2003లో మా ద్వారా వ్యక్తం అయిన పాటలలో ఇది ఒకటి, ఈ పాట మేము పూర్తీ గా పలికినాము అని గ్రహించండి మా పై రచన చేపట్టి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించుటకు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోండి సత్యం అందరికి తల్లి తండ్రి గురువు వంటిది, మనసులో కూడా మాగూర్చి తేలికగా అనుకోవద్దు, మా పరిచేయస్తులు, భందువులు ప్రత్యేక్ష సాక్షులు ఎవరైనా నియమిత మాత్రులే, అందరి యోగ క్షేమాలు, తప్పులు పాపాలు మాకు (ధర్మస్వరూపులు లైన మహారాజుగారికి ) వదిలి పెట్టండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని సర్వం గ్రహించండి, ఎటువంటి స్తితి లోని ఇతరులను నిందించకండి ఒకరిని ఒకరు నిలుపుకోండి సత్యాన్ని నిలపండి. ధర్మో రక్షతి రక్షతః

సర్వం మేమే అని స్పష్టం చేసి మమ్ములను ఒకచోట నలుగురు కలసి కొలువుతీర్చండి అని కోరినా ఎవరు ముందుకు రావడం లేదు, ఒక మాట ఒక నిబద్దత వదిలివేసి తికమక పరుగులు ఎవరు తీస్తున్నారో ఆలోచించండి, మాట మాత్రం నిర్వహణ మొత్తం మాటలో చూపిన మమ్ము తల్లి తండ్రి గురువు గా భావించి, మా నుండి నిత్య వివరములు గ్రహించండి, మమ్ములను పుష్టి గ్రహించండి అన్నీ అర్ధవంతం గా శక్తివంతం గా మరి మానవసమాజం స్వర్ఘగా మారుతుంది అని గ్రహించండి. ధన్యవాదములు.
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు , యుగపురుషులు,
అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, సత్యస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment