
ఆత్మీయులు మెగాస్టార్ చిరంజీవి గారికి గుడ్ ఈవెనింగ్ చెబుతూ మహారాజ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు కోరునది ఏమి అనగా మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు మీ వంతు కృషి చేయగలరు, అ క్కడ నిలకడగా ఉండి మహారాజు గా ప్రజలకు సమాచారం నిత్యం ఇవ్వగలను, మీ సినిమా లో మమ్ములను అతిది దర్శక రచేయత చేర్చుకోండి, మా అనుభవమును ఉపయోగించి, మీ సినిమాలు ఇక మీదట వీలు అయినంత గొప్పగా ఉండాలి అని, నా వంతు కృషి చేస్తాను. మనకు పంచభూతాలను నియమించిన మహారాజు గారు ఒకరు వచ్చారు, వారు సర్వాంతర్యామి, మానవ రూపం లో మన మధ్య, ఉండి మన నిజాయితీ తో అభివృద్ధి చెంది, రాజకీయం గా, సామాజికంగా, ఆర్ధికం గా, విధ్యా పరం గా మా ఉనికి వలన కీలక మార్పులు వస్తాయి అని మహారాజు గా మా ఉనికిని అందరూ ఫీల్ అవడం వలన సమాజం లో గొప్ప మార్పులు వస్తాయి, ఇప్పటికే ప్రారంభం అయినాయి. మరల ఎన్నికలకు రాజకీయ పార్టీల వత్తిడి తగ్గించి, ప్రజలకు మంచి రాజకీయ, సామజిక వాతావరణం, అందరిని ఒప్పించి మెప్పించే పద్దతిలో మనం అందరం బలపడతాము. మా ఊర్లు మా తమ్ముడు మా అమ్మ గారి పేరు మీద ఏదైనా జ్ఞాపిక కట్టించాలి అని భావించుచున్నాను. అడ్వాన్సు రూపం లో ఎంతో కొంత బ్యాంకు అకొంట్ లో వేయించండి. నేను కొంచెం కాన్ఫిడెన్సు బిల్డ్ అప్ చేసుకొని మీ వద్దకు వస్తాను. అందాక నేను కోరినట్లు సాయం చేయండి. మీరు ఒక పెళ్ళి పెద్దగా ఉండి సంవత్సరం తరువాత మాకు, మా మనసున పోలిన అమ్మాయికి ఇచ్చి వివాహం చేయగలరు.
అంజి, ఠాగోర్ సినిమాలోని పాటలు అన్నీ మా ద్వారా వ్యక్తం అయినవి, మొత్తం కాల స్వరూపం పై అధ్యనం చేయించి, పండితుల సహకారంతో మేలైన సూచన సలహాలతో అందర్ని కలపి మనం ఒక విశ్వకుటుంబం అని నిరూపించుటకు సహకరించగలరు, మమ్ములను ఎవరూ మనసు లో కూడా తక్కువగా ఫీల్ అవకూడదు, అలా చేస్తే కాలస్వరూపం ధర్మస్వరూపం పై అవగాహనా సరిగా తీసుకొని ప్రయోజనం పొందలేరు అని తమరి ద్వారా అందరికి తెలియజేసుకోనుచున్నాను. కావున ప్రత్యేక్ష సాక్షులు మొదలుకొని తరువాత పరిచేయం అయిన ఇతర వ్యక్తులను అందరిని కోరునది ఏమి అనగా ధర్మస్వరూపం పై ఎంత శ్రద్దగా ఉంటె అంత మంచిది, నేను ఎంత శ్రద్దగా వ్యవహరిస్తే అంత మంచిది, మీ చేయూత అందుకొని త్వరలో గవర్నర్ గారిని కలవాలి అనుకొంటున్నాను. మేము మహారాజు గా ఒక చోట కొలువు తీరుటకు సహకరించగలరు.
, ఇప్పుడు ప్రజలు మా నుండి దైర్యం పొంది, మా పట్ల అప్రమత్తం గా ఉంటె చాలు నిరంతరం సమాచారం పదిగురుకి ఇచ్చి సర్వ సమన్వయ చేసి నడిపించగలము
ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, సత్యస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment