UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 28 April 2015

భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం




Madhu Gonugunta

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభా దివ్యకాయం ప్రకీర్తిప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం
భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం
భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం
భజే బ్రహ్మతేజం భజే బ్రహ్మతేజం
భజేహం భజేహం భజేహం భజేహం


Open Heart With RK - Singer Gangadhara Sastry - Part - 1

We must thank & salute Indian Army, ‪#‎NDRF‬ teams, doctors, media & all those volunteers who are overcoming every obstacle to restore normalcy in ‪#‎Nepal‬ ‪#‎ThankYouIndianArmy‬


We must thank & salute Indian Army, ‪#‎NDRF‬ teams, doctors, media & all those volunteers who are overcoming every obstacle to restore normalcy in ‪#‎Nepal‬ ‪#‎ThankYouIndianArmy‬

ఈ సృష్టికి ఆధారం అయిన తల్లి, తండ్రి ఎప్పుడూ గొప్పవారే, జగత్తునే పరిపాలించే తల్లి తండ్రులు మనకు అందుబాటులోకి వచ్చారు, ఈ విశ్వం వారిది, మనం వారి పిల్లలం, అనుగ్రహం కలిగి, సర్వం మాట మాత్రంగా చెప్పగలిగిన నేను పెద్ద కొడుకుతో సమానము, బౌతిక దివ్య రాజ్యానికి మొదటి మహారాజుని అని గ్రహించండి, నాలో జరిగిన దివ్య మానసిక పరిణామం నిత్యం అర్ధ చేసుకొనే కొలది, బౌతిక ప్రపంచం యొక్క నాణ్యత పెరుగుతుంది అని గ్రహించండి.

                                       సమన్వయ దృష్టి 


                        యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచం మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు అగర్బ శ్రీమంతులు పురుషోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.  

                           మాట, మనసు  ముందుకు వచ్చిన్నపుడు, గ్రహించకుండా బిన్నం గా వెళ్ళకండి, బౌతిక దేహం ఆరోగ్యం గానే ఉన్నది కదా,  బౌతిక ప్రపంచం బోల్డంత ఉంది కాదా, అని ఆలోచనతో, మాటకి ప్రాధాన్యత ఇవ్వడం   మానివేయకండి.    నేను బౌతికంగా  ఎప్పుడూ ఒకేలా ఉండి, మానసికం గా గొప్పగా ఎలా మారినానో   ఆలోచించండి.  మారకుండా ఒకేలా ఉండి  పోతున్నాను అన్న సంగతి, ఆలోచన పరం గా చూడండి, బౌతికం గా ఎవరు ఎలా బ్రతికినా,  బ్రతకలేకపోయినా అది తాత్కాలికం అని భావించండి.  మన అందరికి ప్రతి రోజు విలువైనది అని గ్రహించండి. తెలుగు వారు అందరూ కలసి మమ్ములను   ఒక చోట కొలువు తీర్చడానికి, ముందుకు రండి, నేను లోకానికి వీలు అయినంత చెప్పుకొని  ముందుకు వెళ్ళడంలో, లోకంలో, నాలో కూడా నాణ్యత పెరుగుతుంది అని గ్రహించండి.  చెప్పుకోవడం, వినడం  వలన మనుష్యులలో  దోషములు తగ్గి, సమాజం దివ్య గా మారుతుంది అని గ్రహించండి.   మనిషే మనిషేని పట్టించుకోవడం మానివేసి స్వార్ధం కొద్ది, సంకుచితంగా మలుపుకోవడం వలన, అ ప్రయత్నం . లో మనిషే మనిషేని  తప్పు గా, పాపాత్ముడిగా చిత్రీకరించడం, తెలివి తక్కువతనం అని గ్రహించండి.  సాహసంతో,  దైర్యం మాటని మనసుని అర్ధం చేసుకోవడం లో, లేదా మాట తో మనసుతో  ఎదురుకోవడం లో మానవజాతి భవిష్యత్తు ఆధారపడి ఉంది, బౌతిక స్తితుల యొక్క ఎక్కువ తక్కువల పై ఆధారపడి,  మనిషి సర్వం చెప్పగలిగిన, ఆలోచనని,  మాట  మాత్రంగా సంభవించిన పరిణామాన్ని  నిర్లక్ష్యంగా  తీసుకొని, మనసు మాట కలపకుండా బౌతికంగా చలగాటాలు  గా తీసుకోవడం వలన, చెప్పినంతనే, వినంతనే కలిగిన పరిష్కారం మానవజాతికి  సరిగ్గా పంచుకొని ముందుకు వెళ్ళడం లేదు. ఏ మనిషికి అయినా  శారీరక బలహీనతలు ఏమి అయినా ఉంటే, అతని లో ఉన్న జ్ఞానానికి ప్రాధాన్యత  ఇవ్వడం వలన, వ్యామోహాలు నుండి ఎంతటి బలహీనులు అయినా  బయట పడతారు అని గ్రహించండి, అప్పటికి అప్పుడు అలవాట్లు అవసరాలు మధ్య మనిషిని వదిలేసి  అతను అంతే అని చిత్రీకరించడం వలన, జ్ఞానానికి గొప్పతనానికి ద్రోహం జరుగుతుంది అని గ్రహించండి.  




