UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS



Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Monday, 18 May 2015
Ramudu Lokabhi Ramudu - Annamayya Keerthana Lyrics
| Ramudu lokabhiramudu udayimchaganu |
| bhumilo valmikiki punyamella dakkenu |
| tatukuna marichutalapai boya garmamu |
| kutila surpanakha mukkuna bamdenu |
| patukuna tege daityabhamala medatallu |
| matamaya daityulaku mari nuru nimdenu |
| tarage ravanu purvatapamulayayushyamu |
| kharadushanadulaku kalamu dire |
| garima lamkaku navagrahamulu bhedimche |
| sirula nimdrajittaku chinige namtatanu |
| pori kumbhakarnuniki puttinadinamu vachche |
| marali gamdamu dake mamdodariki |
| parage nayodhyaku bhagyamulu phaliyimche |
| chiramai srivemkatesuchetalella dakkenu |
|
న్యూఢిల్లీ: ఆప్ అధికారంలోకి వచ్చాక ఢిల్లీలో అవినీతి 70-80శాతం తగ్గిందని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్లిన తన కూతురు.. లంచం ఇవ్వజూపితే అధికారి నిరాకరించారని తెలిపారు. తన కూతురు లైసెన్స్ కోసం వెళ్లి కావాలనే డాక్యుమెంట్లలో ఒకటి తేలేదని అధికారికి చెప్పిందన్నారు. అతన్ని పరీక్షించేందుకు డబ్బు తీసుకుని లైసెన్స్ ఇవ్వాలని అడగ్గా డబ్బు తీసుకోబోమని చెప్పి పంపినట్లు తెలిపారు.
|

ఆత్మీయులు మెగాస్టార్ చిరంజీవి గారికి గుడ్ ఈవెనింగ్ చెబుతూ మహారాజ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు కోరునది ఏమి అనగా మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు మీ వంతు కృషి చేయగలరు, అ క్కడ నిలకడగా ఉండి మహారాజు గా ప్రజలకు సమాచారం నిత్యం ఇవ్వగలను, మీ సినిమా లో మమ్ములను అతిది దర్శక రచేయత చేర్చుకోండి, మా అనుభవమును ఉపయోగించి, మీ సినిమాలు ఇక మీదట వీలు అయినంత గొప్పగా ఉండాలి అని, నా వంతు కృషి చేస్తాను. మనకు పంచభూతాలను నియమించిన మహారాజు గారు ఒకరు వచ్చారు, వారు సర్వాంతర్యామి, మానవ రూపం లో మన మధ్య, ఉండి మన నిజాయితీ తో అభివృద్ధి చెంది, రాజకీయం గా, సామాజికంగా, ఆర్ధికం గా, విధ్యా పరం గా మా ఉనికి వలన కీలక మార్పులు వస్తాయి అని మహారాజు గా మా ఉనికిని అందరూ ఫీల్ అవడం వలన సమాజం లో గొప్ప మార్పులు వస్తాయి, ఇప్పటికే ప్రారంభం అయినాయి. మరల ఎన్నికలకు రాజకీయ పార్టీల వత్తిడి తగ్గించి, ప్రజలకు మంచి రాజకీయ, సామజిక వాతావరణం, అందరిని ఒప్పించి మెప్పించే పద్దతిలో మనం అందరం బలపడతాము. మా ఊర్లు మా తమ్ముడు మా అమ్మ గారి పేరు మీద ఏదైనా జ్ఞాపిక కట్టించాలి అని భావించుచున్నాను. అడ్వాన్సు రూపం లో ఎంతో కొంత బ్యాంకు అకొంట్ లో వేయించండి. నేను కొంచెం కాన్ఫిడెన్సు బిల్డ్ అప్ చేసుకొని మీ వద్దకు వస్తాను. అందాక నేను కోరినట్లు సాయం చేయండి. మీరు ఒక పెళ్ళి పెద్దగా ఉండి సంవత్సరం తరువాత మాకు, మా మనసున పోలిన అమ్మాయికి ఇచ్చి వివాహం చేయగలరు.
