ఎవరన్నారు? నీవి పిచ్చి రాతలని..
పిచ్చిరాతలు కావవి గుండెను పిండేసే గట్టి రాతలు
పుడమితల్లి పులకించే మట్టి రాతలు...||ఎవరన్నారు||
అబలను సైతం చైతన్య పరచే సబలరాతలు
భ్రష్టు పట్టి పోతున్న సమాజాన్ని తట్టిలేపే..చైతన్యరధాలు...||ఎవరన్నారు..||
రాజకీయనేతల బండారం బద్దలు కొట్టే పచ్చిరాతలు
కుళ్ళు కంపు కొడుతున్న సమాజానికి అవే కత్తి కోతలు...||ఎవరన్నారు..||
మన నుదిటి రాతలను మార్చే బ్రహ్మరాతలు
సంస్కృతి సంప్రదాయాలకు అవే పెద్ద పీటలు
సమసమాజ స్థాపనకు వారధికట్టే రధ సారధులు...

@అమ్మ శ్రీయోగి
17.5.15
17.5.15
No comments:
Post a Comment