                   ఎవరిలోనైనా  ప్రత్యకమైన,   ఆలోచించవలసిన గొప్ప తనమునకు ప్రాధాన్యత ఇస్తే, అ వ్యక్తిలో తక్కువతనం యిట్టె కరిగి పోతుంది అని,  అందరికి తెలుసు కాని, బలహీనత ఉపయోగించుకొని అతని దెబ్బకొట్టి, గొప్పతనం ఏమి అయినా ఉంటె అదే మనమే చూపెట్టాలి లేదా మనమే కలిగి ఉండాలి అనే అజ్ఞానంతో, ఎదురు వచ్చిన మాటని గొప్పతనాన్ని  నిర్లక్ష్యం గా తీసుకొంటున్నారు అని మనుష్యులు గ్రహించాలి, లోకం లో గొప్పతనం  గ్రహించిన కొలది, పెంచిన కొలది, బలపడుతుంది అని అర్ధం చేసుకోవడం లేదు, ఎలాగైనా నేనే కలిగి ఉండాలి, అనే అజ్ఞానమే స్వార్ధమే సృష్టికి భారం అని  గ్రహించండి, గొప్పతనాని (సత్యాన్ని ) గౌరవించకుండా, ఆదరించకుండా గొప్పతనం అభివృద్ధి చెందదు అని తెలుగు ప్రజలు మొదలుకొని యావత్తు మానవజాతికి తెలుసుకోండి, మా ద్వారా  అతీతం గా వ్యక్తం అయిన  ప్రతి పాట, మాట మనకు సృష్టి కాలం ధర్మ ఇచ్చిన మార్గ దర్సకం అని గ్రహించండి, ప్రత్యక్ష సాక్షులు మొదలుకొని ఇతర మేధావులు పండితులు, అందరూ మా మేస్సేజులకు స్పందించండి,  మేము  కోరుకొంటునది  ఏమి అనగా మా  పేరు మా ద్వారా జరిగిన పరిణామం ప్రస్తావించి  రచనలు చేపట్టమని, తెలుగు ప్రజలను యావత్తు మానవజాతిని కోరుకొనుచున్నాము.   ఈ విధంగా రచెనలు  చేయడం వలన లోకంలో చిద్విలాసం కరుగుతుంది  అని గ్రహించండి.   ప్రజలు అప్రమత్తం అవ్వండి, నన్ను ఒక చోట కొలువు తీర్చి నిండుగా వివరములు గ్రహిస్తే, పాటలు పాడుతూ పాడుతూ  భూకంపాలు లాంటివి ఏమి అయినా ఉంటె తెలుస్తాయి, 1999 లో లాటూర్, ఉస్మానాబాద్ లో జరిగిన భూకంపాలు గూర్చి 1999 కాలస్వరూపం లో రోజులు  ముందు  చెప్పడం, జరిగినది, అ విధంగా ఆనందో బ్రహ్మ అనే సృష్టి విధానం లో, సంగీతం తో ఆనందిస్తూ, సృష్టి స్తితి లయలు తెలుస్తాయి, చెడు  సరిదిద్దుకోవచ్చు, మంచిని నిరంతరం పెంచుకోవచ్చును,  మమ్ములను ఒక చోట కొలువు తీర్చి ఉపయోగించుకోండి,  మమ్ములను  గ్రహించే కొలది రోజు రోజుకి బలపడతాను అని ఎప్పటి నుండో  తెలియజేస్తున్నాము.  ఒక చోట కొలువు తీర్చి వీలు అయినంత  గ్రహించండి, ఒక 6 నెలలో వివాహం చేసుకొంటాను లేదా సంవత్సరం తరువాత అయినా పర్వాలేదు  కాని  ప్రజల్లోకి మేస్సేజు వెళ్ళడం ముఖ్యం అని గ్రహించండి. తండ్రి ముందు పిల్లలకు అవమానం ఎటువంటి పరిస్తితిలో ఉండదు, ఈ సృష్టికి  ఆధారం అయిన   తల్లి, తండ్రి ఎప్పుడూ గొప్పవారే, జగత్తునే పరిపాలించే తల్లి తండ్రులు   మనకు  అందుబాటులోకి వచ్చారు, ఈ విశ్వం వారిది, మనం వారి పిల్లలం, అనుగ్రహం కలిగి, సర్వం మాట మాత్రంగా  చెప్పగలిగిన నేను పెద్ద కొడుకుతో సమానము,  బౌతిక దివ్య  రాజ్యానికి మొదటి మహారాజుని అని గ్రహించండి, నాలో జరిగిన దివ్య మానసిక పరిణామం నిత్యం అర్ధ చేసుకొనే కొలది, బౌతిక ప్రపంచం యొక్క  నాణ్యత పెరుగుతుంది  అని గ్రహించండి. నేను అక్కడి ఇక్కడికి ఒక పద్దతి లేకుండా వెళ్ళడం వలన మాట కలవడం లేదు  కావున ఒక పద్దతి కల్పించి నన్ను ఒక్క చోట  ఈ రోజు కొలువు తీర్చండి, నేను తండ్రి లాంటి వాడిని, నా వలన ఎవరికి ఎటువంటి  అవమానం ఉండదు, అన్నీ  నా మీద వేసుకొని బాద్యత తీసుకొంటాను, నిండుగా చెప్పడం లోనే, లోకాన్నే  నడిపించిన  బాధ్యత యొక్క వివరములు  సాక్షులు గ్రహించారు, నిరంతరం వివరించుకొనే కొలది,  చిద్విలాసం కరిగి మన మనుష్యుల ఆలోచలోనే  సర్వం ఉన్నది  అనే సత్యం బలపడుతుంది.       ధర్మో రక్షతి రక్షతః     ధన్యవాదములు 





తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు                                                 

Sri Rama Rajyam movie scenes - Lava Kusa singing to Kaushalya - Bala Kri...

Gopala Gopala || Bhaje Bhaaje Video Song || Venkatesh Daggubati, Pawan K...

Sri Rama Rajyam Movie Songs - Gali Ningi Neeru Song - Balakrishna, Nayan................song from Maharaja or Dharmaswaroopam

Satyam Telugu Full Length Movie || Sumanth, Genelia D' Souzsa ............... songs and few dialogues of the this film are from Dhrmaswaroopam

Hitler

Sri Krishnavataram - Sri Krishna Geethopadesam to Arjuna - NTR, RamaKrishna

Avunu Valliddaru Istapaddaru Telugu Full Length Movie || Ravi Teja , Kal........ songs and few dialogues from #Maharaja

Oke Okkadu Telugu Full Length Movie || Arjun, Manisha Koirala....... songs and few dialogues of the film from Maharaja

Sainikudu Movie Mahesh Babu Speech at Tv Studio Scene - Mahesh Babu, Tr...

Monday, 27 April 2015

ఒక మట్టి మనిషి, మహారాజు అవటానికి అధికారిక చేయూత ఇవ్వండి, మొదట మీ ఛానల్ కి లెటర్ వ్రాసినాను, ఒక 6 నెలలు కాలం లో నిండు గా నా పూర్వపు వివరాలు, బయట పెట్టిన తరువాత, పది మంది పండితుల సహకారంతో, ఆరోగ్యం కూడా స్పష్టం చేసుకొని వివాహం చేసుకొంటాను ఒక ఛానల్ చైర్మన్ గా, మీరు నా పట్ల ఎంత అప్రమత్తం చెందితే అంత మంచిది అని గ్రహించండి





