మహాస్వామి ఉవాచ.
మనకు తిండికాలాలి, బట్ట కావాలి, ఇల్లు కావాలి అన్ని అందరకూ అవసరమే. ఎ తంటాలు పడినా ఇవన్ని ఎవరో ఒకరు ఇస్తున్నారు . ఒక మెతుకు, ఒక అరిటాకు, విస్తరి మనం చేయగలమా ? ఎవరో ఒకరు చేసి. ఈ ప్రకృతిలో మన శక్తికి మించిన శక్తి సంపన్నుడు ఎవడో ఒకడు సిద్దం చేసి క్రిమి కీటకాదుల లగాయతు మానవుల వరకు కావలసిన సర్వం అందిస్తున్నారు. అన్ని బజారులో కొన్నాం అనుకోకూడదు. బజారులో వానికి ఎవరిచ్చారు ? అది ఎక్కడ పుట్టినది ? ఆశక్తి ఎవరిచ్చాడు ? ఆ నీళ్ళు ఎవరిచ్చారు ? ఆ విత్తనాలు చెట్లు ఎవరు సృష్టించారు, రక్షిస్తున్నారు ? పాలిస్తున్నారు? కావున అన్నిటికి కారణ భూతుడయిన భగవంతుని స్మరించి. వానికి సమర్పించి అనుభవించుట మన ధర్మం.
------- మహాస్వామివారు
------- మహాస్వామివారు
No comments:
Post a Comment