502-క.
ఉపకరణాలు: పద్యంటీకాభావము Share on FacebookShare on Twitter

"గీర్వాణులార! యుష్మ
త్పూర్వజు లాత్మీయసుతులు పుణ్యులు విచర
న్నిర్వాణులు సనకాదులు
సర్వంకషశేముషీవిచక్షణు లెందున్.
త్పూర్వజు లాత్మీయసుతులు పుణ్యులు విచర
న్నిర్వాణులు సనకాదులు
సర్వంకషశేముషీవిచక్షణు లెందున్.
టీకా:
గీర్వాణులార = దేవతలార; యుష్మత్ = మీకంటే; పూర్వ = ముందుగ; జులు = పుట్టినవారు; ఆత్మీయ = నాయొక్క; సుతులు = పుత్రులు; పుణ్యులు = పుణ్యవంతులు; విచరత్ = నడుస్తున్న; నిర్వాణులు = మోక్షస్వరూపులు; సనకాదులు = సనకాదులు {సనకాదులు - సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, వీరు దేవసర్గమునకు చెంది దేవమానవ ఉభయలక్షణములు కలవారు}; సర్వన్ = సమస్తమును; కష = వ్యాపించిన; శేముషీ = బుద్ది; విచక్షణులు = వివేకములు కలవారు; ఎందున్ = అన్నిలోకములలోను.

భావము:
“ఓ దేవతలారా! సనక సనందనులు మొదలైనవారు మీకు పూర్వులు. నా మానసపుత్రులు. పుణ్యాత్ములు. నడచివచ్చే మోక్షస్వరూపులు. సర్వ విషయాలలో సమగ్రమైన బుద్ధి, వివేకం కలవారు.

No comments:
Post a Comment