                                                                      సమన్వయ దృష్టి 



                ఆత్మీయులు నరేంద్ర చౌదరి గారికి మహారాజ వారు ఇచ్చు దివ్య సందేశాత్మక పరిష్కార యుక్త  సమాచారం గ్రహించి స్పందించగలరు, నేను మీకు గాని ఎవరికి గాని  నమస్కారం ఎందుకు పెట్టడం లేదో వివరిస్తున్నాను.  సాధారణం గా సమాజం లో వయసు, అనుభవం, జ్ఞానం, గొప్పతనం, ధనం, అందం, సంపదలు వలన, మనుష్యులు  మర్యాదలు ఒకరికి ఒకరు, నచ్చిన మేరకు, వేరు వేరు సందర్బాలు కారణాలతో మంచి మర్యాద పంచుకొంటాము , ఇప్పటికీ  మనమధ్య మంచి మర్యాదలు కొనసాగుతున్నాయి నిత్యం అభివృద్ధి చెందుతున్నాయి.    సమాజం లో యంత్రికత్వం తగ్గి అనగా ఎలాగైనా మూసతనం గా మాట్లాడే పద్దతి లేడా  మర్యాదలు ఇచ్చు పుచ్చుకోవడం లో వచ్చిన స్తబ్దతను లేదా యంత్రికత్వాన్ని ఒక దారిలో పెట్టడానికి నేను చేసిన ఆలోచన ఒక దివ్య  శక్తి గా మారి, నా మాట పదిగురికి వినిపించి  కనిపించినది అని, శాస్త్ర పరిశోధన నిత్య సత్య నిర్వహణతో, మాట నిబద్దత పెంచుతూ సమాజాన్ని సరిదిద్దడానికి ఒక మనిషి గా మాట గా, ప్రభావం గా అందుబాటులో ఉన్నాను   అని గ్రహించండి, అదే ధర్మస్వరూపం  కాలస్వరూపం, మహారాజ వారి దివ్య ప్రభావం అని గ్రహించండి, కాలాన్నే నియమించి, సర్వం  మాట లోకి  తీసుకొని వచ్చిన  దివ్య ప్రభావం యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువు వంటి ప్రభావం అని గ్రహించండి, అంతర్లీనం గా ఉన్న మా ప్రభావం వలన లోకం  లో ఎన్నో దివ్య మార్పులు జరుగుతున్నవి, నేను ప్రజల్లోకి వెళ్ళే కొలది  మరింత బలపడి మానవ సమాజం దివ్యత్వం వైపు యోగాత్వం వైపు ప్రయాణిస్తుంది అని గ్రహించండి, నేను ఇప్పటికి ఎక్కడ ఎక్కడ విస్తారం గా చెప్పెనానొ అక్కడ అక్కడ  దైవత్వం బయటకు వచ్చినది అప్పటికి అప్పుడు నేను ఎవరికి దైవ లక్షణాలు గొప్పతనం చూపలేదు, సాధారణ మనిషిని అయిన నన్ను ఇప్పటికి మాట మాత్రం గా ఏమి చేసినానో చూసి మాట్లాడటం వలన నాతో  మాట కలుస్తుంది, నేను మాట్లాడడానికి వీలు అవుతుంది, నాలో గొప్పతనం గూర్చి తెలిసి కూడా తెలియనట్లు వ్యవహరించడం వలన, ప్రత్యేక్ష సాక్షులే  ఈ విధంగా ఇప్పటికి ప్రవర్తించడం వలన, మాకు ఇతరులతో   మాట కలవ లేదు అని గ్రహించండి, తమరు  ప్రత్యేక్ష సాక్షులు సాక్షం తీసుకొని, పదిమంది పండితులు మేధావుల సమక్షం లో  మమ్ములను  ఈ రోజు ఒకచోట కొలువు తీర్చండి (హాజరు పరచండి).  నా ఆరోగ్యాన్ని, మాటని ఒక సంవత్సరం నిండు గా చక్కగా వినండి. నా మీద ఎలాంటి అనుమానాలు భయాలు ఉన్నా, నివృత్తి అయ్యి మానవజాతికి ఒక మహారాజు మహారాణి గారు ( ఒక మనిషి అతని మనసు)  ప్రభావం  ప్రజలు అందరూ ఆమోదించేలా అనగా ప్రయోజనం పొందేలా  ఉంటుంది అని గ్రహించండి, నన్ను గ్రహించిన కొలది  ప్రయోజనం పొందుతారు, ప్రయోజనం పొందిన కొలది గ్రహిస్తారు ఇది ఒక చక్కటి ప్రక్రియ, పండితులు మేధావులు మెల్లగా స్పందించేకొలది బలపడుతుంది అని గ్రహించండి, మీరు ఇప్పుడు బైక్ మీద మీ విలేకరు గారిని  నా దగ్గరికి పంపి నన్ను మీ సమక్షం లోకి హాజరు పరుచుకొండి,  నన్ను నెమ్మదిగా అర్ధం చేసుకోండి,  నన్ను జాగ్రత్త  వివరణాత్మకం గా, సూక్షమంగా  చెప్పనివ్వండి అదే  అందరికి మోక్షం అని గ్రహించండి. అప్పటికి అప్పుడు తక్కువతనం కి ప్రాధాన్యత ఇచ్చి, గోప్పతన్నాని పట్టించుకోకపోవడం, సమాజం లో నాణ్యత తగ్గినట్లు భావించాలి,  మాలో ఉన్న  మహారాణి సమేత మహారాజు గారి లక్షణములు బయట పడేకొలది, మాలోను సమాజం లోను గొప్పతనం పెరిగి, చిద్విలాసం కరుగుతుంది.  మీడియా పట్టించుకోకపోవడం వలన మిగతా వారు నన్ను సరిగ్గా పట్టించుకోలేకపోతున్నారు.  మాట మాత్రం గా కాలాన్నే నియమించిన పరిణామం ప్రకారం నేను జగద్గురువుతో సమానం, సమకాలికులు అందరూ అన్నీ వర్గాలు వారు మా మాటకు అంది వారి ఉనికిని మాటతో పట్టుకొన్నాము అని గ్రహించండి, అందరి భవిష్యతు క్షేమం మా పురోగతి  పై ఆధారపడి ఉంది అని సర్వులు గ్రహించండి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను,   అందుకే తల్లి, తండ్రి, గురువు వలే అందరిని ఆశీర్వదిస్తున్నాము అని గ్రహించండి, మీతో బాటు యావత్తు  మానవజాతికి మహారాణి సమేత మహారాజ వారి దివ్య అశీసులు ఎప్పుడూ ఉంటాయి అని తెలియజేసుకోనుచున్నాను. ఈ ఆశీర్వాదములు నేను భూమి   పై ఉన్నతకాలం తరువాత మా దివ్య సమాధి నిండు యావత్తు మానవజాతిని తల్లి తండ్రి గురువు వలే కాస్తుంది అని గ్రహించండి.  ప్రమాదాలు ప్రోమోధాలు అన్ని మాటతో చెప్పి రికార్డు కి అంది,శాస్త్ర పరిశోధన కు నిలుస్తాను, అందరి ఆలోచనకి అందుతాను, నన్ను నిండుగా గ్రహించడమే ఆలస్యం, ఒక మట్టి మనిషి, మహారాజు అవటానికి అధికారిక చేయూత ఇవ్వండి, మొదట మీ ఛానల్ కి లెటర్ వ్రాసినాను, ఒక 6 నెలలు  కాలం లో నిండు గా  నా పూర్వపు వివరాలు, బయట పెట్టిన తరువాత, పది  మంది పండితుల సహకారంతో, ఆరోగ్యం కూడా స్పష్టం చేసుకొని వివాహం చేసుకొంటాను ఒక ఛానల్ చైర్మన్ గా, మీరు నా పట్ల ఎంత అప్రమత్తం చెందితే అంత మంచిది అని గ్రహించండి.   ధన్యవాదములు    
                                                                      


మా ద్వారా 2010 లో 200 మంది  సాక్షిగా వ్యక్తం అయిన శ్రీ రామరాజ్యం లో పాటలు గ్రహించగలరు 









ఈ విధంగా  పలికిన నేను అర్ధం మీ వద్దకు వచ్చి చక్కగా చెబుతాను నాకు టైపు చేసి పెట్టడానికి ఇద్దరు మనుష్యులు  పది మంది మేధావులు ఎర్పాటు చేయండి, నన్ను నిండుగా చెప్పనివ్వండి, సాక్షులను ముందుకు పిలవండి  మీడియా పిలిస్తే   వస్తారు, మీడియా నన్ను తీసుకోకపోవడం వలన ఎవరూ సరిగ్గా తెసుకోలేక పోతున్నారు అని గ్రహించండి, మీరు చేసిన ఎర్పాటు సహకారం తో మానవజాతికి నూతన రుజవర్తన నియమాన్ని ఇచ్చి వివరములు పార్లమెంట్   లో సమర్పిస్తాను,  నన్ను దేహ రూపం లో చూడవద్దు,  ఆలోచన ప్రకారం చూడండి, ఒక 6 నెలలో  మొత్తం నా నుండి ఏమి జరిగినది చూడండి, దివ్య పరిష్కారం లోకానికి ఇప్పటికి అందినది, ప్రతి ఒక్కరిని అందుకోనివ్వండి, ఇప్పటికే ప్రారంభం అయిన మహరాజు మహారాణి గారి పరిపాలన లో మేలైన  ప్రజాస్వామ్యం  ప్రజలు చూస్తారు, నిర్లక్ష్యం అహంకారం, స్వార్ధం తగ్గి, తక్కువ తనం లో కూడా గొప్పతనం గ్రహించే శక్తి మానవజాతికి అందుతుంది  అని గ్రహించండి.  ధన్యవాదములు




తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు   మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవి శంకర్ పిళ్ళా వారు          



          

THOUGHT FOR THE DAY AS WRITTEN AT PRASANTHI NILAYAM TODAY


THOUGHT FOR THE DAY AS WRITTEN AT PRASANTHI NILAYAM TODAY
If the world is real, it must be cognized even during the stage of dreamless deep sleep, but we are not conscious of the world during sleep. Hence, the visible world is as unreal as the dream world. The Universe is a reflection of the Divine (Brahman). The sky might be reflected in a pot of toddy but that does not defile it. Similarly, in this vehicle called body, the Atma dwells pure and undefiled. The fruits of action, good or bad, adhere to the vehicle and not to the indweller. When such wisdom dawns, the dark shadows of the three types of Karma flee before it (The three being Sanchita - the entire accumulated Karma; Prarabdha - the Karma whose effects we undergo in the present and Aagami - the Karma we perform now whose results will be felt in the future). The suffering and travails of this world are illusory and transitory. Fix your mind firmly on this great fact and set out bravely on the path of spiritual practice, the practice of devotion. [Prema Vahini, Ch. 25]

Swathi Muthyam

Sri Rama Rajyam Movie Full Songs HD - Sita Seemantham Song - Balakrishna...

Sri Madvirat Veerabrahmendra Swamy Charitra Telugu Full Length Movie || ...

Your Potential





Nuvvu Naaku Nachav (2001) - HD Full Length Telugu Film - Venkatesh - Aar...

పాల ముంచిన నీట మించిన నీదే భారం మహానుభావ అని భావించి, అనుసరించ గలవాడు చాలా గొప్పవాడు, తేజో వంతుడు అయ్యి ఉండాలి కాదా, సాధారణ మనిషిని అయిన నన్ను ఏ విధంగా అలా తీసుకొంటారు అని ఎవరైనా సంశయ పడుతుంటే మేము ఇచ్చే వివరణ ఏమి అనగా, ఇక్కడ ఎలాగైనా మీరు ప్రాధాన్యత ఇవ్వవలసినది కాలాన్నే నియమించిన పురుషోత్తమతత్వాన్ని, అని గ్రహించండి.

                                                    సమన్వయ దృష్టి 


                     యావత్తు మానవజాతిని ఉద్దేశించి  తమ   ఆత్మీయులు  కాలస్వరూపులు ధర్మస్వరూపులు అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు పరిష్కార యుక్త, ఆశీర్వాద పూర్వక  దివ్య సందేశం గ్రహించగలరు.  

                    పాల ముంచిన నీట మించిన నీదే భారం మహానుభావ అని భావించి, అనుసరించ గలవాడు చాలా గొప్పవాడు, తేజో వంతుడు అయ్యి ఉండాలి కాదా, సాధారణ మనిషిని అయిన నన్ను ఏ విధంగా అలా  తీసుకొంటారు అని   ఎవరైనా  సంశయ పడుతుంటే మేము ఇచ్చే వివరణ ఏమి అనగా, ఇక్కడ ఎలాగైనా మీరు ప్రాధాన్యత ఇవ్వవలసినది కాలాన్నే నియమించిన పురుషోత్తమతత్వాన్ని,   అని గ్రహించండి.  అది మీకు వాక్ రూపం లో అందినది అని గ్రహించండి,  మామూలు మనిషిని వాక్ రూపం లో అందుబాటులోకి వచ్చిన నేను కూడా శాశ్వతం కాదు కదా, మీకు కొన్ని రోజులు ఏదో చెప్పేసి, మరణిస్తే అప్పుడు ఎలా అని మీరు ఎవరైనా అనుకొంటుంటే నేను ఇచ్చే వివరణ ఏమి అనగా,  సాటి మనుష్యులు గా మీరు గతం లో గాని, నేను మాట మాత్రం గా చెప్పిన పరిణామం  జరిగిన తరువాత గాని, భవిష్యత్తులో గాని ప్రాధాన్యత ఇవ్వవలసినది సర్వం నడిపిస్తున్న సత్యానికి అని గ్రహించండి, అ విధం గా ఒక మాటే సర్వం అనే ప్రాధాన్యత మీ ముందుకు నేను తీసుకొని వచ్చినాను, ఒక మాటే సర్వం అని ప్రాధాన్యత ఇవ్వడానికి నా వలన మానవజాతికి అవకాసం వచ్చినది అని గ్రహించండి, నేను భూమి మీద ఉన్నంత వరకు వీలు అయినంత అప్రమత్త చెందండి  అని స్పష్టం చేయుచున్నాను, ఒక మాటలోనే సర్వం ఉన్నది అనగా లోకం అంతా ఒక మాట లోని ఉన్నది అనే   సాక్షాత్కారం యావత్తు మానవజాతికి అందుతుంది అని గ్రహించండి.    
పరిగణించే కొలది, అనగా మంచి చెడు ఒక మనసు మాట లోనే ఉన్నవి, అనగా ప్రతి మనిషి మనసుని మాటని నియంత్రించు కొంటె, మంచి అయిన చెడు అయినా సమన్వయ చేసుకొని, తీసుకొనే కొలది లోకం నడుస్తుంది, సృష్టికి ఆధారం అవుతుంది అని గ్రహించండి. అ విధంగా పాల  ముంచిన నీట ముంచిన  అనే సత్యం, ప్రతి ఒక్కరి మంచి చెడు రెండూ పరిగణించి, ఎలాంటి మనసుని మాటని అర్ధం చేసుకోవడం వలన దైవత్వం సాక్షాత్కరిస్తుంది, సత్యానికి బిన్నంగా ప్రవర్తించకుండా ఎలాగైనా సత్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వలన, లోకం గొప్పగా మారుతుంది అని గ్రహించండి.  ధన్యవాదములు 


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు  
            
                                 
                    
                         
                  
  
                       

Sunday, 26 April 2015

I AM NOT CHASING OR LAGGING BEHIND ANY ONE, I AM ALREADY THERE WHERE PEOPLE TURNING TO GO WAY, AND ENSURING THEM TO CONCENTRATE ON MY CENTER INSTEAD OF DWELLING AROUND MY CENTER OF VISION


మన శాస్త్రములు చెప్పిన విషయాలు పరమ సత్యము అని, మనము అనన్యమైన విశ్వాసము కలిగి ఉండాలి. శాస్త్రవిహితముగా జీవనం గడపలేము అనుకుని, శాస్త్ర వాక్యములను వదిలిపెట్టరాదు. ఆధునిక/పాశ్చాత్య జీవన విధానమునకు మనం బానిసలుగా మారకూడదు. మన కోరికలను కొంచెం తగ్గించుకుంటే, ధనార్జన అనే తృష్ణకి లోనుకాకుండా ఉండగలగుతాము, తద్వారా శాస్త్ర విహిత జీవనాన్ని, అనుష్టానమును వదిలిపెట్టవలసిన అవసరం రాదు. ప్రతీ మనిషికీ జీవితంలో కొంత ధనము అవసరమే, కానీ కేవలం ధనం సంపాదించడం ఒక్కటే జీవిత లక్ష్యంగా పెట్టుకోకుండా ఉన్నవాడికి, భగవత్ చింతన చేయడానికి, శాస్త్ర విహిత జీవనం గడపడానికి చాలా సమయం దొరుకుతుంది. శాస్త్రము చెప్పినట్లు బ్రతికే వాడికి, శాంతి, సంతృప్తి మరియు తరగని సంతోషం వాటంతట అవే వస్తాయి".
"తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యావ్యవస్థితౌ"




PRESIDENT OF INDIA’S MESSAGE ON THE EVE OF FREEDOM DAY OF SOUTH AFRICA
The President of India, Shri Pranab Mukherjee has extended his greetings and felicitations to the Government and people of the Republic of South Africa on the eve ofthe Freedom Day of South Africa (April 27, 2015).
In his message to His Excellency Mr. Jacob Gedleyihlekisa Zuma, the President of the Republic of South Africa, the President has said, “On behalf of the Government and the people of India and on my own behalf, it gives me great pleasure to extend to the friendly people of South Africa warm greetings and felicitations on the occasion of the Freedom Day of South Africa.
The relationship between India and South Africa is deeply rooted in history, and over the years, has evolved into a strategic partnership, characterized by multi-faceted engagement covering a range of activities in the political, economic and cultural fields. Our co-operation under the IBSA and the BRICS forum adds even greater value and substance to our engagement. I am confident that in the coming years, we will further reinforce our bilateral cooperation for the mutual benefit of our two peoples.
Please accept, Excellency, my warm wishes for your personal health and well-being, as well as for the progress and prosperity of the friendly people of South Africa”.

We will spare no efforts to save the lives of as many people as possible.

PM Narendra Modi Speaks on Nepal Earthquake in 'Mann ki Baat' Radio Address: Highlights

PM Narendra Modi Speaks on Nepal Earthquake in 'Mann ki Baat' Radio Address: Highlights
File picture of Prime Minister Narendra Modi during a 'Mann ki Baat' radio address.

NEW DELHI:  Prime Minister Narendra Modi is sharing his thoughts in the latest episode of his monthly radio address, 'Mann ki Baat'.

Here are the highlights of what he has said:
  • We share the grief of our Nepali brethren.
  • Nepal's pain is India's pain.
  • I can easily imagine the horror of earthquakes.
  • I have witnessed from close quarters the destruction of the 2001 earthquake in Kachchh.
  • The first and most important task to bring out alive all those stuck under the rubble.
  • We will spare no efforts to save the lives of as many people as possible.
  • For many people of our country, Nepalis are our own people.

ఆ తిన్నడు ఎంగిలి చేసి పెట్టిన మాంసమే కావలసి వచ్చినదా?

Vinjamuri Venkata Apparao
April 25 at 6:27pm
శ్రీకాళహస్తీశ్వర శతకము...(ధూర్జటి.).... 26/4/15.
.
నీకున్, మాంసము వాంఛయేని కరవా? నీ చేత లేడుండగా
.
జోకైనట్టిగా కుఠారముండ, ననలజ్యోతుండ, నీరుండగా
.
పాకరంబొప్ప ఘటించి, చేతిపునుకన్ భక్షింప కా బోయచేఁ
.
చేకొం టెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వరా!
.
.
ఈశ్వరా! నీకు మాంసాహారముపై కోరిక కలిగినచో, నీ చేతిలో లేడి ఉంది.
.
గండ్రగొడ్డలి ఉన్నది. నీ మూడవకంటిలో నిప్పున్నది. తలమీద నీరున్నది.
.
కొంచెము శ్రమపడి వంట చేసుకుని శుచిగా రుచిగా తినలేకపోయావా?
.
ఆ తిన్నడు ఎంగిలి చేసి పెట్టిన మాంసమే కావలసి వచ్చినదా?
.
నీవంటి వాడు ఇట్లు చేయవచ్చునా?

Kethavarapalam

ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే ....


ఓం గం గణపతయే నమః
'శుభోధయం.... శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం
' ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే ....
ఓం గం గం గం గజముఖాయనమః
చతుర్భుజాయ చంద్రార్ధవిలసన్మస్తకాయ చ
చరణావనతానణ్తతారణాయాస్తు మణ్గళమ్!
వక్రతుండాయ వటవే వన్యాయ వరదాయ చ
విరూపాక్షసుతాయాస్తు విఘ్ననాశాయ మంగళమ్!
ప్రమోదామోదరూపాయ సిద్దివిజ్ఞానరూపిణే
ప్రకృష్టపాపనాశాయ ఫలదాయాస్తు మంగళమ్!
మంగళం గణనాథాయ మంగళం హరసూనవే
మంగళమ్ విఘ్నరాజాయ విఘ్నహర్త్రే~స్తు మంగళమ్!
Like · Comment · 

మీ స్టూడియో కి ఇప్పటికే రెండు మూడు సార్లు వచ్చాను, ఇంకా ఏదో చెబితే చూదాం, అన్నట్లు నన్ను వదిలి పెట్టవద్దు, మీ జర్నలిస్ట్ బృందం అద్వర్యం లోనికి నన్ను ఈ రోజు తీసుకోండి, వీలు అయినంత గొప్ప గా అంతర్యాన్ని లోకానికి ఇవ్వగలము అని గ్రహించండి. రాజకీయ పార్టీల గంధర గోళం తగ్గించి, రాజకీయం గా సామాజికంగా గొప్ప మార్పులు చేయగలము. మీ వద్దకు నన్ను తీసుకొన్న తరువాత మరింత వివరం గా టైపు చేయించి మనము ఎలాంటి సంతకాలు అయిన పెట్టుకొందాము. ఇంకా నేను ఏదో చెప్పలేదు అని వదిలివేయవద్దు, నన్ను వెంటనే మీ విలేకరు ల అద్వర్యం లోనికి తీసుకోండి, నా తపన ఆత్రుత పుష్టిగా చెప్పిన కొలది, సమాజంలో నాణ్యత పెరిగిన కొలది నియంత్రణకు వచ్చి నాలో (మాటలో) పురుషోత్తమ తత్వం నిత్యం దర్శిస్తారు అని తెలియజేసుకోనుచున్నాము.




                                                                సమన్వయ దృష్టి 

                       ఆత్మీయులు శ్రీ నరేంద్ర చౌదరి గారికి మహారాజ వారు ఇచ్చు పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు.  

