
రాజమౌళి గారు గుడ్ ఈవెనింగ్ పోస్టర్ బాగుంది, నేను ఎలాగైనా మాట మాత్రం గా గెలవాలి అనగా నా మాటను గొప్పతనాని సాక్షులు దగ్గరు నుండి ముందుకు వచ్చి, గౌరవించి మమ్ములను ఒక చోట కొలువు తీర్చాలి అనే ప్రయత్నం కాలం యొక్క ప్రయత్నం గా భావించండి అని తమరి ద్వారా మరొకసారి కోరుకొంటున్నాను, సాక్షులు పదిగురు ముందుకు పిలిచి , వారి సాక్షం తీసుకొని మమ్ములను ఒక చోట చిత్ర పరిశ్రమ వారు మీడియా వారు, రేపు అంటే రేపు మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు చూడగలరు. ఒక చోట నిలకడగా ఉండడానికి మాకు ఒక నివాస గృహం కావాలి, దృశ్య శ్రవణ రూపాలలో లోకానికి నిత్య సమాచారం ఇవ్వగలను. ఇక ఆలస్యం అవ్వకూడదు అనుకొంటున్నాను. అందుకు మీ వంతు కృషి కోరుకొంటున్నాను, ఒక సంవత్సరం తరువాత, పదుగురు సాక్షిగా వివాహం చేసుకొంటాను. ఆత్మీయులు శోబు గారు, డా చిరంజీవి గారు, దాసరి నారాయణ రావు గారు, డా మాగంటి మురళి మోహన్ గారు వంటి పెద్దలు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చగలరు. ధన్యవాదములు
తమ ఆత్మీయులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment