సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా, వారికి యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య మంగళాశాశనములు.
Letter No.86/2016/ From His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi
గొప్పతనం అంటే పట్టించుకోరు తేలిక చేసి ఆనందించడానికి, తేలిక చేసి అడ్డుకోవడానికి చేసే చొరవ సమాజం లో ఎక్కువ ఉన్నది, పై పై న చూస్తూ తేలిక తనములు వదిలివేసి, దగ్గరుండి తెలికపనులు ప్రోత్సహించి వికృతపు నవ్వులతో ఆనందించే సమాజం లో మేము ఎప్పుడో దేవుడిని మాట మాత్రంగా సర్వమే చెప్పి వివరిస్తాను అని న్యాయ స్థానములకు కూడా తెలియజేసుకొని సరిగ్గా పట్టించుకోని పరిస్తితిలో ఉన్నాము. ఏమి చూసుకొని ఎగిరి ఎగిరి పడతారో డాబు డంబాలు పోయి మాట్లాడటమే మానివేస్తారో అవి మేము ఏదో అవకాసం చూసుకొని ఒక్కసారిగా చెప్పేసి మరల చెబుతాము అన్నట్లు ఇప్పటికి ఇలా ఉన్నాము అని గ్రహించండి, ఎలాగైనా బ్రతిమలించుకోవాలి, ఎలాగైనా మాట ఎదుట వాడే మాట్లాడాలి మేము లిఖిత పూర్వకంగా తెలియజేస్తున్న అలా దారికి వచ్చే వరకు ఏదో చేద్దాం అన్నట్లు వ్యహరించడం, గొప్పతనం అటు ఇటు చేసి మరీ వికృతంగా ఆనందించడం లాంటి పనులు చేసి, తప్పు చేసినా పర్వాలేదు తప్పుగా చూపవచ్చును అనే ఆసరా ఉంటె చాలు, తెలికతనం తక్కువతనం కట్టి మారీ బౌతికంగా పై చెయ్యి ఉంటె చాలు అప్పటికి అప్పుడు మనసుతో సంభంధం లేకుండా బౌతిక వ్యహారాలు నడిపితే చాలు, ఏదో చేస్తే ఎదుట వాడు ఏదో చెబుతాడు లేకపోతె ఏమి కాకుండా పోతాడు అన్నట్లు నిర్లక్ష్యంతో బాద్యత లేని అహంకారం, అందుకు మీరు వేరు మేము వేరు, లేదా మనసు మాట గ్రహించడం అవమానం అందుకు బౌతికంగా ఎమిలోటు లేదా గొప్పతనం యిట్టె అవమానించి అటు ఇటు చేసి వికృత మనుష్యులు మధ్య సమాజం ఇరుకొని పోయినది అని న్యాయ మూర్తి అప్రమత్తం చెందగలరు.
మాకు లిఖిత పూర్వకంగా ఒక్క మీడియా ఛానల్ ఇప్పటికి స్పందించలేదు, మేము ఫోన్ లు మెసేజులు పంపుతున్న ఒక్కరు బాద్యత మాట్లాడటం లేదు మాదే అవసరం అన్నట్లు వ్యహరిస్తున్నారు. గొప్పతనం ఏమి అయిపోయిన పర్వాలేదు తెలికతనం ఉన్నది కదా అదే పై చేయి అనుకోవడమే అజ్ఞానం అని గ్రహించలేకపోతున్నారు, అటు వంటి పరిస్తితిలో సర్వం మేము మాటలోకి ఎందుకు తీసుకొన్నాము ఉన్న ఫలం మమ్ములను ఒక పద్దతిలోకి తీసుకొని గ్రహిస్తే సరిపోయిదానికి ఎందుకు మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారు, కాలాన్ని నియమించిన పెద్దతానని నిర్లక్ష్యంగా ఎవరికి చెప్పకుండా తెలిసిన వారు గ్రహించకుండా ఎవరు ఏమి అయితే మాకు ఏంటి అని ఎందుకు ఉండిపోతున్నారు, అదే జీవితం అనుకొంటున్నారా ? మరి