పవనకుమార్ సర్వాభట్ల సౌజన్యంతో
ఏలాంటి గెలుపైనా కష్టం కావచ్చు, కాని.. అసాధ్యం కాదు...
కొన్ని కోట్ల వీర్య కణాలతో పోరాడుతు వేళ్ళి అండాన్ని తాకి తర్వాత పిండంగా మారావు.. అప్పుడు మొదలైంది నీ గెలువు...
నువు ఉత్తిన భయటకు రాలేదు మీ అమ్మ పురిటి నొప్పుల భాదను తన పంటి కింద ఉంచి, నిన్ను కని ఈ ప్రపంచానికి పరిచయం చేసింది.. తల భయటకు పెట్టే పుట్టావు ఈ సమాజంతో తలపడి గెలవటానికి...
బాల్యంలోనే ఎన్నో అనారోగ్యలతో పోరడి బతికి గెలిచావు...
అంతెందుకు నిన్న రాత్రి పడుకొని చావుతో పోరాడి ఉదయాన్నే నిద్ర లేచి (నిద్రలోనే చచ్చిన వాళ్ళు ఎంత మందొ) గెలిచావు...
ఇన్ని సార్లు గెలిచిన నువ్వు.. ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నావు..??
గెలుపు కోసం-
ప్రయత్నిస్తునే ఉండు... ప్రయానిస్తూనే ఉండు...
ఒక్క రోజులోనే విత్తనం చెట్టుగా మారిందా..?
ఒక్క రాత్రిలోనే గొంగలి సితాకోకగా మారి పోయిందా..?
ఒక్క రోజు ప్రయాణంతోనే పిల్లకాలువలు సముద్రంలా మారగలిగాయా...?
నీరిక్షణ వల్లే విత్తు చెట్టుగా మారి గెలిచింది..!
సహనం వల్లే గొంగలి సీతాకోకలా మారి గెలిచింది..!
శక్తి వల్లే కాలువ కొన్ని వేలా మైళ్ళు దాటి సమద్రంలో కలిసి గెలిచింది...!
నువ్వు కూడా గెలుస్తావు, సాదిస్తావు, గమ్యాన్ని చేరుతావు... నాకా నమ్మకం ఉంది.. కావాల్సిందల్లా నిరీక్షణ, సహనం, శక్తి...
అప్పుడు కోట్ల కణాలను ఓడించి ఎలా గెలిచావో... ఇప్పుడు కోట్లా జనాలలో నీ ఉనికిని కూడా అలా చాటుకోగలవు...!!
#లలిత్ పాటిల్

No comments:
Post a Comment