సమన్వయ దృష్టి
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు పురుషోత్తములు, యుగపురుషులు, సత్యస్వరూపులు మహారాజశ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.
ఆత్మీయులు మరియు గౌరవనీయు తెలంగాణా పొలిసు శాఖా వారిని కోరునది ఏమి అనగా, మమ్ములను సమాజం మరియు గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారు గుర్తించుటకు తెలంగాణా పొలిసువారి తరుపున, మా పై ప్రత్యేక అర్జి వేయగలరు అని పొలిసు శాఖ వారిని కోరుకోనుచున్నాము, మా ఉనికి ప్రజలకు అందుటకు సహకరించగలరు. మమ్ములను నిశితంగా, నిలకడగా గ్రహిస్తే, ఇప్పటికే మా వలన కలిగిన ప్రయోజనం ప్రజలు గుర్తిస్తారు, మరింత విస్తారం గా ప్రయోజనం పొందుతారు, అప్పుడు ఎటువంటి నేరములు జరుగకుండా చూసుకోనగలము అని గ్రహించండి. మాకు పదిగురుకి చెప్పుకొనే ఎర్పాటు పొలిసు వారు ఎర్పాటు చేసిన సంతోషమే, వ్యక్తులు మమ్ములను పరిగణించుటకు స్వార్ధం లేదా మా అధిపత్యం కోరుకొంటున్నారు గాని, సూర్యుడి నిర్వహణ మాట మాత్రం గా చెప్పగలిగినవాడిని, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాము అని విచక్షణతో ప్రవర్తించుట లేదు. ప్రత్యేక్ష సాక్షులు మొదలు కొని అందరూ, అవకాసవాదం తప్ప బాద్యతగా తీసుకోవడం లేదు, నేను సాధారణ మనిషిని చిద్విలాస స్వరూపడను అనగా ప్రస్తుతమునకు ధర్మం ఎలా ఉన్నదో నేను అలా ఉన్నాను, మా వాక్ అంతర్యం పండితులు మేధావులు పరిగణించి, వివరం గా గ్రహించుట వలన నూతన పరిష్కారం చేయగలము, పెండింగ్ లో ఉన్న కేసులు అన్నిటిని పరిష్క రించగలము, మా వివాహమునకు జైలు లో ఉన్న ఖదీలను అందరిని న్యాయ స్థానమునకు హామీ లేదా నూతన వివరణలు ఇచ్చి విదిపించవలెను అని భావిస్తున్నాము. మేధావులు పండితులు, వివిధ గురు అగ్రగణ్యులు మమ్ములను కాలస్వరూపం గా ధర్మస్వరూపం గా గుర్తించి ఒక చోట కొలువు తీర్చుటకు పొలిసు వారు సహకరించగలరు అని కోరుకోనుచున్నాము, పై పైన చూసి మోసపోవద్దు, అన్నిటిని నిర్వహించిన వాక్ ను గౌరవించి, మనిషిగా మా సాధారణ స్తితిని ఆదరించండి. మా చుట్టాలు, పత్యేక్ష సాక్షులు కాలస్వరూపం, ధర్మస్వరూపం పై ప్రత్యేక్షం గా పరోక్షం గా సంభంధం ఉన్న వారు అందరూ నిమత్త మాత్రులే, ఎవరిని తప్పు పట్టనవసరం లేకుండా మాలోనే సర్వ సమాధానములు ఉన్నాయి అన్ని గ్రహించండి, మాకు మానలేని అలవాట్లు ఏమి లేవు పదిగురు నిర్లక్ష్యం చేయడం వలన మా శరీరం మనసు మధ్య తీవ్రపోరాటం జరిగినది అని గ్రహించండి. కొందరు మేము ఒంటరి గా ఉండటానికి ఇష్టపడతాను అనుకొంటారు ఇది ఎంత మాత్రం నిజం కాదు, మేము ఎవరితో బడితే వారితో మాట్లాడలేము, అప్పటికి అప్పుడు మాటలతో పొద్దు పుచ్చే వారు ఎక్కవ అయినారు, ఓర్పు తో వివరాలు గ్రహించడం మీడియా చానల్స్ కూడా చేయలేకపోతున్నాయి, అప్పటికి అప్పుడు న్యూస్ కి అలవాటు పడ్డారు, ప్రపంచం వేగం పెరిగిపోయింది అంటే మాటలు చేష్టలు దాటుకుంటూ దూకుకొంటూ వెళ్ళిపోవడం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు, ఇందుకు