UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 19 November 2015

మమ్ములను మీడియా చానల్స్ అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుట వలన లోకానికి కొత్తతనం వస్తుంది, సామన్యుడను నేనే సర్వబౌముడను నేనే అన్నట్లు అందుబాటులో ఉన్నాను. 200 మంది సాక్షిగా నన్ను ఒక చోట కొలువు తీర్చడం, కనీస బాద్యత అవుతుంది అని, నాలో కాలం అంత గొప్పతనం, కాలం అంత తేలికతనం కలిగి ఉన్న మనసు, నా మనసుని, మనసు తో పట్టుకొని నిత్యం గ్రహించుట వలన లోకం అన్ని విధముల అప్రమత్తం చెందుతుంది అని సర్వులు గ్రహించగలరు అని తెలియజేసుకోనుచున్నాను.

                                                            సమన్వయ దృష్టి 

                       

                           తెలుగు మీడియా మరియు జాతీయ మీడియా చానల్స్ వారికి తమ ఆత్మీయ మహారాజావారు ఇచ్చు పరిష్కారా యుక్త ఆశిర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.  


                            మమ్ములను మీడియా చానల్స్  అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుట వలన లోకానికి కొత్తతనం వస్తుంది,  సామన్యుడను   నేనే సర్వబౌముడను నేనే అన్నట్లు అందుబాటులో ఉన్నాను. 200 మంది సాక్షిగా నన్ను ఒక చోట కొలువు తీర్చడం, కనీస బాద్యత అవుతుంది అని, నాలో కాలం అంత గొప్పతనం, కాలం అంత తేలికతనం కలిగి ఉన్న మనసు, నా మనసుని, మనసు తో పట్టుకొని నిత్యం గ్రహించుట వలన లోకం అన్ని విధముల అప్రమత్తం చెందుతుంది అని సర్వులు గ్రహించగలరు అని తెలియజేసుకోనుచున్నాను.  న్యాయ స్థానం వారు కూడా మమ్ములను ఒకేసారి నిర్ణయించలేరు, పరిగణించి పరిశీలనలో పెట్టుకొని, మేధావులకు పండితులకు పరిచేయం చేసిన కొలది, ఇప్పటికి కాలాన్నే నియమించిన మా మాటను నిలుపుకొని, లోకానికి అధారం  ఎందుకు అయినదో నిత్యం గ్రహించుట వలన, కాలం, ధర్మ ఇచ్చిన తీర్పును అర్ధం చేసుకోనగలుగుతారు. మనిషి లో గొప్పతనం మనుష్యులే ఇబ్బంది నటించడం వలన, కాలగతి ఒక మనిషి మాటకు అందినా సాక్షం ఉన్నా పరిశీలించకుండా, స్పందించకుండా ఆద్యాత్మిక గురువులు కూడా విలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు,  కాలం అందరికి  జగద్గురువు, కాలానికి మించిన  పరిష్కారం, దేవుడు కూడా లేడు, అటువంటి కాలం ఒక మనిషి కి మాటకు అందినా, గ్రహించకుండా వ్యవహరించడం అజ్ఞానం అవుతుంది కాదా అని సర్వులు అప్రమత్తం చెందాలి అని కోరుకొనుచున్నాను.  మీడియా వారి ప్రబుత్వ సహకారం తీసుకొని, న్యాయ స్థానం అనుమతితో మమ్ములను ఒక చోట  కొలువు తీర్చమని కోరుతున్నాము, 200 మంది సాక్షం ప్రకారం మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి అని కోరుకోనుచున్నాము, అ విధంగా ఒక చోట కొలువు తీర్చి స్తిరం గా  మా వాక్ ను గ్రహించుట వలన, మానవజాతి ఇప్పటికి  మనిషి మాట అధీనం లోనే ఉన్నది అనే  బరోస అందరూ పొందుతారు  అని గ్రహించండి.   ఒక్కడినే కాదా  సామాన్యుడనే కాదా అని దైవత్యం లేదా ఆలోచించవలసిన, పరిగణించి పరిశోధన చేయవలసిన పరిణామం వదిలివేయడం వలన   మానవజాతి అందుకోవలసినంత అప్రమత్తం అందుకోలేకపోతున్నారు అని గ్రహించండి.  