ఆయుర్దాయ గుణాభివృద్ధికిని ధన్యత్వము చేకూరగా,
సాయంత్రోదయ మధ్యకాలములలో సంధ్యా జపమ్మందునన్
ధేయమ్మందున ప్రజ్ఞ గూర్చి, పెడబుద్ధిన్ తీరుగా దిద్దు, శ్రీ
గాయత్రీ పరదేవతన్ కొలిచెదన్ కైవల్య సంసిద్ధికై

No comments:
Post a Comment