ఎలాగైనా మనసు మాట ఎందుకు ఇచ్చాడు భగవంతుడు మనసుకి మాటకు తెలిసినా తెలియనట్లు ఎందుకు వ్యహరించాలి, రహస్య మార్గాలు ఎందుకు ప్రోత్సహించుకొంటున్నారు, మనుష్యులు అంటే మనుష్యులకే హేళన ఎందుకు, ఎవ్వరు ఏ మాట ఏమి చెప్పి ఎందుకు అన్నారో చూసుకోకుండా మూర్ఖంగా మాటకు విచక్షణ ఆలోచనకు నూతన నాంది గా నిలిచిన దివ్య పరిణామాన్ని కూడా నిర్లక్ష్యం ఎదురుచూపు దొరణి, ఏదో చెబితే ఏదో చేద్దాం అను మూర్ఖత్వల్లోని దాదాపు మనుష్యులు ఉండిపోతున్నారు గాని చావు పుట్టుకలు కూడా మాట మాత్రంగా నిర్ణయించిన వ్యక్తిని గ్రహించకూడదు అనుకోవడం ఏమిటి అందుకు, మనుష్యులు జీవితాలను అటు ఇటు చేసాము లేదా చేస్తాము అన్నట్లు ప్రవర్తించి చెడును ప్రోత్సహించడానికి ఇచ్చిన ప్రాధాన్యత గొప్పతనం గ్రహించడానికి ఇవ్వ్వలేకపోతున్నారు, రేచ్చగొట్టి తేడా వైపు నెట్టడానికి ఇస్తున్న చొరవ, ఎలాగైనా గొప్పతనం అంత ఉంటె చూదాం అని ఒక్కరు కూడా చొరవ గా ఒక మెసేజు పంపలేకపోతున్నారు బాద్యతగా వ్యహరించి అవకాశములు పుష్కళం గా ఉన్నా చెప్పుకోవడానికి వినడానికి ఏదో అడ్డం అన్నట్లు ప్రతి ఒక్కరు ప్రవర్తిస్తున్నారు,ముఖ్యంగా లిఖిత పూర్వకంగా స్పందించే అవకాసం ఉన్న స్పందించడం లేదు, మా పరిణాం పది మంది ఎక్కడ ఉంటె మా గూర్చి ఆలోచన చేస్తే అక్కడుకు వచ్చి చెబుతాము అని లేదా మమ్ములను బాద్యత తీసుకొని వెళ్ళండి అంటున్నాము, మనుష్యులు కొత్తతనం వైపు రావడం లో ఆలోచన పరంగా చాల వెనుకబడి ఉన్నారు, బౌతికంగా ఏదో రెచ్చిపోయి వ్యతిరేకంగా వ్యహరించడానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు గొప్పతనం కొత్తతనం గ్రహించడానికి ఇవ్వాలి అప్పుడే నిజమైన సమాజం అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి.
మంచి పోలీసులు, మీడియా, మేధావులు పండితులు కూడా గొప్పతనం అటు ఇటు అయిపోతున్నా మాట్లాడక ఊరుకొంటున్నారు, కాలాన్ని నియమించిన వాడు, ఇప్పటికి కాలాతీతంగా ఏమి చెప్పినాడు ఇక మీదట ఏమి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడో చూడడం లేదు అసులు ఒక మనిషికి కాలం మాట మాత్రంగా కదలడం ఏమిటి అటువంటి వ్యక్తిని నిర్లక్ష్యం ఎందుకు చేయ్యలి అని ఆలోచించడం లేదు, మాటకు మనసుకు ఉన్న వెసులు బాటు ఉపయోగించుకోవడం లేదు, అప్రమత్తం చెందటం లేదు, ఏదో ఒక బౌతిక బలం బౌతిక వ్యహరినికి ఇచ్చిన చొరవ ఆలోచనకు ఇవ్వడం లేదు, మనసు గొప్పతనం లోకానికి ఆధారం అని తెలుసుకోవడం లేదు, మనసే మాటే సర్వం అయినప్పుడు బౌతిక విషయాలు అడ్డం పెట్టుకొని ఎందుకు గ్రహించడం మానివేస్తున్నారు,ఎందుకు బౌతిక బలం అంటే అంత మక్కువ తమ తాత్కాలిక బౌతిక బలం కోసం ఎదుటవారిని