయ్యి ఉన్నాము అన్నట్లు ప్రకటించిన తీరే మేము ఇప్పుడు కాలస్వరూపం జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment