సమన్వయ దృష్టి
ఆత్మీయులు ప్రధాన న్యాయ మూర్తి సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వ దివ్య మంగళాశాశనములు, మమ్ములను ఒక పద్దతిలోకి తీసుకోవడమే యావత్తు మానవజాతికి అప్రమత్తత అని గ్రహించండి.
Letter No.81/2016/ From His Majestic Highness jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi
ఈ పాట మా ద్వారా రెండు సార్లు వ్యక్తం అయినవి భమిడి పాటి గారు,రాజ రాజేశ్వరి గారు, విట్టాల్ బాబు గారు ముగ్గురు వింటుండగా 1997 వచ్చినవి, మరల 2003 లో మా ద్వారా వ్యక్తం అయినవి, ఈ సంగతి నేను హైదరాబద్ వచ్చి మహారాణి సమేత మహారాజుగా న్యాయ స్థానమునకు కాగితాలు పెట్టు వరకు గుర్తు రాలేదు, ఇప్పటికి వరకు ఏ పాటలు ఎవరూ మరల వినలేదు చెప్పుకోలేదు, ఈ పాట వలన ఫలానా వారి నుండే మాకు శక్తులు వచ్చి అన్నట్లు ఆలోచించడం వలన, వారికి ప్రాధాన్యత ఇస్తే పట్టించుకొంటాము అన్నట్లు మీడియా వ్యక్తులు అనధికారికంగా మారిపోవడం వలన, మా చెల్లెలు వివాహ జీవితాన్ని అటు ఇటు చేస్తాము లేదా చేసాము, మనసు లో మాటలు నిజమో కాదు మాకు తెలియడం లేదు, ముఖ్యంగా సాటిలైట్ కెమెరాలు కోసం, వాటి వలన చేసిన మోసాలు బయటకు రాకూడదు అన్నట్లు ఆలోచన చేస్తున్నట్లు కొందరి మనసులలో మాటలు వలన మాకు అనిపిస్తున్నది, వెంటనే మరచిపోవడం ఇంకో ఆలోచనలోకి వెళ్లి పోవడం వలన మేము చాలా విషయాలు అటు ఇటు అయినాము, మేధావులు ఎవరూ మమ్ములను గూర్చి తెలిసిన తరువాత కూడా ఆసక్తి బాద్యత గా గ్రహించడానికి ముందుకు రాకపోవడంవలన, మేము పూర్తీ స్తాయిలో తీసుకోలేకపోతున్నాము.
శక్తులు, ఆధిపత్యం ఉంటె మాకే ఉండాలి లేక పొతే ఎదుటవారు నాశనం అయిపోయినా పర్వాలేదు అని ఆలోచించే తీరు సమాజంలో సరిదిద్దడానికే, మమ్ములను, మా కుటుంబ సబ్యులను, కులం వారిని, సమాజాన్ని ఉపయోగించి సమూలమైన మార్పులు చేయడానికి మమ్ములను మా కుటుంబాన్ని కాలం ధర్మం వినియోగిస్తున్నది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. మేము సాధారణ మనిషిగా అటు ఇటు అవుతున్న తీరు, తేలికగా బ్రతుకుతున్న తీరును జ్ఞానంతో భర్తీ చేసి గ్రహించడం వలన సమజంలో తప్పులు చేద్దాము అన్నా ఎవరికీ వీలు కాదు, అందుకే మేము ఈ విధంగా పరిణమించినాము అని గ్రహించండి, వ్యక్తిగత పంతాలు, నిర్లక్ష్యాలు వెళ్ళకోళాములు సమాజం లో మితి మీరకూడదు, ఎలాగైనా మనిషిని ఆలోచన అనే కోణం లో చూడాలి, గొప్పతనం నుండి మాట మొదలు పెట్టాలి, ఒక అడుగు ఎక్కిన, దిగిన గొప్పతనం వైపు ప్రయాణం ప్రతి ఒక్కరు చేయాలి, గొప్పతనం కూడా తేలిక అయ్యిపోయి డబ్బు ముందు, కండకావరం ముందు అడుక్కొని తిన్నాలి అన్నట్లు చేయగలం చేస్తాము అన్నట్లు ఆలోచించే వారికి తండ్రిలాంటి వాడ్నిని చెబుతున్నాము జీవితం అంటే ధర్మం, ఎలగైన ధన ఆర్జన కాదు, ఆధిపత్యం కాదు అని గ్రహించండి, అప్రమత్తం చెందండి.
