సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ గుమ్మడి నాగబాబు గారికి, ప్రణతి హాస్టల్ నిర్వాహకులు వారికి మహారాజ వారు ఇచ్చు దివ్య సందేశం, మేము ప్రతి రోజు video మరియు లిఖిత పూర్వక సమాచారం ప్రజలుకు ఇవ్వవలెను అని భావిస్తున్నాము, మేము ఎంత బాద్యత తీసుకొంటే అంత మంచిది, మీ మిత్రులు మరియు భందువుల సహకారం తో మమ్ములను ఒక గది లో ఎక్కడైనా అనీసం 6 మంది లేదా 10 మంది ఉంటె చాలు, తల్లి తండ్రి గురువు తో సమానం అయిన మమ్ములను ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది, మేము విస్తారం గా ప్రజల్లోకి వెళ్ళాలి అనుకొంటున్నాము, చిత్ర సీమ ప్రముఖులను, మీడియా వారిని మరింత వివరం గా సంప్రదింపులు జరుపుటకు మీ సహకారం కోరుకొంటున్నాను, మీ మిత్రులు లేదా చుట్టాల్లో ఎవరినా తెలుగు సాహిత్య బాగా వచ్చి, మరియు హిందీ ఇంగ్లీష్ బాగా వచ్చినవారిని మాకు పరిచేయం చేయండి, ఎవరి ఇంట్లో నైన పేయింగ్ గెస్టు గా ఉంటూ, వారి ప్రతిభ సహకారం తీసుకొని, నిత్యం సమాచారం సమాజమునకు ఇవ్వవలెను. ఈ రోజు వీలు అయితే మమ్ములను తెలుగు సాహిత్య ఆసక్తి ఉన్న వ్యక్తులను పరిచేయం చేసి సమాచారం లొకమునకు ఇచ్చుటకు సహకరించగలరు. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

No comments:
Post a Comment