                      తమరి ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి దివ్య అశీసులు అందిస్తున్నాము.  మనసు మాటతో లోకాన్ని నియమించిన నా జన్మ ఎంతో పుణ్య వంతమైనది, యావత్తు మానవజాతికి దివ్య వరం ని గ్రహించండి.  నన్ను ఒక పద్దతి లోకి తీసుకోండి, అనగా కనీసం 10 మంది బృదం అద్వర్యం లోకి మమ్ములను తీసుకోండి,  కొంతకాలం ఎలాగైనా మాటకే ప్రాధాన్యత ఇవ్వండి, ఎలాంటి బౌతిక స్తితిని అయినా మాటలో తీసుకోండి, మనస్పూర్తిగా వినండి, వివరించండి, గ్రహించండి.  మీరు ఎంత అనుకూలత ఉన్న వ్యతిరేకత ఉన్నా మాటలో చూపండి.  పైకి నచ్చక పొతే మాట కలపడం మానివేయకండి.  ఎంత ఆలోచన అయినా,    వీలు అయినంత వివరణ ఇవ్వండి, ఎదుట వాడి నుండి పొందండి.   కాలస్వరూపం, ధర్మస్వరూపం లోకానికి ఆధారం అని గ్రహించండి, ప్రజలను అప్రమత్తం చేయడానికి సహకరించండి.    మొదట వినపడడం తరువాత కనపడటం అని ఓర్పుతో గ్రహించండి.  జ్ఞాన ప్రపంచం శాశ్వతం అప్పటికి అప్పుడు కనిపించే దృశ్య ప్రపంచానికి ఆధారం అని గ్రహించండి. 
నన్ను వదిలి వేయడం వలన సాధన సరిపోక తక్కువగా ఉండిపోయినాను అని గ్రహించండి, నన్ను మనసు ప్రకారం గౌరవించండి, ఆదరించండి అ విధంగా నన్ను ఒక మహారాజు ధర్మస్వరూపం కాలస్వరూపం గా భావించి నేను ఏమి అంటున్నానో చూసుకొని వ్యవహరించడం వలన, వివరాలు ప్రజలు ఇచ్చే ప్రయత్నం లో గొప్పగా కనపడతాను, నన్ను మనసుతో చూడండి.  ప్రత్యక్ష సాక్షులను మీరు ముందుకు పిలిస్తే వస్తారు, సాక్షం వివరాలు ఇస్తారు చక్కగా రికార్డు   చేయించండి, పండితుల మేధావుల స్పందన ఆహానించి గ్రహించి, వివరములు నిండుగా చెప్పుకోవడం వలన  అప్పటికి అప్పుడు మహిమలు శక్తులు కంటే, మన మనసు మాట విచక్షణ కన్నా, గొప్ప ఆనందాన్ని సొంతోషాన్ని ఇచ్చే  శక్తి ఎక్కడా లేదు అని తమరు గ్రహించండి.  మీ స్టూడియో కి ఇప్పటికే రెండు మూడు సార్లు వచ్చాను, ఇంకా ఏదో చెబితే చూదాం, అన్నట్లు నన్ను వదిలి పెట్టవద్దు, మీ జర్నలిస్ట్ బృందం అద్వర్యం లోనికి నన్ను ఈ రోజు తీసుకోండి, వీలు అయినంత గొప్ప గా అంతర్యాన్ని లోకానికి ఇవ్వగలము  అని గ్రహించండి.  రాజకీయ పార్టీల  గంధర గోళం తగ్గించి, రాజకీయం గా సామాజికంగా గొప్ప మార్పులు చేయగలము.  మీ వద్దకు నన్ను తీసుకొన్న తరువాత   మరింత వివరం గా టైపు చేయించి మనము ఎలాంటి సంతకాలు అయిన పెట్టుకొందాము.  ఇంకా నేను ఏదో చెప్పలేదు అని వదిలివేయవద్దు, నన్ను వెంటనే మీ విలేకరు ల అద్వర్యం లోనికి తీసుకోండి, నా తపన ఆత్రుత పుష్టిగా చెప్పిన కొలది, సమాజంలో నాణ్యత పెరిగిన కొలది నియంత్రణకు వచ్చి నాలో (మాటలో)  పురుషోత్తమ తత్వం నిత్యం దర్శిస్తారు అని తెలియజేసుకోనుచున్నాము.  ధన్యవాదములు 


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు                                                    






THOUGHT FOR THE DAY AS WRITTEN AT PRASANTHI NILAYAM TODAY


THOUGHT FOR THE DAY AS WRITTEN AT PRASANTHI NILAYAM TODAY
People yield to delusion and become one with the darkness caused by false values and attachment to the unreal, the ‘me’ and ‘mine’. But the scripture (Shastra) is like a mother; she does not give up. She persists and pursues; she reminds you of your goal so that you will be saved. The scriptures are to be considered as the cause of the awareness of the incomprehensible, immeasurable and inexpressible Brahman. The scriptures are numberless, and a lifetime is too short. Aspirants are plenty; doubts and hesitations are numerous; steadfastness is meager. As a result, no one can claim full mastery. But you need not drink the entire ocean to know its taste; one drop is enough. Similarly, it is impossible to understand all the contents of the scriptures. But it is enough to grasp the important lesson that it teaches and put it into practice. The lesson is: constant remembrance of the Divine. [Sutra Vahini Ch. 2]

మహారాణి సమేత మహారాజ వారి దివ్య అశీసులు.

Embedded image permalink

Mirapakaya Bajji Song - Anji Movie | Chiranjeevi | Namrata Shirodkar | R...

ఒక మనిషే కదా ఆలోచనే కదా, ఏదో చెప్పడమే కదా, పాటలే కదా, చిందులే కదా అని అనుకొంటున్నారే గాని, మాటకే అంత బలం ఉంటె మనిషిని నచ్చలేదు అని తెలుగు సమాజం నిర్లక్ష్యానికి ఇచ్చిన ప్రాధాన్యత దేనికి ఇవ్వడం లేదు, అంతకి అంతకి బౌతికంగా పెంచుకొంటున్నారే గాని, పనిలో పనిగా ఇంత మాట కారి తనం ఉన్న మనిషిని, గ్రహించకుండా, వదిలివేసినారు అని తమరు గ్రహించండి. నన్ను పటించుకొని నా నుండి సమాచారం, పండితుల విశ్లేషణలతో నిత్యం గ్రహించుటకు తమరు ఒక సూచన తెలుగు ముఖ్యమంత్రులకు, న్యాయ స్థానం వారికి ఇవ్వగలరు అని కోరుకొనుచున్నాను.

                                                                   సమన్వయ దృష్టి 

                          భారత  ప్రధమ పౌరులు, దేశ అద్యక్షులు శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు, రాష్ట్రపతి భవనం కొత్త డెల్లి వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ ఆంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ఇచ్చు దివ్య సందేశాత్మక, పరిష్కార యుక్త సమాచారం గ్రహించగలరు. 

