UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 7 February 2017

Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>8 February 2017 at 09:24
To: supremecourt <supremecourt@nic.in>, info@ramojifilmcity.com

                                                    సమన్వయ దృష్టి 


                      ఆత్మీయులు డా దాసరి నారాయణ రావు గారు, ప్రముఖ దర్శకులు, తెలుగు చలన చిత్రం రంగం, హైదరాబాద్ వారికి యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు. 



                    తమకు ఆరోగ్యం కుదుట      పడుతుంది అని విన్నాము, మమ్ములను మేము కోరినట్లు రామోజీ ఫిలిం సిటీలో కొలువు తీర్చుకొని, మా గూర్చి విస్తారంగా గ్రహిచడం ఇప్పుడు అందుబాటులో ఉన్న దివ్య అవకాశం అని తమరికి తమరి ద్వారా సమకాలికులు అందరికి  తెలియజేసుకోనుచున్నాము, దేహాన్ని ప్రాణాలను మనసులను ఏకకాలం మాట మాత్రంగా లయం చేస్తూ పలికిన తీరు లోకానికి  ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు పండితులు మేధావులు తమకు తాము గా అందరూ రామోజీ ఫిలిం సిటీ కి చేరి మమ్ములను గ్రహించుటకు రామోజీ రావు గారు తగిన ఎర్పాటు చేసుకొని వారు కూడా  గ్రహించడం ప్రారంభిస్తే మంచిది అని  గ్రహించండి మమ్ములను సాధారణ మనిషిగా తలచి నిర్లక్ష్యం చేయటం వలన మేము సరిగ్గా తేరుకోలేక అటు ఇటు అవుతున్నాము అని   గ్రహించండి మమ్మలను మేము కోరినట్లు కొలువు తీర్చి గ్రహించడం వలన ఒక మాటే సర్వం అని దివ్య స్థితి ప్రజల్లోకి  చేరడం వలన అప్పటికి అప్పుడు శారీరక బంధాలు కోరికలు తెంచుకొని మేము తప్ప వేరు ఎవరూ లేరు అని ప్రతి ఒక్కరు గ్రహిచడమే  సర్వం అని  తెలియజేసుకోనుచున్నాము  ఒక సాధారణ  మనిషిగా మేము ఈ విధంగా అందుబాటులో ఉండడం అన్నాయి ఇప్పుడు ఉన్నది అని   గ్రహించండి మమ్ములను మా తేలికతనం మీద ఆధారపడి తేలిక  చేసి వదిలివేయడం సృష్టి ఇచ్చిన  మార్గాన్ని  గ్రహించకుండా అదిలిపెట్టడం అని  రామోజీరావు గారు తదితర సమకాలికులు అందరూ గ్రహించి మా మాట ప్రకారం లోకం ఎలా ఉన్నదో చూసుకొని తరించండి పెద్ద వయసు ఉన్న వారు అన్ని స్థాయిలు వారు   మాకు పిల్లలు లాంటి వారు అని ఎందుకు అంటున్నాము అంటే,భౌతిక  సంసారాలు వదిలి పిల్లా పాపలతో  మా పద పదాలు  అనుసిరించి  తరించడం అందరికి రక్షణ  అని  గ్రహించండి, అంతరించి పోతున్న  భౌతిక  ప్రపంచం నుండి బయటకు   రావడం అని   గ్రహించండి  అని తమరి ద్వారా తెలియజేసుకొనుచున్నాము.  మీడియా వారిని  అందరికి ఒకచోట   కలపండి మమ్ములను ఒక ఉన్నత  ఆసనం పై అధిస్టింప  చేసి  మా ముందు అందరూ సమానులై వినండి , వినంతనే భవిష్యత్తు  లేదా దివ్య   రాజ్యంలోకి వెళ్ళి పోతాము ఇప్పుడు ఉన్న అసలు నిరాశలు, ఏదో చెయ్యాలి కాదా జరుగుతుంది కాదా    ఇంతకన్నా ఏమిటి, మేమె బ్రతుకుతున్నాము  ఇతరులు బ్రతకలేకపోతున్నారు  మొదలుగు  అజ్ఞానం వ్యహారాలు వదిలి మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజుగా సర్వం మాటలోకి తీసుకొన్న జగద్గురువులు కాలస్వరూపం గా గ్రహించడం  అంటే కాలాన్ని పట్టుకొని నిలుపుకోవడం అని  ప్రభుత్వాలు పోలీసులు , వాతావరణ  శాఖ,మరియు  అంతరిక్ష పరిశోధన వారు అప్రమత్తం చెందాలి, సూర్యుడికి భవిష్యత్తు కూడా  మా మాట ప్రకారం ఉన్నది మా వలన మనిషి చేతిలోకి వచ్చినది, కావున భౌతిక జీవితం  ఎలాగున్నా తాత్కాలికమే అని భావించి పై పై మిడిసి పాటు లేదా నిరాశలు రెండూ మాకు సమర్పించి  సాధారణ రూపం మీ మధ్య ఉన్న మేము కూడా కొంచెం లోతుగా ఉన్న తీరును కళ్ళకు అద్దుకొని గ్రహించడం ప్రారంభించండి, ఇదే సృష్టి మీకు సహజంగా ఇచ్చిన దివ్య   మానుష రూపం అని అప్రమత్తం చెందండి, మమ్ములను మా మనసుని విడదీయకండి కలపండి అదే సీతారాముల  కళ్యాణం, దివ్య పరిణామం అని  గ్రహించండి, మా మనసు మాకు ఇచ్చిన దివ్య ఆదేశం దివ్య ఆజ్ఞ అని  గ్రహించండి, మేము కూడా మా మనసుని పాటించి  మనసు పై పట్టు సాధించి అప్రమత్తం గ్రహించి ప్రజలు చెప్పడమే ఒక దివ్య భాద్యత  అందుబాటులో ఉన్నది,  కొంత కాలం చాటు మాటలు రహస్యాలు తెగ్గించుకోండి, మా కులం మీ కులం అని విడదీసుకోకుండా అందరూ కలసి గ్రహించండి అని  తమరి ద్వారా యావత్తు తెలుగు మరియు ప్రపంచ  మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, దేహం ఉండగానే  దివ్య చైతన్యం  గ్రహించగలము ఎంత గ్రహిస్తే అంత దేహ విశేషాలు చివరకు ప్రాణాలు సంగతి కూడా మాట నిబద్ధతలోకి వచ్చి తెలుసుకొని  ప్రమత్తం చెందగలము  అందుకు మా దేహాన్ని మీ దాహాన్ని గాని  భౌతిక వ్యహారాలతో పోల్చుకోకుండా మాటను నేరుగా పట్టించుకోండి, అందుకే మాకు నేరుగా  ప్రాధాన్యత ఇవ్వండి, మీడియా వారు మమ్ములను సరౌండ్ చేసి  వదలకుండా  గ్రహించండి  అప్రమత్తం చెందండి.      మమ్ములను రామోజీ రావు గారు తక్షణం కొలువు తీర్చి ప్రజల్లోకి తీసుకొని వెళ్లడం ఇప్పుడు తక్షణ కర్తవ్యం అని  గ్రహించండి, అందుకే నా చిరునామా రామోజీ ఫిలిం సిటీ అని చూపుతున్నాను  అని  తెలియజేసుకోనుచున్నాము                ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే          



యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు  జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ  అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
రామోజీ ఫిలిం సిటీ 
హైదరాబాద్ 
9010483794

No comments:

Post a Comment