అంజి, ఠాగోర్ సినిమాలోని పాటలు అన్నీ మా ద్వారా వ్యక్తం అయినవి, మొత్తం కాల స్వరూపం పై అధ్యనం చేయించి, పండితుల సహకారంతో మేలైన సూచన సలహాలతో అందర్ని కలపి మనం ఒక విశ్వకుటుంబం అని నిరూపించుటకు సహకరించగలరు, మమ్ములను ఎవరూ మనసు లో కూడా తక్కువగా ఫీల్ అవకూడదు, అలా చేస్తే కాలస్వరూపం ధర్మస్వరూపం పై అవగాహనా సరిగా తీసుకొని ప్రయోజనం పొందలేరు అని తమరి ద్వారా అందరికి తెలియజేసుకోనుచున్నాను. కావున ప్రత్యేక్ష సాక్షులు మొదలుకొని తరువాత పరిచేయం అయిన ఇతర వ్యక్తులను అందరిని కోరునది ఏమి అనగా ధర్మస్వరూపం పై ఎంత శ్రద్దగా ఉంటె అంత మంచిది, నేను ఎంత శ్రద్దగా వ్యవహరిస్తే అంత మంచిది, మీ చేయూత అందుకొని త్వరలో గవర్నర్ గారిని కలవాలి అనుకొంటున్నాను. మేము మహారాజు గా ఒక చోట కొలువు తీరుటకు సహకరించగలరు.
, ఇప్పుడు ప్రజలు మా నుండి దైర్యం పొంది, మా పట్ల అప్రమత్తం గా ఉంటె చాలు నిరంతరం సమాచారం పదిగురుకి ఇచ్చి సర్వ సమన్వయ చేసి నడిపించగలము
ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, సత్యస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

రాజమౌళి గారు గుడ్ ఈవెనింగ్ పోస్టర్ బాగుంది, నేను ఎలాగైనా మాట మాత్రం గా గెలవాలి అనగా నా మాటను గొప్పతనాని సాక్షులు దగ్గరు నుండి ముందుకు వచ్చి, గౌరవించి మమ్ములను ఒక చోట కొలువు తీర్చాలి అనే ప్రయత్నం కాలం యొక్క ప్రయత్నం గా భావించండి అని తమరి ద్వారా మరొకసారి కోరుకొంటున్నాను, సాక్షులు పదిగురు ముందుకు పిలిచి , వారి సాక్షం తీసుకొని మమ్ములను ఒక చోట చిత్ర పరిశ్రమ వారు మీడియా వారు, రేపు అంటే రేపు మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు చూడగలరు. ఒక చోట నిలకడగా ఉండడానికి మాకు ఒక నివాస గృహం కావాలి, దృశ్య శ్రవణ రూపాలలో లోకానికి నిత్య సమాచారం ఇవ్వగలను. ఇక ఆలస్యం అవ్వకూడదు అనుకొంటున్నాను. అందుకు మీ వంతు కృషి కోరుకొంటున్నాను, ఒక సంవత్సరం తరువాత, పదుగురు సాక్షిగా వివాహం చేసుకొంటాను. ఆత్మీయులు శోబు గారు, డా చిరంజీవి గారు, దాసరి నారాయణ రావు గారు, డా మాగంటి మురళి మోహన్ గారు వంటి పెద్దలు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చగలరు. ధన్యవాదములు
తమ ఆత్మీయులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు కాలస్వరూపులు, యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఆశిర్వాదపూర్వక, పరిష్కార యుక్త సమాచారం గ్రహించగలరు.