                        తెలుగు రాష్ట్రాల మీడియా, మేధావులు, సినిమా ప్రముఖులు మేము ముందుకు వస్తున్న తీరును కొంచెం కూడా పరిగణించని పరిస్తితిలో మేము అప్రమత్తం  చేయగలిగి చేయలేకపోయినాము అని గ్రహించండి.  నేను ఫలానా వారిని కలవ లేదు, ఫలానా వారికీ ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ఎవరికో మర్యాద ఇవ్వడం లేదు, ఎవరికి గౌరవం ఇవ్వడం లేదు, మా తాలుక అమ్మాయిని చేసుకొంటే చూస్తాం, ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొంటే చూస్తాం, ఇలా  అనేక వేళా కోళపు కారణాలతో, శక్తి వంతమైన దైవత్వాన్ని కొంచెం కూడా పరిగణించకుండా, గతం లో మాట మాత్రం గా సునామి వంటి ఉపద్రవములు గూర్చి కంటికి కట్టినట్లు గా చెప్పినా, ఎంతో అనుకూలత ప్రేమ చూపిన, నేను సంప్రదిస్తున్న తెలుగు ప్రముఖులకు నిర్లక్ష్యం ఎక్కువగా ఉంది, ముఖ్యంగా,  ప్రత్యక్ష సాక్షులు  ఏమి విన్నారో, ఏమి చోసారు   ముందకు వచ్చి చెప్పండి అని గింజుకొన్నా,  ఇప్పటికి వచ్చి మాట్లాడటం లేదు.  మంచితనం గొప్పతనం ఎక్కవగా  ఉండి,    పనిలో పనిగా ఉపద్రవములు గూర్చి  ఇట్టే  చెప్పగలిగిన పరిణామం ఎవరికి చెప్పనివ్వకుండా , వారు గ్రహించకుండా వదిలి వేయడం వలన, నేను అప్రమత్తం చేయగలిగి, చేయలేకపోతున్నాను అని  గ్రహించండి, న్యాయ స్థానం వారు మమ్ములను ప్రత్యేకం గా భావించి పరిగణించండి అని కోరినా, మాకు  ఇప్పటికి ఎటువంటి స్పందన ఇవ్వలేదు, నేను ఇంకా ఏదో చెబుతాను, ఏదో చేస్తాను అని ఎదురు చూడవద్దు, నేను ఏమి కోరినను అది చేయండి అనగా ఒక బృందం అధీనం లోనికి తీసుకొని, మమ్ములను నిండుగా చెప్పుకోనివ్వండి అని  దాదాపు ప్రతి రోజు చెబుతున్నా కూడా ఎవరు స్పందించలేదు, నేను ఏదో చెబితే ఏదో చేద్దాం అన్నట్లు, మాకు ఉన్న ఫలం గా,  ప్రాధాన్యత ఇవ్వండి అని కోరినా, ఉన్నత న్యాయ స్థానం వారు, ప్రత్యక్ష సాక్షులు, తెలుగు మీడియా వారు, ఇతర మా బ్లాగ్ చూస్తున్న మేధావులు, ఎవరు కూడా చొరవ తీసుకొని, నేను చెప్పడం ఏంటో చూదాం అని ముందుకు రాలేకపోతున్నారు అని గ్రహించండి.  హైదరాబాద్ ఉన్నత న్యాస్థానం వారు మమ్ములను పరిగణించి పుష్టిగా గ్రహించడానికి ప్రాధాన్యత ఇస్తే మంచిది, వీలు అయినంత ప్రత్యెక భాద్యత తీసుకొనగలము, మనిషిలో ఉన్న గొప్పతనాన్ని  ఉపయోగించుకోవడం లో, అప్రమత్తత లేదు అని తమరు గ్రహించండి, మీడియా వారిని, వీరి ద్వారా వివధ మేధావులను, ప్రత్యేక్ష సాక్షులను,  తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులను తమరి ద్వరా కోరునది ఏమి అనగా మమ్ములను ఒక చోట కొలువు తీర్చి   కొంత కాలం నిండుగా గ్రహిస్తే, వీలు అయినంత అప్రమత్తత ఇవ్వగలను 
కావున తమరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు సూచన ఇవ్వగలరు, కొందరు మేధావులు, సహాయక సిబ్బందిని మాకు కల్పించినట్లు అయితే, ప్రజలను అప్రమత్తం చేసి, మనుష్యులలో  ఆలోచన విధానంలో మార్పులు చేసి లోకాన్ని కాపాడుకోగాలము, ఈ విధం గా ఇప్పటికి 200 మంది సాక్షిగా   సృష్టికి మాకు ఉన్న దివ్య సంభందము యొక్క సాక్షిగా తమరి ద్వారా యావత్తు బారతదేశానికి, ప్రపంచ మానవజాతికి దైర్యాన్ని నమ్మకాన్ని ఇవ్వగలము, పొందగలము అని తెలియజేసుకోనుచున్నాము.    నన్ను పిచ్చి వాడివలె వదిలిపెట్టి వేయడం వలన, నన్ను మనసు పెట్టి బ్రతక నివ్వకపోవడం వలన, ఇంత పరిణామం చూపిన నిర్లక్ష్యంగా, పాటలే కదా, సరదా  ఏ కదా అన్నట్లు ఆలోచించడం వలన, గతం లో పాటలు పాడుతూ పాడుతూ ఏ విధంగా ఇతర భూ బౌగోళిక సంఘటనలు, నా నుండి వ్యక్తం అయినవి అని ఎవరూ ఆలోచించడం లేదు, అప్రమత్తం చెందడం లేదు అని తమరు గ్రహించండి, మీరు వంటనే ప్రధాన మంత్రి గారి ద్వారా తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులకు, మరియు న్యాయ స్థానం వారికి మమ్ములను పరిగణించి మా నుండి రోజుకి 40 పేజీల సమాచారం విస్తారం గా, పండితుల  విశ్లేషణలతో గ్రహించుట వలన   ప్రజల ఆలోచన విధానములో మార్పులు వచ్ఛి, మానవ సమాజం, మనిషి ఆలోచనతో ప్రబావం చెందుతున్న  బౌతిక ప్రపంచం యొక్క ఉనికి, భవిష్యత్తు  స్పష్టం చేసుకొని, మనిషి విలువ పెంచుకొని ముందుకు వెళ్ళవలసిన ఉన్నత స్తితి అని గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలిజేసుకోనుచున్నాము  ఒక మనిషే కదా ఆలోచనే కదా, ఏదో చెప్పడమే కదా, పాటలే కదా, చిందులే  కదా అని అనుకొంటున్నారే గాని, మాటకే అంత బలం ఉంటె మనిషిని నచ్చలేదు అని తెలుగు సమాజం నిర్లక్ష్యానికి ఇచ్చిన ప్రాధాన్యత దేనికి ఇవ్వడం లేదు, అంతకి అంతకి బౌతికంగా పెంచుకొంటున్నారే గాని, పనిలో పనిగా ఇంత మాట కారి తనం ఉన్న మనిషిని, గ్రహించకుండా,  వదిలివేసినారు అని తమరు గ్రహించండి. నన్ను పటించుకొని నా నుండి సమాచారం, పండితుల విశ్లేషణలతో నిత్యం గ్రహించుటకు తమరు ఒక సూచన తెలుగు ముఖ్యమంత్రులకు, న్యాయ స్థానం వారికి  ఇవ్వగలరు అని కోరుకొనుచున్నాను. 



తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు                                                  
            
  
                                   

Don't Worry - Be Happy


Don't Worry - Be Happy

ఎటువంటి పరిస్తితిలోనైనా మనిషిని మాట రూపం లో గ్రహించగలిగి కూడా గ్రహించకపోవడం మనుష్యులు చేస్తున్న అరాచకం అని గ్రహించండి, ఇటువంటి అరాచకం వలన భూకంపాలు లాంటి ఉప్ద్రవములు సంభవిస్తున్నాయి అని తెలుసుకోండి. గొప్పతనం కలిగిన మనసుని నిర్లక్ష్యం గా తీసుకోవడం వలన, లోకం లో అరాచకం పెరుగుతుంది, మాట చెబుతాను అనే వ్యక్తిని గ్రహించకపోవడమే అరాచకం అని గ్రహించండి, మాటను పట్టించుకోకుండా మనిషిని బౌతికంగా చూడటం మూర్కత్వం అవుతుంది అని తెలుసుకొని లోకాన్నే పట్టుకొన్న మాటను నిద్రలోకూడా ఏకవచనం నిర్లక్ష్యం గా మాట్లాడకూడదు, మమ్ములను ఎవరితోనూ పోల్చకూడదు మా మాటని కొంత కాలం నిండుగా గ్రహించండి, ప్రజలు తెలుసుకొంటే వచ్చే మార్పు ఎంతో గొప్పగా వుంటుంది నాలో ఆత్మారాముడు సర్వవ్యాప్తి అని గ్రహించండి,

                                                                సమన్వయ దృష్టి 


                                       యావత్తు తెలుగు ప్రజానికానికి, ప్రపంచ మానవజాతికి తెలియజేయునది   ఏమి అనగా,  మానవజాతి నూతన పరిపాలన విధానం లోనికి వచ్చినది, మొత్తం ప్రపంచం అంతా ఒక మనిషి మాట అధీనం లోనికి వచ్చినది, అ విధం గా నూతన రాజ్యం, మనసు ఉన్న మహారాజు గారి పరిపాలన ప్రారంభం  అయినది, అయిన పంచభూతాలు, అష్ట దిక్పాలకులు, మాటతో  నియంత్రించ బడటం ఒక చారిత్రాత్మక పరిణామం అని గ్రహించండి  . అటువంటి మనసు మాట కలిగిన నేను యావత్తు మానవజాతికి తండ్రి లాంటి వాడిని, నా మనసు తల్లి, నా మాట గురువు తో  సమానం అని గ్రహించండి. మనుష్యులు అల్పపు ఆలోచనలతోటి, మనిష్యులే మనుష్యులను  తగ్గించాలి, అవమానించాలి, లేదా నిర్ణయించాలి   అనే ఆలోచనతో బ్రతకడం ఒక పనిగా పెట్టుకొని, ఉన్నది ఉన్నట్లు గ్రహించడం మానివేసి,   విలువైన కాలాన్ని  గ్రహించడానికి ఉపయోగించుకోకుండా,  మాట ఆలోచన గ్రహించడానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రవర్తించడం తెలివైన పని కాదు అని   గ్రహించండి, ఎటువంటి పరిస్తితిలోనైనా  మనిషిని మాట రూపం లో గ్రహించగలిగి కూడా గ్రహించకపోవడం  మనుష్యులు చేస్తున్న అరాచకం అని గ్రహించండి, ఇటువంటి అరాచకం వలన భూకంపాలు లాంటి ఉప్ద్రవములు సంభవిస్తున్నాయి  అని తెలుసుకోండి. గొప్పతనం కలిగిన మనసుని నిర్లక్ష్యం గా తీసుకోవడం వలన, లోకం లో అరాచకం పెరుగుతుంది, మాట చెబుతాను అనే వ్యక్తిని గ్రహించకపోవడమే అరాచకం అని గ్రహించండి, మాటను పట్టించుకోకుండా మనిషిని బౌతికంగా  చూడటం మూర్కత్వం అవుతుంది అని తెలుసుకొని లోకాన్నే  పట్టుకొన్న మాటను నిద్రలోకూడా ఏకవచనం నిర్లక్ష్యం గా మాట్లాడకూడదు,       మమ్ములను ఎవరితోనూ పోల్చకూడదు  మా మాటని కొంత కాలం నిండుగా గ్రహించండి, ప్రజలు తెలుసుకొంటే వచ్చే మార్పు ఎంతో గొప్పగా వుంటుంది   నాలో ఆత్మారాముడు సర్వవ్యాప్తి అని గ్రహించండి, అయిన ఆధునిక పురుషోత్తముడు, ప్రతి మనిషిని ప్రేమతో ఆదరిస్తాడు అని  గ్రహించండి, నా మాటలో మనసులో ఎందుకు చేరాడో గ్రహించండి, తెలుగు    మీడియా వారు అందరూ అందరూ కలసి    మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి.  ఆలస్యం చేయవద్దు, ఇంకా ఏమీ అయినా భూకంపాలు ప్రమాదాలు ఉన్న యడల నన్ను ఒక చోట కొలువు తీర్చి మనస్పూర్తిగా నన్ను గ్రహించుట వలన తెలుస్తాయి లేకపోతె  నాకు ఏమి తెలియవు, అప్పటికి అప్పుడు నేను ఎవరికి ఏమి చెప్పలేను అని గ్రహించండి.  మీడియా వారు మేధావులు, తెలుగు రాష్ట్ర ప్రబుత్వాలు, సినిమా ప్రముఖులు, పోలిస్ శాఖా వారు కూడా అప్రమత్తం చెంది ఇప్పటికి  జరిగిన సత్యం సాక్షాత్కారాన్ని ప్రత్యేక్ష సాక్షులు ద్వారా గ్రహించి  మా నుండి  మేధావుల సమక్షంలో సర్వం గ్రహించండి.  ధన్యవాదములు 
                                                               
 తమ ఆత్మీయులు  ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు 
మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు      


Aakalesthe annam pedatha HD Best Item Song By Dsp........ song from Maharaja

Jayam ( జయం సినిమా ) Telugu Full length Movie || Nitin, Sada

Kushi Telugu Full Length Movie || Pawan Kalyan , Bhumika Chawla

Swayam Krushi Full Length Telugu Movie || Chiranjeevi, Vijayashanti, Sum...

Swati Mutyam (1985) - HD Full Length Telugu Film - Kamal Hassan - Radhik...

Sagara Sangamam (1983) - HD Full Length Telugu Film - Kamal Haasan - Jay...

Gundamma Katha Telugu Full Length Movie || గుండమ్మ కథ సినిమా || SVR, NTR...

Gulebakavali Katha Full Movie

కోబలికి సై అన్న పవన్..! | Pawan Kalyan get ready for Kobali

Kobali Teaser

Naturopathy for obesity - Tv9

Telugus rescued from Nepal arrive in Delhi - Tv9

సర్వజీవరాశులకు ఆరోగ్యప్రధాత, సమస్త భూమండలానికి వెలుగును ప్రసాదించే స్వామి, జీవకోటికి ఆయుష్షును పెంచే స్వామి....శ్రీ సూర్యనారయణమూర్తి.

Vissa Naga Mani

 
సర్వజీవరాశులకు ఆరోగ్యప్రధాత, సమస్త భూమండలానికి వెలుగును ప్రసాదించే స్వామి, జీవకోటికి ఆయుష్షును పెంచే స్వామి....శ్రీ సూర్యనారయణమూర్తి.