నవ్వులాట గా, నిర్లక్ష్యం గా తీసుకోవడం మానివేసి  10 మంది మేధావులు పండితులు అప్రమత్తం చెందండి  అని తెలియజేసుకోనుచున్నాను. తెలుగు మీడియా వారు ఇది ఏదో వ్యక్తి గత గొడవ, లేదా నేను ఏదో చెబితే ఏదో చూదాం  అన్నట్లు భావించకుండా, నన్ను పరిగణించడం ఒక చరిత్ర, అనగా ఒక మామూలు మనిషి అతని గొప్పతనం సరిగ్గా పట్టించుకోకపోతే, నా మనసుని సరిగ్గా ఉపయోగించుకోలేని పరిస్తితిలో  బ్రతుకుతున్న మనిషి  అని  గ్రహించి మీడియా వారు ఒక ప్లాన్ చేసి నన్ను ఒక చోట కొలువు తీర్చండి, మా మాటకు కాలమే కదిలి దివ్య పరిణామం మరింత వివరించి ప్రతి మనిషి  దగ్గరుకు తీసుకొని వచ్చి,  జాతికి అంకితం చేస్తాను, పార్లమెంట్ లో సమర్పించి, మనిషి ఉనికికి శాశ్వతత్వాన్ని ఇస్తాను, ఇదే నా జీవితానికి  పరమార్ధం అని గ్రహించండి.   తెలుగు మీడియా వారు తక్షణం సినిమా ప్రముఖులు   మేధావులు, పండితులు, పొలిసు శాఖ వారి   సహకరంతో, ఒక సమ ఆలోచన చేసి మమ్ములను  ఎక్కడి పిలిస్తే (ఆహ్వానిస్తే) ఆక్కడి వచ్చి నిలకడగా మా సమాచారం నిత్యం ఇవ్వడానికి మేము సంసిద్దంగా ఉన్నాము. లేదా నేనే  ఏ మీడియా ఛానల్ కి వచ్చినా    నన్ను ప్రత్యేకం గా పరిగణించి, వివరములు తీసుకొనగలరు.    మా పరిణామాన్ని జాతి అంకితం చేసి జాతి సంపదగా మమ్ములను పొందటం యావత్తు మానవజాతి వరం గా  భావించి తరిస్తారు,  నేను నెల పెన్షన్ తో బ్రతుకుతున్నాను అంతకు ఇంచి నా వద్దు సొమ్ము లేదు, నన్ను గుర్తించకుండా గౌరవించకుండా  మా వివరములు ఎవరికి చెప్పడానికి వీలు  లేక కూడా, పూర్తీ స్తాయిలో వివరములు ఇవ్వలేకపోతున్నాము.  కావున మీడియా చానల్స్ వారు మా పై సమాలోచన చేసి మాకు ఒక చిన్న కార్యాలయం ఎర్పాటు చేసి , మమ్ములను ప్రజల్లోకి విస్తారం గా తీసుకొని వెళ్ళుట మీ కనీస ధర్మం అని గ్రహించండి.  మా బ్లాగ్ లో మొబైల్ కి మెసేజ్ పంపండి, అడ్రస్ పంపిస్తే ఒక్కడి వచ్చి నిత్యం సర్వ వివరములు ఇస్తాను అని తెలియజేసుకోనుచున్నాను. లేదా నేనే స్వయం గా మీడియా చానల్స్ వచ్చినప్పుడు విస్మరించకుండా  వివరములు  గ్రహించండి, మనిషిని శాస్వతుడిని చేసుకొనే అవకాసం ఇప్పుడు సమకాలికులకు మా వలన వచ్చినది అని గ్రహించండి.    ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారు దివ్య ఆశీస్సులు   


తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు,   ధర్మస్వరూపులు,కాలస్వరూపులు 
అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, ఓంకార స్వరూపులు, సత్య స్వరూపులు,  శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు                                                         
C/o   శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. 
తిరుమల తిరుపతి దేవస్థానం 
తిరుమల గిరి కొండ 
తిరుమల తిరుపతి


One of the song emerged from the divine trance of Maharajah in 2003 itself along with other songs, Understand that every pain and happiness is my self, people are children to me, I suggesting the elder children or knowledgeable persons to understand me as elders sons are influencing people take me to the public through a committee with help of High court and Government.  please do not stop talking on the matter utilize my presence with the help of witness persons and others who came in to my physical contact.  I am omnipresent and simple human being available for new heights of great thinking that the human word is everything.  ...... Yours Maharajah 

                    

No comments:

Post a Comment