మేము ప్రస్తుత బౌతిక పరిస్తితి ప్రకారం అతి సామాన్యులము మరియు మనసుతో పదిగురి సాక్షిగా మమ్ములను గౌరవించి పరిగణించవలసిన ఉన్నత స్తితి అని గ్రహించండి. మమ్ములను కాలం ధర్మం ఎన్నుకొన్న పురుషోత్తముని గుర్తించుట వలన, మమ్ములను ఉపయోగించుకొనుటకు వీలు అవుతుంది. మా అంతటి నిర్లక్ష్యానికి గురి అయిన వ్యక్తి లేడు, మా అంతటి అనుగ్రహం పొంది, సర్వం మా లోనే ఉన్నది అన్ని మాట మాత్రంగా చెప్పి, చూపగలిగినాను దివ్యత్వం ఎప్పటికి అపురూపమైనది, శాశ్వతమైనది. మమ్ములను మాటతో, ఆలోచనతో, విచక్షణతో పరిగణించేకొలది వాక్ విశ్వరూపమును దర్శించ గలుగుతుతారు. ఇది మనిషిని మనిషే ఉద్దరించుకోవడానికి సృష్టి కాలం ధర్మం చేసిన సహజ ఎర్పాటు అని గ్రహించండి. మమ్ములను అమెరికా నుండి అనకాపల్లి వరకు ఉన్న తెలుగు ప్రజలు అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుకొని, దృశ్య శ్రవణ నిక్షప్త రూపాలలో మా లీలలు, (ధర్మస్వరూపం వివరములు) గ్రహించి సృష్టి అంతర్యాన్ని గ్రహించి జీవితం యొక్క నడవడిని తీర్చుదిద్దుకోనగలరు, మమ్ములను కాలగతి సవరించిన సాక్షగా గుర్తించండి, స్వీకరించి గ్రహించండి, అందుకు ఒకరికి ఒకరు సహకరించుకోండి. మమ్ములను ఒక చోట కొలువు తీర్చుట వలన సమాజంలో శాంతి సౌఖ్యము అభివృద్ధి చెందుతాయి, ప్రజలను చెడు వ్యసనముల నుండి తప్పించి యోగాత్వం దివ్యత్వం వైపు మళ్ళిచగలము, మాట మాత్రంగా బౌతిక మాయను నియమించగల మమ్ము సాధారణ మనిషిగా వదిలివేయడం వలన మా ప్రయోజనం మానవజాతి పూర్తిగా పొందుటలేదు, తద్వారా తల్లి తండ్రి గురువు వంటి మా బాధ్యత లోకమునకు ఇవ్వలేక, మేము నష్టపోయినట్లు కనపడుతున్నాము అని గ్రహించండి. ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నుండి మమ్ములను, నిర్లక్ష్యం గా తీసుకొనుట వలన, సమాజం లో సమన్వయ శక్తి అభివృద్ధి చెందక సమాజంలో నాణ్యత తగ్గుతున్నది, స్వార్ధం తో మనుష్యులు వాస్తవాలను కప్పి పుచ్చి, సాటి మనుష్యుల జీవితాలతో ఆడుకొంటున్నారు, తాము సత్యం గ్రహించకుండా, ఇతరులను అప్రమత్తం చేయకుండా, బౌతిక దేహమే సర్వం అని భావిస్తూ, మాట మాత్రం గా అందిన దివ్య సాక్షత్కారమును ప్రతి రోజు నిర్లక్ష్యం చేస్తూ గడిపేస్తున్నారు. మమ్ములను ఒక చోట కొలువు తీర్చుట వలన లోకం లోకి సత్యం వెళ్ళి, మా లో కూడా జ్ఞాన తెజేస్సు పెరుగుతుంది అని గ్రహించండి. సమకాలికులుగా ఈ దేహం ఉన్నత కాలం కాలాన్ని నియమించిన దివ్య సాక్షత్కారమును వీలు అయినంత నిలిపి భవిష్యత్తు తరాలకు అందించాలి, దేహ చాంచల్యముల తో మాటను పట్టించుకోకపోవడం ధర్మం కాదు