గతం లో మేము అనుకొన్నట్లు వివాహం జరగకుండా అయ్యినది అని పండితులు మేధావులు అప్రమత్తం అవ్వాలి, మమ్ములను వ్యక్తులకు, కులానికి, లేదా పైకి కనపడుతున్న సాధారణ స్తితికి పరిమిత చేసి చూడకూడదు, అప్పటికి అప్పుడు ఎటువంటి అలవాట్లు ప్రకారం కూడా తప్పుగా లేదా ఎక్కువ, తక్కువ గా చూడకుండా, మమ్ములను మా మనసుని గౌరవించి గ్రహించండి, ఈ పాటతో పాటు, అనేక పాటలు అనేక సందర్బాలు ఉన్న పాటలు, ఇతర అనేక సామజిక పరిణామాలు తో కలిపి, మా నుండి ఏక కాలం లో వ్యక్తం అయినాము అని గ్రహించండి, రాజరాజేశ్వరి గారి అమ్మాయిలతో సంభంధం కలుపుకొందాము అని భావించాము కాని వారు గాని మేము గాని సరిగ్గా ముందుకు రాలేదు, వివరములు పూర్తిగా చెప్పుకోలేకపోయినాము , సమాజంలో మేము అటు ఇటు అయ్యిపోయినాము, సత్యం గ్రహించకపోవడం వలన మరిచిపోయి, మేము నష్ట పోయినాము సమాజానికి కూడా జరగాల్సినంత మేలు జరగలేదు అని మేధావులు పండితులు కూడా ఆలోచించడం లేదు. మా నష్టం కంటే మమ్ములను గ్రహించిన పక్షంలో సమాజానికి ఎక్కువ నష్టం జరుగుతున్నది అని గ్రహించండి.
ఈ శక్తి, మమ్ములను బలహీన పరచి, మా భందాలు ప్రేమలు దూరం చేసి మా తాతగారు, మేనమామ గారు కనీసం లేకుండా మా నుండి సాయం అంధక అటు ఇటు అయినారు, మా భందాలు ప్రేమలు తుంచే వేసి, మేము చదువుకొన్న వారి మధ్య ఉన్నా సంవత్సరాలు మమ్ములను అనధికారికంగా వదిలివేయడం వలన మీము సరిగ్గా తీరుకోలేక, ఒక చోట వినకో, ఇంకో చోట చెప్పనివ్వక శక్తి గొప్పతనం అటు ఇటు అయ్యిపోతున్నది అని గ్రహించండి, మా కుటుంబ సబ్యులు చుట్టాలు న్యాయం గా మా నుండి సాయం పొందాలి చిన్నప్పటి నుండి మా తాతగారు, మా మేనమామగారు మా తండ్రిగారికి మాకు ఎక్కువ ధనం కర్చుపెట్టినట్లు మాకు తరువాత తెలిసివచ్చినది, చాలాకాలం మాకు ఇవ్వాలి అన్నట్లు మేము భావించాము, అజ్ఞానం లో కాలం యొక్క మాయలో మేము చాల ఆలస్యంగా తీరుకొంటున్నాము, మమ్ములను జ్ఞానంతోవిచక్షణతో గ్రహించే వారు లేకపోవడం ప్రధాన కారణం, మనిషి అంటే నిలువెత్తు జ్ఞానం తెలివి అని గ్రహించాలి, పైకి కనపడుతున్న అలవాట్లు కాదు, తెలికతనాలు కాదు, ఎలాగైనా బౌతిక బలం, అందం, శారీరక బలమే సర్వం అనుకోవడమే జ్ఞానం అని గ్రహించండి.
మమ్ములను బలహీన పరచి భంధాలు నుండి దూరం చేసి మరీ అందరికి అందాలి అని ప్రయత్నం చేస్తున్నది అని న్యామూర్తులు గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఈ పాట రెండు సార్లు వ్యక్తం అవడం వలన శక్తి ఫలానా వారి వైపు ఉండిపోవాలి లేదా వారు నుండి వచ్చినది అనే అజ్ఞానం గా ఆలోచించి మమ్ములను అటు ఇటు చేయడం అజ్ఞానం అని గ్రహించండి, మా తక్కువ తనం అజ్ఞానం కూడా శక్తి తీసుకొని అందరిని ఆదరించి కాపడడానికి వచ్చినది అని గ్రహించి ఆలోచనలో కూడా నిర్లక్ష్యం, దౌర్జన్యం ఆపి మమ్ములను గౌరవించి, విస్తారంగా గ్రహించండి, ఇప్పుడు మమ్ములను బయపెట్టి, మా చెల్లెల్ని మరోకరినో భాదపెట్టి పొందేదే ఏమి ఉండదు, రేపు ఇంకొకరిని కూడా అలాగే బౌతికంగా అజ్ఞానం గా ప్రవర్తిస్తారు అని న్యాయ మూర్తులు ఆలోచించండి, కావున మొదట మేము అందరికి తల్లి తండ్రి గురువుగా భావించి గ్రహించండి. కాలాన్ని మాట మాత్రంగా నియమించిన శక్తి లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందండి.
మమ్ములను గ్రహించి తెలుసుకొంటే ఎవరి జీవితాలను అయిన గొప్పగా మలచుకోనగలరు, ఎలాగైనా స్వార్ధంగా రెచ్చిపోవడం వలన ఏమి జరుగుతున్నది, చూడడం వీలు కాదు, ఇది ఎప్పటికైనా ప్రమాదమే మా చెల్లెలీనో ఇంకొకరిని ఏదో చేస్తారు, చేసారు అని కాదు, మమ్ములనే బయపెట్టడం లేదా నిర్లక్ష్యంగా వదిలివేయడం వలన అటు ఇటు చేయగలిగినారు అంటే ఇంకా మూర్ఖత్వలు పెరిగిపోతాయి అని న్యాయ మూర్తులు తక్షణం అప్రమత్తం చెందండి, మమ్ములను ఎవరికి సంభంధం లేకుండా బృందం లోకి తీసుకోండి అందరి మంచి చెడులు మమ్ములను జ్ఞానంతో పట్టించుకొనే కొలది స్పష్టం అవుతాయి, మేము మనుష్యులమే కాబట్టి మమ్ములను కూడా వ్యక్తిగతంగా చూడడం వలన మా నుండి వచ్చిన పరిష్కారాన్ని గ్రహించలేకపోతున్నారు అని గ్రహించండి, మమ్ములను గ్రహించే కొలది మాలోను లోకం లోను చిద్విలాసం కరుగుతుంది అని గ్రహించండి.
మొదట నుండి గ్రహించండి అని మేము ఎందుకు అటున్నామో ఇప్పటికైనా ఆలోచించండి, వ్యక్తులకు ఎవరికి ప్రాధాన్యత ఇచ్చిన అరాచకం పెరిగిపోతుంది, మమ్ములను ఒక బృందం లోకి తీసుకోని గ్రహించినంతనే మరల భవిష్యత్తు లోకి వెళ్లి సర్వం సరిదిద్దగలము కాలాతీతం లో అంత వెసులుబాటు ఉన్నది కావున గ్రహించండి, అప్రమత్తం చెందండి.