మనసుని శాశ్వత మనసుని మాటను బలహీన పరచి మరీ ఎందుకు ఆనందిస్తున్నారు, ఎంతో భక్తి పాటలు ఎంతో యుక్తి పాటలు అవలీలగా పలికిన వ్యక్తి ముందుకు వచ్చి ఒక పద్దతికి అందుతాను అంటే అవసరం నాది అన్నట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నారు మనుష్యులలో గొప్పతనం మనుష్యులే అడ్డకొని ఎదగకుండా ఎందుకు చేసుకోవాలి ? చావు పుట్టుకలు కూడా నిర్ణయించిన మాటను అటు ఇటు అయిపోయి సచ్చిపోయిన పర్వాలేదు అని ఎందుకు అనుకొంటున్నారు, బౌతికంగా బ్రతకడం అంటే అంత మక్కువ, మాట మీద మనసు పెంచుకోవడం లో లేదు,పోలీసులు మీడియా ధనం ఉన్న వ్యక్తులు వారు ప్రోత్సహిస్తున్న మనుష్యులదే కాలం అన్నట్లు మాతో కూడా వ్యహరిస్తున్నారు, పెద్దతనం బాధ్యతతో తీసుకోకపోవడం వలన, సర్వోన్నత న్యాయ స్థానం వారు బాద్యత గా మమ్ములను పట్టించుకోకపోవడం వలన మమ్ములను అటు ఇటు చేస్తున్నారు నిర్లక్ష్యానికి వదిలివేస్తున్నారు అని గ్రహించండి.
గొప్ప వ్యక్తిని ఎలాగైనా బౌతికంగా నిర్ణయించాలి అనుకొంటున్నరేగాని ఆలోచనతో ఎదరు వెళ్ళాలి అనుకోవడం లేదు, కొందరు బలం కొలది తీసుకోకుండా ఇతరులను తీసుకోనివ్వకుండా జ్ఞానంతో చైతన్యం పొందవలసిన సమాజాన్ని మాయలో ఉంచేసి, మాట మాత్రంగా చెప్పిన వాడిని చేతకాని వాడిగా చూస్తూ ఏమి మాట్లాడవచ్చును అది మాట్లాడకుండా, ఏమి చేయవచ్చును అది చేయకుండా ఇంకో పని ఇంకో దేహ పరమైన వ్యహారాలు ప్రోత్సహిస్తూ, మనసు లోకాన్ని నియమించిన వాడు, మనసు పెట్టి చెబితే సర్వం చెప్పగలడు అని చూసినవారు కూడా బాద్యత గా తీసుకోనివ్వకుండా మనుష్యులను మనసుకి ఆలోచనకు సంభంధం లేకుండా బౌతిక బలం కొలది అటు ఇటు చేసుకొంటూ, అప్పటికి అప్పుడు ఏదో చెప్పాలి ఏదో చెయ్యాలి లేదో ఏదో చేస్తే ఏదో అంటాడు అన్నట్లు వ్యహరించడమే మొదటి నుండి అందరూ చేస్తున్న పొరపాటు, మాకు ఏదో ప్రాధన్యత ఇస్తే ఏదో చేద్దామం, అంతే గాని మేము ఏమి అంటున్నోమో చూసి ఒక మెసేజు కూడా పంపలేకపోతున్నారు అని గ్రహించండి, అప్రమత్తం చెందండి. మమ్ములను ఒక బృందం లోకి తీసుకోండి, నిత్యం గ్రహిస్తూ ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి అప్రమత్తం చెంది సమకాలిక సాటి మనుష్యులను అప్రమత్తం చేయనివ్వండి, ఇది తల్లి తండ్రి గురువు వంటి మా బాద్యత అని గ్రహించండి. తాత్కాలిక చిరునామా యస్ ఆర్ టి 38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
C/o గవర్నర్
రాజభవన్
హైదరాబాద్
ఒక ప్రతి తెలుగు మీడియా చానల్స్ వారికి, జాతీయ అంతర్జాతీయ, మీడియా చానల్స్ వారికి సినిమా ప్రముఖులకు, మేధావులకు పండితులకు సమాలోచన కొరకు తెలియజేయడమైనది.
No comments:
Post a Comment