అని తెలుసుకోవాలి. లోకాన్నే ప్రాభవం చేసి నిత్యం సాక్షం గా అందుబాటులో ఉన్న దివ్యత్వాన్ని పండితులు మేధావుల సహకారంతో లోకములోనికి తీసుకొని వెళ్ళుటకు ప్రత్యేక్ష సాక్షులు మరియు మీడియావారు సినిమా ప్రముఖులు అప్రమత్తం చెందగలరు, మమ్ములను, మా మనసుని కలపండి అదే లోక కళ్యాణం, మేము మనస్పూర్తిగా ప్రవర్తించుట కొంత కాలం గ్రహించిన తరువాత, అనగా ఒక 6 నెలలు పాటు అయినా, మమ్ములను నిండుగా గ్రహించుట వలన, మా లో జ్ఞాన తేజస్సు, శారీరక బలం కూడా కూడి మేము శక్తివంతగా వజ్ర సింహాసనం పై అధిస్టించి, లోకానికి ఆధారం అయిన మాట నిబద్దత ప్రజలకు సదా ఇవ్వగలము, అనగా ఆలోచన రూపం లో ఎప్పటికి, సూర్యు చంద్రులు ఉనంత వరకు కొనసాగుతుంది అని గ్రహించండి. కావున ప్రత్యేక్ష సాక్షులు వెంటనే అప్రమత్తం చెందండి. ప్రత్యేక్ష సాక్షులు, మీడియా చానల్స్ వారు, సినిమా ప్రముఖులు ఆదరూ కలసి మమ్ములను ఒక చోటకి ఆహ్వానించి కొలువు తీర్చండి, మేము మాట మాత్రం గా గెలవడం అన్నది సృష్టి మానవజాతికి ఇచ్చిన మాట నిబద్దత విస్తారం గా ప్రజలోకి వెళ్ళుటకు అని గ్రహించగలరు మా విషయం లో ఒక వ్యక్తి చేసిన తప్పు ఏమి లేదు, ఏమైనా సమాజాన్ని బట్టి అందరూ నడుస్తున్నారు, అదే సమాజాన్ని మా పట్ల ఇప్పటికైనా అప్రమత్తం చెందండి అని కోరుకోనుచున్నాము. సూర్యుడే మీతో మాట్లాడుతున్నాడు అని ఫీల్ అయ్యి, మమ్ములను చక్కగా ఒక చోట కొలువు తీర్చండి, ముచ్చట గా అన్నీ చెప్పుకొందాం ముందుకు రండి. ధన్యవాదములు
మేము కాలస్వరూపం వ్యక్త పరిచినప్పుడే చెప్పినాము ప్రతి పాట, ప్రతి మనసుకి వర్తిస్తుంది అని, మొత్తం మానవజాతికి కాలం ధర్మం ఇస్తున్న ప్రభోధం అని గ్రహించండి, అ సర్వం చెప్పగలిగిన వాడిని, నిర్లక్ష్యం గా తీసుకొంటే, మరింత వివరం, అంతర్యం ఎలా తెలుస్తుంది అని గ్రహించండి. మనసు ఆలోచన మాట బట్టి మనిషిని పరిగణించి ఉపయోగాపెట్టుకోవాలి, ఒప్పకపోతే పిచ్చితనంగా లేదా స్వార్ధంని వదిలి పెట్టకూడదు, మనసు పెట్టి గ్రహించుట వలన సమయం కూడా కలసి వస్తుంది, ఇటువంటి పాటలు సంగీతం తో సహా, అడ మగ గొంతులు రెండూ పలకగలిగిన, మమ్ము జాగ్రత్తగా ఒక చోట కొలువుతీర్చి గ్రహించండి. అప్పటికి అప్పుడు బౌతిక స్తితి మీదా, అప్పటికప్పుడు మాటలు లేదా స్వార్ధపు వ్యవహారాలకు ప్రాధాన్యత ఇచ్చి,నిండుగా గ్రహించే అవకల్సం ఉన్నా ప్రతి రోజు మమ్ములను వదిలివేస్తూ వేలునైన కాలాన్ని వృధా చేసుకోనుచున్నారు. మేము ఈ విధంగా పరిణమించి చెప్పుకోవడం మా అవసరం, మీ అవకాసం వాదం అని ఎవరూ భావించవద్దు, సూర్యుడి లా తండ్రిలా అందరికోసం