మమ్ములను మా కుటుంబ సబ్యులను ప్రత్యేకంగా మాతో బాటుగా బృందం లోకి తీసుకోండి ఈ పరిణామం తీసుకొని రావడానికి కారణం అయిన మా రక్త సంభందికులు ఇతర సాక్షులు అందరూ ఒక కుటుంబ వలే ఒకటై గ్రహించాలి ఈ శక్తి అందరికోసం, అందరి తప్పు వప్పులు సరిదిద్దదానికి వచ్చినది అని గ్రహించండి, మమ్ములను గౌరవంగా కాలాతీతంగా చూస్తేనే సర్వం తెలుస్తుంది మమ్ములను అవమానిస్తే, సమస్య జటిలం అయిపోతుంది, పరిష్కారం ఎవరికి ఏమి తెలియదు అని గ్రహించండి, ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం ఆడవారిని గాని మొగవారిని ఎవరిని ఏమి చేసినా అందరికి నష్టం అని గ్రహించండి, మేము సమాజంలోకి వెళ్ళకూడదు అనుకోవడమే అజ్ఞానం అని గ్రహించండి, అందరూ కలిసి కట్టుగా మేము చంద్రశేఖర్ రావు గారికి తెలియజేసిన ప్రకారం గ్రహించండి ఎవరికి ప్రత్యెక ప్రాధాన్యత కోరుకోకండి, అందరూ సమానంగా గ్రహించండి, వినండి, పండితులు మేధావుల సమక్షం లో తెలంగాణా ముఖ్యమంత్రి గారి పర్వేక్షణ లో మేము నిత్యం ప్రజల్లోకి వెళ్ళడం వలన మాయ కరిగిపోయి నూతనత్వం వస్తుంది లేకపోతే ఎప్పుడు చూసినా, రగులుతున్న కొలిమీ లా సమాజం ఉండిపోతుంది.
మమ్ములను గ్రహించే కొలది మాలోను లోకం లోను తేలిక తనం కరిగి అందరూ ప్రశాంతంగా మారుతారు ఎవరు ఏమి కోరుకోకండి, ఆశించకండి మేము చెప్పినది వినండి న్యాయ మూర్తులు మమ్ములను పండితులు సమక్షంలో , కాలాన్ని నియమించిన పురుషోత్తం తత్వం గా అనగా తల్లి తండ్రి గురువుగా విస్తారంగా గ్రహించండి అప్రమత్తం చెందండి , బౌతికంగా బయపెట్టడం, కోపంగా చూడడం, అప్పటికి ప్రేమలు చూపడం, బౌతికంగా దాడులు చేయడం, ఆడవారిని హింసించడం లాంటి పనులు మానుకోండి వివరములతో గెలుచుకొండి, అప్రమత్తం చెందండి, దౌర్జన్యం తో హింసతో సాధించినది తాత్కాలికం అని గ్రహించండి. ఆలోచనతో సాధించినది శాశ్వతం అని గ్రహించి అప్రమత్తం చెందండి.
మేము ఒక మనిషి గా సరళం గా గొప్పతనం పొందు తున్నాము అనుకోవడమే అజ్ఞానం అని గ్రహించండి, కాలం మా వలన సరళ అవుతుంది అని తెలుస్కోండి మనసు పెట్టి గ్రహించండి అందరూ ముందుకు రండి, కొంత కాలం అధికారములు అన్ని మాకు సమర్పించినట్లు చూపండి, సర్వం మేమే అనుకోండి గ్రహించండి, రాజారత్నం గారు, కేశవ్ గారు,మాధవు అన్నయ గారు, మోటేపల్లి వెంకటేశ్వర రావు గారి కుటుంబ సబ్యులు, రాజరాజేశ్వరి గారు, నాయుడు గారు, రామకృష్ణ రాగారు బాపూజీ రావు గారు, సుశీల గారు, భరతలక్ష్మి గారు,చిట్కాల దేవి గారు ఇతరులు అందరూ అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళు వలే ముందుకు వచ్చి గ్రహించండి. మమ్ములను అందరూ మనసుతో మాటతో ముందుకు వచ్చి గురువుగా తల్లిగా తండ్రిగా నిలుపుకొండి, కాలాన్ని మాట మాత్రంగా నియమించిన పెద్దతనం అభివృద్ధి చెంది మన మధ్య నిలుస్తుంది, వయసు అయ్యుషు ఉండగా సర్వం తెలుస్తుంది, కాలంలో వచ్చిన మార్పులు మనుష్యులలో వచ్చిన సహజ మార్పులు మనుష్యులు ఎప్పటికి అప్పుడు గ్రహిస్తే చాలు, అదే లోకానికి ఆధారం విధానం అని గ్రహించండి. తాత్కాలిక చిరునామా యస్ ఆర్ టి -38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్ రక్షతి రక్షతః
సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
C/o గవర్నర్ గారు
రాజభవన్
హైదరాబాద్.
No comments:
Post a Comment