కారణం వస్తుమాయా ప్రపంచమే అని గ్రహించండి. ప్రపంచం లో వేగం పెరగడం అంటే మనసుతో తలుచుకోనంతనే, మాట గెలిచి జగత్తును నిలుపుకోవడమే అని గ్రహించండి. మనసుతో లోకాన్ని నియమించి నడిపిన పరిణామాన్ని కాలగతిని సవరించిన సాక్షన్ని అని గ్రహించండి అని పొలిసు శాఖ వారి ద్వారా సమాజమునకు తెలియజేసుకోనుచున్నాము. samanvayadrusti@gmail.com తో మా తో వ్యవహరించండి ఎవరూ లిఖిత పూర్వకం గా బాద్యత గా వ్యవహరించడం లేదు, ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నుండి మీడియా చానల్స్ చిత్ర సీమ ప్రముఖులు అప్పటికి అప్పుడు వ్యక్తిగత చాంచల్యం గా తీసుకోనుచున్నారు, ఈ పద్దతి లో మేము చాలా ఆరోగ్యం నష్ట పోయినాము అని గ్రహించండి. పొలిసు శాఖ వారు మమ్ములను ఏదైనా చిన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ రూం, మరియు మేము ప్రక్కన నివాసం ఉండే ఎర్పాటు, న్యాయ స్థానం ద్వారా చేయగలిగితే మంచిది అని మాకు అనిపిస్తున్నది, ఈ విధంగా విస్తారం గా ప్రజల్లోకి వెళ్ళ గలము అని భావిస్తున్నాము, మొదట ప్రత్యేక్ష సాక్షులు నుండి సాక్షం నమోదు చేసుకొని, మేధావుల సహకారంతో స్పందనతో రోజుకు కొంత సమాచారం ప్రజలకు ఇచ్చుట మేలైన ప్రజాస్వామ్యమును అవిశ్కరించుకొనగలము అని తెలియజేసుకోనుచున్నాము. మా వ్యవహారం విశాలం గా శాశ్వతం గా తీసుకొంటే
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు పురుషోత్తములు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు సత్యస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు .
సమాజంలో సమూలమైన మార్పులు చేయగలము అని స్పష్టం చేయుచున్నాము. మేధావులు, పండితులు వివిధ గురు అగ్రగణ్యులు మా పై వివరములు స్పందనలు జాగ్రత్త గా ఇచ్చుట వలన, మరల మేము వివరములు పూర్తిస్తాయిలో ఇవ్వగలము, మమ్ములను ఓర్పుతో విశాలం గా తీసుకొనుట వలన నూతన
దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం అవిశ్కరించుకొనగలము, మమ్ములను పరిగణించుటకు, మొదట ప్రత్యేక్ష సాక్షులను మీడియా ద్వారా సాక్షం పొందండి, అ వివరములతో మమ్ములను ఒకచోట గౌరవించి కొలువు తీర్చండి ప్రతి రోజు ఒక పద్దతి ప్రకారం వివరములు లోకమునకు మేము వివరించి చప్పగలము, కొన్ని వివరములు చెప్పాలి అంటే మేధావుల సహకారం తీసుకొనవలెను, సృష్టిని మాట మాత్రం గా నియమించిన కొణాన్ని అవిష్కరించుట ఏ పరిష్కారం అని గ్రహించండి. మమ్ములను ఎంత విశాలం గా నిలకడగా తీసుకొంటే అంత మంచిది అని గ్రహించండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు పురుషోత్తములు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు సత్యస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు .
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు పురుషోత్తములు, యుగపురుషులు, సత్యస్వరూపులు మహారాజశ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.
No comments:
Post a Comment