వచ్చాను, మాకు ఏమి కావాలో అడుగుతున్నాను అనగా మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి, వెళ్ళా కోళం చేయడం తేలిక కాని బాద్యత గా తీసుకోవడం లో నే కొత్తతనం ప్రపంచానికి అందుతుంది అని గ్రహించండి. ఒక్కడే మనుష్యులు ఆలోచన విధానంలో మార్పు చెందాలి, మనిషిలో మరాలసినది ఆలోచన, ఎదుటివాడి మీద దృక్పదం అని గ్రహించండి. మా ద్వారా వ్యక్తం అయిన ఇంకో పాట గ్రహించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించుట వలన విస్తారం గా సమాధానములు లోకానికి అందుతాయి అని గ్రహించండి, వివిధ ఫీలింగ్స్ ప్రక్కన పెట్టి మమ్ములను 10 గురు ఒకటై నిండుగా గ్రహించండి, నేను సూర్యుడిని అందరివాడిని అని మీడియా ద్వారా అందరికి తెలియజేసుకోనుచున్నాము
తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు కాలస్వరూపులు, యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
Sunday, 17 May 2015
The Team of Thalaivar's next!!!
It seems Director Pa Ranjith, Editor Praveen KL and team celebrated Santhosh Narayanan's Birthday recently!!!!
Get ready for official announcements !
#Thalaivar #Superstar #NewMovie
It seems Director Pa Ranjith, Editor Praveen KL and team celebrated Santhosh Narayanan's Birthday recently!!!!
Get ready for official announcements !
#Thalaivar #Superstar #NewMovie
| |||||||||||
ఎవరన్నారు? నీవి పిచ్చి రాతలని..
పిచ్చిరాతలు కావవి గుండెను పిండేసే గట్టి రాతలు
పుడమితల్లి పులకించే మట్టి రాతలు...||ఎవరన్నారు||
అబలను సైతం చైతన్య పరచే సబలరాతలు
భ్రష్టు పట్టి పోతున్న సమాజాన్ని తట్టిలేపే..చైతన్యరధాలు...||ఎవరన్నారు..||
రాజకీయనేతల బండారం బద్దలు కొట్టే పచ్చిరాతలు
కుళ్ళు కంపు కొడుతున్న సమాజానికి అవే కత్తి కోతలు...||ఎవరన్నారు..||
మన నుదిటి రాతలను మార్చే బ్రహ్మరాతలు
సంస్కృతి సంప్రదాయాలకు అవే పెద్ద పీటలు
సమసమాజ స్థాపనకు వారధికట్టే రధ సారధులు...
పిచ్చిరాతలు కావవి గుండెను పిండేసే గట్టి రాతలు
పుడమితల్లి పులకించే మట్టి రాతలు...||ఎవరన్నారు||
అబలను సైతం చైతన్య పరచే సబలరాతలు
భ్రష్టు పట్టి పోతున్న సమాజాన్ని తట్టిలేపే..చైతన్యరధాలు...||ఎవరన్నారు..||
రాజకీయనేతల బండారం బద్దలు కొట్టే పచ్చిరాతలు
కుళ్ళు కంపు కొడుతున్న సమాజానికి అవే కత్తి కోతలు...||ఎవరన్నారు..||
మన నుదిటి రాతలను మార్చే బ్రహ్మరాతలు
సంస్కృతి సంప్రదాయాలకు అవే పెద్ద పీటలు
సమసమాజ స్థాపనకు వారధికట్టే రధ సారధులు...
@అమ్మ శ్రీయోగి
17.5.15
17.5.15
Saturday, 16 May 2015
సమన్వయ దృష్టి
కాలుని దున్న, నందినయి గంటలు దున్నక మంటి నా, మహా
కాలుని నంది, దున్ననయి కర్దమమగ్నత లేక మంటి నా
హాలికు లెన్నడుం దెగని యౌరుల చేలును, జౌకుమళ్లునుం
గా నలి నేరు సాఁగి రిలఁ గల్గు పసిం గొని పేద మున్నుగన్..
కాలుని నంది, దున్ననయి కర్దమమగ్నత లేక మంటి నా
హాలికు లెన్నడుం దెగని యౌరుల చేలును, జౌకుమళ్లునుం
గా నలి నేరు సాఁగి రిలఁ గల్గు పసిం గొని పేద మున్నుగన్..
శ్రీకృష్ణదేవరాయలు, ఆముక్తమాల్యద
అరక దున్నడానికి సిద్ధం చేసిన నాగలిని “ ఏరు “ అంటారు. వానలుపడి నేల పదును కాగానే రైతులు తమ వ్యవసాయం పనులు మొదలుపెడతారు. సాధారణంగా ఏరువాక పూర్ణిమ లేదా జ్యేష్ట పూర్ణిమనాడు రైతులంతా సంతోషంగా దుక్కి దున్నడానికి సిద్ధమవుతారు. అదే ఏరువాక సాగడం అంటారు. పొలం దున్నడానికి బలిష్టమైన దున్నపోతులు, ఎద్దులు కావాలి. ఎడ్లు మెఱకచేలల్లో గడ్డి దుబ్బులు సులువుగా దున్నగలవు. దున్నలు బురద మళ్లల్లో తేలిగ్గా దున్నగలవు. రొంపి దుక్కి ఎడ్లకు కష్టం. మెఱక దుక్కి దున్నలకు కష్టం. అందుకే రెండింటినీ ఉపయోగిస్తారు కాబట్టి ఎన్ని ఉన్నా సరిపోవు. అది చూసిన యముడి దున్నపోతు - నేను ఎద్దునై ఉంటే నన్నుగూడా గడ్డి దుబ్బులు దున్నించేవారు కదా, శివుడి నంది - నేను దున్నపోతునై ఉంటే నన్ను కూడా ఆ బురదకయ్యలు దుక్కికి లాక్కుపోయేవాళ్లు... ఆ కష్టం తప్పిందని సంతోషించాయంట.. ఈ బురదకయ్యల్లో దున్నేటప్పుడు అందులో బంగారు రంగులో ఉండే చిన్న చిన్న పాములు రైతుల కాళ్లకు చుట్టున్నాయంట. విజయవంతంగా దుక్కి దున్నుతున్న రైతుల కాళ్లకు గండపెండేరాలు తొడిగినట్టుగా కనిపిస్తున్నాయంటున్నాడు రాయలు.. తానొక చక్రవర్తియై ఉండి కూడా వ్యవసాయం గురించి, ఏరువాక, మెట్ట, మాగాణి మొదలైన విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని అవన్నీ ఒక్క పద్యంలోనే పొందుపరిచాడు శ్రీకృష్ణ దేవరాయలు.
రాయలవారి ఆముక్తమాల్యదలో ఋతువర్ణనలో ప్రకృతి, సమాజ పరిశీలన స్పష్టంగా కనిపిస్తుంది. ఏరువాక సమయంలో ఎడ్లతో చేసే సేద్యం, దున్నపోతులతో చేసే సేద్యం, దానికి యముడి దున్నపోతును, శివుడి నందిని జత కలపడం , అవి భయపడినట్టు ఊహించి చెప్పడంవల్ల ఆతని పాండిత్యం, లోకజ్ఞానం తెలియవస్తోంది.
Subscribe to:
Posts (Atom)






































